అమ్మ తెలుగు యాత్రి మీరు సందర్శించే దేశాలను అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను వారి సాంప్రదాయాలను, ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరికం కూడా చాలా చక్కగా చూపిస్తున్నావు తల్లి. good.
@vennelanizam7482Ай бұрын
😂😢😮😅😊vallu vallapurathana gnyapakalu avi kapadujuntaru
@narasimharao1204Ай бұрын
@vennelanizam7482 yes you are correct
@peacelover2008Ай бұрын
but question is how many percentage China poor area 1 present? compare India 90 present poor area. that not the same every country has both poor and rich side
@mnmurthylicbАй бұрын
Excellent expression
@robbrand922Ай бұрын
@@peacelover2008 This is not poor area but old villages surrounded by new development. Normally owners of these houses are pretty rich.
@gattisharma5395Ай бұрын
అందరూ గొప్ప గొప్ప నగరాలు చూపిస్తారు మీరు మాత్రం పూర్ చాలా బాగుందండి చాలా బాగుంది
@apatheist7316Ай бұрын
Their underdeveloped areas are like our developed cities. People need to change in India. I have lived there for 10 years what i have found is hardworking people and goals Towards civilized and development.
@renjithpn200212 күн бұрын
Very true
@GSRAO-ug3icАй бұрын
This area is very clean and hygienic.. China is a very happy and peaceful country.. 🎉🎉
@bilalrex99926 күн бұрын
😂
@Mthirupathi1234-k8rАй бұрын
హాయ్ లేడీ టైగర్ నీ ధైర్యానికి ఒప్పుకుంటున్నాను సూపర్ సూపర్❤🎉
@jondong4769 күн бұрын
13:23 గోడపై పెద్ద ఎరుపు అక్షరాలు అంటే: ఈ ప్రాంతంలోని ఇళ్లు కూల్చివేయబడతాయి మరియు వేరే చోట నిర్మించిన పబ్లిక్ హౌసింగ్‌ను ఆక్రమించవచ్చు. కౌలుదారులు త్వరగా వెళ్లిపోతే ప్రభుత్వం బహుమతి ఇస్తుంది.
@jplin88814 күн бұрын
Even Chinese poor areas are a lot better than Indian develop cities. No comparison.
@srinivassrinivas3471Ай бұрын
నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి దేవుడు చల్లగా చూడాలి తల్లి🙌
ఈ చెత్త మతాలను, దేవుళ్లను వదిలేసి చాలా ప్రశాంతంగా బతుకుతున్నరు... గ్రేట్
@anilgoud272Ай бұрын
Nii lanti vallu mana Hinduism nii cheta antunaru kabatti yee prathi vadu ochii mana India nii nashnam chstunaru eee China Vallu mana desham medhikii anii vedhaluga nashnam chstundii mii lantivalakii undatanikii istam lekapothey silent gaa Pakistan lantii country's kii vellachu
మీ వీడియో ద్వారా మీ వెంట నన్ను తీసుకొని వెళ్తున్నందుకు థాంక్స్ అండీ..
@A9A8A7A22 күн бұрын
China Poorest city is like our capital city
@sdsdj62627 күн бұрын
In China, strangers rarely greet each other this way. Handshakes only really happen in formal business or political settings, and even then, they usually require an introduction.
@kalyankt4801Ай бұрын
The best travel vlogger in both telugu states ma telangana puli , Ada bidda , hats off the best travel vlogger very genuine , sutti lekundu ,double meaning lekunda , perfect analysis with open heart ❤
@Teluguyatri1Ай бұрын
Thank you somuch 🙏
@vadlaajay95429 күн бұрын
@@Teluguyatri1 Koncham jagarata akko China loo
@gsgs8185Ай бұрын
Even poorest city looks better than hyderabad 😂😂😂😂
@jangiti_murthy_mudhirajАй бұрын
Nice video China no.1 developed country
@marpuraju5528Ай бұрын
అన్ని దేశాల్లో మెయిన్ రోడ్ ప్రక్క అంతా అద్భుతంగానే వుంటుంది...కొంచం లోపలికెళ్తే వాళ్ళ బొక్క బైట పడుతుంది..మన విదేశీ వ్యామోహ పరులకు దూరపుకొండలు నునుపు....
@樊宇-x8cАй бұрын
😂
@143nivvytechchannel6Ай бұрын
Poorest city of china mana hyderabad kanna bavundhi
@melantiast869728 күн бұрын
Indialo main road kuda chethala vuntundi
@bharat..n874328 күн бұрын
Rey aa bokka manam edo devloped annattu matladatunnav
@rationale23Ай бұрын
Though slums, yet clean and neat. People seem disciplined not throwing the litter unlike India
@lantherpagdi7 күн бұрын
slums levu poor areas unnai.. indian slums lo dabbunnollu kuda untaru
@rambabuerva2421Ай бұрын
China is well developed. They are older parts of city but not slums
@Teluguyatri1Ай бұрын
I didn’t said this is slum I said Undeveloped Area
Excellent Presentation 🌹 Hearty Greetings from Hyderabad, India 🇮🇳
@balunaikbanavath856323 күн бұрын
ఒక్క నిజం ఏంటి అంటే అక్కడ రోడ్ మీద ఎవ్వడు urine పోయ్యాట్లేదు అండ్ రోడ్ మీద ఎక్కడ చెత్త కనిపించట్లేదు
@narayanreddy9115Ай бұрын
షాంఘై ఎక్స్ ఫ్లోర్ చెయ్ లక్కీ చాలా బాగుంటది...
@simansudheer1712Ай бұрын
మనం చైనా తో ఎన్నటికీ పోటీపడలేము
@raghavatellakula5251Ай бұрын
అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు లేరు కధ
@jacksonnani124923 күн бұрын
@@raghavatellakula5251అక్కడ ఉన్నది కమ్యూనిసమే. మతం కాదు 😀
@viswanadhampl422417 күн бұрын
@@raghavatellakula5251నీ మెదడు మోకాళ్ళో ఉంది చూసుకో
@bhaskarpavuluru731214 күн бұрын
వాళ్ళూ పరమ దరిద్రం లోంచి అభివృద్ధి చెందిన వారే, నిజానికి ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయి, నిజాలు బయటకు రావు, వారు సోమరులుకారు అదితప్ప మిగిలినవన్నీ దరిద్రమే
@PurushothamIchapuram14 күн бұрын
కానీ.. మనదేశంలో ఉన్నంత దరిద్రం... అయితే చిన్న లో ఉండదు...@@bhaskarpavuluru7312
@praveenpps809015 күн бұрын
No religion .. no caste... that's a great development 👏
@nagarajun-g2fАй бұрын
ಅದಿ ಪೂರ್ ಸಿಟೀನ ಮನ ದೇಶಂಲೋ ರಿಚ್ ಸಿಟೀ ಕೂಡ ಅಂತ ಬಾಗುಂಡದು❤🎉
@ramaraojuvvireddi3385Ай бұрын
మీ విశ్లేషణ, మీ భాష చాలా బాగుంది
@A9A8A7A22 күн бұрын
మన మోడీ ఏం చేయకుండానే పూర్ పర్సంటేజ్ తగ్గిపోయింది అంటున్నాడు. ఇంకా చేయడానికి ఏం లేదు అని చేసేసా అని చెప్తుంటే
@anukusrinivasarao347Ай бұрын
very nice vlog, keep going, all the best
@satyaprasad234Ай бұрын
హాయ్ ఫ్రెండ్! మిమ్మల్ని చూస్తేనే గర్వంగా ఉంటుంది. మీ దైర్యం, దైర్యం ఇస్తుంది. అందరూ ఎందుకో చైనాను ఒక్క కోణంలో మాత్రమే చూపిస్తున్నారు. మీరు అన్నింటినీ చక్కగా వివరిస్తూ చూపిస్తున్నారు. నేను మీ చైనా ట్రిప్ కోసం ఇంకే ఎదురు చూసాను. 👏👏👏👏👌👌👍🤞
@RAAJ-_-WONDERZАй бұрын
🔹08:00🔹👌 🔹13:50🔹👌 🔸ఆపిల్ వాచ్ కదా మీ చేతికున్నది❕🤠
@Teluguyatri1Ай бұрын
@@RAAJ-_-WONDERZ Bro Anta ledu bro Naku
@RAM-e3k9kАй бұрын
Awesome Sister🎉🎉🎉🎉
@madoorinithish8428Ай бұрын
Poor citys lo kuda neat untayi
@sambaiahp9898Ай бұрын
Ur lucky fellow madam why because ur going through out world n thank u madam for showing all
@manalantr2818Ай бұрын
అక్కడ రోడ్డు దాటే బ్రిడ్జి కి కూడా ఎస్క్ లెటర్ వుంది అంటే ఆ దేశం చాలా గ్రేట్
@kishoreKumar-rh9bpАй бұрын
Hyderabad lo kuda konni place lo unaiyi bro❤
@NomadicJourney-TalesАй бұрын
aa uru bro nedi😂 India lo kuda vunnai😊
@manalantr2818Ай бұрын
@@kishoreKumar-rh9bp బ్రిడ్జ్ ఐయ్యేతే వూన్నవి కాని ఎసకోలెటర్స్ ఎక్కడ లేవు
@planetsiva24 күн бұрын
Will explained.. keep it up !
@VeereshchinttuNayakАй бұрын
Your Video Always Watching Akka😊😊
@a.mallikarjun34029 күн бұрын
ఉచిత పథకాలు రిజర్వేషన్లు తీసేస్తే మన దేశం కూడా బాగుపడుతుంది
@gopinathguntupalli994218 күн бұрын
Exactly
@bhonagiriramulu263010 сағат бұрын
Your presentation is very excellent.
@jondong4769 күн бұрын
కున్మింగ్ ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అందమైన నగరం. చైనా నగరాల్లో GDP 31వ స్థానంలో ఉంది మరియు చైనాలో మూడవ-స్థాయి నగరంగా పరిగణించబడుతుంది.
@bhaskarreddy6350Ай бұрын
Chlala information ichavu sister thank u😊😊 Very important vlog
@vasuanisetti34658 күн бұрын
Great work. All the best to you
@jkmurthy24218 күн бұрын
Your commentary is realistic, and nice keep going simple and dynamic you are.
@Jikishan19 күн бұрын
సూపర్ యాత్రీ బాగా చూపిస్తున్నావు .
@IbraahimsworldАй бұрын
Nice Video👍👌👌... Video Quality bagundi..but konchem improve cheyochu inka...
@murthyds587826 күн бұрын
మీ ధైర్యానికి ఇంటరెస్టుకీ చాలా మెచ్చుకుంటున్నాను ...
@vedanthtelugutraveller5691Ай бұрын
China la biggest cooking channel "Dianxi xiaoge" youtuber ni meet avvu a state lo untundho kanukko nenu regular ga chusthanu😍😍
@yannamsaidivyareddy1581Ай бұрын
Yes
@godatingАй бұрын
India superpower by 2020
@pradeepganda4305Ай бұрын
super sister ...thankyou for covering.....poor area is also very good for us..haahhahah
@gopalakrishnareddy12015 күн бұрын
E ammayi ki future bhaguntundhi,definitely
@inthiazkhan6442Ай бұрын
Good video , Great T Y💛
@rajendergumasa6355Ай бұрын
అలాగే language translation apps ఉంటాయి కావాలనుకుంటే ....👍🏻
@tulasirakesh00725 күн бұрын
Super! Wonderful information.
@NarsimhaVejendlaАй бұрын
వాస్తవ పరిస్థితిని చూపిస్తున్నారు.thanq madam. అలాగే చైనాలో స్కూల్స్, విద్యా విధానం ఎలాఉంది?అలాగే హాస్పిటల్స్ ,వైద్య పరంగా ఎలావుందీ అనేదాని గురించి ,అలాగే అక్కడ ఉన్న ఫ్రీడమ్ గురించి వీడియో లు పెట్టగలరని కోరుకుంటున్నాను. Thanq sister.❤❤❤❤
యాత్రిగారు చైనాలో అన్నిరకాల పండ్లతోటలు అన్నింటిపైన ఒక ఫుల్ వీడియో చేసి చూపించండి. అక్కడ వ్యవసాయ పద్దతి బాగుంటుంది అంట. అక్కడ రకరకాల ఫ్రూప్ట్స్ పండిస్తారంట ఒకసారి చూపించండి...
@SubbaReddy-e7nАй бұрын
Madam poor city beatipool undi ante chudandi enta clean undi anduke American ni saval chestunndi economy development ❤❤❤
@chittibabu8006Ай бұрын
డేరింగ్ డాషింగ్ ఉమెన్ 👍🎂
@manumanohar9877Ай бұрын
Good job👌
@SubbareddyMarthala-x7d7 күн бұрын
Good Analyßis Frnd
@mr.attitude..Ай бұрын
చైనా లో ఒక ప్రాబ్లం ఉంది మన దేశంలో లాగా దగ్గర వెళ్లి తాకితే వాళ్ళు కోపగించుకుంటారు జాగ్రత సిస్టర్,
@peacelover2008Ай бұрын
what problem like India In China? rape woman? no, go to China by yourself by person then pretend you know a lot about China, not before that.
@orchidanandАй бұрын
You have explained it very well . Continue your relentless journey. May God bless you !
@vaddiparthyyyogeswara6921Ай бұрын
Your sincere videoing is excellent
@sriharshathebuddingfinance1790Ай бұрын
SUPER,YATRI
@toxicgameryt7697Ай бұрын
6:12 Hyderabad lo kuda undi sister uppal x roads ❤❤❤
@PoshannaVivekАй бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్
@mdkhajabasheerddin3354Ай бұрын
యాత్రీ గుడ్ ఆఫ్టర్ నూన్ టైం కు తిను పానం ఖరాబ్ ఐతది మంచిగా చూపించి నావు❤
@shankaracharybolloju1564Ай бұрын
Challa great job ra Amma
@chandukankanala357312 күн бұрын
Ma akka super excited me❤
@madhavch2620Ай бұрын
ఎంత క్లీన్ గా వుంది అక్కయ్య
@viswanathareddymallem2931Ай бұрын
super she is great and mingling each every body including children
@bommenasathanna1997Ай бұрын
బాగుంది
@nelliramesh4156Ай бұрын
Nice vedio ammaa...take care.... God bless you abundantly...
@chevuriyohanuАй бұрын
ఎవ్వరినీ తాకవద్దు ఆ ముసలావిడ కోపగించు కున్నట్టు అనిపించింది నాకు. అంతే వీడియో బాగుంది 🎉 merry Christmas 🎄 and happy new year 🎉 from Nellore
@Teluguyatri1Ай бұрын
nato kopaginchukoledu language problem antee
@ramaswamybamandla1933Ай бұрын
Sister your language and expression is so good God bless you.
@Teluguyatri1Ай бұрын
Thank you so much 🙏
@MAS-ic3boАй бұрын
Good showing rural areas
@SrivaniVidhyanilayamСағат бұрын
Buli buli bikes ❤❤❤❤
@raghup8329Ай бұрын
Telugu Yatri videos extremely good talli
@mouneshmounesh6997Ай бұрын
Super video madam
@YacobPoodi7 сағат бұрын
God bless you
@gangamohanpotani6615Ай бұрын
I like to Your simply woman and explained super,👌
@birkurraghav756825 күн бұрын
Chinese look like friendly people
@kishoreKumar-rh9bpАй бұрын
5.46 hyderabad nagole circle lekka undhi kinda chowrasta paiyina sky walk way 😊
@suryachowdary444Ай бұрын
Video antha nachindhiiii👍🥰
@suddalavenkatrajam4683Ай бұрын
Super massage madam🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@RamReddyK-v4wАй бұрын
You are great. God bless you.😂😂😂❤❤❤
@brianlara64Ай бұрын
మన rrichest state లో ఇంక సరైన బస్టాండ్ కూడా లేదు,metro గురించి మాట్లాడడం అనవసరం
@S.mahammadRafiqАй бұрын
అక్క ఇండియాకి ఎప్పుడొస్తున్నావ్ చైనా నుంచి ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు లేపాక్షి దుర్గమ్మ గుడి వీడియో తీసి ఎప్పుడో అప్లోడ్ చేస్తున్నావ్ టిఫిన్ చేసావా ❤❤❤❤
@vijayakolachina103Ай бұрын
చాలా బాగా చూపించావమ్మా 👌
@rknaidukatakam2500Ай бұрын
Realistic video👍
@dreamerphani3243Ай бұрын
ఎవడో china gurinchi ఆహో ఓహో అని మనం చూసి నేర్చుకోవాలి అని ఓవర్ గా చెప్పాడు ఇప్పుడు రండి రా. ప్రతి దేశం లో పేదలు ధనికులు ఉంటారు development ఉంటది slum ఉంటది ఇంకోసారి ఇండియా నీ తక్కువ చేశారో 😡👊 great job sister 👏 you are versatile vlogger keep going 👍
@lantherpagdi7 күн бұрын
neeku ala artham ainda ra howle.. okasari burra petti alochinchu valla poorest city kuda mana mumbai hyderabad kanna 100 retlu better ga undi neatness vishayamlo kuda
@bharathireddykrishnaredd-vc6lkАй бұрын
హాయ్ శివంగీ బీ కేర్ ఫుల్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యు ఝాన్సీ లక్ష్మిబాయ్ 🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️👍👍👍👍👍
@Vamshiwish29 күн бұрын
@Teluguyatri1 title lo “Inside” in side gap theesey.Good job on the work you are doing
@bapujimАй бұрын
మంచి ఎఫర్ట్ అమ్మాయి. బాగుంది. కావాలని, అటువంటి ఏరియా వదిలేశారా ! వారి పూర్వ పరిస్థితి గుర్తు చేయడానికేమో?
@tangudugopalakrishna2735Ай бұрын
Good Morning 🌅"Lucky Baby 🎇💐. very good video 👏 details by showing on "🗾🌍"Map.