106 Years old Himalaya Yogi Babaji| 106 సంవత్సరాల మహాఅద్భుతయోగి | Ravi Sastry |

  Рет қаралды 389,458

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
106 Years old Himalaya Yogi Babaji| 106 సంవత్సరాల మహాఅద్భుతయోగి ఇంటర్వ్యూ || Ravi Sastry |
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co....

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) www.youtube.co....
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) www.youtube.co....
🌼 Spiritual journey www.youtube.co....
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co....
🌼 Navakanth Interviews (Free) www.youtube.co....
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry www.youtube.co....
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy www.youtube.co....
🌼 Natural Healing by Ravi Varma www.youtube.co....
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmedit. .
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: www.youtube.co....
🌐 Pyramid Valley: / pyramidvall. .

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

Пікірлер: 311
@sancharitelugu324
@sancharitelugu324 3 жыл бұрын
ఈ స్వామి గారికి తెలుగు బాగా తెలిసింది..మనం సిగ్గు పడాలి..తెలుగు నేర్చు కొక పోవడం
@satyanarayanaadulapur5732
@satyanarayanaadulapur5732 3 жыл бұрын
శాస్త్రిగారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకెంతో రుణపడి ఉంటారు🙏🙏🙏🙏
@janakivennelakanti455
@janakivennelakanti455 3 жыл бұрын
Sadandagiriswaji meeto satsangam chalasanthoshnamgawundi
@nagarajanagaraja9355
@nagarajanagaraja9355 3 жыл бұрын
Om
@dashanna8407
@dashanna8407 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@knrn5724
@knrn5724 3 жыл бұрын
106 సంవత్సరాల మహాఅద్భుతయోగి గారి అనుభవాలు మనసు కెంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.......మరియు తన్మయత్వం లో మునిగి విన్న మా జన్మను ధన్న్యం చేసినందులకు PMC ఛానల్ వారికి ధన్యవాదాలు......ఓం నమః శివాయ
@madhusudhanms6099
@madhusudhanms6099 3 жыл бұрын
జీవిత గమనంలో దేహము మరియు ఆలయం గురించి చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియపరిచిన గురువు గారికి కృతజ్ఞతలు PMC youtube channel వారికి ధన్యవాదాలు..
@ramadeviramadevi9189
@ramadeviramadevi9189 3 жыл бұрын
నిజంగా అద్భుత మయిన ప్రసంగం గురువుగారికి ప్రణామములు ...ఎన్నో మంచి కార్యక్రమములు ప్రసారం చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు
@cnuactiva
@cnuactiva 3 жыл бұрын
PMC ద్వారా ఎంతో మంది గురువుల జ్ఞానం పొందే భాగ్యం కలిగింది . Thank you PMC. Thank you Ravi Shastri garu 🙏
@veereshtourism9537
@veereshtourism9537 3 жыл бұрын
Super
@Happy28282
@Happy28282 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@katakamramesh7755
@katakamramesh7755 3 жыл бұрын
మాటలు రావటం లేదు. పాదాభివందనం🙏🕉️✡️🔯🙏🙏🙏🙏🙏🙏
@nagamanigorugantu3035
@nagamanigorugantu3035 3 жыл бұрын
అధ్బుతమైన విషయములు తెలియపరచారు.మీకు ధన్యవాదాలు.చేస్తున్న తప్పులు తెలుకోగలిగాను.
@SanthoshKumar-1262
@SanthoshKumar-1262 3 жыл бұрын
This Guruji visited my home,he speaks many languages, Great knowledge...
@ushakollu5845
@ushakollu5845 3 жыл бұрын
How do we contact this Guruji garu
@chantich5836
@chantich5836 3 жыл бұрын
అద్భుతంగా చెప్పారు గురువుగారు.. పీఎంసీ కి ధన్యవాదాలు
@venkataramanaiah9408
@venkataramanaiah9408 3 жыл бұрын
1st episode 2nd episode రెండూ super స్వామి వారికి పాధాభి వందనం
@sreenivasadurgaprasad2559
@sreenivasadurgaprasad2559 3 жыл бұрын
థాంక్యూ స్వామీజీ అండ్ పి ఎం సి ఎన్నో అద్భుత విషయాలు మాకు అందించారు🙏🙏🙏
@socialstudies129
@socialstudies129 3 жыл бұрын
I watched entire video excellent He is the best guide 🙏🙏🙏🙏🙏
@sreedevich7594
@sreedevich7594 3 жыл бұрын
Avunandi.
@sreedevich7594
@sreedevich7594 3 жыл бұрын
Ituvanti vaari ni vaduluko koodadu.address dorikite bagundu.
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
For More Details Contact Ravi Sastry :9030020559
@shivakailash41
@shivakailash41 3 жыл бұрын
Swami vaari address ivvandi Ravi Shastri garu.... Ravi Shastri garu meeku vela vela kruthagnatha lu..... Ilanti goppa interviews tho maaku spiritual gnananni andistunnaduku.....
@baratkumar8739
@baratkumar8739 3 жыл бұрын
Respected sir, Very best interview with best saint and learnt more from him regarding his diet, excercise while he is practice saint. Request to take another interview from him...
@gangadhararaomahankali487
@gangadhararaomahankali487 3 жыл бұрын
Dec
@dr.s3750
@dr.s3750 3 жыл бұрын
Waiting for this episode...pls provide complete details of swamiji...address ect...thank you for... great divine work
@dr.m9810
@dr.m9810 3 жыл бұрын
Adress already konchem intro part lo frst episode lo cheparankunta ..try checking it once ..
@mohannukala6985
@mohannukala6985 3 жыл бұрын
Master namaskaram
@dharmatej3097
@dharmatej3097 3 жыл бұрын
Waiting for this episode... tqq pmc and Ravi garu 🙏🙏🙏🙏🙏
@dr.s3750
@dr.s3750 3 жыл бұрын
Excellent...andi....very..clean explanations with purity and divinity....so much great knowledge wit experiences...great master he is!!we r soo much blessed ...for this🙏🙏🙏....thank you Ravi garu..
@pcherala
@pcherala 3 жыл бұрын
Thank you for this Devine work 🙏🙏🙏🙏
@vmurthyyadavvmurthy9433
@vmurthyyadavvmurthy9433 3 жыл бұрын
Yogi Babaji gariki padabhi Vandanamulu
@lakshminc
@lakshminc 3 жыл бұрын
This guru made me connected to spirituality for first time. 🙏
@S.రాధ
@S.రాధ 3 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీ జ్ఞానం పార్ట్ 1 పౌర్ణమి రోజు వింటూ ధ్యానం లో కూర్చున్న స్వామి. తెలియని లోకాలకు వెళ్లినట్టు అనిపించింది. డిఎన్ఏ వివరణ నాగ ప్రతిష్ట చాలా అద్భుతం గా చెప్పారు. మరో భాగం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి. రవి శాస్త్రీ గారు మీకు నాకు ఆత్మ ప్రాణమాలు
@jujjavarappasrinivas7668
@jujjavarappasrinivas7668 3 жыл бұрын
👃👃👃👃👃👃👃👃👃👃👃
@seshabhattarindrani40
@seshabhattarindrani40 3 жыл бұрын
Part1
@cgksarma1756
@cgksarma1756 3 жыл бұрын
Saasthry gaarliki🙏🏾.meeru interview chesthunna yogul a
@cgksarma1756
@cgksarma1756 3 жыл бұрын
Kani memela kalavacho kooda theliacheyandi
@krishnareddy1281
@krishnareddy1281 3 жыл бұрын
X
@Happy28282
@Happy28282 3 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనాలు🙏🙏🙏🙏
@kirankumarkamparaju320
@kirankumarkamparaju320 3 жыл бұрын
ఇది ఒక మహా అద్భుతం గురువుగారు
@ravisanku1407
@ravisanku1407 3 жыл бұрын
My Whole hearted thanks to PMC , for enlighting us through Sri Swami Sadananda yogi, May God bless the people behind PMC channel
@radammadanachary1542
@radammadanachary1542 3 жыл бұрын
చాలా విషయాలు సాధనరీతెచెప్పారు
@swapnabongu1726
@swapnabongu1726 3 жыл бұрын
Padabivandanalu guruji.thanks to pmc and ravi garu.really transmitted message from guruji.
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 жыл бұрын
అద్భుతమైన వివరణలు... .ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@radheshbaabumadireddy1119
@radheshbaabumadireddy1119 3 жыл бұрын
Super speech 👌
@suvarnaadepu3691
@suvarnaadepu3691 3 жыл бұрын
Good information 🙏 we are very fortunate get this information....Thank you shastri garu...good interview.....🙏🙏🙏
@durgan9440
@durgan9440 3 жыл бұрын
Guru Garu...God way not easy ...each day test ...God way too tough ...Truth ..kind-hearted only God ways Truth & kindheart only shows us God ...jai Sri Ram Jai Hanuman...🚩🚩🚩guru Deva thanking you ... Guru Garu your each word great ...thanking you ...
@ngradhakrishna
@ngradhakrishna 3 жыл бұрын
Thank you swamiji and Ravi garu
@saneramu1822
@saneramu1822 3 жыл бұрын
VERY VERY GOOD SPEECH SWAMY GARU 🙏🙏🙏
@chennammabp9258
@chennammabp9258 3 жыл бұрын
Jai gurudev 🌸🙏🙏🙏🙏🙏
@jashwanthchowdary8692
@jashwanthchowdary8692 3 жыл бұрын
Waiting for this episode 😍😍😍😍😍😍 thanks a lot ❤️❤️❤️❤️ 🙏🙏🙏
@kunchalaarjun5177
@kunchalaarjun5177 3 жыл бұрын
thank you sir
@ఆధ్యాత్మికతసాధన
@ఆధ్యాత్మికతసాధన 3 жыл бұрын
మహానుభావులు
@radhikadilli3944
@radhikadilli3944 3 жыл бұрын
Continue cheyandy plz....
@rambabus3771
@rambabus3771 3 жыл бұрын
సత్యము పాదాభివందనం గురుగారు
@yashodadevulapally3009
@yashodadevulapally3009 3 жыл бұрын
జై శ్రీమన్నారాయణ. మీకు శ్రీ సత్యసాయి బాబాగారు పరిచయమైన వారేనా దయ చేసి తెలుప గలరు
@andelarenuka6497
@andelarenuka6497 3 жыл бұрын
Guruvu gariki athma pranaamaalu🙏
@vijayalakshmikv3119
@vijayalakshmikv3119 3 жыл бұрын
Thank you Ravi Shastri garu for conducting such great interviews. My humble salutations to the Guruji 🙏🙏🙏🙏
@abbarajusathyadeva717
@abbarajusathyadeva717 3 жыл бұрын
Ravi Sastry Garu. A small suggestion. While viewing the interview some times in your anxiety to elicit more new information, you are unknowingly blocking the swamy ji's flow. In case you feel that interview is becoming lengthy , you can any way edit later on. This is happening not only with this interview but other interviews as well. Please take care of this point in right earnest.
@geethasreenivas2511
@geethasreenivas2511 3 жыл бұрын
Thaaaaaanks so much PMC and Ravi garu. Was waiting desperately. Gurugariki maa paadabhivandanalu. Ento punyam untene ilanti yogula darsanam avutundi. Though it’s virtual, still take it as a blessing. Thanks for these invaluable videos🙏🙏🙏🙏🙏🙏
@nikhilnicky7810
@nikhilnicky7810 3 жыл бұрын
That swami ji is he married...?? If yes how many children does he have..??
@dzest2349
@dzest2349 3 жыл бұрын
Most of the foreigners learning kundalini yoga🙏❤️ great video
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
సంత్ సదానంద స్వామీజీ మీ పాదాలకు నమస్కారములు .
@sreedevich7594
@sreedevich7594 3 жыл бұрын
Amma,address cheppara.
@jakk92
@jakk92 3 жыл бұрын
Our ancestral science is beyond time , great
@HariKrishna-rm2pw
@HariKrishna-rm2pw 3 жыл бұрын
Knowledgeable information.
@pravallikae9151
@pravallikae9151 3 жыл бұрын
Mahanth sadanandh Ji maharaj, explained the hidden science behind our hindu traditions. I.e. the way and use of pradakshina Not just listening to swami Ji, we have to implement them in our life to feel the aatmaanandam. Sree gurubhyo namaha.
@sreekanthj5649
@sreekanthj5649 3 жыл бұрын
Priceless interview. Pranamam Swami Sadananda Yogi garu and thank you so much Ravi garu...
@srinivasrelangi1408
@srinivasrelangi1408 3 жыл бұрын
We appreciate your effort
@chandrasekharnarasingu9482
@chandrasekharnarasingu9482 3 жыл бұрын
Thanks Sastri garu. Make more videos with this swamiji.
@swarajyalaxmi1965
@swarajyalaxmi1965 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@TheAkhibuddi
@TheAkhibuddi 3 жыл бұрын
Chala bagundi swami vatiji pranamamulu.
@nadellaramanakumari2681
@nadellaramanakumari2681 3 жыл бұрын
Never expected such information 🙏🙏🙏🙏
@rekhamusunuru141
@rekhamusunuru141 3 жыл бұрын
Waiting for this ravi garu
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 3 жыл бұрын
ధన్యవాదాలు PMC ఛానల్ వారికి
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 3 жыл бұрын
Thank u sooo much ravigaru perfect questions great answers. we r lucky to see n hear great guruji. dhanyavaadhalu guruvugaru
@TheChaitu123
@TheChaitu123 3 жыл бұрын
swami you Speking nic telugu...meru kevalom veluvina samacharom cheparu matramey cheparu..felt bless.. me padhalaku namaskrom
@nagaraj-dq5qd
@nagaraj-dq5qd 3 жыл бұрын
Wonderful pograms in pmc Chanel thanq sir
@bujjibabu1740
@bujjibabu1740 3 жыл бұрын
Thanku sir
@positivewave7561
@positivewave7561 3 жыл бұрын
Great knowledge 👏🙏
@bharatmkr7705
@bharatmkr7705 3 жыл бұрын
అనేక మహాత్ములతో నిర్వహిస్తున్న శ్రీ రవిశాస్త్రి గారి పరిచయ కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి.....ఓషోభరత్.
@prameshbabu3267
@prameshbabu3267 3 жыл бұрын
PMC channel ku, Ravi shastrigariki vandanalu.Ituvanti sajjanula interviewlu Marinni ravalani ashistunnamu🙏
@lakshmivallidevibijibilla1294
@lakshmivallidevibijibilla1294 3 жыл бұрын
Hi! It's really a great and amazing information! Thank you.
@swathichintalapati7436
@swathichintalapati7436 3 жыл бұрын
Ravi Sastry garu we are doing good wok thank u sir🙏🙏🙏🙏🙏
@sg-hl8eg
@sg-hl8eg 3 жыл бұрын
Guruji clearly explained. 🙏
@varalunarsepalli4011
@varalunarsepalli4011 3 жыл бұрын
Ksheera Sagara madhanamu gurinchi chala baga chepparu swamiji,ilanti gnananni maku andistunna PMC channel vallaku,Ravi sastri variki kruthagnathalu 🙏🙏🙏
@ramanikandula2627
@ramanikandula2627 3 жыл бұрын
Namaskaram swamiji 🙏👐
@sreenutechtub1649
@sreenutechtub1649 3 жыл бұрын
Meeru great ravishasthri gurugigaru namaskaram.
@suryadevararao1795
@suryadevararao1795 3 жыл бұрын
"Endaro Mahanubhavulu"........
@saibabushaik221
@saibabushaik221 3 жыл бұрын
Sree gurubyo namaha pranaamaalu gurudeva 🙏🙏🙏🙏
@haribabu9224
@haribabu9224 3 жыл бұрын
we need more videos like this swamy
@narsiimmhha287
@narsiimmhha287 3 жыл бұрын
శ్రీగురుభ్యో నమః 🙏🙏🙏
@sridevichunduri9142
@sridevichunduri9142 3 жыл бұрын
Thank You so much Ravi Sastry Garu. Every word of swami is giving abundant of knowledge and so awakening to all of us. Swami variki Pranamalu.
@entisangathulu
@entisangathulu 3 жыл бұрын
Swamy Gaariki Aathmanamaskaramulu 🙏🙏🙏🙏🙏. Chaalaa teliyani scientific information regarding yoga and human gurinchi vivarincharu. Mahaa dhanyavaadamulu Swamy.Om
@sureshuppu9901
@sureshuppu9901 3 жыл бұрын
Guruvu gariki padabhi vandanalu Chala manchi vishayalu cheppinaru danyavadalu
@bharathiappalapuram8767
@bharathiappalapuram8767 3 жыл бұрын
Sathakoti vandanalu ee channel ki. Thanks a lot.
@nimmakayalaayyavarireddy2016
@nimmakayalaayyavarireddy2016 3 жыл бұрын
థాంక్స్ శాస్త్రి గారు
@PAVANKUMAR-nu1ud
@PAVANKUMAR-nu1ud 3 жыл бұрын
Great interview 👍
@n.narendrababu8626
@n.narendrababu8626 3 жыл бұрын
Thank 🙏 you swami Iam very happy thank 🙏 you so much
@vimalakumari4407
@vimalakumari4407 3 жыл бұрын
Thank you ravisastry garu. Realy great Interview sir. We are great hounur to heared your all interview sir.
@sun...6362
@sun...6362 3 жыл бұрын
🙏🙏🙏... namaskar
@chandramohanreddy3949
@chandramohanreddy3949 3 жыл бұрын
What a great explain
@giribabuannapaneni6073
@giribabuannapaneni6073 3 жыл бұрын
Chaala bhavundhi ee episode.
@inMeditation_PSSM
@inMeditation_PSSM 3 жыл бұрын
One more episode with this guruji please...🙏🙏🙏
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 3 жыл бұрын
Guruji 🌺🙏🌺
@raman9880
@raman9880 3 жыл бұрын
Thanks so much MASTER'S...🙏🙏🙏🙏...for giving wisdom... thank you PMC 🙏
@saradavudgavi8688
@saradavudgavi8688 3 жыл бұрын
Very good n inspiring videos Sir. Guru's words are really inspiring and can connect ourselves easily with divine knowledge n universal thing's. Please can make some more videos so that can gain some insight. Thanks Ravi garu ur videos are really inspiring. 🙏🙏
@appamraghuveer6172
@appamraghuveer6172 3 жыл бұрын
Excellent interview marvellous ,stupendous explanations of the secrets of the yoga. Pranam to Sadananda giri garu and Ravi shastry.
@govardanrao5613
@govardanrao5613 3 жыл бұрын
3 awe
@chittibabu9716
@chittibabu9716 3 жыл бұрын
Babaji Swamiji gariki namaskaralu. In simple language he has explained many traditions of praying and linked to science. Thanks to PMC for sharing. 🙏🌹
@giribabuannapaneni6073
@giribabuannapaneni6073 3 жыл бұрын
He is a great saint
@ngopireddyngopireddy6294
@ngopireddyngopireddy6294 3 жыл бұрын
Exlient episode thank you guruvu garu it's a great divin work
@kondapravalika5474
@kondapravalika5474 3 жыл бұрын
This was so difficult to understand but this was amazing speech
@pasagadugularaju1076
@pasagadugularaju1076 3 жыл бұрын
Tq guru garu
@kadhalikafitness3747
@kadhalikafitness3747 3 жыл бұрын
chala information telusukunnanu tq guruji
@chaithrapushpa2892
@chaithrapushpa2892 3 жыл бұрын
Thank you sir🙏 I was actually waiting
@manibhuvana5004
@manibhuvana5004 3 жыл бұрын
thanks andi for sharing. jai gurudeva
@g.durgaprasad8511
@g.durgaprasad8511 3 жыл бұрын
Super
@chandramohanreddy3949
@chandramohanreddy3949 3 жыл бұрын
Ravisasri garu 🙏🙏🙏🙏
@sobhamadhira6473
@sobhamadhira6473 3 жыл бұрын
Thank you very much. Very wonderful information.
@navyasri3006
@navyasri3006 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@navyasri3006
@navyasri3006 3 жыл бұрын
Thanks swamiji
@namahsivaya3356
@namahsivaya3356 3 жыл бұрын
adbhutham gaa undi.. Thank you PMC channel and Ravi Sastry garu
@padmam123
@padmam123 3 жыл бұрын
Thank you very much
@చిన్నిమున్ని2772
@చిన్నిమున్ని2772 3 жыл бұрын
Tq ravi garu🙏
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,5 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,7 МЛН
How A Thousand Years Old Himalayan Yogi Gave Darshan to Me ?
27:26
The Himalyan Yogini
Рет қаралды 244 М.
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН