Saptapadi Full Length Telugu Movie | JV Somayajulu | Sabita Bhamidipati | K Vishwanath | TeluguOne

  Рет қаралды 1,777,566

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 810
@venkatg1435
@venkatg1435 11 ай бұрын
2024లొ ఏంత మంది చూసారు ఫ్రెండ్స్ 😊. శ్రీ స్వర్గీయ విశ్వనాథ్ గారు తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన ఓ గొప్ప వరం.
@jessy-we3me
@jessy-we3me 9 ай бұрын
Nenu
@bhavanicreations4300
@bhavanicreations4300 9 ай бұрын
ఈ సినిమా నా కన్న 3year's ముందు పుట్టింది నేను 2024లో ఈ రోజు చూసాను 🎉🎉🎉
@anilachari6624
@anilachari6624 8 ай бұрын
నేను చూసాను🚩🚩
@SirishaNishanth
@SirishaNishanth 5 ай бұрын
All time favourite movie for ever
@A.rajithaRajitha
@A.rajithaRajitha 4 ай бұрын
చాలగొప్ప సినిమ తిశారువిశ్వనాథ గారు ఈ సినిమనుంచి చాల నెర్చుకోవాలి మనం
@mahaboobbashashaik898
@mahaboobbashashaik898 3 жыл бұрын
1981 లో వచ్చినా సినిమా ఇప్పుడు 2021 లో చూసాను. ఎక్సలంట్ మూవీ. కొంచం కూడా బోర్ లేకుండా ఉంది. హ్యాట్సాఫ్ k విశ్వనాధ్ గారికి. 👏👏👏
@swapnaswapna5704
@swapnaswapna5704 Жыл бұрын
1981లో వచ్చిన ఈ సినిమా నేను2023 లో చూసాను అబ్బా ఎంత బాగుంది అసలు..... అది మాటలలో చెప్పలేనంత బాగుంది ఎంత పొగిడిన తక్కువే ఈ సినిమా గురించి ..ఆ నాట్యం,ఆ సంప్రదాయం, ఆ మౌనం, ఆ కళ్లలో ప్రేమ అసలు ఆ ముగమనుషునను వర్ణించలేను.. కులం, మతం అని పికుతేనే..ఈ మనుషుల మద్య ఎందుకు ఈ కులబెదలు.. అందరిని సృషింటించింది దేవుడే కదా.. కొన్ని మృగాలు కులం కోసం ప్రాణాలను పికుతింటారు... ఇష్టం లేని పెళ్లి ఆడపిల్లకు చేయవద్దు అని చక్కగా చూపించారు..,ఈ సినిమా తీసిన పెద్దలకు ధన్యవాదాలు...
@shyamsundharshyam2474
@shyamsundharshyam2474 Жыл бұрын
1986
@kkbk6512
@kkbk6512 Жыл бұрын
🙏🙏
@aranibhakathavachalareddy5280
@aranibhakathavachalareddy5280 Жыл бұрын
😊
@DANDEASHOK
@DANDEASHOK Жыл бұрын
Yes I am also same experience .
@atikinasettybala3murti25
@atikinasettybala3murti25 11 ай бұрын
I born in 1971 now I am going to see 2024
@shaikrafi7555
@shaikrafi7555 5 жыл бұрын
నా వయస్సు 26.బహుశా నా వయస్సు దృష్ట్యా నాకూ ఈ సినిమా గురించీ నా అభిప్రాయం చెప్పడానికి ఏ విధమైన అర్హత లేదు. కానీ నాకు ఇది ఒక కావ్యాన్ని చదివిన ఆనందాన్ని ఇచింది. నేను ఈ సినిమా చూసిన తరువాత పొందిన అనుభూతి వర్ణా అతీతం.నేను ముస్లిం ఐనా హిందు ఆచారారు , ఆధ్యాత్మిక,అమ్మవారుని,గూరువుకి ఇచ్చిన విలువ అబ్బా చాలా బాగున్నాయి. ఐన ఈ సినిమా అప్పట్లో ఒక విప్లవం. జై విశ్వనాథ జీ...
@sailajasailu7354
@sailajasailu7354 5 жыл бұрын
Really very nice movie
@gopiadepu5846
@gopiadepu5846 5 жыл бұрын
మీరు చాలా great రఫీ గారు చాలా బాగా వర్ణించారు.👏👏🙏🤝
@pmadhukumar9463
@pmadhukumar9463 5 жыл бұрын
Þ1 q0
@abhivandan77
@abhivandan77 5 жыл бұрын
I was 4 year old when this movie was released. after having heard the songs millions of times as a child ( on the radio ) and seen the movie ( latest being today ), i still feEl like it teaches me something new. what our indian society and politics needs these days is someone like Dr. Vishwanath. I still get the same tingling sensation in my spine whenever I hear the songs from this movie. RELIGION DOES NOT AND SHOULD NOT CREATE BARRIERS. IT SHOULD BREAK BARRIERS AND TEACH LOVE TOWARDS ANOTHER HUMAN BEING. THAT IS WHAT IT WAS CREATED FOR. BY HUMAN BEINGS. I hope more people realise these very real issues. LIVE AND LET LIVE
@pasamprathap1574
@pasamprathap1574 5 жыл бұрын
Shafi Garu me samskaram really appreciable. Meku kalabhimanam ekkuva sir
@srinubabukataris3311
@srinubabukataris3311 3 жыл бұрын
ఇంత గొప్ప కళాఖండాన్ని అందించిన కళాతపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి పాదభివందనములు 🙏🙏
@laxmanthangella9061
@laxmanthangella9061 3 жыл бұрын
🙏🙏🙏
@ceegeeess
@ceegeeess 3 жыл бұрын
0
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 2 жыл бұрын
Chala adbhuthamyna kala. Khandam kala thapaswi viswa nadh abhinandanalu
@manoharreddymeda1419
@manoharreddymeda1419 2 жыл бұрын
It is a great attempt to unite Hindus beyond caste system. Viswanath is shown the society to move in the direction of the Film.
@padmavathidpadmavathid9204
@padmavathidpadmavathid9204 2 жыл бұрын
@@laxmanthangella9061 k i i k ik k kk kkkkkk iii km
@SatishKumar-ch5mi
@SatishKumar-ch5mi 11 ай бұрын
2024 lo enthamandhi chusaru...
@vamsivedios3856
@vamsivedios3856 8 ай бұрын
Nenu chusa
@SubhakarRaju-wz1ug
@SubhakarRaju-wz1ug 4 ай бұрын
మీ
@mohangunnapu9322
@mohangunnapu9322 4 ай бұрын
Jus 😂 bro
@nagaraju8413
@nagaraju8413 Жыл бұрын
2023 లో కూడా నేను చూస్తున్నా ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి
@iamnoobsidhu4827
@iamnoobsidhu4827 Жыл бұрын
I'm also
@iamnoobsidhu4827
@iamnoobsidhu4827 Жыл бұрын
I'm also
@eswararaojami6381
@eswararaojami6381 Жыл бұрын
I am also
@mahender1987
@mahender1987 Жыл бұрын
2024 lo kuda chustanu
@kcnaidu4415
@kcnaidu4415 Жыл бұрын
Yes i am
@vedasrigoske3512
@vedasrigoske3512 2 жыл бұрын
నేను చాలా రోజుల నుండి చూడాలి అనుకున్న సినిమా. ఇంతల కనెక్ట్ అయిపోతాను అనుకోలేదు. పెళ్లి అంటే ఇద్దరు మనుషుల మధ్య జరిగేది కాదు రెండు మనసుల మధ్యల జరిగేది అని చాలా బాగా చూపించారు. ఒక భర్త భార్య లో దేవతను చూడటం ఎంత గొప్పతనం. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది డైరెక్టర్ గారు.
@yenumulavemareddy8462
@yenumulavemareddy8462 2 жыл бұрын
విశ్వనాథ్ గారు భారత రత్న అవార్డు కు అర్హులు
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
@@vedasrigoske3512 ఒరేయ్ చవటా, శోభనం గదిలోనే దేవతలా కనిపించిందిరా? తాళి కట్టేటప్పుడు కనిపించలేదురా?! అర్ధం పర్ధం లేని మూవీ, పిచ్చి సినిమా.
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
@@vedasrigoske3512 ఛఫదఫదఫఛఫఛఫ
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
ఒరేయ్ చవటఎదవా, శోభనం రోజునే దేవతలా కనిపిస్తుందా, తాళి కట్టేటప్పుడు దేవతలా కనిపించదా??
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
శోభనం చేసేటప్పుడే దేవతలా కనిపిస్తుందా, తాళి కట్టేటప్పుడు దేవతలా కనిపించదా??
@satyanarayana734
@satyanarayana734 3 жыл бұрын
కనులు తో మాటలు, భావం తో భాష, హృదయ శ్వాస తో చక్కటి రాగం...... అన్ని మేళా వంపు కలిపి మహా అద్భుత మైన నూతనం. మనసు కి హాయి golipe. చక్కటి కావ్యం.
@sannapollapushpanjali7230
@sannapollapushpanjali7230 3 жыл бұрын
🙏
@GuruDeva-e9v
@GuruDeva-e9v 2 жыл бұрын
నూతనం కాదు సనాతనం చక్కని మేళవింపు మహద్భాగ్య కను విప్పు కళాఖండం 🙏🚩
@ramraj-eq5ul
@ramraj-eq5ul Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@varalakshmiravi4683
@varalakshmiravi4683 2 жыл бұрын
ఇంత గొప్పగా సినిమా తీసిన K. విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు. గౌరీనాధుడు భార్యనుండి నిజం తెలుసుకున్న సన్నివేశం 🙏🙏🙏🙏🙏
@ddinesh8199
@ddinesh8199 4 жыл бұрын
తెలుగు సినిమా కి k. విస్వనాథ్ గారు ఒక వరం.. మతాలు, కులాలు ముఖ్యం కాదు.. సంస్కారాలు. గుణాలు ముఖ్యం అని చూపించిన.. విశ్వనాధ్ గారి అద్భుత దృశ్య కావ్యం .. నిజంగా సప్తపది ఒక కళా ఖండం సార్.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సర్వదా నీకు కృతజ్ఞులం గురువు గారు..
@prasadk9014
@prasadk9014 3 жыл бұрын
భగవంతుడు కొన్నిసందార్బాలు మానవులకు హితబోదచేయటానికి భూమిపైన వుబ్దవిస్తాడు అంటారు ఆదేవుడే ఈవిశ్వనాథగారు పాదాబివందనాలు
@kadariabhishek4823
@kadariabhishek4823 4 жыл бұрын
సోమయాజులు గారు,విశ్వనాథ్ గారు, కే వీ మహదేవన్ గారు🙏🙏 అద్భుతమైన సినిమా ❤️
@nallamallayashoda9751
@nallamallayashoda9751 2 жыл бұрын
ఎంత గొప్ప చిత్రం,ఇన్నాళ్ళు ఈ సినిమా చూడకుండా ఎలా వున్నాను అనిపించింది,చిత్రం చివరిలో నా కళ్లు కన్నీళ్ల తో నిండిపోయాయి.
@torlikondasambasivarao4863
@torlikondasambasivarao4863 8 ай бұрын
Greet move
@bhavithav520
@bhavithav520 10 ай бұрын
2024 లో చూస్తున్న వారు ఎంతమంది
@anilachari6624
@anilachari6624 9 ай бұрын
నేను అనిల్ ఆచారి 🙏🚩🚩
@kavithap63
@kavithap63 8 ай бұрын
Nenu ipude custunnaa
@santhoshp7043
@santhoshp7043 7 ай бұрын
Me also
@anushasaisankaramanchi8264
@anushasaisankaramanchi8264 7 ай бұрын
Me
@PraveenKumar-wq5ek
@PraveenKumar-wq5ek 4 ай бұрын
I am praveen ippude chusanu
@lasya4446
@lasya4446 3 жыл бұрын
ఈ సినిమా తీసిన గొప్ప మహానుభావుడికి శత కోటి వంధనాలు..🙏🙏👌👌
@Swa7025
@Swa7025 5 жыл бұрын
అవసరానికి కులాలు వచ్చాయి కానీ అవే మనిషిని వేరు చేసాయి.అందరం ఈ భూమ్మీద ఉన్నాము కదా అందరూ సమానమే కదా. విశ్వనాథ్ గారికి నా ధన్యవాదాలు నటీనటులకు అందరికీ నా నమస్కారాలు.
@rsrinuibbs
@rsrinuibbs 3 жыл бұрын
కులం ane దరిద్రం మనకు అంతకట్టింది ee బాపణ వాళ్ళు. భక్తి పేరుతో వ్యాపారం చేసే వేదవలు వాళ్ళు! అందుకే ee దరిద్రం పోదు
@rambuddikarthik459
@rambuddikarthik459 3 жыл бұрын
9l Qppp0
@merugusunny138
@merugusunny138 3 жыл бұрын
Yes brooo baga chepav👌
@sakuntalabuddhiraju6716
@sakuntalabuddhiraju6716 3 жыл бұрын
P 0
@sakuntalabuddhiraju6716
@sakuntalabuddhiraju6716 3 жыл бұрын
@@rsrinuibbs 0
@mendajyothi6451
@mendajyothi6451 2 жыл бұрын
It's 2022 and I'm 21 years old...i love this movie and the way of acting and dance , script what not everything is perfect,super✨🙏🙏🙏🙏 కులం ,మతం కాదు మనసు ముఖ్యం. తాళి కట్టిన భర్త అయ్యిన సరే మనసులో లేనప్పుడు ఆమె ఎప్పటికీ పరాయి స్త్రీ ఏ.....ఎంత చక్కగా చెప్పారు అండి ..ఆలి ammavariga కనిపించడం👏👏👏
@tejaswini5062
@tejaswini5062 2 жыл бұрын
😍
@tejkumarta8548
@tejkumarta8548 Жыл бұрын
Ryt now i watched,now iam 20
@segaranflora5474
@segaranflora5474 4 жыл бұрын
Dear K.Vishwanath garu it's my 68th time seeing this Lovely movie frame by frame and word by word, wow what a movie ! , you made an immortal movie as I mentioned in Swathimuthiyam ,you are an incredible film maker of Indian cinema. till now no one is there to create an another movie like yours. I remember when you where in our village (Avala konda)Thugundram,AP,in 1977 making seethamahalakshimi a blockbuster Telugu movie,you are a superb film maker with traditions and classic. Gods blessings dear Vishwanath garu,I feel like to write lot about you and your movies.you are an Amazing film maker of Indian cinema and the film world, simply I bow my self to your feet and my Namskarem to you.
@namaprasadarao8692
@namaprasadarao8692 3 жыл бұрын
N.Prasada Rao,Chennai-600082. I don't know much about Sangeetham and after seeing this pictures it temandarus and no words and even after 100 years and it remains in History. Credit goes to Sri. Viswanathan Garu.
@commonmancommonman3341
@commonmancommonman3341 3 жыл бұрын
ఇటువంటి విలువలతో కూడిన సినిమాలు ఇప్పుడు కరువయ్యాయి.
@balatripurasundari5165
@balatripurasundari5165 2 жыл бұрын
P
@rachakondathirumalarao2836
@rachakondathirumalarao2836 2 жыл бұрын
విశ్వనాధ్ గారు ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీ పాదాలకు నమస్కరించలేకపోతున్నానే అనే బాధ తప్పనిస్తే ఏం లేదండి ఇలాంటి గొప్ప సినిమాలు మీలాంటోళ్లు మాత్రమే తీస్తారు తీయాలి కూడా మీకు నా శిరస్సు వంచి నీ పాదాలకు వందనం చేస్తున్నానండి🙏🙏🙏
@Shyampatel.K
@Shyampatel.K Жыл бұрын
కులం అనే పరిధిని దాటి రాని వ్యక్తిని నేను. కానీ నాకు కూడా ఈ సినిమా చూసినాక ఆ ఆలోచన పరిధి దాటింది. అవును కదా మనం ఈ ఆలోచనతోనే ఇక్కడే ఉండిపోయాం కధా. విశాలమైన మనసుతో ఆలోచిస్తే కులం అనేది మనసుకు వేసుకున్న సంకెళ్లు. సతప్రవర్తన అనేదే పెద్ద కులం - చెడు ప్రవర్తన అనేదే చిన్న కులం.
@kramaiah3489
@kramaiah3489 9 ай бұрын
1981 ఇలాంటీ సినిమ తియ్యడం చాలా గ్రేట్ , కులం గురించి ఎపుడు కొట్టుకు చస్తున్నారు కానీ అప్పట్లోనే కులంకి ప్రేమను జోడించి చాలా గొప్పగా చూపించారు , 2024 లో ఈ సినిమా చూడటం వల్ల నా జన్మ ధన్యం అయ్యింది ❤😊
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 4 жыл бұрын
1:45:14 న భూతో న భవిష్యత్, అపరాజిత రుద్ర తాండవం చేస్తుంటే, రౌద్రాన్ని శాంతింప చేసే వేణు గానం వాహ్, అద్భుతం 👌
@deivamakanmayakrishnan4964
@deivamakanmayakrishnan4964 5 жыл бұрын
I saw this movie when I was working in Abu Dhabi in 1981. I am a Sri Lankan Tamil, I don't understand Telugu, but I understood the Movie. Accidentally I came across in the You Tube and saw the full movie again. It was one of my most favorite movie in my twenty's. Then I came across this Interview. Surprised to see the Sabitha, So much changes unable to recognize. God Bless Sabitha. Her sharp nose and the lotus eyes are still the same. T.Mayakrishnan, Toronto, Canada
@lalithalalitha8560
@lalithalalitha8560 4 жыл бұрын
Good
@tejaswinigarimella2272
@tejaswinigarimella2272 2 жыл бұрын
Givitamlo imadatam kastam ani turn chesi vunte chala message undedi kani award kosam Viswanath garu
@ravik2775
@ravik2775 2 жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పటి కి నేను 6త్ క్లాస్. ఓ రోజు 26త్ జనవరి నాడు రీజనల్ లాంగ్వేజ్ భాగంగా అనుకుంటా ఈ సినిమా నీ మధ్యాహ్నం 1గం కి ప్రసారం చేశారు. నేను స్కూల్ జండా వందన కార్యక్రమం తరువాత యింటికి వచ్చే సరికిన్మా పక్కింటి వాల యింట్లో ఈ పాట వినిపించింది (నెమలికి నేర్పిన నడకలివీ ). నన్ను ఎంతగానో ఆకర్షించింది ఈ పాట. అప్పుడు మా యింట్లో టీవీ లేదు. మా పక్క వాల యింటి గోడ ఎక్కి వాళ్ళ యింటి కిటికీ జలి తలుపు లోంచి చూసేను. తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా చూస్తానా అని నా మనసులో అల్లుకుపోయింది. కళా తపస్వి గరికిన్న పాదభి వందనాలు. ఇంకా వ్రాయాలని వుంది కానీ .....
@rosireddysv2422
@rosireddysv2422 Жыл бұрын
ఈ సినిమాలోని సంఘటనను అంగీకరించిన వారు హిందూ ధర్మాన్ని కచ్చితంగా అంగీకరించినట్లే ఎందుకంటే హిందూ ధర్మం లో ఎటువంటి కుల వివక్ష లేదు కానీ మన మనుషులమే ఇలాంటి కుల వివక్ష ను ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికైనా మనం మారుదాం కుల వివక్ష నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం మన దేశ ధర్మాన్ని రక్షించుకుందాం హిందూ ధర్మం ఎల్లప్పుడు వర్ధిల్లాలి
@GivingIsHighStandardOfLiving
@GivingIsHighStandardOfLiving 9 ай бұрын
Erripuk sanatani...... సంస్కృతి అంటే బ్రాహ్మణా లంజకొడుకులదేనా ? సంసృతి అంటే తిండికి దిక్కులేక కళ్ళల్లో పరిగే ఏరుకుని బ్రతికే వాళ్ళది కాదా ? ఉండడానికి నిలువు నిడ లేక సంచరించే తేగలది కాదా? ముట్టరాదు , అంటరాదు, తాకరాదని దూరముంచిన బ్రాహ్మణా లంజకొడుకులదేనా ? జై ఎర్రిపుక్ బ్రాహ్మిన్స్
@srinivaskalakuntla5543
@srinivaskalakuntla5543 5 жыл бұрын
I pray god this legendary movie should still run successfully for next 100 years in people hearts. I also request every family should show these type of movies to next generations. they will learn a lot Ir-respective of where you live.
@bethapudilakshmanarao5314
@bethapudilakshmanarao5314 4 жыл бұрын
Kulam leni samajam unte e cinema goppa emiuntundi. Ante inka 100 years varaku e kulam pichi taggadu antara.
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
same thought me also srinivas
@sailajas
@sailajas 4 жыл бұрын
What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...
@cseshachalam3713
@cseshachalam3713 4 жыл бұрын
Your real correct madam, but Surya vamsam, 1947 love story movie's my hort touch sinimas. Thanks
@TheJovial1970
@TheJovial1970 4 жыл бұрын
I don't understand why one should possess such qualities that a Brahmin person have to prove himself great? If you deeply understand the concept of the film, you will be able to understand this fact. Director tried to explain that Brahmanism is great and those who possess those qualities are only considered as great as Brahmins and nobody else. In this movie, the hero of the movie though took birth in downtrodden family has practiced those fine art forms which a usual traditional brahmin po ractices. This only impressed the girl and made her to love him. Director tried to keep Brahmanism in heights than any other caste. If the girl loves a boy with other specialities, they won't allow the boy to marry that girl. This is what the message left by director to us.
@cheguveraabhimani3958
@cheguveraabhimani3958 Жыл бұрын
అన్ని విద్వేషాలు ఉన్న ఆ కాలం లో నే ఇటువంటి చిత్రం వచ్చిందంటే నమ్మ లేక పోతున్న ఇటువంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన కాశీనాథుని విశ్వనాథ్ గారికి హృదయ పూర్వక ధ్యవాదములు
@sreekvp1338
@sreekvp1338 4 жыл бұрын
నేను ఈ సినిమా చూసినపుడు టీనేజర్ ని, అపుడు నాకు సాగ నచ్చింది కానీ పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఈ రోజు మళ్ళీ ప్రతి సీన్ చూసిన తర్వాత మానవత్వాన్ని మించిన కుల మాతాలు ఆచార వ్యవరాలు ఏమి లేవని, ఈ రోజుల్లో యువత కి ప్రేమ అంటే అసలు అర్థం తెలీదు, పైగా స్త్రీ నీ చూస్తే సెక్స్ తప్ప ఇంకేమి గుర్తు ki raavatam ledu.
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
Dialogues justifying Hemas marriage to Dalit is absolutely extraordinary. Dalits have suffered enough for decades and still suffering. Hope this movie helps people open their minds and hearts. They are human beings too .. I am so impressed with this movie ,this is 4 th time I have seen this masterpiece
@chantich5836
@chantich5836 4 жыл бұрын
ఈ సినిమా తీసిన మహానుబావుడుకి శతకోటి వందనాలు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@saidacharymandoju
@saidacharymandoju 4 жыл бұрын
చాలా గొప్ప సినిమా.... మనుసుతో చూస్తే చాలా తత్వం అర్థం అవుతుంది... ఇలాంటి సినిమాలు చూడటం నా అదృష్టంగా భావిస్తాను... !! ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన విశ్వనాథ్ గార్కి శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేస్తున్న.. !! 🙏🙏🙏👏👏👌👌
@nimishakavishravankumar4928
@nimishakavishravankumar4928 3 жыл бұрын
మనసులో భాధగా ఉంది అని అనిపిస్తే చాలు వెంటనే నేను ఈ సినిమా చూస్తాను మనసు ప్రశాంతమై పోతుంది
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 4 жыл бұрын
ఈలాంటి మహా కావ్యం సినిమా గా తీసిన విశ్వనాధం గారికి నా శతకోటి వందనాలు. 🙏🙏🙏 సర్ ఇండియా సినిమాలకు మీరు దొరికిన కోహినూర్ వజ్రం గురువు గారు.
@venkatakhasimjanardhan2661
@venkatakhasimjanardhan2661 4 жыл бұрын
Sir K. విశ్వనాథ్ గారు మీరు ఇంత గొప్ప సినిమా అంటే మీరు నిజంగా చాలా వారు , ఈ చిత్రం లో ప్రతి ఒక సీన్ , పాట , సంగీతం అన్ని కూడా ఒక మణిహారం లో పూసగుచ్చినట్టు ఎంత బాగా తీశారు Sir , క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది , ఇలాంటి సినిమాలు ఈరోజుల్లో తీయగలిగే director లేరు మీ ద్వారా ముందు తరాల వారు చూడగలరు మిమ్మల్ని స్మరించగలరు
@polagopikrishna4243
@polagopikrishna4243 3 жыл бұрын
7
@harishhari3375
@harishhari3375 Жыл бұрын
Na jeevitham lo kuda Ila jarigithe bagundu Na kulam SC (mala) ani cheppi nen preminchina ammai BC(aare) nundi nannu veru chesaru. Nen preminchina ammai kuda chala innocent em cheyalekapoindhi Thanakosam nenu pharmacy complete chesi local lo pedha pharmacy start chesanu na share mnth ki above 80000 okappudu emlevu na daggara natho thanu(Akhila) undhi epudu Anni unnai thanu ledhu jeevitham ante idhenemo e movie chusthunanthasepu nannu nenu chuskunnattuga anipinchindhi Thank you sir 🙏🙏
@raveenderkolla8724
@raveenderkolla8724 9 ай бұрын
Avunu నేను కూడా ఈ రోజు ఆదివారం 24-3-24 రోజు చేశాను చాలా బాగుంది ఆ కళ్ళు ఆ చూపులు ఆ వినయం అబ్బా ఎంత బాగుంది సినిమా 👌👌
@venkatkomal
@venkatkomal 9 ай бұрын
Nenu Epude Chusthunanu cinema Etv lo
@pamilamewarguru9433
@pamilamewarguru9433 Жыл бұрын
परम् आदरणीय श्री के. विश्वनाथ जी की इस अतुलनीय ,उत्कृष्ट रचना का हम सभी हिन्दीभाषी भी पूर्णानंद ले पाते तो कितना अच्छा होता ।❤❤
@DSDancelover
@DSDancelover 3 жыл бұрын
నా మనసుకి తాకిన సినిమా... చాలా గొప్పగా చిత్రించిన శ్రీ విశ్వనాథంగారి కి శిరస్సు వంచి హృదయ పూర్వక పాదాభివంనాలు 🙏🙏🙏🙏🙏 కానీ ఇప్పటికీ కులమతాలు వెరుబటు పోవడం లేదు...
@Vanimamidi7582
@Vanimamidi7582 5 жыл бұрын
Wonderful movie...K.Viswanadh sir is a visionary director... hatsoff to your vision sir.. excellent theme.all frames are so heart touching..nice songs.. dance is marvelous...this is an epic.. society needs this type of movies... really I feel lucky to watch this movie.. thanks to who uploaded
@shivaparvathi1279
@shivaparvathi1279 2 жыл бұрын
யாரும் படி தாண்டாமல் மனதை புரிந்து ஆசிர்வதித்த திருமணம் சூப்பர்
@ksandeepkumar8206
@ksandeepkumar8206 17 күн бұрын
అసలు ఆ మాటలు.. ఆ నీతి... నైతిక విలువలు.. అబ్బో, ప్రతి ఒక సందర్భం ఒక ఆణి ముత్యం. ఈ తరంలో ఇలాంటి సినిమాలు ఊహించుకోవటం కూడా కష్టమే.
@jhonsena1013
@jhonsena1013 2 жыл бұрын
This film shows us like many traditions, moral values, respect, culture, customs values mainly importance of marriage system. 1981 film still alive🙏🙏
@kankanalapadmaja4196
@kankanalapadmaja4196 2 жыл бұрын
L
@srujanarathod9324
@srujanarathod9324 5 жыл бұрын
38years munde elanti film tisaru ante miru chala great sir....kalaku pranam postu samajika chaitanyanni korukunnaru🙏🙏
@bramhaiahachari8171
@bramhaiahachari8171 2 жыл бұрын
జంధ్యాల గారి సంభాషణలు K.విశ్వనాథ్ గారి సృజనాత్మకత సోమయాజులు గారి నటన ఈ సినిమాను ఒక గొప్ప కళాఖండంగ నిలిపాయి రాజుగారి పాత్రలో అల్లు రామలింగయ్య చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా లో మాటలు జంధ్యాల గారి సంభాషణలు మహాఅద్భుతం స్వచ్ఛమైన తెలుగు భాషలో మహా అద్భుతంగ రాశారు.
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 4 жыл бұрын
36:00 రోమాలు నిక్కబొడుచుకొని మనసు నిండిపోతుంది ఆ శ్లోకాలు వింటుంటే🙏
@vamseekumar9968
@vamseekumar9968 2 жыл бұрын
Sri RUDRAM NAMAKAM….. Vedallovi
@geethamadhavi4860
@geethamadhavi4860 10 ай бұрын
Durga suktam idi
@srilaxmi6488
@srilaxmi6488 Жыл бұрын
ఎంత గొప్పగా చూపించారు సర్ సంస్కృతిని ప్రేమని ఇది మీకే సాధ్యం విశ్వనాధం గారు మీకు 🙏🙏🙏🙏
@bhuvibhuvana8971
@bhuvibhuvana8971 4 жыл бұрын
చాలా బాగా ఉంది sir ఈ సినిమా చాలా నీతి ఉంది ఇలా అందురు ఉంటె ఈ సమాజం బాగా ఉంటుంది దేవుడు అందరిలోనూ ఉన్నాడు మనిషి చనిపోయిన అందరిని ఒకే మట్టిలోనే కలిసి పోవాల్సిందే ఇది తెలుసుకుంటే చాలు ఎవరిని ఎవరు కష్ట పెట్టారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒకే ఒక కులం మానవజాతి అంతే ఈ సినిమా తీసిన వాళ్ళు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
@lalithalalitha8560
@lalithalalitha8560 4 жыл бұрын
Today I am also watching . This movie
@sunnalasunny
@sunnalasunny Жыл бұрын
the thought of treating wife with godess amma is next level .. we may get 100's of rajamoulis ... but Viswanath sir is at top ..
@umadevilingam451
@umadevilingam451 3 жыл бұрын
మహాకవి శ్రీ విశ్వనాథ గారి కి పాదాభివందనం కులం గోడను చేరిన మహానుభావులు 🙏🙏🙏🙏 చిత్ర నటీనటులు అభినందనలు
@musicalmalliramana1881
@musicalmalliramana1881 5 жыл бұрын
కులం కాదు... మనిషి కి మనసు ప్రధానం. దైవం ఇదే చెప్తున్నాడు
@venkatvenkates9097
@venkatvenkates9097 4 жыл бұрын
Where is MANASU? is there any Consistency in the MANASU? Is it believable? Is there any Honesty in MANASU? These are the Questions, having NO ANSWERS. Human Race Should search a Devine & Constant MANASU. At Present Human Race Not having such a MANASU. Very, Very, very few, Hardly 1%. that is also doubt, may have such MANASU. THIS IS FACT. Human Race, both MALE & FEMALE must evolve and adopt sucha great Quality. ANY HOW THIS FILM IS GREAT. BOWING MY HEAD TO VISWANATH GARU.
@BhanuBhanu-qm8so
@BhanuBhanu-qm8so 4 жыл бұрын
Super super super super. Move
@rsrinuibbs
@rsrinuibbs 3 жыл бұрын
Yes casteism is really worst. That's why still india in lacking
@rsrinuibbs
@rsrinuibbs 3 жыл бұрын
కులం ane దరిద్రం మనకు అంతకట్టింది ee బాపణ వాళ్ళు. భక్తి పేరుతో వ్యాపారం చేసే వేదవలు వాళ్ళు! అందుకే ee దరిద్రం పోదు
@sannapollapushpanjali7230
@sannapollapushpanjali7230 3 жыл бұрын
Nijam andi manishi ki manusu mukyam Kulam ane mata ardha vantha maiendji
@chandrasekhar9608
@chandrasekhar9608 2 жыл бұрын
1:59:30 scene is amazing and it is a true incident took place in adi shankaracharya life. The people who really understand God will not discriminate people in the name of caste, religion, color, wealth, status etc. Only empty vessels make more noise.
@VinayKumar-pq2cy
@VinayKumar-pq2cy 3 жыл бұрын
Whenever I watch Viswanath gari movies.. I feel God. Devudu darsanam ivvakapoinaa manasuni thaakinatlu anipisthundi.
@chandrashekar9661
@chandrashekar9661 3 жыл бұрын
36:00 నిమిషం నుండి. హిందూ సాంప్రదాయాలు, వేదాల గొప్పతనం..
@supriyach1016
@supriyach1016 9 ай бұрын
2024 lo chusina కూడ కళ్లనుండి నీళ్లు రాకుండ ఉండలేము chaala గొప్ప సినిమా. Vishwanath taatagariku garu hats off andi
@mahaboobsaheb5433
@mahaboobsaheb5433 4 жыл бұрын
I liked this movie a lot. Hats off to Viswanath garu. You took Telugu culture to heights.Gowrinath character is wonderful and amazing
@amulu.v7931
@amulu.v7931 Жыл бұрын
@ 2/9/2023 , e movie chusa... Entha goppaga tisaru sirrr miru e cinema... 👏 Netitharam chudalsina cinimaa sirr... Daily Etv+ 3:00pm afternoon mi movies family tho kalasi chustunnam sirr . Nijamaee sirrr old is gold. 👏 mi creativity, mi direction. what not ... andhuke annaru sirr mimalni 😍kalathapaswi...🙏🏻 Viswanath gaaru ani. Nenu KZbin lo malli chusi coment chestunnanu ante nijanga mi movies ki addict ayya ❤️ mi narrations level ki Oscar kudaa chinnadhe sirrrrr👏 last but not the least...... iddari manushulni kalipithy bandham , anaru rendu manasulu kaliste bandam antaru ..abbabba miku naa vandhanaalu,🪴 .All Indian traditional ♥️ 😍he respected all women's👏 godess in all movies 🙏🏻 intha minchi naku words ralev . Mi place ni evaru replace cheyaleru. 🙏🏻
@kumar9118
@kumar9118 Жыл бұрын
11/21/2023 .. just now completed watching..
@swathilovelysongs7523
@swathilovelysongs7523 5 жыл бұрын
Chala manchi feel undi e cinema lo ma munduki e movie ni thechinanduku chala tq sir
@Sridhar2355
@Sridhar2355 5 жыл бұрын
Follow the msg if possible
@kainthailainan
@kainthailainan 3 жыл бұрын
சாதாரணமாக உன்னதக் காதல் வசப்பட்டவர்கள் வாழ்வியல் விதி வசமாய் பிரிக்கப்பட்டு எங்கேயோ வாழ்க்கைப் பட்டு தலை எழுத்தாய்ப் போன வாழ்வினை வாழ்ந்து தம்மை தொலைப்பதே திரை உலக தர்மமாய் போய்விட்ட நியதிகளை திரையுலக மேதை K. விஸ்வநாத் அவர்கள் மாற்றி எழுத முன்வந்துள்ளார். பெரும் புரட்சி செய்து அதில் மகத்தான வெற்றி கண்டுள்ளார். நாட்டியத்தில் தேர்ந்த சபிதா அவர்களை கண்டெடுத்து என்னமாய் பட்டை தீட்டப் பட்டு ஜொலிக்கச் செய்துள்ளார்கள். சோமயாஜூலு அவர்களின் நடை உடை பாவனை யாவும் அவருக்கொரு கம்பீரம் கலந்த கெளரவத்தினை தருகிறது. நாட்டிய அரங்கேற்றம் கண்டதிலிருந்து அந்தப் பெண்ணை தனது மருமகளாக ஸ்வீகாரம் எடுத்துக் கொள்வதாகட்டும், வேறொருவனிடம் மனதைப் பறிகொடுத்த நிலையில் ஊமையாகி-பரிதவிக்கும் கையறு நிலைமையினை கண்டு- கேட்டு- உற்றறிந்து தமது அவசரகோல ஸ்வீகார முடிவினில் நேர்ந்து விட்ட தவறினை உணர்ந்து நியாய தர்மத்தை கவனத்தில் கொண்டு நாட்டியத்தில் கரைந்து நடை பிணமாய் வாடும் அப்பழுக்காகாத மருமகளை வாபஸ் செய்து அவளது மனதைப் பறிகொடுத்த ஆடவனுடனே அனுப்பி வைப்பதிலாகட்டும், சோமய்யாஜுலு அவர்கள் புதிய பரிமாணங்களை வழங்குகிறார். இறுதிக் காட்சியில் சபிதா அவர்கள் துணைவரை நன்றி உணர்வு கலந்த மவுனதோடு கரம் கூப்பி கடந்து செல்கையில்- துணைவர் மனப் பூர்வமாக ஆசீர்வதீத்து - காண்போர் உள்ளங்களை எல்லாம் இணைக்கிறார். அங்கே சொற்கள் இல்லை -வீணையின் நாதம் துணைவரின் சொல்லொண்ணா உணர்வுகளை இசைக்கின்றன. விஸ்வநாதன் என்ற போதில் கான மழை பொழிந்த சங்கராப்பரணம் நினைவிற்கு வந்துவிடுவதால் இந்த சப்தபடியில் இடம் பெற்றுள்ள பாடல்கள் அப்படியொன்றும் நெஞ்சை அள்ள வில்லை என்பதினை சொல்லாமலிருக்க இயலவில்லை. அருமையான காமிரா கோணங்களின் காட்சி சித்திரங்கள் உள்ளத்தில் குடியேற முடியாமல் நொடிந்து போன வினாடிகளில் தொலைந்து போய் விடுகின்றன. உரையாடல்களை தவிர்த்து காட்சிகளின் ஜீவிதத்தில் கொண்டு செல்லும் விஸ்வநாதன் அவர்களின் படங்களுக்கு இயக்குனர் மகேந்திரன் படங்கள் போல் நிதானமிழக்காத காமிராவின் நகர்வுகள் தலையாயது. (பரிச்சிய மில்லாத மொழிச் சித்திரத்தில் உணர்வுகள் இந்த மட்டிலே ) =செய்றகரிய செய்வார் பெரியர் =
@mariyayousufi1474
@mariyayousufi1474 3 жыл бұрын
What a movie!!!!! # Vishwanath garu👌👌 👍 No words to describe
@HumbleMan78
@HumbleMan78 5 жыл бұрын
The young generation may see this film as stupidity. And, how can the wife appear as Goddess to this priest.... But, the director is EXTREME GENIUS to point out that marriage is not just copulation of two organs...but, it is the mingling of souls.... Due to the very high saatvik bhaava in the priest, he recognizes that his wife is not devoted to him but someone else through the Goddess figure in wife... EXCELLENT DIRECTION
@kadariabhishek4823
@kadariabhishek4823 4 жыл бұрын
Well explained sir🙏
@sandhyareddy9122
@sandhyareddy9122 3 жыл бұрын
Well said
@amilvenkatachalam1078
@amilvenkatachalam1078 3 жыл бұрын
True...view
@vikramkarthikeya3933
@vikramkarthikeya3933 3 жыл бұрын
Well said sir
@KKIcons
@KKIcons 2 жыл бұрын
Also I think it is realistic symbolism on a psychological level. Idealization and worship, putting them on a pedsestal so to speak, can get in the way of a healthy relationship. But you are right, that the 1st husband is portrayed with the sensitivity that sincere religious devotion brings.
@jaligamsuharsha8065
@jaligamsuharsha8065 11 ай бұрын
బ్రహ్మణ జన్మ అతి పవిత్రమైనది అలాంటి జాతి లో పుట్టిన అడ జన్మ కు బ్రహ్మ సేవ చేసే భాగ్యం కూడా వుండాలి కానీ మనసు పారేసుకున్న ఎలాంటి ఆడవాళ్ళకు హా అదృష్టం లేదు వారి వారి కర్మ అల వుంటే ఎవరు ఏమి చేస్తారు చెప్పు అడదే మూలం ఆడదే నాశనం అన్ని అయిన హా ఆదిపరాశక్తి లీలా నిమిత్త మాత్రం జాన్మ
@saisunil100
@saisunil100 5 жыл бұрын
I wish progressive people like K. Vishwanath still exists in today’s world
@radhabai879
@radhabai879 4 жыл бұрын
Uv rays that
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
@@radhabai879 hii andi
@ilovemyindia521
@ilovemyindia521 2 жыл бұрын
Elanti movie appatilo tisarante yentho guts kavali hats off kalatapasvi gaaru 🙏
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
ఇలాంటి మంచి మూవీస్ ఇంకా రావడం చాలా కష్టం చాలా చాలా బాగుంది
@pabbalabalraju8607
@pabbalabalraju8607 2 күн бұрын
మేము 2024లో చూస్తున్నాం
@shivammak4105
@shivammak4105 2 жыл бұрын
It's very beautiful movie and heart touching i like gowrinath character is wonderful . superb movie
@lalitabujji6995
@lalitabujji6995 3 жыл бұрын
2021 lo evaraina e movie chusaraa Chuste manasulo chela marpulu vastavi
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
సర్వ మతాలు, కులాలు గొప్పవే అని కళాత్మకంగా చెప్పిన గొప్ప సినిమా
@manneshivaramulu2283
@manneshivaramulu2283 4 жыл бұрын
Watching this movie in 2020....wonderful concept
@usharani372
@usharani372 3 жыл бұрын
1
@bharath3362
@bharath3362 3 жыл бұрын
2021
@cpushparaj2548
@cpushparaj2548 3 жыл бұрын
K VISWANATH SIR...no words u r the only one to give such movie's
@ManikantaSunkara-o3f
@ManikantaSunkara-o3f Жыл бұрын
Nenu 1998 lo putta kani marugelara song vini movie antha chusanu heart touching movie sabutha garu acting and girish and somayajulu garu super performance icharu and alll actor s are superb
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 5 жыл бұрын
కులం కులం అని ఎన్నో మనసులను గాయపరిచారు, గాయపరుస్తూనే ఉన్నారు కులోన్మాధులు.
@santhikamineni5819
@santhikamineni5819 4 жыл бұрын
Mari reservations matram kavali
@munikumar6974
@munikumar6974 4 жыл бұрын
@@santhikamineni5819 KULANNI , MATHANNI , PETTUBADIGA (INVESTMENT) , PETTI SAMPADINCHINA ,TOTAL... INCOME...BHARATHIYYA SAMPADANI ....MEGATHA KULALAKU....PANCHANDI.... RESERVATIONS....IVVANAVASARAM....UNDADHU
@rsrinuibbs
@rsrinuibbs 3 жыл бұрын
Ee Brahman vedhavale పెట్టారు bro ee కుల వ్యవస్తా ni. దొంగ నాకొదుకులు
@merugusunny138
@merugusunny138 3 жыл бұрын
Yes brother baaga cheppavu👌
@gopalakrishnaga4264
@gopalakrishnaga4264 Жыл бұрын
End of the film is super &true message, caste is not important, Gyana and pure soul is important.
@panchalbalaji409
@panchalbalaji409 2 жыл бұрын
Movie chala bavundi... Wow...nenu 14/10/2022 lo chusanu...
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 Жыл бұрын
విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి. ఇందులో నటించిన జెవి సోమయాజులుగారితోపాటూ ప్రతి ఒక్కరైన మహానుభావులందరికి నమస్సుమాంజలులు 🥗🙏💐
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 2 ай бұрын
Good movie.great director k .vishwanath sir
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 4 жыл бұрын
1:14:35 విశ్వనాథులవారి నిర్దేశక శక్తికి నిలువెత్తు నిదర్శనం 🙏
@sivakshaya6670
@sivakshaya6670 5 жыл бұрын
Kashinaduni Viswanath a devude mimmalanu pamparu Such a great person Ika sabhita garu chala great performance
@bhargavaakaruturi2833
@bhargavaakaruturi2833 4 жыл бұрын
super
@radha3830
@radha3830 10 ай бұрын
What a exlent movie emani cheppanu e movie kosam kannitini jara vidavadam thappa😢😢
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
Great message Hope caste discrimination is a thing of the past. People of all religions and castes tolerate every human being for their own mental peace
@sidduluaithagani1203
@sidduluaithagani1203 10 ай бұрын
Somayajulu garu mee natana nabhotho nabhavishyath ...❤❤
@itsmylife144-3
@itsmylife144-3 2 жыл бұрын
మళ్ళీ వచ్చునా.. ఇటువండి ఆణిముత్యాలు...... 🙏🙏 హరిహర..... 🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏 ఇది కదా.... ధర్మమంటే..... ఈ చిత్రం జీవిత సత్యం. ఆ హరిహరులను పూర్తిగా తెలుసుకున్నవాళ్లే... అలా గొప్పగా చెప్పగలరు ఓం నమో గం గణపతియేనమః 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమఃశివాయ... ఓం నమో నారాయణాయ.... అరుణాచల శివ...అరుణాచలశివ... అరుణాచల శివ అరుణశివా....💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏1🙏
@dr.balabhaskaransthapati3937
@dr.balabhaskaransthapati3937 10 ай бұрын
అయ్యా కే విశ్వనాధ్ గారు మీరు మహానుభావులు
@sujatharb12
@sujatharb12 3 жыл бұрын
Great movie, and divine music. I wish there were English subtitles, so that I can understand fully.
@Englishnag6807
@Englishnag6807 Жыл бұрын
oko paata vinna chusina aa satisfaction ki ipudoche cinemas lo okati kuda mtch avvademo anipinchenta goppa ga rasaaru gurudevulu Vetuuri gaaru kv mavayya maro saraswati putrudu.. pranam posaru viswanath samskaaram sampradaayalaku adhyulu.. sabithamma janma dhanyam.. endaro kalaakaarulu endaro mahaanubhaavulu andariki padaabhivandhanalu....🙏🙏🌹🌹💐💐🌸🌸🌺
@gowrishankar2182
@gowrishankar2182 9 ай бұрын
K VISHWANATH Legendary movie. J V Somayajulu Great performance. K V Mahadevan all Musical Hit songs.
@AaryanGautham5326
@AaryanGautham5326 4 жыл бұрын
such a great full movie, never seen this type of movies, thank u vishwanadh garu
@ajgameryt9658
@ajgameryt9658 5 жыл бұрын
1:59:30 to 2:02:00 scene that was awesome. All the guys need to see this.
@mkollavenkatesh8351
@mkollavenkatesh8351 Жыл бұрын
రాత్రి పూట నిద్ర పట్టక నిద్ర మాత్రలు తినే వారికి..... రాత్రి పూట ఈ సినిమా పాటలు వింటే...............
@sailajakaramcheti9717
@sailajakaramcheti9717 10 ай бұрын
అవును 1st song vinte elanti vallakaina aa ammavaru manathone unatlu anipistundi
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 2 жыл бұрын
Sri K Viswanath, is a boon to film industry. He made a number of films in which he tried to transform the community once for all. All his films are amazing though it may not fetch revenue to the producers. May he live long with sound health happily.🙏
@madigogangadhar6500
@madigogangadhar6500 Жыл бұрын
Very good Movie sir
@rlc843
@rlc843 8 ай бұрын
నేను ముస్లిమునే . ఈ సినిమా చూడటం అదృష్టం ఏమో . నిజం గ అన్ని ధర్మాలు ఒక్కటే . న హిందూ ధర్మం గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలంటే లోతయిన జ్ఞానం ఉండాలి ఒకటికి పదిసార్లు గీత చదవాలి నాకు గీత అంటే గీత లో కృష్ణుడు అంటే మొదటినుంచీ ఇష్టమే ఎందుకంటె ఆ కృష్ణుడిని పాత నాబంధనలో మోజెస్ గ బైబిల్ లో మోషే గ quran lo మూస గ పిలుస్తారు ఇకనుంచి ఏ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ ధర్మాన్ని కించ పరిస్తే అది అన్ని ధర్మాలను కించపరచినట్టే అలాంటి వాళ్ళే మథిన్మాదులు నా దేశ హిందూ ధర్మాన్ని ప్రశ్నించే హక్కు గీత చదవకుండా అర్ధం చేసుకొని వాడికి లేదు చదివిన వాడు కించపరచడు పర ధర్మాన్ని గౌరవించని వాడు ముస్లిమ్ కాజాలడు. జై హింద్ తెలుగు జాతిలో పుట్టినందుకు తెలుగు న మాతృ భాష అయినందుకు గర్వపడుతున్నాను నా ఈ తరానికి ఈ ఒక్క సినిమానే ఇలా ఉంటె గీత పాఠశాలలు ఎంతైనా అవసరమే yes అవసరమే గుడిలో పంతులు , చర్చి లో పాస్టర్ , మజీద్ లో మూళ్ళ లు ముగ్గురు అసలు మన సమాజానికి ఏం నేర్పిస్తున్నారు ఇకనుంచి నా పిల్లలకి గీత quran రెండు నేర్పించటానికి పూనుకుంటాను
@Bhadrudu
@Bhadrudu 2 ай бұрын
కృష్ణుడు దేవుడు, మోజెస్, జీసస్, మొహమ్మదు మనుషులు.
@rlc843
@rlc843 2 ай бұрын
@@Bhadrudu krushnudu manava avataranni vadili kurukshetram lo arjunudiki tatvalagurinchi nerputadu appudu daiva rupam lo aavaristadu aa daiva rupanni arjunudu kuda chudaledu krushnude cheptadu tanaku rupam ledu ani inka manchi vishesham entante geetalo 7 ba adhyayam 23 va shlokam okasari meeru chadavandi naaku telisi meeru geeta chadavaledu okasari chadavandi manchi dharma grandham
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
Viswanath Garu is a Genius. I am one of thousands of Telugu people mesmerized by his movies with most wonderful songs.
@jessy-we3me
@jessy-we3me 9 ай бұрын
1981 lo vastey 2024 lo chusanu 😂😂😂😂
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
ఎటువంటి భేష జా లు లేని అత్యద్భుతమైన భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక ఈ సినిమా , భగవంతుడే ఉన్నతుడు అని తెలియచేసే కావ్యం
@gangadharbathala9269
@gangadharbathala9269 4 жыл бұрын
No words to say this movie.. It's universal message to riots based on cast's..
@AR-wl1ud
@AR-wl1ud 4 жыл бұрын
Beautiful movie! I wish people would learn something from this and do away with castism
@mvscnms4500
@mvscnms4500 4 жыл бұрын
nuvvem nerchukunnav talli
@gourishanker...9287
@gourishanker...9287 3 жыл бұрын
I like the scene runs between father nd son Ramana Murty nd somayajulu tho Ramana Murty charector is aged man he scared of his father means those days even aged sons are scared to talk to their parents wonderful taking by Viswanath garu...
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Ananda Bhairavi Full Length Telugu Movie
2:09:51
Telugu Movies
Рет қаралды 614 М.
Swarna Kamalam Full Movie | Venkatesh, Bhanupriya | K Viswanath | Ilayaraja
2:15:21
Manchi Manasulu Telugu Full Length Movie || Akkineni Nageshwara Rao, Savitri, Showkar Janaki
2:50:18
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,6 МЛН
ఆలాపన..#Aalapana Telugu movie...1985 #bhanupriya #Mohan..#Director Vamsi #ilayaraja #Tollywood
2:11:21
Journey through Art ...కళా విహారం
Рет қаралды 110 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН