సర్కస్  | village sircus |
6:27
Пікірлер
@2025Hemanth
@2025Hemanth Күн бұрын
అంత పైకి ఎలా ఎక్కినారు ఎక్కడానికి అనుకూలంగా ఉండదు కదా
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
ఒక 5 మీటర్ల దూరం మాత్రం సాహసమే
@2025Hemanth
@2025Hemanth Күн бұрын
Chaala risk chesaru sir 👏👏
@hinayanabuddhism-ig4fs
@hinayanabuddhism-ig4fs Күн бұрын
Thiruvan Saranai ☸️🪔🐍🌹👏
@prasadthelegend9515
@prasadthelegend9515 Күн бұрын
Aaa ramalakshmana chetaldagatiki ninnu chinapudu chaalasarlu eki chuse vaadini akada night camp ki avakaashalu ekuvaga unay ani apude anipinchindhi daanini miru veluguloki thecharu
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
ఒకరోజు పైన ఉందామా.. కొంత మంది మిత్రులం కలిసి
@prasadthelegend9515
@prasadthelegend9515 Күн бұрын
@discoverymanreddyratnakarreddy yes sir ninu vasthanu...
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
Number ivvu
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
Call chey
@prasadthelegend9515
@prasadthelegend9515 Күн бұрын
@@discoverymanreddyratnakarreddy me number naa dagara ledhu sir
@prasadthelegend9515
@prasadthelegend9515 Күн бұрын
Warangal madipalli lo oka old shiva temple undhi sir okasaari veli daani cherithrani veliki thiyandi sir....
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
Mi number ivvandi. video link share chestanu
@kk-wd3cu
@kk-wd3cu Күн бұрын
360 డిగ్రీస్ లో చూపిస్తే బాగుండు, వాయిస్ ఓవర్ అదిరింది, అట్నే ఆ లొకేషన్ link పెట్టు డెస్క్రిప్షన్ లో
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
Camera టెక్నిక్స్ తెలియవు
@kk-wd3cu
@kk-wd3cu Күн бұрын
@discoverymanreddyratnakarreddy అన్ని చుస్కో ఎక్కువగా లొకేషన్ ని హైలెట్ చెయ్, వాయిస్ ఓవర్ ఇవ్వు, వీలైతే మ్యూజిక్ ఆడ్ చెయ్ ముఖ్యంగా ప్లేస్ ని హైలెట్ చేసి నువ్ కూడా ఒక బాక్స్ లో డిస్ప్లే అవ్వు!!
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
Tq tammudu
@prathapecotraveller1992
@prathapecotraveller1992 2 күн бұрын
Big tv news lo konne gutta video chusaka, malli mi video chusthunna, valla video lo kick ledu....mi video lo chala kick undi
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 2 күн бұрын
ఎవరు గైడ్ చేశారో తెలియదు మరి
@Indian-nl5zd
@Indian-nl5zd 2 күн бұрын
ఎవడో దొంగతనం చేసి దాచిపెట్టి పోయుంటాడు. ఇక ఊరివాళ్లంతా లంకెబిందెల కోసం తవ్వే ఉంటారు.
@njeganthan6559
@njeganthan6559 2 күн бұрын
Whichplace
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy Күн бұрын
పడమటి keshvapur , jangaon dist
@amberpetdeva9809
@amberpetdeva9809 2 күн бұрын
సూపర్ 🎉✨✨✨
@kk-wd3cu
@kk-wd3cu 3 күн бұрын
పర్లేదు బానే ఉంది, కెమెరా బాగా షేక్ అవుతుంది... అండ్ డ్రోన్ లాంటిది ఉపయోగిస్తే ఎక్సలెంట్ ఉండేదేమో అనిపించింది!!!
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 2 күн бұрын
నిజమే మీరు చెప్పింది
@yashwheels
@yashwheels 3 күн бұрын
Wow Supper Location sir
@2025Hemanth
@2025Hemanth 3 күн бұрын
Mana poorvikulu busy ga unnaru
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 2 күн бұрын
😊
@2025Hemanth
@2025Hemanth 3 күн бұрын
Super place sir
@ramkumarbharadwaj
@ramkumarbharadwaj 4 күн бұрын
హిందూ ధర్మం లో ఇవన్ని లేవు..
@ramkumarbharadwaj
@ramkumarbharadwaj 4 күн бұрын
ఇవన్నీ వీళ్ళు కొత్తగా ప్రవేశ పెట్టినవి..
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 4 күн бұрын
ఎందుకువన్నీ అంటే సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారు.
@DrSandeepVet-gi6et
@DrSandeepVet-gi6et 4 күн бұрын
Thank you sir 🙏
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 4 күн бұрын
Welcome
@kumarchirra6728
@kumarchirra6728 4 күн бұрын
DAMERA MANDAL LO CHERUVU.. I VISITED MANY TIMES
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 4 күн бұрын
ఈసారి వస్తె గువ్వల గుట్ట చూద్దాం
@agriculturelandsale5332
@agriculturelandsale5332 4 күн бұрын
Yes
@sankarmuni5357
@sankarmuni5357 5 күн бұрын
Maadi rayalaseema, maa prantham lo kuda ilage vesthamu, deeni memu attidi antamu
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 5 күн бұрын
అట్టిడి హా
@sankarmuni5357
@sankarmuni5357 5 күн бұрын
@discoverymanreddyratnakarreddy yes
@amberpetdeva9809
@amberpetdeva9809 5 күн бұрын
🎉👍
@kk-wd3cu
@kk-wd3cu 5 күн бұрын
Jarithe.,.. Niyyi jaruthay... Jara bhadram
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 5 күн бұрын
అన్ని సాహసాలే అవుతున్నాయ్..
@kk-wd3cu
@kk-wd3cu 4 күн бұрын
@discoverymanreddyratnakarreddy ade avvi jarakunda chusuko
@prathapecotraveller1992
@prathapecotraveller1992 5 күн бұрын
Ulligadda damera lo, chala charitra dagi undi...
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 5 күн бұрын
గువ్వల గుట్ట చూద్దాం
@praveenpanikala1344
@praveenpanikala1344 5 күн бұрын
Super
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 5 күн бұрын
Tq
@NarenderAluvaka-mp5ul
@NarenderAluvaka-mp5ul 5 күн бұрын
రెడ్డి రత్నాకర్ గారు... గుడ్ సార్... 🙏🙏
@EtakaramBatch
@EtakaramBatch 6 күн бұрын
మేము ఎప్పుడూ ఇలాగే చేస్తాం...కొత్తేమీ లేదు ఇందులో
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
కొత్తేమీ లేదు కానీ భూపాలపల్లి జిల్లాలోనే ఎక్కువగా చూసాను. ఎందుకు ఇలా పెట్టారో చెప్పిన
@MyYTMotivations
@MyYTMotivations 6 күн бұрын
amazing thanks for sharing great idea
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
మీ వీడియోలు చూసాను. కొంచెం టైమ్ పడుతుంది. వ్యూస్ పెరగడానికి
@MyYTMotivations
@MyYTMotivations 5 күн бұрын
@discoverymanreddyratnakarreddy thanks
@galigallachennaiah1503
@galigallachennaiah1503 6 күн бұрын
శివలింగలు కాదు బౌద్ధ చైత్య స్తూపాలు నిజాన్ని నిర్భయంగా చెప్పు అన్న చరిత్ర ను వక్రీకరించి చెప్పకండి
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
ఏది బౌద్ధ స్తూపం
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
జైన గుళ్ళు ఏమాత్రం కాదు
@Dr.T.B.R
@Dr.T.B.R 6 күн бұрын
nice
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
Tq
@sowjanyab269
@sowjanyab269 6 күн бұрын
Nice sir..
@amberpetdeva9809
@amberpetdeva9809 6 күн бұрын
🎉✨✨✨✨
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
Love ఫెయిల్యూర్ song చూసిన
@amberpetdeva9809
@amberpetdeva9809 6 күн бұрын
@discoverymanreddyratnakarreddy thank you anna గారు 🤝🙏
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
Subscribers chala unnaru. Ni channel ki. Congratulations 🎉
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 6 күн бұрын
తమ్ముడు నీ నెంబర్ ఇవ్వు
@sureshcreationkannur2610
@sureshcreationkannur2610 7 күн бұрын
⭐⭐⭐
@w.a.khan4911
@w.a.khan4911 7 күн бұрын
వీడియో చాలా బాగుంది waheed from Telangana Musafir
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 7 күн бұрын
Tq
@saikumarn5840
@saikumarn5840 7 күн бұрын
Good job and great discovery anna 🙏
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 7 күн бұрын
Tq tammudu.. ekkada ఉంటావు nuvvu
@saikumarn5840
@saikumarn5840 7 күн бұрын
@discoverymanreddyratnakarreddy Hyderabad
@siripuramnarender5730
@siripuramnarender5730 8 күн бұрын
Sir, excellent video, please share the google location of the temple .
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 7 күн бұрын
Maneru dyam near karimnagar
@jangamahendhar4984
@jangamahendhar4984 8 күн бұрын
ఆ చక్రంలో మధ్యలో ఉన్న బుడ్డి ని మంచి బుడ్డి అంటారు పూర్తిగా ఇనుముతో తయారు చేయబడుతుంది మధ్యలో బయట ఉన్న పెద్ద ఇనుము చక్రాన్ని కమ్మి అంటారు ఈ విధంగా ఎడ్ల బండ్లకు కూడా ఇదే విధంగా ఉంటాయి వాటిని గిరేలు అంటారు
@venuravula8838
@venuravula8838 9 күн бұрын
Sir amangal pakkana bheemRam village lo rendu shidilamina temple unnai sir vati gurunchi kuda parishodinchadndi sir
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 8 күн бұрын
అటువైపు వెళితే చూడాలి. మీ number ఇవ్వండి
@rpmgarden2008
@rpmgarden2008 9 күн бұрын
Bagucheyali villagers
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 9 күн бұрын
Avunu
@2025Hemanth
@2025Hemanth 10 күн бұрын
Great discovery sir Shaasanam bayatapadindi Mee valla
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
నాకూ సంతోషంగా ఉంది
@jagan...sugurthi417
@jagan...sugurthi417 10 күн бұрын
పురాతనమైన ఆలయం... ఇది జైనులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.... ప్రాశత్సమైన ఆలయం.. ప్రతీ ఏటా గ్రామస్తులు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.. ఈ ఊరు పేరు మ్యానంపల్లి... కాలక్రమేణా మన్నెంపల్లి గా మార్పు చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం తో చరిత్ర కలిగిన ఆలయం ఆనవాళ్లు కోల్పోతుంది... ఇదే ఊరిలో కొత్త గ్రామపంచాయితీ వద్ద ఒక పెద్ద బురుజు ఉంది..వీటిని పునర్నిమాణం చేస్తే భాగుంటుంది... జై మన్నెంపల్లి...
@Krishnaravula-pm3wz
@Krishnaravula-pm3wz 10 күн бұрын
💐🌹
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. జైన ఆధారాలు ప్రస్తుతం నాకేమి కనిపించలేదు. గతంలో ఉన్నాయేమో... పూర్వము మన ఊరి గురించి రికార్డు అయిన చరిత్ర ఉంటే చూడాలి
@parameshwarachary9259
@parameshwarachary9259 10 күн бұрын
గీసుకొండ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య, ఆయుర్తాయు విషయాలు సేకరించండి... సార్
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
ఆది మానవుల ఆధారాలపై పరిశోధన చేస్తున్న...
@parameshwarachary9259
@parameshwarachary9259 10 күн бұрын
రతన్ టాటా శవాన్ని వాళ్ల ఆచారం ప్రకారం.... ఒక పెద్ద రాతి కొండ మీద వదిలేశా రు ( ఉద్దేశ్యం : మనిషి బ్రతికుంటే ప్రతీ క్షణం కూడా అవసరం కావలి + చచ్చిన శవం కూడా రాబందుల కు ఆహారం గా పనికి రావాలని అనే ఉద్దేశ్యంతో...).... సో మార్పులు, పద్ధతులు ప్రకారమే జీవన విధానం ఉంటుందేమో
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
దీనిపై నేను( పార్శి గుట్ట )ఒక విడియో చేశాను.చూడండి.శవాన్ని పక్షులకు వదిలే సంస్కృతి వాళ్ళల్లో కూడా కనుమరుగవుతున్నది.రాబందులు అంతరించాయి కదా !
@ravalikasidda4665
@ravalikasidda4665 10 күн бұрын
Mannempally is my village ❤ my mother village ❤
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 8 күн бұрын
Munjampalli విడియో చూసారా
@thallapallikirangoud6189
@thallapallikirangoud6189 10 күн бұрын
🙏🙏
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
Tq brother
@anjaiahbudiga9570
@anjaiahbudiga9570 10 күн бұрын
ఈ దేవాలయాల పరిసర ప్రాంతాలలో భూమి లోపల గాని, బయట గానీ ఇంకా కొన్ని విగ్రహాలు ఉండవచ్చు, జై సనాతన ధర్మం 🙏🙏🙏
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
నిజమే మీరన్నది..పరిశోధన జరగాలి
@srijagolipelli2542
@srijagolipelli2542 10 күн бұрын
This my village history thank you sir I love my village 🙏🏻🙏🏻🙏🏻
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
మన ఊరి గుట్ట ఎక్కాలని ఉంది
@AbhiTeluguTotal
@AbhiTeluguTotal 10 күн бұрын
ఎవరైనా దాతలు ముందుకు వచ్చి శివాలయాన్ని పునర్నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఓం: నమశ్శివాయ
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
ఊరంత వాట్సాప్ వేదిక మీద గ్రూప్ క్రియేట్ చేయండి. పునర్నిర్మాణానికి మొదటి అడుగు పడ్డట్టే
@nickygaduvlogs
@nickygaduvlogs 10 күн бұрын
Maa chinnapudu e gudini evaru patinchu kole kani ippudu good
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
పూర్వ వైభవ చరిత్రకు దర్పణం.. గ్రామస్తులు నిలుపుకుంటారు
@Krishnaravula-pm3wz
@Krishnaravula-pm3wz 10 күн бұрын
🙏🙏🙏🤝🤝🤝🌹💐
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 8 күн бұрын
Tq
@sandhyanivasthings9252
@sandhyanivasthings9252 10 күн бұрын
ఎవరైనా దాతలు ముందుకొచ్చి గుడిని పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్న ఓం నమః శివాయ
@discoverymanreddyratnakarreddy
@discoverymanreddyratnakarreddy 10 күн бұрын
గ్రామస్తులలో ఉత్సాహం ఉన్నవారితో ఒక కమిటీ వేయండి. వారి ఆధ్వర్యంలో ప్రతీ ఇంటి నుంచి చందా వసూలు చేయండి. ఆ తరువాత రాజకీయ ప్రజా ప్రతినిధులు సహకారం ఆశించండి. ఐతే ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.. ఒక అడుగు వేయండి ముందు. తొవ్వ ఏర్పడుతుంది... ముందు దండోరా వేయించండి. ముందు మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి.