నమస్కారం గురువు గారు..🙏 పుట్టిన తేదీ తేదీ తెలుసు కానీ సమయం తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి..? దయచేసి తెలుపగలరు..🙏
@vittamnaveen9967Күн бұрын
Simha lagnam mesha rasi ravu dasha ela untadi sir kottaga pelli indi
@rajuj8876Күн бұрын
ముహూర్తం ఎలా చూడాలి గురువు గారు app ద్వారా చూడొచ్చ
@pusapatisudhhaakkar9366Күн бұрын
Miduna lagnam ramidy cheppandi pls
@pusapatisudhhaakkar9366Күн бұрын
Thank you so much sir🙏🙏💐
@hariniroyal3041Күн бұрын
6_5_1997 morning 7:25am tuesday Ajay Kumar Place Anantapur Lagnam cheppara sir
@sathwikasreekruthi3244Күн бұрын
Mine is 18/07/1987 Pob anantapur Tob 3.30 am Mine is confuse about rashi and lagna. I am facing financial and family issues. Nothing is working out in my career. I am MCA graduate, but stopped as homemaker due to responsibilities. Worked as content writer but no proper pay. I want to know about my career and relationship issues this year.
@RAMBABU-qq7txКүн бұрын
నందకిషోర్ గారికి నమస్కారం గురువుగారు నేను మీ స్టూడెంట్ ని ,ఏలినాటిన శని రాశి నుండా లేక లగ్నం నుండా మా అబ్బాయిది మేష లగ్నం వృషభరాశి దీన్ని తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను మా అబ్బాయి ఆల్రెడీ మీదగ్గర కాన్సల్టేషన్ తీసుకున్నాను 23-4-24 , న Dob 24-4-93 కాకినాడ 6am
@sathwikasreekruthi3244Күн бұрын
Sir my husband born in karkataka rashi. Dob 06.09.1980, 5.44pm vijayawada, how to identify his lagna. My husband is suffering with job issues. When will he get a good job. He is getting interview calls, performing well but final result is negative. He is currently jobless.
@crajeshwarreddy9183Күн бұрын
🎉🎉🎉
@VaradaTv1984.Күн бұрын
గురువు గారికి నమ్కారములు, ఒక వ్యక్తి పుట్టినప్పుడు సూర్యడు ఎన్ని డిగ్రీ లలో వున్నాడు , మరియు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అనే విషయం ఎలా తెలుసు కోవాలి , ఇవి 2 తెలిస్తే నే కదా మొత్తం జాతకం రాసేది కావున , వీటి గురించి తెలియ చేయండి
@kathireddygovardanreddykgo7730Күн бұрын
9.3.1986,5:30 to 5:50 am Chittoor government hospital lagnam telupagalaru
@mohanbabu45912 күн бұрын
Dob: 07/feb/1996 Time: 11:55 AM Place: Ayirala, Chittoor district, Andhra Pradesh Sir please tell me my lagna and rasi , completed dashas and remaining dashas
@laavanyajupally5882 күн бұрын
Shani remedies ante emi chesukovali sir, nadhi mesha rasi
@varshikavarshi34572 күн бұрын
28-05-1987, afternoon between 12 and 2, rohini nakshatra, simha lagnam tisukovala leka kanya lagnam tisukovala. Ippudu ee dasa lo unnanu
@pavanisuneel7452 күн бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏...పుట్టిన తేది తెలుసు కానీ timings తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి? ఫలితం ఎలా లెక్కించాలి? దయచేసి తెలియచేయగలరు..🙏
@pavanisuneel7452 күн бұрын
నమస్కారం గురువుగారు 🙏...పుట్టిన తేది తెలుసు కానీ timings తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి? ఫలితం ఎలా లెక్కించాలి..? దయచేసి తెలుపగలరు..🙏
@venkateswararaobonda21052 күн бұрын
గురువు గారు నాది విశాఖ నక్షత్రం 2 వ పాదం ధనుస్సు లగ్నం నాకు ఉద్యోగం లో ఎలా ఉంటుంది అలాగే పెళ్లి ఈ ఇయర్ లో marriage అవుతుందా ప్రెసెంట్ బుధ దశ
@saradameka91562 күн бұрын
Sir , తుల లగ్నం అందరికీ వర్తిస్తుందా
@bhargavisagarbadampudi59232 күн бұрын
Namaskaram guruvugaru na DOB 27-05-1995,10.45pm ki puttanu Bharani nakshtram mesharasi makara lagnam lo puttanu Andi Naku pillalu leru 2025 lo pillalu putte chance vundha andi Naku telupugalaru
@SriLakshmiTirumala-b3q2 күн бұрын
Date : 23 అక్టోబర్ 2023. Time : 7:36Am. Place :తణుకు, ప "గో జిల్లా. (A. P) దయచేసి గ్రహాల యొక్క డిగ్రీలను తెలియచేయండి. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gopals_Astrology2 күн бұрын
తులా లగ్నం 27:01:47 సూర్య 05:13:18 చంద్ర 17:36:03 కుజ 13:14:19 బుధ 07:08:42 గురు 17:48:38 శుక్ర 18:48:42 శని 06:27:13 రాహు 00:23:27 కేతు 00:23:27
@SriLakshmiTirumala-b3q2 күн бұрын
థాంక్స్ సార్.
@KLavanya-tl8js2 күн бұрын
Sir na date of birth.. 15/9/1997 monday morning sir time gurthu ledu sir.. Na rasi nakshatram cheppandi... Plz
@Gopals_Astrology2 күн бұрын
time is compulsory
@KLavanya-tl8js2 күн бұрын
@Gopals_Astrology morning at 7: 45 sir...
@StudyTime-gq7od2 күн бұрын
Dob: 22-09-1994 Time: 6:10pm Place: guntur My lagna and rasi
@Gopals_Astrology2 күн бұрын
మీన లగ్నం మేష రాశి శుక్ర దశ సూర్య దశ అయిపోయింది శని గురు & రాహు దశలు అవ్వలేదు
@sudeepthi50052 күн бұрын
సార్,నాధి కన్యలగ్నం గురుదశలో పుట్టను.గురుదశ,శనిదశ అయిపోయింది .రాహు దశ లేదు .నేను ఎవరికీ నివారణలు చేయాలి.దయచేసి నా సందేహం తెలుపగలరు.
@Gopals_Astrology2 күн бұрын
గురువు కి నివారణ చేయాలి
@srinivasaraovinjam6572 күн бұрын
Sir simha raashi pubba 2 padam
@srinivasaraovinjam6572 күн бұрын
Sir kumbha rashi shatabisha nakshatra 2 padam
@ankamkanthaiah94523 күн бұрын
నమస్కారం గురుగారు నా D. O. B:- 10-04-1989 సోమవారం ఉదయం 7:45am (రోహిణి నక్షత్రం 4-పదం వృషభ రాశి ) ఇపుడు(12-12-2023 నూడి 30-06-2026 వరకు ) నాకు గురు మహా దర్శ లో శుక్ర ఆత్రకదశ నడుస్తుంది నాకు బిజినెస్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చెప్పగలరు స్వామి
Job ki balam తక్కువగా ఉంది. బాగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది
@saivamshi54993 күн бұрын
Sir ok doubt sir langam chuusukovaali ladha rashi palithalu chusukovla
@Gopals_Astrology2 күн бұрын
lagnam chusukovali
@klpathiklpathi27253 күн бұрын
గురువుగారికి నమస్కారం నా పేరు లక్ష్మీపతి నేను నా మేష రాశి వృషభ లగ్నం నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది నేను నేను 1959 9వ నెల 20 తేదీ పుట్టిన నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కానీ చాలా కష్టాలు గా ఉన్నది పరిష్కారం చూపగలరు
@Gopals_Astrology2 күн бұрын
శని కి పరిహారం చేసుకోండి
@ramprakash89423 күн бұрын
Time 10-35 pm Date 14-8-1973 Place Rayachoty (kadapa Dist) Which lagnam should i follow Mesham or kumbham full financial stress please tell remedy also tq Sir 🙏
@Gopals_Astrology2 күн бұрын
మేష లగ్నం follow అవ్వాలి శని శుక్రులకు పరిహారం చేసుకోవాలి శని దశ 2027 కి అయిపోతుంది
@Revathirani-t5v3 күн бұрын
Sir nadi star cheppandi 24/12/1994 , time 10:56pm, place Gannavaram
@Gopals_Astrology2 күн бұрын
సింహా లగ్నం పుబ్బ-4 సింహా రాశి
@Revathirani-t5v2 күн бұрын
Thank you 🙏🙏🙏
@yekkalurjahangeer30083 күн бұрын
👏🌹 namaste sir
@saikumarkompalli56893 күн бұрын
నాది మేష రాశి అశ్విని 3 వృషభ లగ్నం నాకు 2025 లో ఎలి నాటి శని వర్తిస్తుందా చెప్పగలరు గురువు గారు
@divakarsvmr17863 күн бұрын
Dhanassu rasi Kany lagna Born on 01/11/1992 4.43 am Rahu bhudha sukra in 3 rd house ketu 9 th house 11 th house mandi Sir when will happen my second marriage?
@Gopals_Astrology2 күн бұрын
From March 29 , 2025, they is scope
@madhukrishnagoud91473 күн бұрын
Sir nadi kumba rasi 16-01-1994 mrng 2 o clock birth ...naku marriage Apudu aavtundi konchem clarity evandi sir pls
@Gopals_Astrology2 күн бұрын
కొంత కుజ దోషం కూడా వస్తుంది. March 30, 2025 లోపు అనుకూలత మరియు బలం ఉంది. కొంత ప్రయత్నం బాగా చెయ్యాలి.
@rajasekhark893 күн бұрын
DOB: 24-07-1989 TIME : 12:43 AM (23rd night) 2025 lo Ella undho chapara gurugaru
@Gopals_Astrology2 күн бұрын
Please see మేష లగ్నం predictions in the video శని దశలో పుట్టారు, బుధ దశ అయిపోయింది కేతు దశ కూడా అయిపోయింది శుక్ర దశ జరుగుతుంది
@neelimactr11493 күн бұрын
Mee fee details pls
@Gopals_Astrology2 күн бұрын
Please contacts 9949045086
@koradakomalatha56853 күн бұрын
15/06/1999 Gajapathinagaram 9: 15 pm Makara lagnam Manchi nachhina matches ravadam ledu enti problem sir when is the marriage time ?
@Gopals_Astrology2 күн бұрын
March 30, 2025 నుండి కొంత అనుకూలత ఉంది. మీ జాతకం లో గురు దోషం ఉంది. వివాహం delay అయ్యే అవకాశం ఉంది
@poornachandrarao93753 күн бұрын
Thank you for uploading 2025 year phases
@Gopals_Astrology2 күн бұрын
You are welcome 🙏
@ujyotiswarrao49513 күн бұрын
Guruvu garu namaskaramul 🙏🙏🙏 me videos chstuntanu chala chakkaga chepputuntaru thank you guruvu garu kumbha lagnam groham konokko vochcha🛖🏡🏠 kumba lagnam
@Gopals_Astrology2 күн бұрын
March 30, 2025 నుండి గృహం కొనుక్కోవడానికి అనుకూలత ఉంది
@DoosaRajeshwar3 күн бұрын
మీరు ఇంత కష్టపడి అందరికీ అందుబాటులో ఉంచడం మా అదృష్టం. మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏