అన్న నేను 20గుంటలు బీరకాయ టమోటా పెట్టాను పూత కాయ బాగా రావాలంటే ఏం మందులు పిచికారీ చేయాలి
@parusavediАй бұрын
ఏదైనా ఒకటి చేస్తే పూత రాదు మిత్రమా, సూక్ష్మ మరియు స్థుల పోషకాలు అడుగున వేయాలి మరియు మొక్కల పైన కూడ సూక్ష్మ పోషకాలు మరియు తెగుళ్ళ మందులు పిచకారి చేయాలి, రసం పీల్చు దోమలను కంట్రోల్ చేయాలి