నమస్కారం గురువు గారు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. Thank u very much.
@gopikpmd4 ай бұрын
గురువు గారీ కి పాదాభివందనం. గురువు గారు మీరు చేసిన ప్రతి వీడియో చాలా విలువైనవి.జోతిష్యం పై అవగాహనా లేని వారికీ కూడా ఎంతో సులభంగా అర్థం అయ్యో విధంగా వీడియోs చేశారు. మీ జ్ఞానం విలువైనది. మీరు నిస్వార్థం చేసిన వీడియోస్ మాల నేర్చుకోవాలన్న మాలాంటి వారికీ ఒక వరం లాంటివి. కావున ఏ వీడియోస్ ని playlist నుండి తొలగించరాదని మా మనవి. అడ్వాన్స్ కోర్స్ 2 వీడియోస్ playlist లేవు. మేము అడ్వాన్స్ కోర్స్ 2 నువ్వు చూడడం ఇప్పుడే మొదులుపెట్టాము. కావున మీరు మా దయవుంచి వీడియోస్ పెట్టగలరు. విలువ కట్టలేని వీడియోస్ చేసిన మీకు మరొక్క సారి పాదాభివందనం అండి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
@Gopals_Astrology4 ай бұрын
Please WhatsApp the above message to 9949045086
@poornachandrarao93754 ай бұрын
Thank you for uploading masapahalalu jai gurudatta
@varalakshmiy98784 ай бұрын
Namaste sir thank you for your valuable suggestions
@cherukurisiva-qy9ek4 ай бұрын
Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏
@SHORTHAND_5686_SCHOOL4 ай бұрын
Thanks a lot sir💐💐💐🙏
@lavanyasharma25614 ай бұрын
Radheyshyaam... Jay gurudev 🙏 Jay jagannath
@IVamshiM4 ай бұрын
ధన్యవాదములు
@jagannadhamrss82703 ай бұрын
🙏ome Srimatre namah 🙏Sri Gurubyonnamah 🙏
@bandarijanardhan31374 ай бұрын
Good Evening Guruvu garu.
@Physics-5344 ай бұрын
Thank you sir
@Ramakrishna.3824 ай бұрын
Dhanyavadhalu guruvu garu
@asaathish69534 ай бұрын
namaskaram swamy garu 🎉🎉🎉🎉
@vijaybhaskar51014 ай бұрын
గురువు గారి పాదాలకు నమస్కారములు
@satyamylh4 ай бұрын
సూపర్ గురూజీ
@swethags42764 ай бұрын
Gurujii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vkrmakinedi62534 ай бұрын
Tanks 🙏
@KanchumarthiChinni-eu9vt4 ай бұрын
గురువుగారు నమస్కారం నాది కన్యా లగ్నం బండి dete birth 28 2 1981 time' 9.5mints pm ఆ ఫస్ట్ మ్యారేజ్ కలిసి రాలేదండి రీసెంట్గా విడాకులు తీసుకున్న ఇప్పుడు వివాహం గురించి ప్రయత్నాలలో ఉన్నానండి ఏదైనా కళ్యాణం చేయించాలని అంటున్నారని దేవుడిది నాకు పరిష్కారం తెలపండి గురువుగారు
@Gopals_Astrology4 ай бұрын
Please contact 9949045086 for clarity regarding horoscope
Matru Jyothi link not opening and some of the videos are not available in the play list like celebrity charts etc. Please check sir.
@pappimantra5873 ай бұрын
జల వాస్తు గురించి చిప్పండి గురువుగారు
@KalyaniYerramshetti-n3m4 ай бұрын
Namaste guruvu garu thanks about August results 🎉
@KalyaniYerramshetti-n3m4 ай бұрын
🙏
@koteswarimullangi44164 ай бұрын
ధన్యోస్మి ఓం శ్రీ గురుభ్యోన్నమః
@radhikamane87353 ай бұрын
Nadhi midhunalagnam Guru mahadhashalo Budha anthar dhasha Arogyam prablam Leges prablam Remindi chepandi
@Gopals_Astrology3 ай бұрын
please follow the gocharam remedies mentioned in the below link 👇: drive.google.com/drive/folders/15Fb25b9La1tqtmVigxrSHPpqq7Epnkek?usp=share_link
@hasinkhan-t4s4 ай бұрын
గురువుగారు నమస్కారం నాది మీన లగ్నం , లగ్నం నుంచి 4వ స్థానం అయినా మిధునంలో శుక్రుడు మరియు కేతువు కలయిక జరిగింది. శుక్రుడు with 09° 27' degrees and కేతువు with 05° 31' degrees lo ఉన్నారు! ఈ కలయికలో ఏ ఇది బలమైనది శుక్రుడా లేదా కేతువా???
@Gopals_Astrology3 ай бұрын
శుక్రుడు బలవంతుడు
@sivakrishna34724 ай бұрын
Sir,is lagna lord in 8th house good for buying vehicles scorpio
@Gopals_Astrology3 ай бұрын
yes, it's good
@devichandrala36934 ай бұрын
Dhanista nakshatram vallaki house yeh facing baguntundi sir
@ramugurugubelli-i4n4 ай бұрын
గురుదేవోభవః
@kishorepullappa37274 ай бұрын
నమస్కారం సార్.... కదళీ వివాహ, అర్క వివాహ గురించి మీ గురువు గారు చర్చించారా?? మీరు ఏ భాగంలో. వివరించారు...
yes pillala gurinchi thalli ikkada dishti tevocchu. వారిని ఎదురుగా ఉన్నారని మనసులో తలుచుకొని దిష్టి తీసివేయొచ్చు
@kollakrishnakishore60484 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@devichandrala36934 ай бұрын
Dhanista nakshatram sir business lo appulu aepoyaa elinati shani nadustundi konchem elinatishani ki solution cheppandi sir
@Gopals_Astrology4 ай бұрын
please contact 9949045086 for consultation regarding your horoscope
@chittibommaashok98284 ай бұрын
నమస్తే గురువు garu
@sudeepthi50054 ай бұрын
Sir,my husband dob 27-10-82. Time 6.30 mesha lagnam ippudu sani mahadasa surya anthardasha nadustundhi
@sudeepthi50054 ай бұрын
Evariki remedy cheyali
@Gopals_Astrology4 ай бұрын
శని కి remedy చేయాలి
@gopikpmd4 ай бұрын
గురు గారు playlist లో అడ్వాన్స్ కోర్స్ 2 వీడియోస్ కనపడలేదు. మేము ఇంకా నేర్చుకొంటున్నాము దయచేసి వీడియోస్ వెట్టగలరు 🙏🏻🙏🏻🙏🏻
@Gopals_Astrology4 ай бұрын
Please WhatsApp message to 9949045086
@haribabunaredla73444 ай бұрын
గురువుగారికి పాధాభి వందనం.delivery ముహూర్తాలు కూడా పెట్టండి sir
@Gopals_Astrology4 ай бұрын
please contact 9949045086 and take appointment, overall delivery muhurthas are not soo satisfactory
@sukeshkrishna2034 ай бұрын
గురువు గారు 8th తారీఖ ఉత్తర nakshtram వున్నది కర్కటక, Meena Lagnam లకి manchirojulu పట్టికలో choopincharu ela vivarinchagalarani ఆశిస్తూ 🙏
@Gopals_Astrology4 ай бұрын
గురువు చంద్రుడిని పంచమ దృష్టి తో చూస్తున్నాడు, పాప గ్రహం ఏది చంద్రుడిని చూడటం లేదు
@bhavanivishwa66504 ай бұрын
Sir, i want to get Cataract surgery in August Month, Ashwini Nakshtra, Mesha Rashi, Kumbha lagna Kaala sarpa Dosha Plz suggest good dates from 15th August to get eye's Cataract surgery done
@Gopals_Astrology4 ай бұрын
24th & 25th are good dates
@bhavanivishwa66504 ай бұрын
@@Gopals_Astrology tnq soo much guruji
@gummanavaarisreekanthreddy40983 ай бұрын
నమస్కారం గురువు గారు న్యూమారాలజీ ప్రకారం పేరు లో మార్పు చేసుకుంటే జీవితంలో మార్పు వస్తుందా దయచేసి చెప్పండి గురువు గారు
@KanthalaLavanyareddy4 ай бұрын
2-6-2006 time 3:28 pm abbai di rasi name naxtram laganam name dhasa cheppindi plz ippude betech chestunadu job vundha
@Gopals_Astrology3 ай бұрын
తుల లగ్నం సింహ రాశి మఖ-1 కేతు దశ లో పుట్టారు, శుక్ర దశ జరుగుతుంది
@VijayaPushpa-k8n4 ай бұрын
Simha lagnam, lagnam lo sun,rahu, budha unnaru .ketu dasa ayyindi. Rahu powerful ga untada or sun control lo untada sir
Kumbha lagna vallu new house atu side face tesukovali,Guruvu garu
@Gopals_Astrology4 ай бұрын
north or west or southeast
@VijayaPushpa-k8n4 ай бұрын
@@Gopals_Astrology Thanks alot sir
@VijayaPushpa-k8n4 ай бұрын
1974 November 14 ,Anuradha Nakshatra, vruschika lagna.8th lo Sani unnadu,4th lo guruvu unndu .husband maranicharu 7years back reason emiti guruvu garu.sani ni guruvu chastanudu ga
@Gopals_Astrology4 ай бұрын
రాహు సప్తమ స్థానం ని చూస్తున్నాడు. కేతు దశ అయిపోయిన రాహువు బలవంతుడు. అప్పుడు marriage break అయ్యే chance ఉంది
@VijayaPushpa-k8n4 ай бұрын
@@Gopals_Astrology astrology student ni nenu. Thanks for the information guruvu garu
@VijayaPushpa-k8n4 ай бұрын
🙏🙏
@VijayaPushpa-k8n4 ай бұрын
1995 january 1,afternoon 12.24minutes. GUDIVADA PLACE .Ap Lagnam telupagalaru guruvu garu
@Gopals_Astrology4 ай бұрын
మీన లగ్నం
@VijayaPushpa-k8n4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srinivasb25814 ай бұрын
గురూజీ నేను ఫిబ్రవరి 2023లో నా ఉద్యోగాన్ని కోల్పోయాను. నా పుట్టిన తేదీ 14-07-1978 సమయం సాయంత్రం 4:45
@Gopals_Astrology4 ай бұрын
place of birth?
@VijayaPushpa-k8n4 ай бұрын
29.,9,2001 place vuyyuru.Ap birth time 10.05PM lagnam telapagalaru guruvu garu
@Gopals_Astrology4 ай бұрын
వృషభ లగ్నం
@PIVOTTRADERTELUGU4 ай бұрын
గురువుగారికి పదాభివందనం అయ్యా నేను మీ జ్యోతిష్య విద్యార్ధిని నాకు జన్మ తేది లేదు కావునా నాకు నేను ప్రశ్న లగ్నం వేసుకొని ప్రశ్న లగ్నం జాతకం ను పరిశీలించవచ్చు నా?
@Gopals_Astrology4 ай бұрын
yes, please contact 9949045086 and take appointment
@rajashekar.cdarshankar55684 ай бұрын
Respect sir, i very glad to hear your predictions, iam working in Ather electrical vechile, my question is when I will do my own business my DOB 23-08-1979 time 11-19 pm night place Bellary Karnataka, please kindly reply
@Gopals_Astrology4 ай бұрын
please contact 9949045086 and take appointment for such predictions
@munnemmakanaganti86384 ай бұрын
D10 lo suryudu thula lagnum lo suryudu unadu govt job success avthundha!
గురువు గారు నాది ధనుసు లం గురువు నాలుగు గో భావంలో 29 డిగ్రీ లో మీనం లో వున్నాడు పంచమం లో శని 16 డిగ్రీ లో మేషం లో ఉన్నాడు చిన్న సందేహమండి గురువు నీ నాలుగో భావం కింద తీసుకోవాలా లేక 5 భావంగానా? అలా తీసుకుంటే గురు, శని యూదాం లో ఎవరు గెలిచారాని తీసుకోవాలి ఇలాగే కొని నా ఫ్రెండ్స్ చూసాను అందుకే అడుగుతున్నాను గురువుగారు 🙏 దయచేసి సమాధానం తెలపగలరని విన్నపం 🙏
@Gopals_Astrology4 ай бұрын
గురువుని 4వ భావం 50% తీసుకోవాలి, 5వ భావం లో 50%తీసుకోవాలి. overall గా పంచమం లో శని కి upper hand వస్తుంది
@mohanmk35334 ай бұрын
అయితే గురువును శని పటుకుంటా గురువు గారు 🙏 యింతకముందు సమాధానం తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏
@user-rtyufghv4 ай бұрын
జన్మ జాతకంలో దశ జరుగుతున్న గ్రహం, గోచారంలో పాపులకు పట్టుబడితే వాటి శుభ ఫలితాలు ఇవ్వటం తగ్గుతాయా, తెలపండి sir.
@Gopals_Astrology4 ай бұрын
కొంత తగ్గుతుంది, but చాలా minor
@kanakadurgajaya24134 ай бұрын
గురువుగారు నమస్కారం మేష లగ్నము నుంచి లాభ స్థానంలో గురువు ఉంటే గురుదశ యోగం ఇస్తుందా లేదా తెలియజేయండి గురువుగారు
@Gopals_Astrology4 ай бұрын
గురువు మేష లగ్నానికి శుభ గ్రహమే కాబట్టి గురు దశ యోగిస్తుంది
@kanakadurgajaya24134 ай бұрын
Dhanyvad Swami
@kanakadurgajaya24133 ай бұрын
గురువుగారు నమస్కారం మిధున లగ్నానికి పంచమంలో గురువు ఉండి ఆ గురువుని లాభ స్థానం నుంచి శుక్రుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పాప గ్రహమైన గురువు యోగి ఇస్తాడా గురుదశ ప్రయోగించగా శుక్రుని బలము ఎక్కువగా ఉంది
@kondajiprashanth43114 ай бұрын
Kanya lagnam ki ketu mahadasa anukulistunda 8 stanam lo undi ketu gurugaru
@Gopals_Astrology4 ай бұрын
kethuvu kanya lagnaaniki papa graham kabatti anukulinchadhu
@kondajiprashanth43114 ай бұрын
@@Gopals_Astrology pariharam emm cheyali
@kondajiprashanth43114 ай бұрын
Guru drushi undi 8 va stanam pai
@Gopals_Astrology4 ай бұрын
గురువుకు మరియు కేతువుకి పరిహారం చేయాలి
@kondajiprashanth43114 ай бұрын
@@Gopals_Astrology dabyavadamulu guruvu garu
@ganeshkannam85464 ай бұрын
17.06.1988 Time 2.00PM Place Mumbai శుక్ర దశ ఎలా ఉంటుంది మరియు వివాహ అనుకూలత ఎప్పుడు ఉంటుంది గురువు గారు 🙏
@Gopals_Astrology4 ай бұрын
kanya lagnam శుక్ర దశ కలిసి రాక పోవచ్చు. శుక్రుడు మరియు శుక్రుడి రెండు గృహాలు పాప గ్రహాలకు పట్టుపడ్డాయి
@ganeshkannam85464 ай бұрын
వివాహ జీవితం ఎలా ఉంటుంది సార్ 🙏
@ganeshkannam85464 ай бұрын
ఏమైనా remedies చెప్పండి సార్
@user-rtyufghv4 ай бұрын
Sir పురుషులకి శుక్రుడు భార్య కారకుడు, మరి స్త్రీలకి భర్త కారకుడుగా ఎవరిని తీసుకోవాలి.
@Gopals_Astrology4 ай бұрын
శుక్రుడినే తీసుకోవాలి
@user-rtyufghv4 ай бұрын
Sir రాహు+చంద్రుడు ప్రతి నెల కలుస్తుంటారు కదా, ప్రతి నెల ఒక చంద్ర గ్రహణం జరగాలి కదా.
@Gopals_Astrology4 ай бұрын
సూర్యుడు కూడా involve అవ్వాలి
@munnemmakanaganti86384 ай бұрын
Sr నేను ఒకటి మిమ్మల్నిaduguthuna meeku telisina nijum cheppzndi...భగవంతుని anugrhum వుంటే ఏ grahulu emi cheyyalevu kada nijamena
@Gopals_Astrology4 ай бұрын
yes
@ankireddy67974 ай бұрын
My date of birth 25-8-1986;8:02AM GOVN JOB vastunda leda telapagalaru please
@Gopals_Astrology4 ай бұрын
కన్య లగ్నం govt job కి అనుకూలత లేదు
@mohanbabu0094 ай бұрын
17-11-1995,7:15am place birth vellore,any chances of government job