అంత పెట్టుబడి పెట్టి అంత పంట పండించి ఎవరిని బ్రతిక చడానికి కమిషన్ వ్యాపారస్తులు కూలీలు మందు కుట్ల వ్యాపారులు అంతే రైతు మాత్రం బతికేది లేదు రైతు కష్టపడి వ్యాపారస్తులు ని డాలర్లని కూలీలని బ్రతికిస్తున్న వ్యాపారస్తులకు సిగ్గు శరం లేదు రైతును మోసం చేస్తూనే ఉన్నారు