వీరుడే లేచెను | Veerude Lechenu | TELUGU CHRISTIAN SONG |WITH LYRICS | BRO.ANIL kumar song . watch

  Рет қаралды 151,265

CHRIST FELLOWSHIP MINISTRIES

CHRIST FELLOWSHIP MINISTRIES

Күн бұрын

Пікірлер: 49
@priscillapeter3546
@priscillapeter3546 9 ай бұрын
వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అణిచి మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయవెళ్లెనే..... ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే ఉరుమల్లే ప్రకటించేసేయ్‌ ప్రభుని మహిమెంతో చూపించేసేయ్‌. వెలుగల్లే వ్యాపింపచేసేయ్‌ జనుల హృదయల్ని మండించేసెయ్‌ అరె నమ్మిన వారినే సూచక క్రియలు వెంబండించు నెల్లప్పుడు 1. శృంగారం అనే ద్వారము వద్దన కుంటివాడు ఉండెనుగా..... దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా.... వెండి బంగారము మాయొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని యేసునామంలో లేచినువు నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని గుమిగూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నివ్వగా మమ్మెందుకు చూస్తారు ప్రభువే మాకు చేశాడు అని పేతురు సాక్ష్యమిచ్చెగా హే హే వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా ||అరె|| 2. లుస్త్ర అనెడి యా పట్టణమందున కుింవాడు నడిచెనుగా పౌలు బర్నబా ఆత్మపూర్ణులై అద్భుతక్రియలెన్నో చేస్తుండెనుగా దేవతలే మనుషులుగా వచ్చారు అనుకొని అన్యులు పునారెే బలి అర్పించాలని అయ్యో జనులారా ఇది ఏమి పనిఅని మేము మీలాంటి మనుషులమే నంటాని ఈ వ్యర్ధ దేవతలను విడచిపెట్టండని జీవముగల ప్రభువైపుకు తిరగండని అంతటను అందరును మారుమనస్సు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెను హే హే భూలోకమంతటిని తలక్రిందులు చేసుకుంటూ దేశాల్ని కుదిపేసెగా ||అరె|| 3. దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా విడుదలకోసమై మూలుగుచుండెనె రక్షకుడేసయ్యే విడిపించునుగా దేవపుత్రుడా ఇక ఆలస్యమెందుకు యూదా సింహంలా దూకేయ్‌ నువు ముందుకు యేసునామంలో అధికారం వాడవోయ్‌ యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్‌ దెయ్యాలని తరిమేసెయ్‌ రోగులను బాగుచెయ్‌ ప్రభువు వలె జీవించి వెలుగుపంచవోయ్‌ లోకాన జనమంతా సాతాను ముసుగులోన గ్రుడ్డివారై త్రూలుచుండెనే ఆహ సువార్త ప్రకాశమై కన్నులను తెరుచునింక వినిపించెయ్‌ సిలువ వార్తను ||అరె||
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్🙏🙏🙏
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍🙏🙏🙏
@c_h_e_r_r_y2136
@c_h_e_r_r_y2136 6 күн бұрын
God bless you all of you
@narsimlubaja328
@narsimlubaja328 3 жыл бұрын
ఆమెన్
@SiddhuSiddhu-fn3cj
@SiddhuSiddhu-fn3cj Жыл бұрын
Super song very beautiful song dintlo ardam vundi telusu kondi janulara TQ Anil Kumar bro
@yehovaeereministrys
@yehovaeereministrys 2 жыл бұрын
Super song is a very powerfull song
@panduvarada6968
@panduvarada6968 5 ай бұрын
Pristhalord dadee
@yesurajunakka351
@yesurajunakka351 10 ай бұрын
What a wonderful song brother.... All glory to God....
@aishaaashiqui960
@aishaaashiqui960 2 жыл бұрын
Very nice song
@yekasisuresh1457
@yekasisuresh1457 2 жыл бұрын
Jesus ❤️❤️❤️❤️❤️
@narsimlubaja328
@narsimlubaja328 3 жыл бұрын
Praise the Lord
@anushaanand1239
@anushaanand1239 Жыл бұрын
Song lyrics baguntai kani music dj laga mari cinema pata laga untundhi sorry Praise the lord
@kodurusudhakar7570
@kodurusudhakar7570 Жыл бұрын
Praise the Lord pastor garu
@Kumar-us3qw
@Kumar-us3qw 4 ай бұрын
Nice
@rajashekara3180
@rajashekara3180 Жыл бұрын
Prise the lord
@keerthisukumar904
@keerthisukumar904 2 жыл бұрын
Visualization is......... Mind blowing 😘😘😘😘😘😘
@yashgaming7965
@yashgaming7965 3 жыл бұрын
Amen
@godministriesashok7410
@godministriesashok7410 Жыл бұрын
వందనాలు అయ్యా గారు... సూపర్ సాంగ్
@Graceofgodjcharika
@Graceofgodjcharika Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen
@suvaranalathalatha
@suvaranalathalatha Жыл бұрын
Supar 👌👍🙏
@umagollamandhala2963
@umagollamandhala2963 Жыл бұрын
Wonder full song
@pedireddihareesh3677
@pedireddihareesh3677 3 жыл бұрын
Super song
@paramchintu6017
@paramchintu6017 9 ай бұрын
Ii song ki track cheyandi..
@panduriramana675
@panduriramana675 9 ай бұрын
Song. is. Very very very. Super songs ❤❤❤❤😊😊😊😊
@lebeanonukrupasuvartha
@lebeanonukrupasuvartha Ай бұрын
Amen.amen.....🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤
@suryapaul9217
@suryapaul9217 2 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్
@RohithKumar-sx6xb
@RohithKumar-sx6xb Жыл бұрын
Fabulous song 💞
@sudhakarpantham9418
@sudhakarpantham9418 4 ай бұрын
Super and energetic song
@anjichinni3529
@anjichinni3529 Жыл бұрын
Super song sir 👌🎶
@karunasadula738
@karunasadula738 3 жыл бұрын
Praise to God... Amen 🙏🙏.... Super
@Godofthunder-j7c
@Godofthunder-j7c Жыл бұрын
Goosebumps 💥
@chanvikakeziya7279
@chanvikakeziya7279 9 ай бұрын
Super talent bro super ga padaru
@bharathavvar8968
@bharathavvar8968 2 жыл бұрын
🙇
@ramupallapu1365
@ramupallapu1365 9 ай бұрын
Super song and singing
@manjunathamanju6374
@manjunathamanju6374 3 жыл бұрын
👏👏👏🎠👏👏👍
@j.rajitharajitha
@j.rajitharajitha 5 ай бұрын
❤🙏🏻🙏🏻
@sharadhashruthi7622
@sharadhashruthi7622 3 жыл бұрын
Praise the Lord brother God bless bless you
@AKHILROLEX
@AKHILROLEX Жыл бұрын
SUPERB BERO
@Talariseshu
@Talariseshu 9 ай бұрын
Song ki track cheyandi sir
@crpvenkatainavillimandal7622
@crpvenkatainavillimandal7622 9 ай бұрын
ఈ సాంగ్ Music track దొరకడం లేదు ఇక్కడ లభ్యం అవుతుంది
@manjunathamanju6374
@manjunathamanju6374 2 жыл бұрын
Centro de yoga cheo Montoro diálogo geology Montoro diálogo Gilmore polígono d'Ocine Bonanova mojedano 2n 1a nacional i negoci croma bé per aquí una nina papa Mulet tablet sigut la nina zekrom haver-te legionary favole Pocoyó Pocoyó chocho Santos reaccionen de Santos a-1 i reaccionen de nina ruta home calla home calla cachorro coche lona
@Karunkarunkatraparthi
@Karunkarunkatraparthi 2 ай бұрын
Do something please
@koteswararao9999
@koteswararao9999 4 ай бұрын
I feel u r not true to ur heart. Dear Sir Anil.
@arepalliharitha2990
@arepalliharitha2990 2 жыл бұрын
Super song
@rajashekara3180
@rajashekara3180 Жыл бұрын
Nice song
mruthyuvu mundhara vunna song by bro.anilkumar #christiansongs#
8:30
CHRIST FELLOWSHIP MINISTRIES
Рет қаралды 21 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Krupa Leka Nenu
10:56
Bro Anil Kumar - Topic
Рет қаралды 1 М.
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
Naa Devudu
9:54
Bro Anil Kumar - Topic
Рет қаралды 551
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН