జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||
@KilloSiva-sq7tm5 ай бұрын
👌🌹👌🌹సూపర్
@mercymercy77775 ай бұрын
జయము పొందాను అపవాది, పాపము పైన,42 years చెర లో ఉన్న నాకు జయము ఇచ్చె జయము పొందాను అనె విశ్వాసము తో దేవునికి స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.
@KumarAB-y7b5 ай бұрын
Very nice song ✝️🛐
@panduvarada69685 ай бұрын
Pristhalord dadee
@yehova_swaramu5 ай бұрын
Worndful song, anna.
@j.rajitharajitha5 ай бұрын
❤🙏🏻🙏🏻
@thatikayalathimothy87186 ай бұрын
Anna praise the lord. Super song
@ManiMani-mr5ye6 ай бұрын
Agni.devuniki.stothram🎉
@venkateshchapala89416 ай бұрын
Hale Hale luyaaaa
@KiranJanga-qq7gz6 ай бұрын
😥😥❤❤❤❤❤
@RavindraRavindra-io7hd6 ай бұрын
Nice song God bless you
@merik36927 ай бұрын
సూపర్ సాంగ్
@shalemraju-believer78187 ай бұрын
Good song sir... God bless you
@Shekhar-d8z8 ай бұрын
Good song
@Shekhar-d8z8 ай бұрын
Good song
@Sandeep.S.S.A.P8 ай бұрын
Evru
@Sandeep.S.S.A.P8 ай бұрын
Padaru
@birdullachinnadeenathomas78418 ай бұрын
Priase the lord brother🙏 good song
@Talariseshu9 ай бұрын
Song ki track cheyandi sir
@ramupallapu13659 ай бұрын
Super song and singing
@panduriramana6759 ай бұрын
Song. is. Very very very. Super songs ❤❤❤❤😊😊😊😊
@crpvenkatainavillimandal76229 ай бұрын
ఈ సాంగ్ Music track దొరకడం లేదు ఇక్కడ లభ్యం అవుతుంది
@priscillapeter35469 ай бұрын
వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అణిచి మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయవెళ్లెనే..... ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే ఉరుమల్లే ప్రకటించేసేయ్ ప్రభుని మహిమెంతో చూపించేసేయ్. వెలుగల్లే వ్యాపింపచేసేయ్ జనుల హృదయల్ని మండించేసెయ్ అరె నమ్మిన వారినే సూచక క్రియలు వెంబండించు నెల్లప్పుడు 1. శృంగారం అనే ద్వారము వద్దన కుంటివాడు ఉండెనుగా..... దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా.... వెండి బంగారము మాయొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని యేసునామంలో లేచినువు నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని గుమిగూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నివ్వగా మమ్మెందుకు చూస్తారు ప్రభువే మాకు చేశాడు అని పేతురు సాక్ష్యమిచ్చెగా హే హే వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా ||అరె|| 2. లుస్త్ర అనెడి యా పట్టణమందున కుింవాడు నడిచెనుగా పౌలు బర్నబా ఆత్మపూర్ణులై అద్భుతక్రియలెన్నో చేస్తుండెనుగా దేవతలే మనుషులుగా వచ్చారు అనుకొని అన్యులు పునారెే బలి అర్పించాలని అయ్యో జనులారా ఇది ఏమి పనిఅని మేము మీలాంటి మనుషులమే నంటాని ఈ వ్యర్ధ దేవతలను విడచిపెట్టండని జీవముగల ప్రభువైపుకు తిరగండని అంతటను అందరును మారుమనస్సు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెను హే హే భూలోకమంతటిని తలక్రిందులు చేసుకుంటూ దేశాల్ని కుదిపేసెగా ||అరె|| 3. దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా విడుదలకోసమై మూలుగుచుండెనె రక్షకుడేసయ్యే విడిపించునుగా దేవపుత్రుడా ఇక ఆలస్యమెందుకు యూదా సింహంలా దూకేయ్ నువు ముందుకు యేసునామంలో అధికారం వాడవోయ్ యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్ దెయ్యాలని తరిమేసెయ్ రోగులను బాగుచెయ్ ప్రభువు వలె జీవించి వెలుగుపంచవోయ్ లోకాన జనమంతా సాతాను ముసుగులోన గ్రుడ్డివారై త్రూలుచుండెనే ఆహ సువార్త ప్రకాశమై కన్నులను తెరుచునింక వినిపించెయ్ సిలువ వార్తను ||అరె||
@chanvikakeziya72799 ай бұрын
Super talent bro super ga padaru
@rajusoloman56869 ай бұрын
తండ్రి మేము నరకము నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి ఆమెన్ 🙏
@paramchintu60179 ай бұрын
Ii song ki track cheyandi..
@rajaramgogula44110 ай бұрын
Praise the lord Brothers❤
@yesurajunakka35110 ай бұрын
What a wonderful song brother.... All glory to God....