Рет қаралды 6,921
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #mava #gondi_narratives #gondi_katha #Pulikahchar_Sunghalthurpobaikatha #Thodasam_Bheemrao
"పులికహ్చర్, సుంగ్హాల్ తుర్పోబాయి కథ గురించి "
పులికహ్చర్, సుంగ్హాల్ తుర్పోబాయి కథ గురించి తొడసం భీంరావు తో దుర్వభూమన్న గోండి భాష లో పెట్టిన ముచ్చట: మొదటి భాగం
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________________
ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
News on AIR app ను డౌన్లోడ్ చేసుకొని, ఓపెన్ చేసి,భాషగా తెలుగును
ఎన్నుకొని, పై వరుసలో ఉన్న రేడియో బొమ్మను నొక్కితే రాష్ట్రాలవారీగా రేడియో కేంద్రాల పట్టిక వస్తుంది. అందులో తెలంగాణ కింద కనిపించే అదిలాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.
ఈ క్రింది లింక్ తో కూడా వినవచ్చు!
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
__________________________