వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మీరు చూసి ఉండరు /vemana padyalu with bhavam

  Рет қаралды 15,285

The nagraj show

The nagraj show

Күн бұрын

Пікірлер: 36
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
ఓమ్. ఆర్యా! ఎంతో ఉన్నతమైన సంస్కారంతో ,వేదాంతం తో , తత్వ ముతో,వేదాల సారాన్ని ఉపనిషత్తుల సారాన్ని కేవలం ఆత్మ జ్ఞానాన్ని, సంఘములో మనిషి జీవించే విధానాన్ని,మూడు పాదపద్మముల తో పూరించిన శ్రీ వేమన గారి నీతి పద్యాల పైన చాలా నింద వేస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఆయన వచ్చేసి భార్యను విడవని కాదు చెప్పింది. తగవులాడుకోవద్దని చెప్తున్నాడు. ఈ విధంగా అయితే చా టు వు పద్యాలలోను,సుమతి శతకాలలోను, కుమారి శతకం లోను మరియు చివరికి పురాణాలలోనూ మాతృమూర్తిని గురించి మాతృమూర్తికి ఎక్కువ బాధ్యతలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మన ధర్మంలో మాతృమూర్తి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి,మాతృమూర్తి పాత్ర ఎక్కువ కాబట్టి సంసార పరంగా ఆమె ఉన్నతు రాలు కావాలని మన ధర్మం తెలియజేస్తుంది. అంత తప్ప ఇక్కడ పురుష అహంకారం కాదు. సనాతన ధర్మంలో మాతృమూర్తి లేకపోతే. అసలు పురుషుడే లేడు. అసలు సనాతన ధర్మమే లేదు. కాబట్టి మన ధర్మంలో మాతృమూర్తి పూజ్యనీయులు.
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
నమస్కారం సార్ నింద చేసేంత పెద్దవాడిని కాదు నేను పద్యాతాత్పర్యం వివరించే ప్రయత్నం చేసానండి అంతే. వేమనగారి పద్యాలు విస్తృతర్తాన్ని కలిగి ఉంటాయానేది లోకవిదితం 🙏🙏🙏🙏
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
@@thenagrajshow ఓమ్. నేను అన్నది భావార్ధ పరంగా ఆయన చెప్పిన పద్యము మీద నింద వేశారు అన్నాను. ఒకవేళ ఆ పదం వాడడం తప్పు అయితే మన్నించండి ఆర్యులు
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
@musalaiahgarigangireddy9093 అలాంటిదేమి లేదండి మీ అభిప్రాయం చెప్పారు మన్నన లెందుకులెండి మీరు సహృదయులు ధన్యవాదములు 🙏🙏🙏
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
@thenagrajshow ఓమ్. ఆర్య! సుమతి శతకంలో పద్యం ఉంది. అక్కరకు రాని చుట్టం, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున తానెక్కిన పారని గుర్రం, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ, ఈ పద్యంలో మ్రొక్కిన వరమీని వేల్పు. ఇక్కడ భగవంతుని మార్చమని. ఇక్కడ అర్థం ఏమనంటే చేసిన పనికి లేదా జీతం ఇవ్వని యజమానిని వదలమని అర్థం. అంటే ఇక్కడ దేవుడిని కాదు కదా. అలా అనే శ్రీ వేమన గారి శతకంలో కూడా న నిగూఢ మైన రహస్యాలు ఉంటాయి
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
@musalaiahgarigangireddy9093 ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekhar-wy2wq
@chandrasekhar-wy2wq 8 күн бұрын
Great effort Sir..Vemana gari Padyalu...Ella kalam Prayojanakaranga Untai.. Thank you very much Sir.
@thenagrajshow
@thenagrajshow 8 күн бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Ай бұрын
ఇటువంటి వీడియో లు చేయడం ద్వారా టెక్నాలజీ కి సార్ధకత ఏర్పడుతున్నది . శ్రద్ధ గా వింటే జ్ఞానం వస్తుంది
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@Rk_Anand
@Rk_Anand Ай бұрын
నమస్తే! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూం కాస్త తగ్గిస్తే బాగున్ను. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వింటూ మా వర్క్ చేస్కుంటున్నప్పుడు, బీజీఎం మీ మాటలు కన్నా ఎక్కవగా వస్తుంది.🙏
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
ఇసారి వీడియోల్లో తప్పు సరిదిద్దుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
@VasamVishwadha-n7e
@VasamVishwadha-n7e 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉 Super👍
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👍
@ashokreddy6919
@ashokreddy6919 2 ай бұрын
Manchi Pani chestunnaru
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@RamaMuroothy
@RamaMuroothy Ай бұрын
అంగనదొరకుటదరపై బంగారముదక్కుటవర ప్రబలముతోడన్ సంగ్రామమందుగెలుచుట జంగమలింగక్రుపయండ్రు జగతినిరామా
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
ఈ సారి మకుటం మారింది సార్ 💐💐💐
@RajaAvula-j7w
@RajaAvula-j7w 3 күн бұрын
Viswa kavi maku daggarulo puttadam ma adrustam sar
@thenagrajshow
@thenagrajshow 3 күн бұрын
ధన్యులు మీరూ 🙏🙏🙏
@geddamkrishna3925
@geddamkrishna3925 2 ай бұрын
🙏అన్న మధికమైన : నదియు తా చంపును. అన్నమంటకున్న ఆత్మ చచ్చు. చంప తగిన కూడు చాల దా!పది ఏల. విశ్వధాభి రామవిను రవేమ. 👌
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
సూపర్ సార్ ఇది నేను ఇప్పటిదాకా చదవ లేదు 🙏🙏🙏🙏🙏🙏
@RamaMuroothy
@RamaMuroothy Ай бұрын
బొడ్డు క్రింద చీర ఎడ్డిఎంకమ్మకు మగని మీద ప్రేమ మానితాళి దెంపి పరుని చేరి చెరుచుసంసారము రామ సుగుణ దీయ రామమూర్తి
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏
@RamaMuroothy
@RamaMuroothy Ай бұрын
సిగ్గు ఎగ్గు లేని చిత్రనటులజూసి పట్టు తప్పి యువత పాడుచెంది భక్తి భయము మీద పాటంబుజేసిరి రామ సుగుణ దీయ రామమూర్తి
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
బాగుంది సార్ 🙏🙏🙏🙏
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
ఓమ్. ఆర్యా! ఇక్కడ మీరు గమనించవలసినది ఏమిటంటే ఇది ఆత్మ తత్వమునకు సంబంధించినది. అంటే నీవు భగవంతుని గురించి పూజించడం మొదలు పెడితే అది ఎప్పటికీ వృధా కాదు అని. అది ఎలా అంటే విత్తనము మొలకెత్తింది అనుకోండి చెట్టు అవ్వక తప్పదు అని. అనగా భగవంతుని గురించి ధ్యానం చేయడం మొదలుపెడితే ఖచ్చితంగా ఫలితం పొందుతారు అని అర్థం. ఇక్కడ ఏందంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కింద గోడ పెట్టుకుండా పైన ఎలా నిలబడుతుంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే మీ ఆత్మలో భగవంతుని గురించి మొలకెత్తితే అది మరింత పట్టు పడితే ఖచ్చితంగా మొక్క అవుతాది మీకు ఎలాంటి నష్టం ఉండదు ఫలితం తప్పక ఉంటుంది అని చెప్తున్నాడు.
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
ఓం 🙏 అవును మీ భావన నిజం అందుకే అంటారు వేమనగారి తత్వం చాలా విస్తృతమైనది 🙏🙏🙏🙏
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
@thenagrajshow ఓమ్. మీకు ధ్యవాదములు
@thenagrajshow
@thenagrajshow 2 ай бұрын
@musalaiahgarigangireddy9093 🙏
@dasaradhaiahmd8154
@dasaradhaiahmd8154 Ай бұрын
సుత్తి
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐💐
@vijayamosali8282
@vijayamosali8282 Ай бұрын
Shorten your speech, do not need that long talk
@thenagrajshow
@thenagrajshow Ай бұрын
ఓకే నండి 🙏🙏🙏🙏🙏
Vemana Padyaalu Vol 01 || Telugu Padyalu
1:01:01
Gayeetri Music - Telugu Devotional Songs
Рет қаралды 3,2 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Vemana Padhyalu 21 to 40
48:21
Thraitha vaani
Рет қаралды 100 М.
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН