డొనేషన్ చెయ్యాలని అనుకునేవాళ్ల కొరకు క్రింద డిటైల్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి మీకు తోచినంత సాహయం చేయగలరు : Bank Name : Karur Vysya Bank Account Name : Sri Sri Sri Durgam Devi Kasireddy Nayana Ashram Trust +917989615885 Account Number : 4879135000007536 IFSC code : KVBL0004879 UPI ID: kvbupiqr.105000000018115@kvb
@mkminvision35945 ай бұрын
అంకుల్ food లో మీ ఛానల్ అన్న ట్రావెలింగ్ లో “”నా అన్వేషణ”” ఛానల్ అన్న నాకు బాగా ఇష్టం,నాకు తెలిసి మీ ఇద్దరి ఛానల్ లో మాత్రమే ఏ విధమైన చెత్త బెట్టింగ్ apps ప్రమోట్ చెయ్యకుండా,వచ్చిన దానితోనే సంతృప్తి పడుతూ మంచి viewers అలాగే subscribers నీ సంపాదించారు,ఎవడో బెట్టింగ్ apps ప్రమోట్ చేసి ఓకలి కన్నీళ్లు వల్ల వచ్చే డబ్బుతో బ్రతికే బ్రతుకు ఒకటే.. మీరు గ్రేట్ uncle మీ కష్టంతో ఇంకొకరి కడుపు నింపుతున్నారు.. congratulation🎉🎉 uncle
@karatekungfu35 ай бұрын
Prathi okkari ki yedo oka talent unta di....best example
బాబాయ్ గారూ నమస్కారం ఆ రోజుల్లో పదో తరగతి పాస్ అవటం అంటే చాలా గొప్ప విషయం ❤😊 అంతే కాదు మీరు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చదివారు మీరు ఇలాగే మరెన్నో విజయాలు అందుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా బాబాయ్ గారూ 🙏 అంతేకాకుండా ఇలాంటి గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా మంచి విశేషణం ఈ కార్యక్రమంలో మీతో పాటు మేము కూడా భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు ❤🙏🥰
@chilipepper765 ай бұрын
ఎంత ఎదిగాము అన్నది కాదు, ఎదిగిన కొద్దీ ఎంత ఒదిగి ఉన్నాము అన్నది ముఖ్యం. మీ ఈ విజయానికి, జనాల ఆదరణకు, మీ ఒద్దిక, వినయం, అణుకువలే కారణం. Enjoy your success! You deserve it
@vvsk77475 ай бұрын
చాలా చాలా పెద్ద కుటుంబం సంపాదించుకున్నారు మీరు. రుచిగా వండటం ఒక కళ ఐతే వంటకాన్ని మీరు ఆస్వాదిస్తూ వీక్షకులను ఆస్వాదింపజేస్తూ మీరు సహజంగా ఆ అనుభూతి కలిగించడం మీకు భగవంతుడు ప్రసాదించిన వరం. మీరు ధన్య జీవులు బాబాయ్👏👏👏👏👏👍
@NagaGodhur5 ай бұрын
ఆకలితో పేగు అలమటిస్తున్న వేళ ఆహారం ఏదైనా సరే అమృతమే రుచి కంటే ఆకలి చెబుతుంది ఆహారం విలువ .. అన్నదాత సుఖీభవ 🙏🙏 ❤❤🫡🫡💐💐
@satishpakachakri13725 ай бұрын
చాలా గొప్ప మైలురాయి ని మీరు సాధించారు.. మీకు హృదయపూర్వక అభినందనలు... మీరు నిజమైన అర్హులు ఆ ఘనతకు....❤❤
@deviindana15195 ай бұрын
బాబాయ్ గారు ఇంగ్లీష్ ఇరగదీసారు కదా. సూపర్. మాకు చాలా సంతోషంగా ఉంది ❤❤
@vinaykumar-eo2yh5 ай бұрын
హృదయ పూర్వక అభినందనలు బాబాయ్ గారూ, love from మదనపల్లె, అన్నమయ్య జిల్లా.
@srinugumma86615 ай бұрын
బాబాయ్ గారూ నమస్కారం ఆ రోజుల్లో పదో తరగతి పాస్ అవటం అంటే చాలా గొప్ప విషయం😊❤🌴🌱అంతే కాదు మీరు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చదివారు మీరు ఇలాగే మరెన్నో విజయాలు అందుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా బాబాయ్ గారూ అంతేకాకుండా ఇలాంటి గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా మంచి విశేషణం ఈ కార్యక్రమంలో మీతో పాటు మేము కూడా భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు 😍🌹🌺
@sreenik73855 ай бұрын
సూపర్ బాబాయ్ గారు చాలా బాగా చదివారు చదువు వల్లన పిల్లలకి చక్కటి మెసేజ్ ఇవ్వండి..గోల్డ్ బటెన్ వచ్చినందుకు ధన్యవాదములు అండి
@shaikshakira15285 ай бұрын
Uncle, nindu nurellu meeru elagey sukha santhoshalatho aarogyam tho vardhillali..meeru India lo top ga ravali..mana telugu vallu andaru edhe koru kuntaru...i wish u have to take award from Prime Minister of India....U deserve Uncle U have a such pure heart..tears came in your eyes...when u were speaking...God bless you abundantly 😊😊😊😊
@RajuSingh-ek3gh5 ай бұрын
Hi
@shahidchandTimberAgent5 ай бұрын
Nice message shakira jee
@saladidevi23545 ай бұрын
Wowwww congratulations babai. God bless you babai.. All the best.. Meeru elanti vijayalanu enni andukovalani korukuntunnanu babai...
@sundarimotha65135 ай бұрын
Hearty congratulations 🎉🎉 babai.. All the best.. It's very great...
@saipawanism44005 ай бұрын
ఆ దేవుని దీవెనలతో మీరు అతి త్వరలోనే 10 మిలియన్ కి చేరుకోవాలని కోరుకుంటున్నాను...బాబాయ్ గారు..🙏🙏💐💐
@manjumanjunath77425 ай бұрын
Jai janasena
@ashokranganapalem6895 ай бұрын
కంగ్రాట్స్ బాబాయ్ మీ ఇంగ్లీష్ అదిరిపోయింది యిప్పటికీ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా అంత బాగా చదవలేరు
@ravibhumi81365 ай бұрын
అన్నదానం చేస్తున్న మీకు నా ధన్యవాదాలు
@ravindracg5069Ай бұрын
Good service hatsof god bless you with lots of health
@balamanthena58595 ай бұрын
అన్నయ్య గారు congratulations గుడ్ వర్క్ చేశారు ఆకలి కేకలు లేని సమాజం కోసం వారు చేస్తున్న అన్నదాన కార్యక్రమం అభినందనీయం దానికి సహకరించిన మీకు అభినందనలు అనేకమంది సహకరిస్తారని అనుకుంటున్నాను గాడ్ బ్లేస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ 💐💐💐💐💐👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌💯
@mylifemyrool59815 ай бұрын
Wow... Wow superb uncle ji... Small words kuda easy ga read chesaru.. With out specticles...
@pratapsasichaganti73955 ай бұрын
కంగ్రాట్స్ బాబాయ్ గారూ గోల్డెన్ బటన్ రావడం చాలా హ్యాపీ బాబాయ్ గారూ అన్నదానం చేసి చాలా పుణ్యం సంపాదిఇంచు కొన్నారు గ్రేట్ బాబాయ్ మీరు ఇటువంటి annadanalu verivega చెయ్యాలని కోరుకుంటూన్నాము 👌👌🙏🙏🌹🌹❤️❤️🎂🎂🥰👍
@nanda20805 ай бұрын
Chaala Thanks andi.. God bless you and your whole family.
@polmurirakesh63405 ай бұрын
After seeing gold play button million dollars of smile in your face babai gaaru ❤😊
@Anil_12035 ай бұрын
Super babai garu,మీకు ,ఆశ్రమం నడిపే వారికి భగవంతుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను..
@rojamani65645 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య గారు మాట్లాడేటప్పుడు ఆనందంతో మీకు మాటలు రాలేదు మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి మీరు చేసే ప్రతి వంట మేము కూడా ఫాలో అవుతాము అన్నదాన కార్యక్రమం మీరు పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషం ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీరు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@asshu19835 ай бұрын
Congratulations andi for one more big achievement
@Vijayalakshmi-gm7hu5 ай бұрын
Congratulations babai garu 🥰🥰🥳🥳🥳🥳🥳🥳
@nvcreations18625 ай бұрын
Super Babai.................. God Bless U and Ur family
@balugudisaidulu7595 ай бұрын
Congratulations 🎉Dady❤❤❤
@nethraaj75574 ай бұрын
Congratulations.. !! .. looking forward for more Vegetarian recipes for Vegetarian lovers..
@sravanthisantoju73555 ай бұрын
Congratulations పెదనాన్న గారు 🎊 అన్నదానం చాలా గొప్ప విషయం 👏👏
@hameedjagubar15895 ай бұрын
Awesome. Congratulations. Very happy for you and your team. From Malaysia.
@mvijayofficial13095 ай бұрын
Congratulations Babai 🎉❤ Mi food Miru unna atmosphere ni chustunte alane undalanpistundi & Camera man Sai Teja Anna 3:32 smile 😊❤ super
@gandhamkrishna66355 ай бұрын
దేవుడు నీకు తోడై యుండును గాక. ఆమేన్.God bless u బాబాయ్. ఇలాంటి సెలబ్రేషన్స్ మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
💐🎂🙏🤝 గోల్డ్ బటన్ తీసుకున్నందుకు శుభాకాంక్షలు బాబాయ్ గారు
@vijayalakshmiparanthaman16995 ай бұрын
Congratulations to BABAI GARU & his team for THIS great achievement ....You read the message quite well & we could feel you were truly happy & greatful to all your subscribers.....THE other part of the video where food is being served freely by a family running the Ashram is also worth watching & their action laudable....I'm sure your appeal to people to render help to the organization will bring in the desired result.....
@kasasrikanth98285 ай бұрын
మీరు ఇంకా ఎన్నో విజయాలు పొందాలని డైమండ్ ప్లే బటన్ కూడా అందుకోవాలని ఆశిస్తున్నాం మీ విజయ వెనుక మేము ఎల్లప్పుడూ ఉంటాం సదా మీ సేవలో
@srinivasulukadem32785 ай бұрын
మీ మొఖం లో ఆ ఆనందం చాలా బాగా కనపడుతుంది బాబాయ్ 😊😊😍😍
@sarradabandi17295 ай бұрын
చాలా బాగా చదివారు బాబాయ్ .congratulations 🎉🎉
@RAMS_1K5 ай бұрын
CONGRATULATIONS BABAI GARU, & U HAVE DONE VERY GOOD AND GREAT JOB
మేము కోరుకునేది ఇదే...సంపాదించిన దాంట్లో కొంచెం దానం చేసే వాళ్ళని మేము ఖచ్చితంగా ఆధరిస్తాం
@chandhragirianitha11725 ай бұрын
Super babai Heartly congratulations 🎊 👏 💐
@DilipKumar-ol2up5 ай бұрын
Congratulations babai❤️😊👍🙏
@m.megomi51575 ай бұрын
Congratulations unclegaru, may God bless you more and more❤
@Kiran_63025 ай бұрын
Super babai garu....👏🏻👏🏻 Good Job🎉🎉
@bheemanapallysangita14625 ай бұрын
congratulations Sir.... Just Wonderful Uncle.... Nice Reading.....
@SureSure-jf7js5 ай бұрын
బాబాయ్ ఇంగ్లీష్ సూపర్😮
@shaikshabana52835 ай бұрын
Congratulations ❤❤❤❤❤
@sanjus49525 ай бұрын
అబ్బాభ భ భ మీరు సూపర్ బాబాయ్
@gajjalakalesha54675 ай бұрын
Well-done Babai, Very Heart Touching.
@rajashekar85585 ай бұрын
Congress babai
@khimasagar69745 ай бұрын
Congratulations and doing great job babai❤❤❤
@PriyankaPriyanka-f3g6f5 ай бұрын
E drushyam ambani pelli kanna kuda chusedhaniki chala goppaga undhi
@Comic_King65 ай бұрын
Chaala Baga chadivaru 🤩👌 Congratulations 👏🎉
@AnjaneyuluPuram5 ай бұрын
ఫస్ట్ లైక్ ఫస్ట్ వ్యూ
@akhilreddy-n7v5 ай бұрын
Gold 🪙
@venkatramana93994 ай бұрын
Very excellent thammudu really you are the great
@GodavariRuchulubysavithri5 ай бұрын
కంగ్రాట్స్ అండి
@dileepsiddi5 ай бұрын
Sai teja...this channel runs on your exceptional video recording and editing skills..your Dads talent is awesome his speaking skill.politeness,and exceptional cooking skills...thank you for giving us entertainment
Super babaigaru......hearty congratulations........❤
@irenealicebilla93585 ай бұрын
Babai garu congratulations. U rocked it. Keep it up. God bless u. Keep rocking.
@CHRISTIANEWS15 ай бұрын
Super babai Congratulations 😊
@satyanarayanabalivada94145 ай бұрын
All best sir ...🎉
@jaswanththota98275 ай бұрын
నమస్తే పెద్దనాన్న గారు congratulation మీకు 💐💐💐 మీరు టెన్త్ క్లాస్ చదివిన సూపర్ గా చదివారు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో మీ మాటలు వింటే అర్థం అవుతుంది మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు కారణం అన్నాను మీరు మా తండ్రి లాంటి వారు కాదు తండ్రే అందుకే పిల్లలుగా మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము చాలా చాలా హ్యాపీ గా ఉంది మీ ఇన్ని సంవత్సరాల కష్టం ఇది మీరు ఈ రోజు ఎంతో మంది కడుపు నింపారు lam soooooooo happy అలాగే చాలా ఎమోషనల్ కూడా అయ్యాను ఎందుకో తెలియదు మిమ్మల్ని చూసి మీ గొప్ప మనస్సు చాటుకున్నారు తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము పెద్దనాన్న గారు మీరు ఇలాగే ఇంకా ఇంకా సక్సెస్ అవ్వలనీ ఒక కూతురిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@vijayalakshmigangisetty43745 ай бұрын
Congratulations bro . Be happy with your subscribers. God bless you bro.
@MokshitkumarMkguru-ix5vm5 ай бұрын
Good luck with your family
@arunkumarkn75515 ай бұрын
Congratulations... well done 👍
@psudheendra52945 ай бұрын
Great and Fabulous Job bro 👏
@joanlillian69865 ай бұрын
Venkatesh gaaru, first of all, my heartiest congratulations to you on receiving the gold button on a million subscribers. You truly deserve this, and it is my joy to be counted as part of that million subscribers. As I have stated earlier, your simplicity and honesty outshines your goodwill. The food donation to this Center is also commendable. God bless you for this. With regards to your being a 10th pass, you read the you tube letter with precision and clarity. You are being just who you are. Always stay like this and you will reach great heights. I must mention here that your son Sai Teja is doing a fantastic job on the filming. I have one desire to come visit the food on farm on my next visit to India.. hope you will oblige. Till then, happy cooking.😊
@padmapriya35465 ай бұрын
Congratulationss andi mee matalu vatalu anni visayalu chala clear gacheptaru andi super andi adariki food evatam superb andi
@DavidrajuNakka5 ай бұрын
Congratulations babai garu God bless you
@yamjalalakshmaiah31973 ай бұрын
బాబాయ్ గారు మీరు ఇంగ్లీష్ లో అద్భుతంగా చదివినారు అద్భుతంగా ఉంది మీరు అప్పుడప్పుడు పూటకి లేని బీదవారికి సహాయ సహకారాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఓపిక కు ధన్యవాదములు🌺🙏💐💐
@rajashekarpatel58845 ай бұрын
Congratulations babai 🎉 May God bless you 👏
@kashiramt98705 ай бұрын
Congratulations బాబాయ్ 💐💐💐🎊🎉🤝🤝
@madugundunagamani23805 ай бұрын
Baga chadivaru babai garu and congratulations
@ravindracg5069Ай бұрын
Venkatesh garu congratulations god bless you with lots of health to u and ur family
@venuvenkachiranjeevi82395 ай бұрын
many congratulations to your team babai
@venkateshk67315 ай бұрын
Heartly congratulations babai garu🎉
@sindspace5 ай бұрын
Amazing! Congratulations 🎉👏
@seetaramireddyvelpula60795 ай бұрын
🎉 Hearty congratulations
@aaron__kings_5 ай бұрын
First of all congratulations sir 🎉 devudu memalni Mee family ni devichavi ashrivadincali memalni ikna manchi aryogyam tho nadupinchali ilani manchi panulu Inka cheayalani HAPPY ga undali Ani korukuntuna AMEN ❤️
@GopiPaidi5 ай бұрын
Gad bless you babai Meeruhappy gaavundalani korukuntanu