ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు బాబు వాళ్ళ నాన్న తో మాట్లాడాను next wed or Thursday హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి తీసుకెళ్తాము అన్నాడు మొన్న ఈ మధ్య మాట్లాడినప్పుడు కనురెప్పలు బాగానే కొడతా ఉన్నాడంట వాళ్లకి అర్థం కావట్లేదు అంట చూస్తున్నాడా లేదనేది మనం చూసినప్పుడు మన బొమ్మ బాబు గుడ్లలో కనపడట్లేదు అన్నాడు కంటి గుడ్ల సైజు పెరిగింది అన్నారు బాబు వాళ్ళ నాన్న గారి పేరు తిరీష్ అమ్మ గారి పేరు శ్వేత అన్నయ్య గారు బాబు పుట్టి 1 month దాటిందన్న వాళ్లు unbelievers annayya ప్రార్థించినందుకు వందనాలు అన్నయ్య 🙏