జూలై 2024 మాస ఫలితాలు | July 2024 MONTHLY PREDICTIONS | శుక్ర మూఢమి సమాప్తం!! | Maasa Phalalu |

  Рет қаралды 34,498

గతి-Gopal's Astrology Training Institute(GATI) HYD

గతి-Gopal's Astrology Training Institute(GATI) HYD

Күн бұрын

Пікірлер: 479
@nagarajsln592
@nagarajsln592 5 ай бұрын
Tq guruvugaru mee video kosam veyi kallatho edhuru chusthuntamu
@poornachandrarao9375
@poornachandrarao9375 5 ай бұрын
happy to see you,and thank you for uploading masaphalalu.frankly saying that ,I am always eagerly waiting for your videos and masaphalalu.thank you God bless you
@shabarishmakam
@shabarishmakam 5 ай бұрын
sir mi videos chala clarity istunnayi naaku.chala thanks andi.
@varalakshmiy9878
@varalakshmiy9878 5 ай бұрын
Namaste sir thank you very much
@cherukurisiva-qy9ek
@cherukurisiva-qy9ek 5 ай бұрын
Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏
@Ramakrishna.382
@Ramakrishna.382 5 ай бұрын
Dhanya vadhalu guruvugaru
@lakshmidevi8469
@lakshmidevi8469 4 ай бұрын
Namaskaramandi, nenu sapramana jyotish saarm book 53:38 mottam chaala saarlu chadivanandi, kani sarigga charts analyse cheyyalekapotunnanandi , maa babu birth details: 9/10/ 1996, time 11.20 pm, place: tanuku , marriage eppudu avutundandi, naa analysation prakaram november anukuntunnaanu correct na cheppandi guruvu gaaru
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
as per your analysis it's correct, by november 2024 shani antardasa is coming, but gocharam should also to be considered. as per gocharam next year in april shani is going to transit into meenam and aspect 7th house with his 10th look, that would also be another chance for marriage.
@lakshmidevi8469
@lakshmidevi8469 4 ай бұрын
@@Gopals_Astrology thank you very much sir,but sani is in 9th house now,and 9th house is house of subhakaryam so is it possible that the marriage can happen in November
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
yes, that is also right
@user-rtyufghv
@user-rtyufghv 4 ай бұрын
​​​​@@lakshmidevi8469మేడమ్ మీ అబ్బాయికి కుజ మహాదశలో గురు అంతరదశ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా తెలియచేయండి, ప్లీజ్ మేడమ్. కన్యా కారకుడు శుక్రుడిని గురువు నవమ దృష్టితో పట్టుకున్నాడు, ఇక్కడ గురువు శుభత్వం అంటున్నారు కానీ మీ అబ్బాయికి గురువు వివాహాన్ని ఇవ్వలేదంటే గురువు నెగిటివ్ ఇస్తున్నాడా. గురువు అంతరదశ ఎలా ఉంది తెలియచేయండి.
@rekhasudhakar7854
@rekhasudhakar7854 5 ай бұрын
Namasthe gurugaru🙏🙏
@swethags4276
@swethags4276 5 ай бұрын
Guruji 🙏🙏🙏
@koteswarimullangi4416
@koteswarimullangi4416 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః మాకు మీరు పెట్టిన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవా,లి అని నా కోరిక. కుజుడు శని తనమూడవచూపుతో మేషాన్ని కుజుడుని బందించినందున పదవ చూపుతో వృశ్చిక రాశి ని వీక్షణలు ఉన్నందున కుజుడు శని కి శుభుడుగా పనిచేస్తాడు శని దశ ఉన్న శనిపాలితులకు. ఒక్క మార్కు అయిన పొందగలనని. మీరు మాకుపెట్టే పరీక్ష గా భావించి మెసేజ్ చేస్తున్నాను. మీరు మాకు నేర్పిన జ్ఞానానికి నేను కృతజ్ఞతలు తెలుపు తూ. ధన్యవాదములు
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
గోచరంలో శని కుజుడిని, కుజుడి యొక్క రెండు గృహాలను పట్టుపడితే కుజుడు శుభ గ్రహంగా మారుతాడు.కానీ గురువు కుజ కుజుడు యొక్క ఒక గృహాన్ని చూడటం వలన కుజుడికి కొంత బలం పాపి గా ఉంటుంది
@koteswarimullangi4416
@koteswarimullangi4416 5 ай бұрын
ధన్యవాదములు ఈ మెసేజ్ ద్వారా నేను మంచి జ్ఞానాన్ని పొందగలిగాను.
@IVamshiM
@IVamshiM 5 ай бұрын
Remedies document link pettandi.. thank you 🙏
@harisupriyaandtapaswi4389
@harisupriyaandtapaswi4389 5 ай бұрын
Guruvugaru 🙏🙏🙏💐
@hariindra4652
@hariindra4652 4 ай бұрын
Sir... Some videos are missing.. Plz provide sir🙏🏻🙏🏻🙏🏻
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
namaste sir. graha japalu anevi lagnam ki meluchese vatiki cheyala leka kedu chese vatiki cheyala chepagalaru.nenu temple lo purohitga chestunanu
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
లగ్నానికి మేలు చేసే వాటికి చేయాలి
@koteswarimullangi4416
@koteswarimullangi4416 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః గురు పౌర్ణమి శుభాకాంక్షలు
@VR-1962
@VR-1962 5 ай бұрын
Dob:02/06/62 Time: 1.22pm Amavasya Saturday Place: Khammam Sani Mahadasha Running.. 🙏 Building Sri SithaRama Temple at Native Village... Facing Financial Obstacles....
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
kanya lagnam
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
shani mahardasa is good, but surya graha in 9th house will make face financial obstrucles. remedy for surya graha would help
@srihari15860
@srihari15860 5 ай бұрын
అన్ని లగ్నాలకి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాహు, కేతువుల గురించి తెలుపలేదు.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
రాహు కేతువులు చాయ గ్రహాలు కాబట్టి, దిన ఫలలో major మార్పులు రావు
@srihari15860
@srihari15860 5 ай бұрын
@@Gopals_Astrology Thank you
@Dhana-xb5hw
@Dhana-xb5hw 5 ай бұрын
Namasthy sir 5-5-1997 Time: 12:59(Am) Monday Manuguru. Badradri kothagudem jathakam elaundi cheppandi sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మకర లగ్నం వివాహం లో గురు కుజ దోషాలు ఉన్నాయి. గురు కుజ దశలు అవ్వలేదు education, సంతానంలో.... ups and downs ఉండే అవకాశం ఉంది. job depatment ప్రస్తుతం కొంత పర్లేదు.
@chippagirimadhusudhan5019
@chippagirimadhusudhan5019 5 ай бұрын
Kuja stambana(6nelalu) 2024 mida video cheyandi sir
@chippagirimadhusudhan5019
@chippagirimadhusudhan5019 5 ай бұрын
Mars retrograde 2024 anni rasulavariki. Vedio cheyandi sir
@unknown-gf8ci
@unknown-gf8ci 5 ай бұрын
Hai sir please reply eavvandi 27-5-1991 nyt 7:30 ki puttanu sir kids gurinchi IVF treatment thesikuntunamu sir success avuthadhi aa sir ma treatment please sir reply eavvandi ....
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం Kids అనుకూలత ఉంది ప్రస్తుతం కొంత మంచి సమయం జెరుగుతుంది
@unknown-gf8ci
@unknown-gf8ci 5 ай бұрын
@@Gopals_Astrology tq u sir
@rangammak1036
@rangammak1036 5 ай бұрын
Namaskrum sr ,.....1992 oct 3, mrng 3.30am hyd ...GOVT job undha Epudu vasthundhi AGE
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
సింహ లగ్నం 2025 జూలై లోపు govt job కి అవకాశం ఉంది
@rangammak1036
@rangammak1036 5 ай бұрын
Tq so muchh sr....😢😊
@durgapraveen625
@durgapraveen625 5 ай бұрын
నమస్తే అండి
@PasiSirivella
@PasiSirivella 5 ай бұрын
January 6 1981 Early morning 5:00to5:30am LIQUOR busines kalisi vasttundha Theylupa galaru plzz
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మీది గురుపాలిత లగ్నం శని పాప గ్రహం అవుతాడు liqior బిజినెస్ కలిసి రాదు
@vijayakorukanti1940
@vijayakorukanti1940 5 ай бұрын
ధన్య వాదాలు అండి
@LakshmideviGooty
@LakshmideviGooty 5 ай бұрын
GURUVU GARIKI namaskaram thula lagnam karnataka rasi sani mahardasa guru anthardasa ela undi sir student sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
గురుదశ పూర్తిగా అయిపోతే, గురు అంతర్దశ neutral గా ఉంటుంది
@LakshmideviGooty
@LakshmideviGooty 5 ай бұрын
Thank you sir
@raviparamkusam9549
@raviparamkusam9549 5 ай бұрын
Thanq sir
@hariprasadmeruva007
@hariprasadmeruva007 5 ай бұрын
ఓం నమః శివాయ 🎉
@thunderking977
@thunderking977 5 ай бұрын
Hello GuruvuGaru Nadhi Sagittarius ascendant Mars ketu in 1st house Moon in 4th house Saturn (r) in 6th house Jupiter and rahu in 7th house Venus in 9th house Sun in 10th house Mercury in 11th house GuruvuGaru Navamsa Leo Ascendant Mercury in 4th house aspected by sun in 10th house Mercury Mahadasha elaa untundi Sir please reply....
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
we only observe lagna chart. any specific related to subject questions can be answered through this comments section. for whole horoscope predictions please contact 9949045086 and take appointment.
@VijayaVijaya-r4m
@VijayaVijaya-r4m 5 ай бұрын
Sir nadi vruchika lagnam masha rasi eppudu kuja dasha start iendi kujudu panchamalo unnadu Guru vakri ga 12 Stanamlo unnaru chappandi gurugaru
@VijayaVijaya-r4m
@VijayaVijaya-r4m 5 ай бұрын
Kuja dasha ele untundi chappandi please
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
positve గానే ఉంటుంది
@eswarrao1875
@eswarrao1875 5 ай бұрын
Sir,19/08/1988 friday 11:10 PM,Tularasi, Visakha naksatram , marriage life ela undi sir ...
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మేష లగ్నం శని దశ అయిపోయింది marriage life positive
@swetharaj4556
@swetharaj4556 5 ай бұрын
29/08/1996 sir my date of birth 9:15--9:30 Am between born time ,Guru and kuja dasha vunda Leda chepandi sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
09:15am - 09:20am - కన్య లగ్నం after 09:20am - తుల లగ్నం గురు దశ అయిపోయింది కుజ దశ అవ్వలేదు
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
rahu ketuvulu vati dasa antaradasalone eabbandi gani melu gani chestaya govharamlo kuda vatiprabavani chuputaya?
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
yes
@NAVEENKUMAR-hy9jr
@NAVEENKUMAR-hy9jr 5 ай бұрын
5th sept1986, time 4:25pm , sangareddy. No Job , job gurinchi chepandi, eppatiki kalisi vasthundi?
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మకర లగ్నం Nov 2026 కి job లో ఇబ్బంది తగ్గుతుంది
@dusamanoj8350
@dusamanoj8350 5 ай бұрын
Good morning sir please make a video on Saturn retro grade
@user-rtyufghv
@user-rtyufghv 5 ай бұрын
Sir Kumba Lagnaniki Lagna Vyadhipati Sani 2nd lo unnadu sani dashalo etuvanti palitalu istadu.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనానికి లోటు లేకుండా positive ఫలితాలు ఇస్తాడు
@VijayaPushpa-k8n
@VijayaPushpa-k8n 5 ай бұрын
2006 time 5 40am ,kumbha lagna dasa, antardasa teliya chaya galaru
@VijayaPushpa-k8n
@VijayaPushpa-k8n 5 ай бұрын
March 21st
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
కుంభ లగ్నం బుధ మహాదశ లో శని అంతర్దశ జరుగుతుంది
@lakshmidevi8469
@lakshmidevi8469 5 ай бұрын
Saturn meenam lo undi dhanassu lo unna guruvu ni pattukunte guruvu transit lo positive results istaada leka negative results istaada guruvu gaaru , midhuna lagnam guruvu gaaru
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
గురువు ఇచ్చే negative results తగ్గుతాయి.
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
papagraha dasalu eache chedu phalitani tagginchukovadaniki aa papa graha ni ki sambanchina divaradana chesukovachha?/ex kujudu tulalagnam ki papa phalitani eastadu kada anjaneyadwamy aaradana cheyadam dwara kujudu eachhe cheduphalitanni tagginchukovachha?
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
no, kuja grahaniki pariharam chesukovali
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 4 ай бұрын
My dob 13-5-1986.(6:30pm) tiruvuru in ntr district. Santanam ledu .court problems unai..santanam eppudu kalugutundi sir. Court problems solution eppudu sir plz sir. Suicide thoughts vastunai.plz sir cheppagalaru.
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
please contact 9949045086 for consultation
@interstellarstudios6384
@interstellarstudios6384 5 ай бұрын
Should we take these as consideration for Rashi or Lagna? What if rasi is Guru paalita whereas Lagna is shani paalitha?
@kittukittu1995
@kittukittu1995 5 ай бұрын
It is applicable only for lagnas. There is nothing like guru palitha or Shani palitha raasis ...
@agttga8392
@agttga8392 5 ай бұрын
03-12-1997 time 2:30 am sir lagnam and raasi cheppandi..and job search lo unnanu eppuadu raavochu.
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
namaste guruvugaru. gocharam lo rahu ketuvulu tula lagnam ki epudu 6th ,12th lo unai kada sir. ante rahu 12th bavaniki male cheste 6th bhavani kethuvu kedu chestada sir.nadi arudra 4 padam.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
yes
@pusapatisudhhaakkar9366
@pusapatisudhhaakkar9366 5 ай бұрын
20/12/1983 time -5:20early morning Guntur dt please elaundo chappandi
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం శని మహా దశ జరుగుతుంది
@MrReddy1955
@MrReddy1955 5 ай бұрын
Meena Rasi ki meena Laguna ki kuda Elenanati Sani untunda
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
namaste sir.pitru dosham ea graham valla vastundi. oka video pitrudosham meda cheyandi sir.jatakam lo dini prabavam untunda?
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
Watch the below video : kzbin.info/www/bejne/pXjPhqCrapqan7M
@anandaraomunjuluri8866
@anandaraomunjuluri8866 5 ай бұрын
thanku sir.
@tikkaaparna4599
@tikkaaparna4599 4 ай бұрын
Pls post August horoscope early sir...
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
posted
@charansaitailors6969
@charansaitailors6969 5 ай бұрын
Guruvgaru nenu mee videos annie chuthunnanu na Dob 03-12-1984 chttoor 3:00pm gov job kosam masha laganam birth chart lo kujudu in 10th house ippudu gurvu 10th house nie chuthunnaru annaru suruya dasa jaruguthunnadi pls chappnidi sir 🙏
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
october 21st nunchi job ki balam peruguthundi. kujudu 4th house ki vacchi 10th house ni chusthadu. guruvu kujudu iddaru 10th house ni chustharu, shani kuda kudiki pattupadtharu.
@charansaitailors6969
@charansaitailors6969 5 ай бұрын
@@Gopals_Astrology thanks sir
@chvgr01
@chvgr01 5 ай бұрын
గురువు గారు నాది తులా లగ్నం గురు దశ 2017 లో ప్రారంభం అయింది ప్రస్తుతం గురు లో కేతు దశ నడుస్తుంది ఇప్పుడు గురువు అష్టమం లో ఎంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
50%
@manjulasurappagari6448
@manjulasurappagari6448 5 ай бұрын
Namaste guruvugaru
@srinageshinturi
@srinageshinturi 5 ай бұрын
Guruvu garu meetho personal ga matlada lante emi cheyyali.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
9949045086 కి call చేసి appointment తీసుకోండి
@tsvchary8781
@tsvchary8781 5 ай бұрын
Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent Jupiter retrograde 12degrees and exalted moon 26 degrees this combination giving gajakesari yoga
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
through your education or study you can improve financial position. gajakesari yoga supports such results
@UdayKumarUdayKumar-pr3cx
@UdayKumarUdayKumar-pr3cx 5 ай бұрын
Sir nenu 1991 march 21 time night' 1or2 timing Nenu vitantuvu naa jatakam gurinchi cheppandi please sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
జాతక విశ్లేషణ కొరకు 9949045086 కు call చేసి appointment తీసుకోండి
@bandarijanardhan3137
@bandarijanardhan3137 5 ай бұрын
Good Evening Guruvu Garu , Meenalagnam Karkatakarashi Shani Lagnam Lo Unnadu , Modati Dasha Shani, Shani Lo Shani Raledu Kabatti, Raboye shani Antardasha lalo, 50 Persent Nagative Untundi, Sir itaniki Yelinati shani vartistada, Vartichada, Plese Reply Sir...
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
Yelinati shani వర్తిస్తుంది
@bandarijanardhan3137
@bandarijanardhan3137 5 ай бұрын
Ok Guruvu Garu Thanks
@thunderking977
@thunderking977 5 ай бұрын
01/10/2001, 12:45 pm, Anantapur, Budha mahadasha elaa untundi sir please reply sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం బుధుడు వలన కొంత నెగటివ్ వచ్చే అవకాశం ఉంది education లో అనుకున్నది సాదించలేకపోవటం, విదేశాలలు కొంత ఇబ్బందులు రావచ్చు. కానీ ఇబ్బంది నుంచి బయట పడే అవకాశం కూడా ఉంది. ఇబ్బంది అనేది తక్కువ శాతం లో ఉండి
@pappalaprakash6848
@pappalaprakash6848 5 ай бұрын
Sir my self Midhuna lagnam, present period is Rahu mahadasa lo sukra anthra dasa - what is the result
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
result would be postive. But might differ based grahanukulatha
@MadhuSudhan-ly4wo
@MadhuSudhan-ly4wo 5 ай бұрын
Guruvu garu dob 15 oct 1995 birth time 5.25pm to 5.35pm meena lagnam midhuna rasi arudra 3 padam employment weak or strong. Job chala margins lo veltunnayi cheppa galara
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
employment department is good
@Rebelstar236
@Rebelstar236 5 ай бұрын
1-1-1981 ,6.30am . krishna chaitanya. Thula rasi. Lagnam no idea . Lagnam theliyacheyandi sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
గురు దశ అయిపోయింది శని దశ అయిపోయింది
@kiranjoshi8158
@kiranjoshi8158 5 ай бұрын
Namaskaram sir, Kiran joshi from vikarabad
@ramakrishnaramakrishna9450
@ramakrishnaramakrishna9450 5 ай бұрын
Guruvugaru naadhi 4/8/1986 night 12.30 to 1.00 madhyalo .ee lagnam eppudu ee dasa nadustundhi .please reply sir.tuni villege lo puttanu.thurpugodavari Jilla
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృషభ లగ్నం గురు దశ లో పుట్టారు శని దశ అయిపోయింది బుధ దశ జరుగుతుంది
@srinivasmannem7758
@srinivasmannem7758 5 ай бұрын
Guruvu garu na janma date21/8/1965 Madyanam. 1pm nayokka lagnam telapagalaru,
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం గురు దశ అయిపోయింది శని దశ జరుగుతుంది
@gatlanagesh2393
@gatlanagesh2393 5 ай бұрын
Namesthey guruji kanya lagniki Kotha gruham nirminchadaniki July or august lo bhumi pooja ki muhurthalu cheppa galarni Request chesthunnanu
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
01 : సోమ : 04:25AM 02 : మంగళ : 04:21AM 28 : ఆది : 07:16PM 29 : సోమ : 07:12PM
@deviragsam
@deviragsam 5 ай бұрын
Namaskaram Guruvu garu, 06/07/1972, 3:05 pm., Rajahmundry. Prastutam Guru mahadasha/Sani antardasa nadustondi. Vacche 5 years lo ela untundo cheptara? Gruhayogam undemo cheptara?
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం 2028 లో గురువు లో కేతువు అంతర్దశ వస్తుంది. అప్పుడు గృహం కట్టుకోవడానికి అనుకూలత వస్తుంది
@deviragsam
@deviragsam 5 ай бұрын
Thanks andi 🙏
@krishnavenisigilipalli-vb1bx
@krishnavenisigilipalli-vb1bx 5 ай бұрын
Namaskaramu guru vu garu
@jaguar9607
@jaguar9607 5 ай бұрын
Name. P. Sri gowri 26-10-1974 2.05 am ki addanki prakasam d. T lo puttanu sir na peru meeda unna shalam lo nenu ippudu house kattavachha mamchi dena cheppandi sie
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
సింహ లగ్నం గురు దశ, శని దశ రెండు అయిపోయాయి కుజ దశ అవ్వలేదు
@mlpadma5181
@mlpadma5181 5 ай бұрын
9-10-94 pagalu. 12.15nimishalaku .Narasaraopet guntur Dt .mababuku emi lagnam cheppandi .namaste
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం
@kishorepullappa3727
@kishorepullappa3727 5 ай бұрын
Sir namaste. Dob 13/06/81 4.30am suffering from sinus problem from 2016...do i get solution and what would be
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృషభ లగ్నం chandra is paapa graha for vrushabha lagnam. he is in 6th house which is health department. chandra is responsible for sinus problem. remedy for chandra would give some releif
@kishorepullappa3727
@kishorepullappa3727 5 ай бұрын
@@Gopals_Astrology thank you for your reply.....
@kishorepullappa3727
@kishorepullappa3727 5 ай бұрын
But according to ur astro app it is saying Mithuna lagna
@kishorepullappa3727
@kishorepullappa3727 5 ай бұрын
Please reply... About Lagna😊
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
Can you please recheck and type the details correctly. As per the given birth details we got vrushabha lagna
@karthikkumar1940
@karthikkumar1940 5 ай бұрын
Karkataka lagnam variriki ippudu shani dasha nadustunte vari pai prabhavam alla untundhii guruvu garu
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
negative గానే ఉంటుంది
@durgaprasadgv9632
@durgaprasadgv9632 5 ай бұрын
నమస్తే అండి 🙏 03/06/2003 రాత్రి 8.00 గంటలు చల్లపల్లి... మచిలీపట్నం ఇప్పుడు ఏ దశ నడుస్తోంది దశ అంతర్దశ చెప్పగలరు... పరిహారాలు చెప్పగలరు
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం శని మహాదశ లో రాహు అంతర్దశ జరుగుతుంది గురు కుజ దశలు జీవితాంతం ఉంటాయి
@durgaprasadgv9632
@durgaprasadgv9632 5 ай бұрын
ధన్యవాదాలు అండి 🙏
@Doraman603
@Doraman603 5 ай бұрын
Gurvu garu nadi 09/05/1997.time.03:35am naku a dhasa jarugutunde
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మీన లగ్నం గురు దశ జరుగుతుంది
@chillarigevenkat9321
@chillarigevenkat9321 5 ай бұрын
Dob-23-08-1969.Time4-05am,pob-Rjy, karkatakalagnam, NakuAantharadasabaguntundisir, pleasreplysir
@chillarigevenkat9321
@chillarigevenkat9321 5 ай бұрын
Mulankshtram2vapadam
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ప్రస్తుతం రాహు మహాదశ లో శని అంతర్దశ జరుగుతుంది. పాప గ్రహ అంతర్దశ జరుగుతుంది
@chillarigevenkat9321
@chillarigevenkat9321 5 ай бұрын
NakuRemdicheppandisir
@chillarigevenkat9321
@chillarigevenkat9321 5 ай бұрын
Papagrhanikiremdichepandisir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
రాహువు : (శనివారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన కర్కాటక లగ్నానికి, అష్టమ స్థానంలో పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదం లో ఉన్న రాహువు శాంతింపబడి ఆయురారోగ్యాలు, గెలుపు ఓటములు, కోర్టు కేసులు, దాంపత్య సుఖం, మాంగల్య బలం(స్త్రీలకు), అవమానాలు, ధన చలామణి, కుటుంబ అన్యోన్యత, నేత్రాలు, ముఖాలంకారం, వాక్కు శుద్ది, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని రాహు పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో మినప పిండి కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని నైఋతి వైపు పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని శనివారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి.
@Entertainers.3
@Entertainers.3 4 ай бұрын
Guruvugaru namaskaram andi ma babu ki rasi lagam kocham cheparu 05-23-2011 night 1;30 am next babu 08-07-2014 night 1;30 pls sir koncham chapandhi sir
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
For 5th May 2011 కుంభ లగ్నం మకర రాశి For 8th July 2014 మేష లగ్నం తుల రాశి
@kvkrishnaprasad9924
@kvkrishnaprasad9924 5 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏 నాది మీన రాశి, ధనూర్ లగ్నం వ్యాపారంలో కలిసివస్తుందా ? దయచేసి చెప్పండి
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మీ జన్మ జాతకం పై ఆదార పడి ఉంటుంది
@padmasree5322
@padmasree5322 5 ай бұрын
30 12.1959 evening after 5 p.m palakol please lagnam cheepandi
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మిథున లగ్నం కుజ దశ, గురు దశ రెండు అయిపోయాయి శని దశ జరుగుతుంది
@lavanyaroopa
@lavanyaroopa 5 ай бұрын
Namaste sir Date of birth 14.03.2005(12.05a.m) Tandur Vikarabad district Telangana Nenu chaduvulo anukunnadhi sadinchagalana
@lavanyaroopa
@lavanyaroopa 5 ай бұрын
Me oka reply kosam wait chestunnna sir
@lavanyaroopa
@lavanyaroopa 5 ай бұрын
Oka Vela emaina papalu unte vatini Ela tolaginchukovalo cheptara sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం శని బుధ గ్రహాలు చదువు కి ఇబ్బంది పెడుతున్నాయి. అనుకున్నది సాధించటం కష్టం. శని బుధ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి. బుధుడు : (బుధవారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన వృశ్చిక లగ్నానికి, పంచమ స్థానంలో రేవతి నక్షత్రం మొదటి పాదం లో ఉన్న బుధుడు శాంతింపబడి స్వగ్రామం, సత్ సంతానం, విద్య, గ్రాహిక శక్తి, జ్ఞానం, ఆకస్మిక లాభాలు, దురాదాయం, రాబడి, దోపిడీలు, జ్యేష్ట సోదర సోదరీలతో సంబంధం, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని బుధుని పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో పాలు కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని ఉత్తరం దిక్కున పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని బుధవారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి. శని : (శనివారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన వృశ్చిక లగ్నానికి, అష్టమ స్థానంలో పునర్వసు నక్షత్రం రెండవ పాదం లో ఉన్న శని శాంతింపబడి ఆయురారోగ్యాలు, గెలుపు ఓటములు, కోర్టు కేసులు, దాంపత్య సుఖం, మాంగల్య బలం(స్త్రీలకు), అవమానాలు, ధన చలామణి, కుటుంబ అన్యోన్యత, కంటి సమస్యలు, ముఖాలంకారం, వాక్కు శుద్ది, వాక్ పటుత్వం, స్వగ్రామం, సత్ సంతానం, విద్య, గ్రాహిక శక్తి, జ్ఞానం, కీర్తి, గౌరవం, వృత్తి, ఉద్యోగం, స్వయార్జితం, వంశ వృక్షం, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని శని పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో మినపపిండి, నల్లనువ్వులపిండి కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని పడమర దిక్కున పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని శనివారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి. follow the below video link: kzbin.info/www/bejne/np-veqiPn6mMjK8
@vijayasri.bondada8380
@vijayasri.bondada8380 5 ай бұрын
Guruvugaru...🙏..nenu govt job(school teacher)..try chestunnanu..Dob-7/6/1986..morning 9:9....remedys cheppandi guruvugaru..🙏🙏
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
కర్కాటక లగ్నం కుజ దశ అయిపోయింది రాహు దశ కూడా అయిపోయింది present గురు దశ జరుగుతుంది జాతక పరిశీలన & పరిహారాలకు 9949045086 కి call చేయండి
@vijayasri.bondada8380
@vijayasri.bondada8380 5 ай бұрын
@@Gopals_Astrology tq guruvugaru...
@Grannyweekly-jw3pt
@Grannyweekly-jw3pt 4 ай бұрын
Kuja grahaniki 3 weeks disthi complete avindhi Mari miru oct 21 to jan21 varuku bad isthadhi annaru so ippudu 7 weeks complete chestey malli appudu (oct to jan) time lo kuda cheyala 7weeks
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
7 weeks తర్వాత మీకు ఇంకా ఇబ్బంది ఉంటే continue చేయొచ్చు
@chakralamaheswaramma1917
@chakralamaheswaramma1917 5 ай бұрын
Namaste guruvu garu. Ammayi geetha priya 16.10.2002 abbayi vishnu vardhan reddy 25.4.1996 vivaha muhurtham kudurthunda eppudu . Cheppagalaru
@chakralamaheswaramma1917
@chakralamaheswaramma1917 5 ай бұрын
Ammayi time 1.30 a.m. Abbayi 1.30. a.m
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
For vivaha pothana & muhurtham, please contact 9949045086
@VijayaPushpa-k8n
@VijayaPushpa-k8n 4 ай бұрын
1993october 21 purvashad Nakshatra ,kanya lagnam dasa antardasa telapagalaru
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
కుజ మహాదశ లో రాహు అంతర్దశ జరుగుతుంది
@VijayaPushpa-k8n
@VijayaPushpa-k8n 4 ай бұрын
Eppati varaku Rahul antardasa
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
march 2025 varaku
@VijayaPushpa-k8n
@VijayaPushpa-k8n 4 ай бұрын
@@Gopals_Astrology Thanks sir
@asaathish6953
@asaathish6953 4 ай бұрын
22/07/1993 birthday time 9.24 am any kalasarpa kuja dosham undha swamy garu please reply
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
kalasarpa dosham, kuja dosham rendu levu
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
సింహ లగ్నం
@tikkaaparna4599
@tikkaaparna4599 5 ай бұрын
16-4-1983 Saturday 11am kakinada konchem cheppandi are dasa jaruguthundi,are dasa aypoyindi remedy emi cheyali
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మిథున లగ్నం కుజ దశ అయిపోయింది గురు దశ జరుగుతుంది శని దశ అవ్వలేదు
@Hanumansri689
@Hanumansri689 4 ай бұрын
21-05-1998 tob:12.05am pob:rajam,srikakulam,andhra pradesh....coming dasha enti ..ala vuntundi guruvu garu
@Gopals_Astrology
@Gopals_Astrology 4 ай бұрын
మకర లగ్నం coming dasa బుధ మహాదశ in oct 2025. present శని మహదాస లో గురు అంతర్దశ జరుగుతుంది
@mangalabhaskarabhatka1307
@mangalabhaskarabhatka1307 5 ай бұрын
Guruvu garu meru ye app nu use chesunnaru ,dayachesi cheppandi
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
play.google.com/store/apps/details?id=com.telugujatakam.telugu_jatakam
@krishnavenisigilipalli-vb1bx
@krishnavenisigilipalli-vb1bx 5 ай бұрын
Sani vakram valla mana rasula pi prabhavamu teliya jeyyandi
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వక్రీకరణ వలన ఫలితాలలో major మార్పులు ఉండవు
@krishnavenisigilipalli-vb1bx
@krishnavenisigilipalli-vb1bx 5 ай бұрын
@@Gopals_Astrology ok sir.thank you
@rv978
@rv978 5 ай бұрын
November 19 1973year. Time 2to4 pm yedasa jarugutundi cheppandi guruvugaru🙏 please
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మీన లగ్నం గురు దశ లో సూర్య అంతర్దశ జరుగుతుంది
@prabhakar.eprabhakar.e8180
@prabhakar.eprabhakar.e8180 5 ай бұрын
26-09-1965.time 5.12pm MANCHERIAL Gruha yogam unda sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
కుంభ లగ్నం గృహ స్థానం లో పాప గ్రహంగా కుజుడు చూస్తున్నాడు
@prabhakar.eprabhakar.e8180
@prabhakar.eprabhakar.e8180 5 ай бұрын
@@Gopals_Astrology Mari aela sir
@prabhakar.eprabhakar.e8180
@prabhakar.eprabhakar.e8180 5 ай бұрын
Shravana masam lo muggu poya vacha
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
please contact 9949045086 for such important decisions
@silverimaheshwari8884
@silverimaheshwari8884 5 ай бұрын
20-10-1996 ,11:45am Hyderabad health apudu set avthundhi sir Plz reply
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం health deparment నీ పాప గ్రహాలైన శని మరియు చంద్రుడు విక్షుస్తున్నారు. వారికి పరిహారం చేసుకుంటే కొంత మెరుగుపడే అవకాశం ఉంది. చంద్రుడు : (సోమవారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన సింహ లగ్నానికి, ద్వితీయ స్థానంలో ఉత్తరాషాఢ నక్షత్రం నాల్గవ పాదం లో ఉన్న చంద్రుడు శాంతింపబడి ధన చలామణి, కుటుంబ అన్యోన్యత, కంటి సమస్యలు, ముఖాలంకారం, వాక్కు శుద్ది, వాక్ పటుత్వం, ఆయురారోగ్యాలు, గెలుపు ఓటములు, కోర్టు కేసులు, దాంపత్య సుఖం, మాంగల్య బలం(స్త్రీలకు), అవమానాలు, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని చంద్రుని పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో చక్కర, నెయ్యి, పాలు కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని వాయువ్యం దిక్కున పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని సోమవారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి. శని : (శనివారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన సింహ లగ్నానికి, చతుర్ధ స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదం లో ఉన్న శని శాంతింపబడి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, గృహ వసతులు, స్థిరాస్తులు, బంధుమిత్రులతో సంబంధం, కీర్తి, గౌరవం, వృత్తి, ఉద్యోగం, స్వయార్జితం, వంశ వృక్షం, శత్రు రోగ ఋణ బాధలు, మనశ్చింత, అపనిందలు, ఆయురారోగ్యాలు, శరీర పుష్టి, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని శని పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో మినపపిండి, నల్లనువ్వులపిండి కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని పడమర దిక్కున పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని శనివారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి.
@DIY_with_Harika
@DIY_with_Harika 5 ай бұрын
02/August/1995 (3.45AM) midhuna lagnam aa dasalu jaruguthunnai ami ainavi telupagalaru.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మిథున లగ్నం కుజ దశ అయిపోయింది రాహు దశ 2025 జనవరి లో అయిపోయి గురు దశ start అవుతుంది శని దశ అవ్వలేదు
@MadhuSudhan-ly4wo
@MadhuSudhan-ly4wo 5 ай бұрын
Guruvu garu DOB. 15 oct 1995 Meena lagnam midhina rasi arudra 3 padam employment weak or strong. Jobs chala small margins lo velli potunnayi
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
birth time?
@MadhuSudhan-ly4wo
@MadhuSudhan-ly4wo 5 ай бұрын
Both time 5.25pm to 5.35pm
@MadhuSudhan-ly4wo
@MadhuSudhan-ly4wo 5 ай бұрын
Birth time 5.25pm to 5.35pm
@MadhuSudhan-ly4wo
@MadhuSudhan-ly4wo 5 ай бұрын
@@Gopals_Astrology dob 15 oct 1995 Meena lagnam midhuna rasi arudra 3 padam birth time .. 5.25pm to 5.35pm .. employment weak or strong guruvu garu
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మీన లగ్నం employment stong గానే ఉంది
@pavankumarmedavarapu9746
@pavankumarmedavarapu9746 5 ай бұрын
Pavankumar time 3.15. Am Monday lagnam cheppandi dasalu 15,10,,1973
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
సింహ లగ్నం చంద్ర కుజ రాహు దశలు అయిపోయాయి, గురు దశ జరుగుతుంది
@Seetharam198
@Seetharam198 5 ай бұрын
20/6/2014 (7:40pm) Rasi enti lagnam ento plz cheppandi sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం మీన రాశి ఉత్తరాభాద్ర-4
@ravinderkatta4344
@ravinderkatta4344 5 ай бұрын
గురువుగారు నమస్కారం ma babu Dtb 22.10.1998 టైమ్ 9.10 am babu హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయ్ హార్ట్ eyes back bone bend ఎప్పుడు బాగావుతాడు దయచేసి తెలుపగలరు 🙏🙏🙏
@gopikpmd
@gopikpmd 5 ай бұрын
ప్లేస్ చెప్పండి
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
@ravinderkatta4344 వృశ్చిక లగ్నం గురు దశ లో పుట్టారు శని దశ జరుగుతుంది శుక్రుడు లో శుక్రుడు అయ్యే అంత వరకు ఇబ్బంది ఉండే అవకాశం. శని, బుధ, శుక్రులకు, remedy చేసుకుంటే కొంత better అయ్యే అవకాశం ఉంది
@ravinderkatta4344
@ravinderkatta4344 5 ай бұрын
Tqq గురువుగారు
@mallareddyrajesh8600
@mallareddyrajesh8600 5 ай бұрын
Date of birth 30-10-1971 8pm saturday, bhimavaram లగ్నం చెప్పండి
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
మేష లగ్నం శని బుధ కేతు దశలు అయిపోయాయి. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది గురు, కుజ దశలు అవ్వలేదు దశనుకులత కూడా ఉంది
@mallareddyrajesh8600
@mallareddyrajesh8600 5 ай бұрын
@@Gopals_Astrology ధన్యవాదాలు గురువు గారు
@ItsmeSimha369
@ItsmeSimha369 5 ай бұрын
Hi Sir, Please na lagnam yento cheppandi na DOB 14.06.1979,6:45PM, Vinjamuru,Nellore District (Money Nilavadam ledhu please yedaina remedy cheppandi 🙏)
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
ధనుర్ లగ్నం గురు దశ అయిపోయింది శని దశ కూడా 50% అయిపోయింది కుజ దశ 45% life long ఉంటుంది శని, రాహువు కి పరిహారం చేసుకోవాలి శని : (శనివారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన ధనుర్ లగ్నానికి, నవమ స్థానంలో పుబ్బ నక్షత్రం మొదటి పాదం లో ఉన్న శని శాంతింపబడి పిత్రార్జితం, నిల్వ ధనం, సాదు సాంగత్యం, తీర్థ యాత్రలు, శుభ కార్యాలు, దైవ భక్తి, కనిష్ట సోదర సోదరీలతో సంబంధం, దైర్యోత్సాహాలు, నిర్ణయం తీసుకునే స్వభావం, ఆకస్మిక లాభాలు, దురాదాయం, రాబడి, దోపిడీలు, జ్యేష్ట సోదర సోదరీలతో సంబంధం, శత్రు రోగ ఋణ బాధలు, వ్యాపారం, మనశ్చింత, అపనిందలు, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని శని పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో మినప పిండి, నల్లనువ్వులపిండి కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని పడమర దిక్కున పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని శనివారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి. రాహువు : (శనివారం రోజు చేయాలి) సంకల్పం : నా జన్మ లగ్నం అయిన ధనుర్ లగ్నానికి, నవమ స్థానంలో పుబ్బ నక్షత్రం రెండవ పాదం లో ఉన్న రాహువు శాంతింపబడి పిత్రార్జితం, నిల్వ ధనం, సాదు సాంగత్యం, తీర్థ యాత్రలు, శుభ కార్యాలు, దైవ భక్తి, కనిష్ట సోదర సోదరీలతో సంబంధం, దైర్యోత్సాహాలు, నిర్ణయం తీసుకునే స్వభావం, వీటిలో ఉన్న ఆటంకాలను తొలగించాలని రాహు పీడపరిహారార్థం దిష్టి తీస్తున్నాను. పరిహారం చేసే విధానం : దీనికి అన్నంలో మినప పిండి కలిపి ఒక ముద్ద చేసి దాని మీద పవిత్రకొరకు చిటికెడు పసుపు కుంకుమ చల్లి paper plate లో పెట్టి దానిని స్టూల్ మీద పెట్టీ, దీని చుట్టు మూడు సార్లు సంకల్పం స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తరువాత ఆ paper plate ని తీసుకొని తల నుంచి పాదాల వరకు దిష్టి లేదా దిగతీయాలి. దిష్టి తీసిన తరువాత దానిని నైఋతి వైపు పక్షులు లేదా జంతువులకు పెట్టొచ్చు లేదా అటువైపు పడేయొచ్చు. దీనిని శనివారం నాడు చేయాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి.
@yprakashraana1575
@yprakashraana1575 5 ай бұрын
Guruvu Gariki Namaskaram Naa Peru YERROLA PRAKASH DOB:: 06/10/1981 Birth Time 12:30am to 01:00 am Between Kasta Naa Jatakam CHEPANDI PLEASE SIR
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
కర్కాటక లగ్నం కుజ దశ అయిపోయింది గురు దశ అవ్వలేదు శని దశ అవ్వలేదు
@vijinigirisrinu3739
@vijinigirisrinu3739 5 ай бұрын
Namaste guruvugaru Iam birth place vizag DoB:1980-7-30 time 3to3:30pm janmanakshatram telupagalaru thank you sir
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
వృశ్చిక లగ్నం కుంభ రాశి శతభిషం-4 గురు దశ అయిపోయింది శని దశ అయిపోయింది
@vijinigirisrinu3739
@vijinigirisrinu3739 5 ай бұрын
Thank you guruvugaru
@venkateshajmeera1439
@venkateshajmeera1439 5 ай бұрын
I am born in 1997 August but date thelidhu cheppagalara
@kollakrishnakishore6048
@kollakrishnakishore6048 5 ай бұрын
🙏guruvu garu na date of birth 06 06 1980, 9:31 am guntur Andhra Pradesh Daya chesi lagnam cheppa galaru 🙏
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
కర్కాటక లగ్నం శని దశ అయిపోయింది గురు దశ 50% life long ఉంటుంది
@kollakrishnakishore6048
@kollakrishnakishore6048 5 ай бұрын
🙏🙏🙏🙏🙏​@@Gopals_Astrology
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 5 ай бұрын
ఎంతో ఆశతో aduguthunna.....1992 oct 3 mrng 3.30 am...GOVTt job undha anya plz plz plz Hyderabad plce
@logic389
@logic389 5 ай бұрын
Guruji one weird observation. Right now Sani is seeing kuja along with his 2 houses. We can see tomatoes prises go very high.
@Gopals_Astrology
@Gopals_Astrology 5 ай бұрын
yes
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 15 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 59 МЛН
Vimsottari dasa in Telugu| దశ ఫలితాలు | Mahadasa| Dasa Antardasa | Jyotishyam course in Telugu#10 |
32:47
గతి-Gopal's Astrology Training Institute(GATI) HYD
Рет қаралды 81 М.
Astrology for Best Marriage - Vivaha yogamu | వివాహ యోగము  | జాతక విశ్లేషణ - 8 |
23:39
గతి-Gopal's Astrology Training Institute(GATI) HYD
Рет қаралды 106 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН