Hello my youtube family 🥰🥰🥰. పరకామిని సేవ అంటే హుండీ డబ్బులు,ముడుపులు లెక్కపెట్టడం ఎవరికయినా తెలికపోతే తెలుసుకుంటారు అని చేప్తున్నాను.please video పూర్తిగా చూసి డౌట్స్ అడగండి. విడియో క్లిప్స్ చూపించినవే చూపిస్తున్నాను అని ఏం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కువ విడియో క్లిప్స్ లేవు అందుకే అలా,, ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడండి,,
@gopibabigoud51332 ай бұрын
Srivari seva ki ela book chedukovali
@srigeetuvlogs1882 ай бұрын
Online booking every month 27th release అవుతాయి
@swethaadapa88482 ай бұрын
Namaste madam rendu different id la nundi veru veru ga senior citizen tickets try cheyocha. Oka vela okariki avakapoyina inkokariki avuthundani konchem chepagalaru. January ki book chesukundam anukuntnam. Govinda 🙏🏻
@srigeetuvlogs1882 ай бұрын
దీని గురించి నాకు సరిగా తెలీదు అండి but cheyyochhu anukutunnanuu try cheyyandi
@swethaadapa88482 ай бұрын
@@srigeetuvlogs188 Thank you Mam
@tr79482 ай бұрын
Thanks for your videos andi. Chala information isthunnaru. Oka question Srivari Seva(gents) quota lo seva book chesukunnam. E gents quota gurunchi koncham cheppandi. Seva yekkada vestharu, e gents quota yendhuku pettaru ani
@srigeetuvlogs1882 ай бұрын
Ledies కంటే జెంట్స్ చాలా తక్కువ వస్తున్నారు అండి అందుకు పెట్టినట్లు ఉన్నారు అంతే సేవలు ఐతే నేను వీడియోస్ లో చెప్పిన సేవలు లె వేస్తారు ఇంకా జెంట్స్ అవసరం ఎక్కువ ఉంది అండి అక్కడ వాళ్ళే స్వయంగా చెప్పారు.కష్టమైన సేవలు ఐతే ఉండవు ఇష్టమైన సేవలే వేస్తారు don't worry 🙏🙏
Hi andi, Sri vari seva complete ayina taravata last day ante 7th day duty vestara , and seva sadhan hall vacate cheyadaniki time restriction unda? Ante last day roju oka vela night undi next day morining velochha ,
@srigeetuvlogs1882 ай бұрын
kzbin.info/www/bejne/boLIYoehbK6SatE 8th day afternoon varuku ఉండొచ్చు. ఆల్రెడీ విడియో ఉంది చూడండి
@neelb12762 ай бұрын
@@srigeetuvlogs188 ok Thank you andi.
@aadhyaaryaani2142 ай бұрын
Saree kakunda, normal top, leggings vesukovacha andi...
@srigeetuvlogs1882 ай бұрын
వేసుకోవచ్చు but legging kante Loos pant kuttinchukondi. legging vaddu, temple duty lo manchi place lo veyyaru
@aadhyaaryaani2142 ай бұрын
Ok. Thank you
@suseelaranidarla64512 ай бұрын
Madam seva ki online chestaru ani chepparu kada valla no pettandi please
@srigeetuvlogs1882 ай бұрын
Insta lo message cheyyandiinstagram.com/prameelakandyana/profilecard/?igsh=MXR4Z3dzdWQ1b3hnYQ==