Пікірлер
@rams8644
@rams8644 15 сағат бұрын
Sensa +nalli ki kottavacha
@parusavedi
@parusavedi 6 сағат бұрын
తప్పనిసరిగా అనిపిస్తే మాత్రమే స్ప్రై చేయండి, వాస్తవానికి తెగుళ్ళ మందుల్లో ఎలాంటి దోమ మరియు పురుగు మందులు కలిపిని తెగుళ్ళ మందు యొక్క సామర్థ్యం కొంత వరుకు తగ్గుతుంది. ఐతే కూలీల కొరత దృష్టిలో పెట్టుకొని కాలుపొకావాలిసి వస్తుంది, తెగుళ్ళ మందులు విడిగా స్ప్రై చేస్తే 100% మొక్కల పైన పనిచేస్తుంది.
@pullaiahsudigali2078
@pullaiahsudigali2078 19 сағат бұрын
ఎక్సపోనెస్ కొట్టొచ్చా
@parusavedi
@parusavedi 19 сағат бұрын
అందులో మేరివన్ ఫంగీసైడ్ కలుపోని స్ప్రై చేయండి, మంచి కాంబినేషన్ ఔతుంది.
@MekalaSrinivas-my4ir
@MekalaSrinivas-my4ir 22 сағат бұрын
Kada baga ralutundi anna
@parusavedi
@parusavedi 21 сағат бұрын
నీరు తక్కువ పెట్టండి, అలా అని బెట్టాకు పెట్టకండి, పోషకాలు స్ప్రే చేయండి.
@parusavedi
@parusavedi 21 сағат бұрын
కాత పూత రాలడానికి చాలా కారణాలు ఉంటాయి, మొదట లోపాలను గమనించండి,
@nagasrinunagasrinu9404
@nagasrinunagasrinu9404 22 сағат бұрын
dhanuka luster
@parusavedi
@parusavedi 21 сағат бұрын
వాడుకోవచ్చు
@mababum5523
@mababum5523 Күн бұрын
As a farmer good information, good
@parusavedi
@parusavedi 23 сағат бұрын
Many many thanks
@rytheraju6668
@rytheraju6668 Күн бұрын
అన్నా గ్రోత్ రావడం లేదు తోట మొద్దు భారీ పోయింది ఏం మందులు వాడాలి అన్న
@parusavedi
@parusavedi Күн бұрын
ఈ రకం సాగు చేస్తున్నారు!మొక్క నాటి ఎన్ని రోజులు ఔతుంది!మీ నేల రకం!అడుగు మందులు ఇప్పటి వారు ఏం వాడూరు!తోట పైన లాస్ట్ ఏ మందులు పిచకారి చేశారు!
@rytheraju6668
@rytheraju6668 Күн бұрын
@parusavedi US 341 jump rogoor
@parusavedi
@parusavedi Күн бұрын
@@rytheraju6668 13:00:45- 1కేజీ Mgso4- కేజీ ఫార్ముల -4(Max)- హాఫ్ కేజీ ఈ మూడు కలిపి 10 రోజుల గ్యాప్ లో రెండు సార్లు స్ప్రై చేయండి. ఏదైనా దోమ లేదా పురుగు మందులో ఈసబిన్ కానీ క్రాప్ మాక్స్ కానీ కలుపుకొని ఒకసారి స్ప్రై చేయండి
@rytheraju6668
@rytheraju6668 Күн бұрын
@@parusavedi TQ bro
@KrishnaDharavath-lw8fh
@KrishnaDharavath-lw8fh Күн бұрын
Good job bro
@parusavedi
@parusavedi Күн бұрын
Thanks
@pmadhukar9029
@pmadhukar9029 Күн бұрын
Custodia lo pgr lu kalipi vadite result vastunda
@parusavedi
@parusavedi Күн бұрын
పంటల్లో PGR ఎక్కువగా వాడకూడదు, ఈ మధ్య కాలంలో మిరప తోటల్లో అవగాహనా లేక మన రైతు సోదరులు ఎక్కువగా వాడుతున్నారు, 40-50 రోజులకు ఒక్కసారి మాత్రమే పిచకారి చేయాలి.
@mekalavenkatanarayana8574
@mekalavenkatanarayana8574 Күн бұрын
జమీర్ వాడుకోవచ్చా కాయ మచ్చకి
@parusavedi
@parusavedi Күн бұрын
మిరపలో చాలా మంచి ఫంగీసైడ్, కానీ రెండు సార్లు కంటే ఎక్కువ వాడకూడదు
@mekalavenkatanarayana8574
@mekalavenkatanarayana8574 Күн бұрын
@parusavedi tq. zamir combination chappamdi
@parusavedi
@parusavedi Күн бұрын
@mekalavenkatanarayana8574 జమీర్ లో రెండు డిఫరెంట్ ఫంగిసిడ్ కాంబినేషన్ ఉంటాయి, దయచేసి ఎ మందులు కలపకండి అందులో
@subhashsubbu8325
@subhashsubbu8325 Күн бұрын
కాస్టోడయా vadacha
@parusavedi
@parusavedi Күн бұрын
@@subhashsubbu8325 100% వాడుకోవచ్చు
@subhashsubbu8325
@subhashsubbu8325 Күн бұрын
Ok thanks
@lakavathvenkanna1142
@lakavathvenkanna1142 Күн бұрын
Kosalu maduthunai
@parusavedi
@parusavedi Күн бұрын
ఏ మందులు స్ప్రై చేశారు ఇప్పటి వరకు!
@verababugade4969
@verababugade4969 Күн бұрын
Sprint vada sarepodda sar
@parusavedi
@parusavedi Күн бұрын
@@verababugade4969 Good fungicide
@KalyanDevarneni
@KalyanDevarneni Күн бұрын
రైతు no ఇవ్వరా
@gattusrinivasarao6501
@gattusrinivasarao6501 Күн бұрын
6 రోజులు క్రితం చేశాను సరిపోద్ది కదా టాటా సాదిక్ చేశాను ఇప్పుడు జమీర్ ప్లాంట్ మిషన్ చేయమంటారా
@parusavedi
@parusavedi Күн бұрын
వేరు వేరు గా కలుపుకొని వాడుకోవచ్చు
@venkymammu7365
@venkymammu7365 Күн бұрын
M45 vadavacha pantamycin tho frist dose
@venkymammu7365
@venkymammu7365 Күн бұрын
Kumanil vadavha second dose
@parusavedi
@parusavedi Күн бұрын
@venkymammu7365 వాడుకోవచ్చు
@verababugade4969
@verababugade4969 Күн бұрын
Sprint vada sar saripodda
@RaviHybridSeeds
@RaviHybridSeeds Күн бұрын
🎉
@parusavedi
@parusavedi Күн бұрын
Tq sir
@VeeraNarayana-zy6wh
@VeeraNarayana-zy6wh Күн бұрын
Good
@parusavedi
@parusavedi Күн бұрын
Tq
@siraj0782
@siraj0782 Күн бұрын
రైతు నెంబర్ పెట్టండి చపట మిర్చి కావాలి మాకు వరంగల్ జిల్లా తిమ్మం పేట
@parusavedi
@parusavedi Күн бұрын
9949194232
@DevenderGujja-zh4se
@DevenderGujja-zh4se 2 күн бұрын
Chapata rakam kadhu
@srinivasarao3202
@srinivasarao3202 2 күн бұрын
అంత పెట్టుబడి పెట్టి అంత పంట పండించి ఎవరిని బ్రతిక చడానికి కమిషన్ వ్యాపారస్తులు కూలీలు మందు కుట్ల వ్యాపారులు అంతే రైతు మాత్రం బతికేది లేదు రైతు కష్టపడి వ్యాపారస్తులు ని డాలర్లని కూలీలని బ్రతికిస్తున్న వ్యాపారస్తులకు సిగ్గు శరం లేదు రైతును మోసం చేస్తూనే ఉన్నారు
@parusavedi
@parusavedi Күн бұрын
అంబటిపల్లి, మహాదావపూర్
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 3 күн бұрын
అంత కౌ లా ఏ వూరు నాయన
@parusavedi
@parusavedi Күн бұрын
అంబటిపల్లి, మహాదేవపూర్, భూపాలపల్లి
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh Күн бұрын
@parusavedi వేరే చోట వేయచుగా
@NSBanjara225
@NSBanjara225 4 күн бұрын
Mirapa lo wilt problem undi bro
@parusavedi
@parusavedi 4 күн бұрын
Chala karanalu untai anna wilt ki
@parusavedi
@parusavedi 4 күн бұрын
We will go one video shortly
@peddimuralimurali9915
@peddimuralimurali9915 Күн бұрын
Cust antha paduthadhi anna 3 kalipi one akariki
@JawaharReddy-qo2tk
@JawaharReddy-qo2tk 5 күн бұрын
Which district ? District name cheppaledu.
@parusavedi
@parusavedi 5 күн бұрын
Siddipet
@nithinsomishetti4892
@nithinsomishetti4892 5 күн бұрын
Sir nameste Nithin basf
@parusavedi
@parusavedi 5 күн бұрын
Hi nithin
@shekaryadav1115
@shekaryadav1115 5 күн бұрын
Super anna... best combinations
@parusavedi
@parusavedi 5 күн бұрын
Yes
@RaviHybridSeeds
@RaviHybridSeeds 5 күн бұрын
🎉🎉
@parusavedi
@parusavedi 5 күн бұрын
Tq sir
@RameshEdha
@RameshEdha 5 күн бұрын
సూపర్ రైత్
@parusavedi
@parusavedi 5 күн бұрын
💐
@subhansubbusubha8422
@subhansubbusubha8422 6 күн бұрын
Rhs3650 seed and dabbi varu Vara okatena chepandi anna please 🎉🎉🎉
@parusavedi
@parusavedi 6 күн бұрын
కాదు, రెండు కుడా వేరు వేరు రకాలు
@subhansubbusubha8422
@subhansubbusubha8422 6 күн бұрын
@parusavedi amount enta vuntunde
@parusavedi
@parusavedi 6 күн бұрын
@subhansubbusubha8422 ,మీ ప్రశ్న అర్థం కాలేదు
@ingilapunageswararao6262
@ingilapunageswararao6262 7 күн бұрын
రైతు చాలబాగచెప్పారు
@parusavedi
@parusavedi 6 күн бұрын
Good farmer
@kalthisudhakar4436
@kalthisudhakar4436 7 күн бұрын
ఇవాణ్ణి ఒకే డోస్ తో కొట్టల
@parusavedi
@parusavedi 6 күн бұрын
13:00:45 -1కేజీ Mgso4 - అర్ధ కిలో లేదా ఒక కిలో మాక్స్ (ఫార్ముల -4) - అర్థ కిలో ఈ మూడు పోషకాలు వేరు వేరు గా కలుపుకొని ఓకే సారి స్ప్రై చేయవచ్చు
@karnatiganesh9035
@karnatiganesh9035 7 күн бұрын
ఈ మీరప రకం దేశీ రకం అన్న నాకు విత్తనాలు కావాలి, మాది రంగారెడ్డి జిల్లా అన్న
@parusavedi
@parusavedi 7 күн бұрын
Pls contact 9949194232
@narasimharaju7817
@narasimharaju7817 7 күн бұрын
Rhs3650 seeds ekkada dorukuthai sir
@parusavedi
@parusavedi 7 күн бұрын
మీ ఏరియా ఎక్కడ సార్
@NarsaiahGiragani
@NarsaiahGiragani 5 күн бұрын
Ravi seed vari RHS365
@narasimharaju7817
@narasimharaju7817 7 күн бұрын
Seeds ekkada dorukuthai sir
@parusavedi
@parusavedi 7 күн бұрын
మీ ఏరియా ఎక్కువ సార్
@narasimharaju7817
@narasimharaju7817 7 күн бұрын
Nellore lo 30k dorakathai kavuluki....
@sridharsridharthota1077
@sridharsridharthota1077 7 күн бұрын
Idhi chapata rakam mirchi mee deggara pandadu , cancer medicine extract chestaru !
@parusavedi
@parusavedi 7 күн бұрын
Okay
@pprajachannel2959
@pprajachannel2959 7 күн бұрын
వాస్తవంగా 90000 అనేది ఎక్కువనే కానీ అక్కడ ఉన్న భూములు అలాంటివి కావచ్చు ఎందుకంటే అవి సారవంతమైన భూములు భారతదేశంలోనే కాదు తెలంగాణలో అతి సారవంతమైన భూములు ఏవి అని అంటే పాత కరీంనగర్ జిల్లాలో కాలేశ్వరం ప్రాంతంలో ఉన్న ఇప్పుడు మండలంలో మంచి నల్లరేగడి భూములు ఉన్నాయి అవి గుర్తింపు పొందబడినవి కాంపిటీటివ్ ఎగ్జామ్ లో మంచి గుర్తింపు పొందిన నల్లరేడుమూరు ఎక్కడ ఉన్నాయంటే మహాదేవపురం మండలం ఆన్సర్ ఇస్తారు కానీ ఎకరాకు 50 వేల ధర కౌలు పెట్టొచ్చు 90000 అంటే కొంచెం ఎక్కువ అవుతుంది 50 నుంచి 60 మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేసుకొని రేట్ దంపుకుంటే సరిపోతుంది. అంతకుమించి మీరు కూడా వెళ్ళకండి రైతులు రైతు బాగుండాలి కవులు రైతు బాగుండాలి ఇద్దరూ బాగుండాలి
@vikram.2029
@vikram.2029 7 күн бұрын
Good information sir
@parusavedi
@parusavedi 7 күн бұрын
Thanks
@Babjifrvlogs
@Babjifrvlogs 8 күн бұрын
నాకు ఫార్మింగ్ చాలా ఇష్టం
@parusavedi
@parusavedi 7 күн бұрын
Great
@BOYA9028
@BOYA9028 8 күн бұрын
🙏👌 మంచి సమాచారం ఇచ్చారు సార్'
@parusavedi
@parusavedi 7 күн бұрын
Thanq
@ObulasettySaidhama
@ObulasettySaidhama 8 күн бұрын
Formar.ph.no.sir
@parusavedi
@parusavedi 8 күн бұрын
9949194232
@KishanraoEravelli
@KishanraoEravelli 8 күн бұрын
🎉 happy happy happy
@parusavedi
@parusavedi 8 күн бұрын
Tq
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 9 күн бұрын
Ma urlo 60k kaulu and highest 70k kaulu bapala dist vellalacheruvu near narasaraopet
@parusavedi
@parusavedi 8 күн бұрын
E pantalu sagu chestharu
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 8 күн бұрын
@parusavedi only mirchi adi metta othewise magadi 7 bastalu kaulu
@bathinianilkumar1071
@bathinianilkumar1071 9 күн бұрын
నీకు ఎన్ని ఎకరాలు కావాలి 20,000 ఎకరాలు
@ramzan5922
@ramzan5922 8 күн бұрын
Wr is location anna
@KalyanDevarneni
@KalyanDevarneni 8 күн бұрын
ఎకరానికి 20000 అయితే 60ఎకరాలు కావాలి విలేజ్ చెప్పండి
@KalyanDevarneni
@KalyanDevarneni 8 күн бұрын
20000కవులు అయితే కూలీలు అవలేబ్ లు ఉంటే మాత్రం 60ఎకరాలు మిర్చి తోట కి భూమికావాలి కావాలి అదయినా నల్ల రెగడి భూమి అయితే చెప్పండి
@pprajachannel2959
@pprajachannel2959 7 күн бұрын
నీ దగ్గర ఉన్న భూములలో రాళ్లు గులకరాళ్లు అలాంటివి ఏమన్నా ఉండుంటే కానీ అక్కడున్న భూములలో నల్లరేగడి భూములు కాబట్టి రేట్ అదే విధంగా ఉంటది కవులు
@kveeranji8972
@kveeranji8972 9 күн бұрын
Super sir rayutu number plase
@sangemsrikanth5731
@sangemsrikanth5731 9 күн бұрын
@parusavedi
@parusavedi 9 күн бұрын
Tq
@sridharvelpula3348
@sridharvelpula3348 9 күн бұрын
చక్కని సమాచారాన్ని సేకరించారు........
@parusavedi
@parusavedi 9 күн бұрын
💐
@muddamkumaraswamy4039
@muddamkumaraswamy4039 9 күн бұрын
Super sar
@parusavedi
@parusavedi 9 күн бұрын
Tq kumaraswamy garu
@luckyNroshan
@luckyNroshan 9 күн бұрын
🎉
@parusavedi
@parusavedi 9 күн бұрын
Tq
@rajeshpatelshetti2578
@rajeshpatelshetti2578 9 күн бұрын
Great farmer
@parusavedi
@parusavedi 9 күн бұрын
Thank you!
@SanthoshJillala
@SanthoshJillala 9 күн бұрын
Great Brother
@parusavedi
@parusavedi 9 күн бұрын
Thank you brother
@chirumamillarambabu9352
@chirumamillarambabu9352 9 күн бұрын
ఎక్కడ వివరాలు పేట్టగలరని మనవి
@parusavedi
@parusavedi 9 күн бұрын
జిల్లా జయశంకర్ భూపాలపల్లి, మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామము
@sampathtaduri1955
@sampathtaduri1955 10 күн бұрын
Thank u sir
@parusavedi
@parusavedi 10 күн бұрын
Welcome