*welldone🎉the nagaraj show* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@thenagrajshow3 ай бұрын
తప్పకుండ నండి మీ ఆలోచన చాలా బాగుంది మీరు ప్రస్థావించిన విషయం గురించి కార్యాచరణ చేస్తాను 🙏🙏🙏🙏🙏
@rajagollapalli-fo5vn3 ай бұрын
@@thenagrajshow ✔️👍🛐
@thenagrajshow3 ай бұрын
👍
@Dr.srinivasbommishetty4544Ай бұрын
Excellent vemanaji
@thenagrajshowАй бұрын
👍👍👍💐💐💐💐💐
@krishnareddygadusu37023 ай бұрын
Vemana was great man
@thenagrajshow3 ай бұрын
Thanku verymuch For your comment 🙏🙏🙏🙏
@ramarajueadara96302 ай бұрын
Well bro.🙏
@thenagrajshow2 ай бұрын
🙏🙏🙏🙏👍💐💐💐💐
@PoornachandraraoSeedrala3 ай бұрын
🕉️విజయవాడ 🕉️🇮🇳
@thenagrajshow3 ай бұрын
👍🙏🙏🙏🙏🙏
@Cramuramu-q6h2 ай бұрын
🙏🙏🙏💯🤝
@thenagrajshow2 ай бұрын
🙏🙏🙏🙏💐💐💐💐
@hanumantharaosreepada64573 ай бұрын
ఈ కాలం మంచిని (గహించదు చెడును (గహించుతుంది. వేమన గారు తన అనుభవాని ననుసరించి వెలబుచ్చినవి.జా(గత్త పడండని సూచన.పెడ చెవిన పెట్టిన అనుభవించక తప్పదు. తస్మాత్ జా(గత్త సుమా!
@thenagrajshow3 ай бұрын
సరిగ్గ చెప్పారు సార్ ధన్యవాదములు 🙏🙏🙏🙏
@ravichandra61982 ай бұрын
❤❤❤❤
@thenagrajshow2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayankurmapu90553 ай бұрын
🙏. please share the reference books along with publication details of Vemanagaaru.
@thenagrajshow3 ай бұрын
ఓకే సార్ డిస్క్రిప్షన్ లో రాస్తాను 🙏
@venkataiahgudimetla82153 ай бұрын
Dear sir I think these poems written some one in the name of Vemana. His style not found.He was telling Upamanam in third staja. please clarify.
@thenagrajshow3 ай бұрын
మీ అభిప్రాయం కరెక్టే సార్ నిజానికి వేమన గారు ఎన్ని పద్యాలు చెప్పారు అనేది లిఖిత ప్రతుల ఆధారాలు లభించలేదు. వేమన గారి పద్యాలు అని చెప్పబడుతున్న తాలపత్ర గ్రంథాలలో ఒక్కో గ్రంథం లో వేల సంఖ్యలో పద్యాలు లభించాయి. మీరన్నట్టు అన్ని పద్యాలు కచ్చితంగా ఆయన రాసినవేనా అనే అనుమానం పరిశోధకులలో ఉన్నది. డ : ఆచార్య గోపిగారి పరిశోధన గ్రంథం లో చెప్పిన ప్రకారం వేమన గారి పద్యలపైన సమగ్రమైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది.
@Yeduguri45-xc8jm2 ай бұрын
@@thenagrajshow BROWN DORA has completed maximum possible compilation& got them published.
@Yeduguri45-xc8jm2 ай бұрын
@@venkataiahgudimetla8215 what made you to express that opinion? Why dont want to impart due credit to vemana's effort to enlighten society?
@thenagrajshow2 ай бұрын
@Yeduguri45-xc8jm 🙏🙏🙏🙏💐💐💐💐💐💐ధన్యవాదములు 🙏
@NarsimhaRaoKandarpa8583 ай бұрын
లిరిక్స్ పెడితే బాగుంటది.ప్రయత్నించండి.
@thenagrajshow3 ай бұрын
వీడియో చివర్లో మొత్తం పద్యాలు ఇమేజ్ రూపంలో ఉంచాను గమనించగలరు 🙏🙏🙏
@muralikrishnanarra4313 ай бұрын
ఎంతైనా ఆలా తిరిగితేనే కదా అనుభవం లోకి వఛ్చి జ్ఞానప్రాప్తి పొంది వేమా రెడ్డి వేమన యోగి గా మార్పు చెందింది. తత్వం బోధ పడేది.
@thenagrajshow3 ай бұрын
👍👍👍👍👍💐💐💐💐💐
@DanaSatyaNagabhushanam-oj4om3 ай бұрын
@@muralikrishnanarra431 అలా తిరిగిన వాళ్ళందరూ యోగులు కావటం లేదు కదా ! - బోయలందరూ వాల్మీకులు కావటం లేదు కదా!- అదికూడా ఒక సుకృతం!
@thenagrajshow3 ай бұрын
👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@pillivenkatramana96063 ай бұрын
@@DanaSatyaNagabhushanam-oj4om 💐
@thenagrajshow3 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@OshoLiberationSamaj2 ай бұрын
EVEN **YOGI** VEMANA ALSO ACCEPTED CASTE SYSTEM.. GREAT ...INSULT ALWAYS ONESIDE. WHAT ABOUT CALL BOYS. I THINK ,VEMANA NOT COMPLETELY MATURED...SOME MORE TO EXPERIENCE.
@thenagrajshow2 ай бұрын
ఏ విషయం అయినా ఏకపక్షంగా తీర్మానం చేయలేము కాదా 🙏
@Yeduguri45-xc8jm2 ай бұрын
@@OshoLiberationSamaj When & where& at what stage of life, vemana encouraged caste system? He mentioned castes only in his preachings to denounce them. Mostly he was advocating against bhramhins supremacy in those days of caste system in society. That is the reason for downsizing VEMANA'S GREATNESS BY THOSE DAYS OF BRAHMIN DOMINATED POETS and historians. He renounced religion itself & advocated against IDOL WORSHIP. HIS preachings are almost identical to those of GOWTHAM BUDDHA.
@thenagrajshow2 ай бұрын
@Yeduguri45-xc8jm మీ అభిప్రాయం చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@OshoLiberationSamaj2 ай бұрын
@Yeduguri45-xc8jm RESPECTED SIR,YOU R MISSING REAL POINT..IF THERE IS NO WORSHIP,WHATS THE MATTER..WORSHIP WITH IDOL,OR WORSHIP WITHOUT IDOL ,THOSE ARE NOTHING SIR.THREE PEOPLE FIGHTING EACHOTHER FOR 3 EMPTY POTS. TRUTH AVAILABLE ONLY IN EXPERIENCE,,NOT IN BELIEF. BELIEF IS A SIX LETTER DIRTY WORD..
@thenagrajshow2 ай бұрын
Thanku verey much for your opinion sir 🙏🙏🙏🙏🙏
@ChinnaKammari2 ай бұрын
Padhyalu.motham.thelupagalaru.
@thenagrajshow2 ай бұрын
ధన్యవాదములు 🙏 మొత్తం పద్యాలు ఒకేసారి వివరిస్తూ చెప్పడం చాలా శ్రమతో కూడుకున్న పని, కాబట్టి దయచేసి నన్ను మన్నించండి 🙏 వారానికి సాధ్యమైనంత వరకు మూడు వీడియో లు చేసి మీముందుంచుతాను ఒకవేళ వీలైతే వంద పద్యాలు ఒకే సారి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు 🙏
@Bramham-s2h3 ай бұрын
Dasesi Liricsnu pettandi.❤❤namastee.
@thenagrajshow3 ай бұрын
వీడియో చివరలో లిరిక్స్ పెట్టాను చూడండి
@thenagrajshow3 ай бұрын
👍🙏
@kaavyasri27053 ай бұрын
ఎంతైనా అనుభవం మీద రాసింది కదా
@thenagrajshow3 ай бұрын
👍👍👍👍💐💐💐💐🙏🙏🙏🙏
@sasivaddi52223 ай бұрын
వేమన మొదట వేశ్యా లోలు డే. అభిరాముడు అని యోగి వల్ల జ్ఞానం పొందాడు అంటారు.కానీ వేమన సినిమాలో సాక్షాత్తూ శివుడే జ్ఞానోపదేశం చేసినట్టు చూపారు. ఆయన రాసిన పద్యాలలో నీతి, నిజము, ఉన్నమాట వాస్తవమే అయినా మన సాంప్రదాయాలు మరియు వేదోక్తమగు వైదిక కర్మలను నిరసించాడు. ఒక చో నాస్తిక భావము లేదా బౌద్ధ సిద్ధాంతము కనపడుచున్నది. వైదిక కర్మలు ఆచరించుట హేళన చేసాడు. కామి గానివాడు మోక్షగామి కాడు అన్నట్టు. ఇలా మనవారే కర్మలను హేళన చేస్తే ఇతర మతములు వారు అలుసుగా తీసుకుంటారు కదా. అధి పక్కన పెడితే ఇప్పుడు దృశ్య మాధ్యమాలలో కూడా అటువంటి హేళన జరుగుతున్నది. కలియుగం లో ఒక కులం వారిని అసహ్యకరంగా మాట్లాదించటం వారిని హేళనగా చూపడం మోహన్ బాబు సినిమాలు ఇంకా కులగజ్జి హీరోల సినిమాలు కోకొల్లలు. ఒకప్పుడు పెళ్లి పవిత్ర కార్యంగా.ఇప్పుడు సహజీవనం,కుల మత అంతర వివాహాలు, మనది అని చెప్పుకునే సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు.వేద మంత్రాలు రింగ్ టోన్ లా మారుతున్నాయి, సుస్వరముతో చదవబడాల్సిన వేదాలు సంగీత రాగాలతో అందరిచేత పాడ పడుతున్నాయి. నియమం, నిష్ఠ కు తిలోదకాలు ఇచ్చేసారు.ఇక సాంప్రదాయాలు.సాంప్రదాయ వాదులు ఉన్నా అన్నీ మూసుకొని కూర్చున్నారు. దేవాలయాలు రాజకీయ నాయకులకు ఆటస్థలాలు.సాంప్రదాయాలు సర్వనాశనం.ఎవడు కాషాయం కట్టి మాట్లాడినా వాడిని టీటీడీ చైర్మన్ చేయండి అని భక్తుల😄😄?సపోర్ట్. ఐనా హిందూ మతం మిగిలింది అంటె ఈ రాజకీయ నటుల వల్ల కాదు. దానిని పవిత్రంగా ఆచరించే వారు ఇంకా ఉన్నారు భూమి మీద.వారిని అణగ దొక్కితే అప్పుడు భారతదేశం కూడా ఇతర మతాలకు ఆహుతి.
@thenagrajshow3 ай бұрын
మీ అభిప్రాయం సూటిగా చక్కగా చెప్పారు. ఇలాంటి స్పందన అవసరం, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Yeduguri45-xc8jm2 ай бұрын
@@sasivaddi5222 Vemana preachings reformed& protected society for centuries in those days of ignorance & poor comunications. Even in my school days around 1954,reciting VEMANA SUMATI SATAAKAMS & AMARAKOSAM was must in schools. That played a lot in shaping children's moral fabric to certain extent. Vemana has done justice to contemporary philosophical & moral motivation in those days of ignorance & illiteracy.
@Yeduguri45-xc8jm2 ай бұрын
Why are you specifically particular about veman's reference to prostitutes ? You should emmoluate his post yogi life but not his PRE YOGI life. Society needs good sermans he preached especially present days of unethical juveniles.
@thenagrajshow2 ай бұрын
వేమన జీవితం తెలుసుకోవడం తప్పేలా అవుతుంది 🙏🙏🙏🙏
@Yeduguri45-xc8jm2 ай бұрын
@@thenagrajshow nothing wrong. But OVER EMPHASIZING HIS WAY WARD LIFE alone is undesirable as it partially masks hisDEVINE GLORY to considerable extent.