మనమందరం చనిపోతాము.మరియు ఆ ఒక్క ఆలోచన నా వెన్నులో వణుకు పుడుతుంది.కానీ ఈ వ్యక్తులు కళ ఉన్నంత వరకు గుర్తుండిపోతారు.అలాంటి దిగ్గజాలకు వందనం చిన్నప్పుడు ఒకటి మాత్రమే చెప్పగలను కైవల్యా ప్రాప్తిరష్టు.
@smartganesh27682 жыл бұрын
ఒక్క సినిమా మనుషుల భావాలను మారుస్తుందా ,,,ఒక్క సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుందా ,సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు టైంపాస్ కాదు దీనికి ఒక్క ఉదాహరణ k vishwanath gaaru 🤍
@jayanthbabu63002 жыл бұрын
Here is the list 1, 1:50 Swarnakamalam 2, 2:38 Swathi muthyam 3, 3:26 Sankarabharanam 4, 4:18 Siri vennala 5, 5:07 Swathi kiranam 6, 5:36 Apathbandhuvudu 7, 6:06 Swayam krushi 8, 6:41 Subha lekha 9, 7:23 Sapthapadi 10, 8:15 Sagara sangamam
@kancharlajagadish11012 жыл бұрын
వీటితో పాటు మరో మూడు ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి తప్పకుండా చూడండి. 1) సూత్రధారులు. 2) సిరిసిరిమువ్వ. 3) శృతిలయలు. మూడు కూడా చాలా బాగుంటాయి, కానీ మూడువదీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
@kaladar53772 жыл бұрын
సిరి సిరి మువ్వలు , అపద్బంధవుడు తప్ప మిగతా సినిమాలన్నీ అవార్డు సెక్షన్ లో ఢిల్లీ దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయి. స్వరాభిషేకం సినిమా మిస్ అయింది
@vardhini16412 жыл бұрын
K.viswanadh garu lanti Director Malle puttaru we are so lucky
@bobby-ut8rg2 жыл бұрын
శుభోదయం మర్చిపోయారు. కంచికి పోతావా కృష్ణమ్మ song ఈ మూవీలోదే. చంద్రమోహన్ హీరో గారు. చాలా బాగుంటుంది.
@nagabhushana115010 ай бұрын
K. Viswanath was a great legendary director who dedicated his cinemas as climax in arts. No wonder he is given ‘ kalatapaswi’ title and the prestigious ‘ Baba saheb’ national award. Pranams.
@24ys06karthik912 жыл бұрын
This is the best video till date from thyview .. I hope you people enjoyed writing dubbing and editing this video
@thyview2 жыл бұрын
Enjoy ani kadu. Badha padtune raasam. Kani Inka ekkuva mandi athani goppatanam telsukuntaru ani oka aasha. Anthe
@24ys06karthik912 жыл бұрын
@@thyview yes what I mean to say is when you are making someone know the greatness of a legendary director apart from the sadness of his demise , we will be proud to make people know about him kada ...
@nagabushnamnaga20982 жыл бұрын
@@thyview shubha sankalpam movi Miss cheysaru bro
@jayappaviju48932 жыл бұрын
ನಾನು ಕನ್ನಡಿಗ ಆದರೆ ನನಗೆ ಕೆ ವಿಶ್ವನಾಥ್ ರವರ ಶಂಕರಬರಣಂ ತುಂಬಾ ಇಷ್ಟ ಅವರ ಆತ್ಮಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ ಎಂದು ಆ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ ಧನ್ಯವಾದಗಳು 😭😭😭🙏🙏🙏🙏
@shilpareddy66162 жыл бұрын
Your voice is so beautiful
@eranna86612 жыл бұрын
హాయ్ అన్న నా పేరు వీరన్న మీరు ఇలాంటి అప్డేట్స్ బాగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అలాగే మీ ఛానల్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా
@sanjukumar5802 жыл бұрын
తెలుగు సినిమా ఉన్నంతవరకు ఎప్పటికీ గుర్తండిపోతడు మన కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు అయిన తీసిన సినిమాలు చిరస్తై లో ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప చిత్రాలను అందించరు అయిన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏😔
@siddhartha67462 жыл бұрын
దొరుకునా ఇటువంటి సేవ!! నీ కల సాహిత్యమును జూచు నయనాల భాగ్యంబునధిరోహణము సేయు త్రోవ!!!💔💔😭🙏🙏
@rajithaneerugatti43732 жыл бұрын
I am biggest fan of k.viswanath gaaru...i have watched all of his movies without missing even a single masterpiece...Sapthapadhi and saagarasangamam...always my first 2 favorites...❤
@venkateshuppalapati2832 жыл бұрын
Bhaiyaaa enti bhaiyya multi talented la vnnav.... Songs chala baga padav telusa.... I like you...
@saivenkateshthodupunuri34012 жыл бұрын
స్వర్ణ కమలం సినిమాలో కళల పట్ల జనానికి ఉన్న అభిప్రాయాన్ని హార్ష్ రియాలిటీ లో బాగా చూపించారు... ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్ ది ఒక సీన్ ఉంటుంది అలాగే భానుప్రియ గారి ద్వారా అయితే చివరి వరకు అలాంటివి ఎన్నో సీన్లు ఉంటాయి...
@vahinimc47252 жыл бұрын
My all time favourite swarnakamalam. Mee list lo adi No.1 ga pettinanduku Iam happy of my taste. Madhyalo meeru chakkagaa paadaaru.
@sudheernaidu76972 жыл бұрын
Tollywood golden hits మూవీస్ చూడాలంటే కళ తపస్వి గారి మూవీస్ చూడాలి we miss you తాతయ్య
@tsb17472 жыл бұрын
గొప్పవాళ్ళ కి కూడా చావు అనేది వస్తుంది..! కానీ.. వాళ్ళ చరిత్ర బ్రతుకకి చావు ఎప్పటికి రాదు..! ఎన్నటికీ ఉండదు..! 🌟 మా... చిరంజీవి గారికి "పితృ గురు సమానులు" K. విశ్వనాధ్ గారు.. ఆయానెప్పటికి మన మదిలో ఉండిఉంటారు..! FROM : RC 🌟 FAN BOY AND... రివ్యూ కూడా చాలా బాగా చెప్పావ్ అన్న.. & సింగింగ్ Also... 🔥
@ssdbiosciences94092 жыл бұрын
అన్నయ్య మాటలు రావడం లేదు. అంత బాగా వుంది vedio. చాలా కాలంగా ,ఇంతకుముందు, ఇంత మంచి సినిమా vedio చూడలేదు. 💥👌👌🤝🤝🙏🌷🌷🌷
@saivenkateshthodupunuri34012 жыл бұрын
నేను ఎక్కువ సార్లు చూడడం వల్లనో ఏమో స్వర్ణ కమలం తర్వాత నాకు నచ్చిన సినిమాలు -> కమల్ హాసన్ గారితో చేసిన సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం... -> చిరంజీవి గారితో చేసిన స్వయంకృషి, ఆపద్భాందవుడు, శుభలేఖ... -> మమ్ముట్టి గారితో చేసిన స్వాతి కిరణం -> సిరివెన్నెల
@ramkrishna-ox4cf2 жыл бұрын
Anna Siri vernal movie and singe chudu Anna definite ga nachutundii
@Babai_abbai_always_2 жыл бұрын
K Vishwanath గారి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️
@munikrishna61332 жыл бұрын
Apadbandavudu is my All time favourite movie. Chiranjeevi acting in the movie is best ever.
@kavetimahesh45772 жыл бұрын
1. Swarna Kamalam 2. Swathi Muthyam 3. Shankarabharanam 4. Siri Vennela 5. Swathi Kiranam 6. Aapadbandavudu 7. Swayam krushi 8. Subhaleka 9. Saptapadi 10. Sagara sangamam.. Except 6th movie all movies start with *S*..
ఆయన సినిమాల ద్వారా ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రతి ఒక్కరు గుండెలో బతికే ఉంటారు 'కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి'నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
@pdprasad12662 жыл бұрын
Best Attempt from Thyview Abt Indian Classics&Viswanadh Garu... Thankyou Boss... Viswanadh Garu Lives On... 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Peace_maker_3212 жыл бұрын
Your voice is so beautiful bro...💗✨ Best delicated video ever seen 🙂 RIP kalaatapasvi garu🙏🙏
@govindarajukanna18452 жыл бұрын
Repati tharaniki oka manchi video chesaru ..Chala antey chala bgundi e video..eppudu me voice lo matalu tho maya chesey meeru eroju me paata tho kooda santhoshaanni kaligincharu ... chala santhosham
@salvalokesh2 жыл бұрын
శుభ సంకల్పం కూడా చాలా బాగుంటుంది....
@manikyambalasundaravarma96702 жыл бұрын
Best video from thyview till date
@gogulavenkatesh70572 жыл бұрын
Venky mama 💙❤️
@madhurishikrishnan29412 жыл бұрын
No one can be as great as K Viswanath garu. Thank you for video!!! Tears are rolling from my eyes as I watched your video and remembered these gems!!!
@prasadvemuri63012 жыл бұрын
My favourite movies of k vishwanath garu are Swayam krushi Sagara sangamam Swathi mutham Swarnakamalam Saptapadhi Shankara bharanam Sutradarulu Sirivennela Inka enta mandiki ee movies istamo oka like veyandi Rest in peace viswanath garu
@ganeshkothuri8942 жыл бұрын
Soulful explanation.. very good job.. will always love his movies🙏❤
@kirnz4272 жыл бұрын
Seeing your video, I remember my childhood when my mon and daddy are going to aapadbhandavudu I told I don't want to see chiru as mental and no dances I didn't went to movie, but when I see the when I grown up, I shed tears by watching i online several times. Really I missed those movie watching theater. Even now I skipped the movie which I am watching and began watching apadbhandavudu.
@mukeshkarrolla35402 жыл бұрын
My favourite Swarna kaalam, Sagarasangamam ,Swayamkrushi ,Apathbhandavudu ,Shubhaleka ..
@Movies-Crickt2 жыл бұрын
Thank u so much brother.. for recalling all the memories of K.Vishwanath garu... Greatest Legend Ever.🙏🏽
@jsrkarthik2 жыл бұрын
తక్కువ బడ్జెట్‌తో కూడిన అత్యద్భుతమైన సినిమాలు. అందులో నాకు ఇష్టమైన చిత్రం స్వాతి కిరణం & స్వర్ణ కమలం, స్వయంకృషి,స్వాతి ముత్యం. లెజెండ్ మిస్ యూ సర్🙏💐
@ViduraVoice2 жыл бұрын
శంకరాభరణం మూవీ my fav 🎶💙
@abcgef82632 жыл бұрын
Brilliant compilation sir....as an ardent fan (rather a devotee) of Viswanath sir, i loved the way you have put together this video. I know that this is a tribute to the legend, but I suggest you making such videos on stalwarts like Bapu garu, Balachandar garu, Ilayaraja garu etc. These will be very informative for today's generation kids. Thanks andi
@madduribalaji84112 жыл бұрын
One of Best video from Thyview Subscribed by this One
నీకు గాయకుడు గా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మాస్టారు👍👍
@rashtrabhakti_tv2 жыл бұрын
I think this Is the first video on Sri Vishwanath garu and his work from Thyview. It took really sooooo long... 👏👏
@mongamvenkatesh41952 жыл бұрын
Thank you thyview team for your efforts, ayana gurunchi entha cheppukunna adhi takkuve avuthundhi, maranaanni jayinchina kalakarullo ayana mundu varasulo vuntaru, ayanaki cinema oka passion mathrame kadhu garbagudi antha pavithraminadhi , aa pavithrathe samajanni kadhilinchagalage sakthini ichidani nenu bavisthanu. Viswanath garu meru eppudu maa gundello nilichiporharu 🙏🙏
@johnypraveenkumaraadhf2 жыл бұрын
Thank you #Thyview e GENARATION maaku ayana GOPPATANANNI TELIPINANDUKU.. Rest in peace K.VISWANADH GARU 💐💐🙏
@ganeshks6212 жыл бұрын
Total ga nilo manchi Singer unnadu bayyo 😍
@Mr.Vihari-nt3cw2 жыл бұрын
Great cult classics Versatile director Vishwanath Garu lives on❤️❤️❤️❤️
@Starfactstelugu2 жыл бұрын
Swarnakamalam ninna ne chusa.. what a movie... Asal patha movies chudani ma chelli kuda continous ga movie end aye varaku chusundi ante chuskondi aina movies yokka influence... Chinna valanundi prathi okalu entha baga aina movies ki influence avuthunaroo... Literally swarnakamalam was an outstanding kinda movie... Alanti attempt evaru cheyaru cheyaleru kuda.. Thatayya miru epattiki ma gundello mi cinemala tho untaru...🤍
@praveennaidu99232 жыл бұрын
Bayya meru super singer 💯 tunes super thesthunaru good bro
@Bharathkomari2 жыл бұрын
Mee review kosam mrng nundi wait chesthunna bro. Thank you bro.
@amanagantivenky71292 жыл бұрын
అన్న KVవిశ్వన్విశ్వనాథన్ గారి సినిమా లో నాకు బాగా ఇష్టం ఐనా సినిమా సాగరసంగమం సినిమా .....
@yaseenmohammad4762 жыл бұрын
My favourite sagarasangamam
@srinivasuvasu64942 жыл бұрын
కళాకారులూ గతించిన వారి కల ఎప్పటికి గతించదు 👌👌👌👌
@maheshballe86032 жыл бұрын
My all-time favourite director viswanath garu RIP sir
@eerlapallyrahul88652 жыл бұрын
మన తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి మన కళ్ళా తాప్సవి కే విశ్వనాథ్ గారు ఆయన ఎంతో మందికి ఇండస్ట్రీస్ కీ పరిచయం చేస్తారు My personal List స్వాతిమూత్యం శంకరాభరణం స్వయం కృషి ఆయన ఆత్మకు శాంతి చేకురాలి అని కోరుకుంటున్నాను 🙏
@harishankar_inja2 жыл бұрын
Ey okka cinema choodaledu, kaani time unnapudu prathi movie choostha.. Thanks for thyview for recommending.
@yamaharx100lover82 жыл бұрын
Bro meeru manchi singer 😀👌
@sailakshmithadimalla87072 жыл бұрын
Thank you so much. K.viswanath garu is a great director
@avinashpallam12062 жыл бұрын
Dorukuna ituvunti seva 💐🙏🏻
@malligadu98692 жыл бұрын
Love you Thyview..😍👍
@durgammahonnath75392 жыл бұрын
Non commercial movies lo the best viswanath garu
@Msh45662 жыл бұрын
Ledandi first KNT sastry. Second akkineni kuttambrao third. Pattabhi sitaramaiya 4.k vishawanth Telugu cinemani. International nevel tisukunivellindi knt sastry akkineni kutumbarao. Vellu. Cinema similar ga vuntai. Satyajit ray film similar ga vuntai. K vishawanth movies very popular in south states
@mattamvinodkumarmvk2 жыл бұрын
VOICE GIVEN EXCELLENT
@shaikshahid92 жыл бұрын
😱Bale padavu bro songs ni ni lo kuda vaka🧐 Kalakarudu unadu bro nijaga😇 cheputhunanu and 😢we miss you 🥺Vishwanath 🧓Thatha Garu😢
@operation50-oldisgold62 жыл бұрын
కళా తపస్వికి కన్నీటి నీరాజనం..💐💐💐💐💐 తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపును,గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్గజ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు.! ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఆయన తీసిన ఒక శంకరాభరణం.. ఒక సిరిసిరి మువ్వ.. ఒక సిరివెన్నెల.. ఒక స్వాతిముత్యం.. ఒక శుభసంకల్పం.. సినిమా ఏదైనా అందరి మదిలో చెరగని ముద్ర వేసి.. తర తరాలకు తెలుగు సినిమా అసలు రూపం ఎలా ఉంటుందన్న విషయాన్ని కళాత్మకంగా తెలియజేసిన దిగ్గజ దర్శకులు కళా తపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు.! ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కే. విశ్వనాథ్ గారే కలకాలం నిలిచి పోతారు.! 💐💐💐💐🙏🙏🙏🙏
@janav61842 жыл бұрын
Subha sankalpam is one of my favourite movies of K Viswanath Gaaru
@kumarraju96362 жыл бұрын
Meeru paatalu baa padaru anna and rip sir
@Shivapaarvan2 жыл бұрын
Directors and their styles, greatness in film making gurinchi vedio cheyandi brother
@santhoshkumar-wq9bh2 жыл бұрын
Next level explanation bro..👏👏👏👍
@Attackerr2 жыл бұрын
Shankarabharanam, SwayamKrushi and Aapathbhandavudu chusi, aa anubhavam pondi janma dhanyamaindi 🙏
@gsk42 жыл бұрын
Jeanious of direction 🙏🙏🙏
@auzzievlogstelugu3762 жыл бұрын
Bro me business bagundhi bro evadi birthday vachina evarina chanipoina meku manchi content vastundi.👍 And I appreciate your work.
@vallabha80232 жыл бұрын
విశ్వనాథ్ గారి సినిమాలు ఆపురుపమైన కళాఖండాలు
@k-kumar19942 жыл бұрын
Here is all movie of viswanath garu Maximum start with 'S' My favourite director we miss him a alot
9/10 all watched 😌😌😌 Sapthapadi lo anukodunda, okka scene chusha ( shobanam scene ) Tharvatha youtube lo full movie finish chesha Thankq so much sir - we miss u
@abhidhyaniartist2011 Жыл бұрын
Sir mee explanation and mee view of movies and mee voice also superb sir Top 10 emotional and MSG ful movies list kuda upload cheyyandi tq
Rest in peace May God give his family strength 🙏 to digest the truth
@AA-fj4cz2 жыл бұрын
K viswanath garu bapu garu vellu eddaru number 1 directors
@udaykiran89412 жыл бұрын
Great explaining bro 👏
@rajchinni48592 жыл бұрын
విశ్వనాథ్ గారు ఒక మహర్షి 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
@pspk42222 жыл бұрын
Oko movie oko diamond 💎🔥🔥
@cartoonvedios71562 жыл бұрын
Mind blowing singer
@Krish_06672 жыл бұрын
ఇవన్నీ శంకరాభరణం 1980 తరువాత తీసిన సినిమాలు . అంతకు ముందు కూడా అద్భుతమైనవి ఉన్నాయి. వాటిలో కొన్ని - 1. జీవన జ్యోతి - కొడుకు మీద ప్రేమ తో పిచ్చిదై పోయిన తల్లి తన సంసారానికి కూడా దూరమై ఎంత తపిస్తుందో వాణిశ్రీ అద్భుతంగా చేసిన సినిమా . 2. చెల్లెలి కాపురం - ఒక అద్భుత కవి కేవలం రూపం బాలేదని జనం గుర్తించరు. అతని చెల్లెలి భర్త దీనిని అవకాశం గా తీసుకుని ఎంతగా కళను తొక్కి పడుతాడో , కవి లో చూడాల్సింది కళనే కాని రూపాన్ని కాదని తెలిపే చిత్రం. అందమైన శోభన్ బాబు ని నల్లని రూపంతో చూపి సాహసం చేసారు దర్శకుడు . 3. సిరి సిరి మువ్వ - మూగ పిల్ల గొప్ప నర్తకి అయితే ఆమె భావాలు తన నృత్యం లో ఎలా చూపిస్తుంది అని జుమ్మంది నాదం అంటు చూపిన మ్యూసికల్ హిట్. ఇలా ఎన్నో . ఈయన సినిమాల పై Ph D చేయవచ్చు.
@Maruthi5432 жыл бұрын
K. Vishwanathh garu Direction and jandyala dialogues combo made in heaven 🔥 😍
@maheshbhonagiri76012 жыл бұрын
Wonderful bro meru
@km.krishna2 жыл бұрын
RIP Vishwanath Gaaru 🙏 chalaa goppa movies tesaaru
@ravitejaveerlapati15392 жыл бұрын
bro ur voice is super😇
@shravan53212 жыл бұрын
❤️🙏sampurna jeevitham gala manishi daivam ..ani cinema lu chusa dadapu 🙏❤️
@namalasuresh88142 жыл бұрын
Neelo manchi singer vunnadu bro
@sriramulanadhamuni77662 жыл бұрын
తమ్ముడు ఈ వరుసలో ఆపద్భాంధవుడు విశ్వనాథ్ సినిమాలాగ కాకుండా చిరంజీవి సినిమాలాగా ఉంటుంది ఇది కాకుండా శృతిలయలు కచ్చితంగా ఉండాలి , శుభలేఖ బాగానే ఉంటుంది దానికన్నా సిరిసిరిమువ్వ అయితే ఇంకా బాగుంటుంది అలాగే జీవనజ్యోతి, సీతమాలక్ష్మి, సూత్రధారులు కూడా చాలా బాగుంటాయి "తినగతినగ వేము తియ్యనుండు" అన్న నానుడి విశ్వనాధ్ గారి సినిమాలకు పూర్తిగా నప్పుతుంది ఎందుకంటే వారు ఆలోచించి తీసిన చిత్రలుకావు కళని దైవంగానమ్మి భక్తితో చేసిన సమర్పణలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻