ఓమ్. ఆర్యా! ఇక్కడ మీరు గమనించవలసినది ఏమిటంటే ఇది ఆత్మ తత్వమునకు సంబంధించినది. అంటే నీవు భగవంతుని గురించి పూజించడం మొదలు పెడితే అది ఎప్పటికీ వృధా కాదు అని. అది ఎలా అంటే విత్తనము మొలకెత్తింది అనుకోండి చెట్టు అవ్వక తప్పదు అని. అనగా భగవంతుని గురించి ధ్యానం చేయడం మొదలుపెడితే ఖచ్చితంగా ఫలితం పొందుతారు అని అర్థం. ఇక్కడ ఏందంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కింద గోడ పెట్టుకుండా పైన ఎలా నిలబడుతుంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే మీ ఆత్మలో భగవంతుని గురించి మొలకెత్తితే అది మరింత పట్టు పడితే ఖచ్చితంగా మొక్క అవుతాది మీకు ఎలాంటి నష్టం ఉండదు ఫలితం తప్పక ఉంటుంది అని చెప్తున్నాడు.
@thenagrajshow11 сағат бұрын
ఓం 🙏 అవును మీ భావన నిజం అందుకే అంటారు వేమనగారి తత్వం చాలా విస్తృతమైనది 🙏🙏🙏🙏
@musalaiahgarigangireddy909311 сағат бұрын
ఓమ్. ఆర్యా! ఎంతో ఉన్నతమైన సంస్కారంతో ,వేదాంతం తో , తత్వ ముతో,వేదాల సారాన్ని ఉపనిషత్తుల సారాన్ని కేవలం ఆత్మ జ్ఞానాన్ని, సంఘములో మనిషి జీవించే విధానాన్ని,మూడు పాదపద్మముల తో పూరించిన శ్రీ వేమన గారి నీతి పద్యాల పైన చాలా నింద వేస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఆయన వచ్చేసి భార్యను విడవని కాదు చెప్పింది. తగవులాడుకోవద్దని చెప్తున్నాడు. ఈ విధంగా అయితే చా టు వు పద్యాలలోను,సుమతి శతకాలలోను, కుమారి శతకం లోను మరియు చివరికి పురాణాలలోనూ మాతృమూర్తిని గురించి మాతృమూర్తికి ఎక్కువ బాధ్యతలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మన ధర్మంలో మాతృమూర్తి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి,మాతృమూర్తి పాత్ర ఎక్కువ కాబట్టి సంసార పరంగా ఆమె ఉన్నతు రాలు కావాలని మన ధర్మం తెలియజేస్తుంది. అంత తప్ప ఇక్కడ పురుష అహంకారం కాదు. సనాతన ధర్మంలో మాతృమూర్తి లేకపోతే. అసలు పురుషుడే లేడు. అసలు సనాతన ధర్మమే లేదు. కాబట్టి మన ధర్మంలో మాతృమూర్తి పూజ్యనీయులు.
@thenagrajshow11 сағат бұрын
నమస్కారం సార్ నింద చేసేంత పెద్దవాడిని కాదు నేను పద్యాతాత్పర్యం వివరించే ప్రయత్నం చేసానండి అంతే. వేమనగారి పద్యాలు విస్తృతర్తాన్ని కలిగి ఉంటాయానేది లోకవిదితం 🙏🙏🙏🙏
@VasamVishwadha-n7e14 сағат бұрын
చాలా బాగున్నాయండి 💐💐💐💐💐
@thenagrajshow14 сағат бұрын
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏
@geddamkrishna392517 сағат бұрын
🙏అన్న మధికమైన : నదియు తా చంపును. అన్నమంటకున్న ఆత్మ చచ్చు. చంప తగిన కూడు చాల దా!పది ఏల. విశ్వధాభి రామవిను రవేమ. 👌
@thenagrajshow17 сағат бұрын
సూపర్ సార్ ఇది నేను ఇప్పటిదాకా చదవ లేదు 🙏🙏🙏🙏🙏🙏
@KammaraNagarajuKammaraNagaraju20 сағат бұрын
🙏🙏
@thenagrajshow19 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@maheshp5363Күн бұрын
He is full talking only, no working
@UrmilaGaddam-zv5vwКүн бұрын
Adi jinka kadu adivi pandi...devi bagwatam Loni puranm Loni kata idi
@mondikathivenkateswarlu8633Күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@maheshp5363Күн бұрын
So You choose Questions? And You give Answers, then when will you know the people you ignored are much better than you?
@mondikathivenkateswarlu86332 күн бұрын
Eka mere cheppali pedda pedda chaduvlu chadavagane saripodu sir 🙏🏼🙏🏼🙏🏼
@DILEEPSRISAIKUMAR2 күн бұрын
Mee seyva neyti dikuleynii samajaki aynthoo avasaram ,manam manchi kantey cheydu aykuva ga pracharam loo vuna neytii samajaniki mee lantivalu aynthoo avasaram ,im 24 yrs guy, thanks miku,mii samaja seyvaku maimu dhanyavadhalu ,subhalu jaragalii ani korukuntunamu
@thenagrajshowКүн бұрын
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదములు మీ లాంటి సహృదయులు ఉన్నంత వరకు సమాజనికి ఏ చెడు జరగదు 🙏🙏🙏🙏🙏🙏🙏
@battumohanrao42132 күн бұрын
Thank you sir for giving us great poet Vemana gari telugu moral poetry .with meanings for difficult words
@thenagrajshow2 күн бұрын
ధన్యవాదములు సార్ తప్పకుండ నా శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉంటాను 🙏🙏🙏🙏
@shiva964hi72 күн бұрын
మీరు అన్నీ మంచివే చెప్తారు సార్ ఏమి లాభం ఏదొక పార్టీ లో చేరి ప్రజా సేవ చెయ్యాలి
@inumulavenkatarao7203 күн бұрын
Region ,You left Janasena,
@JyothiSwaroopamedchal3 күн бұрын
👌
@tammireddy4953 күн бұрын
Dear Your analysis is marvellous on Sri Vemana Padyamulu inner meaning. Dr Venkat
@thenagrajshow3 күн бұрын
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
@brahmaraghu32683 күн бұрын
మంచి రూపవంతుడు . మంచి వాచికం వుంది. హావభావాలు అద్భుతంగా వున్నాయి. ఇవేవీ అవసరం లేని రాజకీయాల్లో ఇతడు ప్రకాశించ గలడా ? సందేహం.
@Kari.ammoru3 күн бұрын
రాముడు చాకలి మాటలు విని సీత దేవిని అనుమాణించలేదు సితని లోకంలో ఎవరు వేలెత్తి సూపించకుండ ఉండాలని అగ్నిపరీక్ష విధించారు
Sir Mee Dwara Stree vyamoham Pouindi. Muriki Gunta Thanks Very Very Thanks
@thenagrajshow3 күн бұрын
అది వేమన గారి పద్యాల గొప్పతనం నేను మధ్యవర్తిని మాత్రమే 🙏 మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏
@majjarikumar74853 күн бұрын
మాటలు మాత్రమే.. చేతలు శూన్యం.. నీ నీతి వచనాలు వినీ వినీ బోర్ కొట్టింది. చేతనైతే ఏదైనా చేసి చూపండి.. పవన్ కళ్యాణ్ లాగా..
@ancharish-x8o4 күн бұрын
Most dramatic story teller. What you preach and what you do are totally opposite
@inumulavenkatarao7204 күн бұрын
Bagundi kani ,Janasenani Nadyalo vadilesaru not correct
@Sukumarepparla4 күн бұрын
ఓకే సార్ మీరు చెప్పినట్లే ఫాలో అవుతా 🎉
@srinivasgilla53354 күн бұрын
వేమన పద్యాలు పూర్తిగా ఆత్మ జ్ఞానమును తెలుపుతాయి. అజ్ఞానులు వీటిని ప్రాపంచిక దృష్టితో చూస్తే, జ్ఞానులు ఆధ్యాత్మిక దృష్టితో చూస్తారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన "నిగూఢ తత్వార్థ బోధిని" ఒకసారి చదవండి. ఇది త్రైత సిద్ధాంతము వెబిసైటులో కూడా అందుబాటులో ఉంది.
@gokadaramakrishna935 күн бұрын
Padyalu
@thenagrajshow5 күн бұрын
🙏🙏🙏
@gokadaramakrishna935 күн бұрын
Padualu motham chala bagunnay sir mi channel subscribe cheskunta maranni padualu maku andhinchandhi sir book lo rasukuntam
@thenagrajshow5 күн бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐 తప్పకుండ అన్ని పద్యాలు మన ఛానెల్ లో పొందు పరుస్తాను 🙏🙏🙏🙏🙏
@inumulavenkatarao7205 күн бұрын
Ok
@inumulavenkatarao7205 күн бұрын
Meeru Janasenatho unte Central Minister ayyevaru ,Meeru ego akkuva Correct ga think cheyyakunna ,Janasene nundi madyalo vachesaru ,that is not fare
@prabhakarelasagar145 күн бұрын
,"అల‌్ప జాతి" వాడు కాదు , "అల‌్ప బుద‌్ది" వాడు. తప్పుగా వక్రీకరించకండి, అల‌్పబుద‌్ది వానికధికారమిచ‌్చిన దొడ‌్డవారినెల‌్ల తొలుగగొట‌్టు చెప్పు తినెడి కుక‌్క చెరుకు తీపెరుగునా? విశ‌్వదాభిరామ వినురవేమ. వీరు ఎవరో సమాజానికి తప్పుడు సందేశం పంపుతున్నాడు, గమనించండి. కుట్ర జరుగుతుంది
@thenagrajshow5 күн бұрын
ధన్యవాదములు 🙏🙏🙏 నిజమే అల్పబుద్ది అని సవరణ ఇదివరకు మన సభ్యులు ఒకరు చెప్పారు అంగీకారం తెలిపాను. నేను రిఫరెన్స్ తీసుకున్న పుస్తకం లో అల్పజాతి అని వర్ణన ఉంది నేను వేరే ఇతరపుస్తకాలు చదివి ఉండాల్సింది ఆలా చేయకుండా తీసుకోవడం వలన జరిగిన పొరపాటు ఇది. కుట్రకాదు ఏం కాదు 🙏🙏🙏🙏
@prabhakarelasagar145 күн бұрын
మీరు ఏ బుక్ ప్రకారం రిఫరెన్స్ ద్వారా చదివారో ఆ బుక్కు పేరు తెలుపగలరు సమాజంలో తప్పుడు సమాచారం వెళ్ళిపోయింది మీరు వీడియోను సవరించు కుంటే మీరు చేసిన తప్పులను సరిదిద్దు కు బుద్ధికి జాతికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా మరి అల్ప జాతి వారు ఎవరో మీరే నిర్ణయించాలి
@thenagrajshow5 күн бұрын
@prabhakarelasagar14 అయ్యా మీకు లింక్ ఇస్తున్నాను దయచేసి చదవండి 🙏 Google Sites sites.google.com › site › ve... తెలుగు పద్యాలు - వేమన శతకం
@thenagrajshow5 күн бұрын
g.co/kgs/Md6D41T
@ChinnaKammari5 күн бұрын
Padhyalu.motham.thelupagalaru.
@thenagrajshow5 күн бұрын
ధన్యవాదములు 🙏 మొత్తం పద్యాలు ఒకేసారి వివరిస్తూ చెప్పడం చాలా శ్రమతో కూడుకున్న పని, కాబట్టి దయచేసి నన్ను మన్నించండి 🙏 వారానికి సాధ్యమైనంత వరకు మూడు వీడియో లు చేసి మీముందుంచుతాను ఒకవేళ వీలైతే వంద పద్యాలు ఒకే సారి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు 🙏
@MaheshRevula-w4q5 күн бұрын
Swamy Govinda lyrics pettandi
@thenagrajshow5 күн бұрын
తప్పకుండ సార్ వచ్చే వీడియోలన్నిటిలో మిస్ చేయకుండా లిరిక్స్ పెడతాను ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 ఇప్పుడున్న వాటికీ సాధ్యం కాదు మన్నించండి 🙏
@jagadeeshbabuv74665 күн бұрын
Telugu lyrics pettandi Sir
@thenagrajshow5 күн бұрын
తప్పకుండ సార్ నెక్స్ట్ వీడియో నుండి ప్రతిదాంట్లో లిరిక్స్ పెడతాను 🙏🙏🙏🙏💐
@gopikrishnapyate20406 күн бұрын
అద్భుతంగా చెప్పారు మీరు రాజకీయాలలో ప్రక్షాళన చేయటానికి ముందుకు రావాలి,మీ సేవలు ప్రజలకు అవసరం ఉంది,రాజకీయాలు కాని అధికారం కాని ఉంటే గమ్యం చేరటానికి వీలుగా ఉంటుంది, అందుకే మీరు రాజకీయాల్లో వచ్చి కొమ్మను నరికి పక్షిని కాపడినట్టు ప్రజలను కాపాడండి మహాశయా, సర్ ❤
@thallapellymurali21056 күн бұрын
🙏🏽🙏🏽
@thenagrajshow6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@sriniwasgaddam90006 күн бұрын
లార్డ్ మెకాలే కూడా నీలాగే చెప్పాడు ఇండిపెండెన్స్ రాకముందు జగన్. పై అభియోగం లేకపోతే నువ్వు ఎక్కడ కుహనా మేధావి కూటమి ధ్వంసం చేస్తుంది వ్యవస్థలన్నీ ముందు దాన్ని మీద మాట్లాడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు
@mallikarjun.k26696 күн бұрын
నిజం sir
@KoteshwaraoKottapalli7 күн бұрын
Jaisriram ❤
@PailaSreenivasarao7 күн бұрын
Very super nice pentastic
@thenagrajshow7 күн бұрын
వీడియో మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@prabhukonda79717 күн бұрын
Adbutaha
@thenagrajshow7 күн бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@chandutechie74617 күн бұрын
Awesome ❤
@thenagrajshow7 күн бұрын
🙏
@paparaotangella8 күн бұрын
అదేసార్ నేను చెప్పేది ముందు తల్లితండ్రులబుద్ధి వుండాలి పిల్లలకు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అని నేర్పాలి ఈ సినిమా వెదవలు డబ్బుల కోసం ఎంతకై దిగజారతారు ఎందుకూ పనికిరాని వెదవలు
@paparaotangella8 күн бұрын
ఇంలాంటి విషయాలను తల్లితండ్రులు పిల్లలకు చెప్పాలి
@mahamahalakshmi36508 күн бұрын
మీరు బాగానే చెప్పారు సార్ చెత్త సినిమాలు చెత్త డైలాగులు రాసే డైరెక్టర్లు చెప్పాలి పిల్లలు ఏదంటే అదే అలవాటు పడతారు ఇంకా తల్లిదండ్రులు చెప్పే మాట కూడా వినడానికి ఇష్టపడరు ముందు అలాంటోడు జాగ్రత్తగా రాయండి మంచి డైలాగులు అని చెప్పండి
@VasamVishwadha-n7e8 күн бұрын
❤❤❤❤❤
@thenagrajshow8 күн бұрын
🙏🙏🙏🙏🙏
@vangariravinder5989 күн бұрын
భారత దేశంలో డబ్బు సంపాదన ఆశలో పడి చాలా మంది నీతిని, నిజాయితీని మరచిపోతున్నారు. నీతిని, నిజాయితీని మరచి పోయినవాడు చచ్చిన వాడితో సమానం. డబ్బు సంపాదనే ముఖ్యం కాదు, విలువలు, నీతి, నిజాయితీ ముఖ్యం అని వివరించండి కాదంటారా JD Laxminarayana గారు?
@raghavendrarao56249 күн бұрын
Yes sir. ❤❤❤ you are very inspirational to everybody. May God bless you. 😅😅😅 you live long 100years sir, with good health. 🙏🙏🙏👍👍👍