చాలామంది జిమ్ r workouts చేసాక ప్రోటీన్ పౌడర్ అని ఏవో ఏవో కంపినిలా పౌడర్లు వాడతున్నారు దానిభదులుగా ఇది చేసుకొని తాగితే మంచి బెనిఫిట్స్, టెస్ట్ ki టెస్ట్ and very healthy కూడా. పౌడర్ వద్దు నేచురల్గా ఇది బెటర్ friends. Tq sravani garu
@prudhvirajdr64686 ай бұрын
Ha dabbulu miru istharu mari😅 gym chesaka daily Protein vundali lekapote body Bakka chikki podhi! Ela daily chesukovadam kasthatam😊