113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 217,305

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam
113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu
Yogi Sri Sadguru Rangayya Swami his secrets to a long life.
Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 245
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586
@manoharkunta8712
@manoharkunta8712 3 жыл бұрын
dदLEEकेLलEलळळळळळळळळळL
@mandasubramanyam318
@mandasubramanyam318 3 жыл бұрын
@@manoharkunta8712 g
@swapnanagavelli3868
@swapnanagavelli3868 3 жыл бұрын
Make me ashirvadham Kavali swamy guruv garu na Peru nagavelli swapna naku Putra Satanism unda guru guru na Bertha nagavelli rajesh nenu dirga sumagali GA undali Ani naku me ashirvadam Kavali me padalaku vandham swamy repy me
@karanampandurangarao5020
@karanampandurangarao5020 3 жыл бұрын
@@manoharkunta8712 lo
@avanchabasanth1494
@avanchabasanth1494 3 жыл бұрын
Super ga cheparu Swamy garu
@venkateshwarluyarravoinave4527
@venkateshwarluyarravoinave4527 3 жыл бұрын
PMC chanal కు కృతజ్ఞతలు, రావిశాస్త్రి గారికి ప్రణామం, మాకు ఎంతో మంది గురువుల ను పరిచయం చేసి సాధనాభిలాశను పెంపొందించే మీకు ఆత్మాభివందనాలు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.కదా.
@Ravishastry63
@Ravishastry63 3 жыл бұрын
రవిశాస్త్రిగారూ మంచి మంచి మహానుభావులను పరిచయం చేస్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@gadekalkishore1210
@gadekalkishore1210 Ай бұрын
మంచి గురువుతో అద్భుతమైన విషయాలు చెబుతున్నారు చాలా ధన్యవాదములు
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
మరెళ్ళ వారికి ధన్యవాదములు , చక్కటి , చిక్కని మహను భావులను ,చిక్క బుచ్చుకుని దర్శింప చేస్తున్న మీ కు ధన్య వాదములు మాత్రమే తెలుప గలము...
@venkataramanat41
@venkataramanat41 3 жыл бұрын
మంచి సత్సంగము. అపూర్వ విషయాలు తెలిపారు పెద్దాయన రంగయ్య స్వామి కి ప్రణామాలు. ధన్యోస్మి. ముగ్గురు గురువులు: పుల్లయ్య స్వామి, విభూతి స్వామి మరియు సిద్ద గురు స్వామి గురించి చాల వివరంగా తెలియ చేశారు. నమస్కారాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
గురువుల దగ్గర ఎప్పుడు కూడా వినయము తో ఉండాలి.అంతే కానీ అతి తెలివి ప్రదర్శించ కూడదు.
@DevuniRamulu-rl4ip
@DevuniRamulu-rl4ip 11 ай бұрын
ఎందరోమహాను భావులను విశ్వానికి పరిచయముచేస్తున్న శ్రీ రవిశాస్తి) గారికి,విశ్వసద్గురువులకు,ఆత్మాభిపాదప్రణామాలు.
@Thinkwords1-1
@Thinkwords1-1 3 жыл бұрын
వయస్సు తో సంబంధం ఏంటి..అయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా రు గా.. అద్భుతమే..
@krupasagar1189
@krupasagar1189 3 жыл бұрын
శ్రీ రంగయ్య స్వామి గారి పాద పద్మము ల కు నా నమస్కారములు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ప్రణామాలు రంగయ్య స్వామి గారు.
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
రంగయ్యస్వమిగారికి పాదాభివందనాలు.
@n.narendrababu8626
@n.narendrababu8626 3 жыл бұрын
Sir wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HaraGopalaKishan
@HaraGopalaKishan 3 жыл бұрын
శ్రీ రంగయ్యస్వామి గారికి ప్రణామములు.
@rangabhukya813
@rangabhukya813 2 жыл бұрын
Really nice rangayya Swamy gaariki paadabhivandanaalu
@raamaan159
@raamaan159 3 жыл бұрын
కల్మషము లేని ఇంటర్వ్యు పెద్దమనిషి అన్ని నిజాలే చెప్పినాడు it's true I have never listened like this type of devotion
@baburaogadam3744
@baburaogadam3744 3 жыл бұрын
Very very nice and beautiful speech and grateful message to Telugu state's.tq sir 🙏.
@venkateshwarluyarravoinave4527
@venkateshwarluyarravoinave4527 3 жыл бұрын
రంగయ్య స్వామి సద్గురువులకు పాదాభివందనం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
సూర్య నాడీ.మరియు చంద్ర నాడీ.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ధన్యం.స్వామి జి.
@choudarymuraliprasad6875
@choudarymuraliprasad6875 2 жыл бұрын
ఈయనకు 113 సంవత్సరాల వయస్సు అంటే నమ్మలేం.కానీ అద్భుత శక్తి సంపన్నులు గా కన్పిస్తూ ఉన్నారు.వాచకం అద్భుతం.గొంతు అద్భుతం.వేసుకునే వస్త్ర ధారణ అందరు బాబాల వలె కాకుండా గృహస్తులు వలె ఉన్నారు.వీరికి పాదాభి వందనాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
చాలా జ్ఞాన వంతుడు లాగానే ఉన్నాడు.
@arunnizam
@arunnizam 3 жыл бұрын
Thank you ...Ravi Anna Garu...🙏🙏goppa vektula drshana bagyam maku kalpichinanduku..
@Rani_yoga_girl
@Rani_yoga_girl Жыл бұрын
🙏ravi shastri gariki 🙏 maha gnanula darshanam maku mmeeru kalpistunna adrustam🙏om namah shivaya 🙏
@arunav5711
@arunav5711 3 жыл бұрын
Really wonderful session swamiji.🙏🙏🙏🙏🙏🙏
@WonderTechie
@WonderTechie 3 жыл бұрын
What an energy, thanks to PMC Online TV for introducing us to Sadguru Rangayya Swami.
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 жыл бұрын
జై...గురుదేవులు.... తమరి....ఉపదేశాలు.. మాకు ఎంతో....👍🙏🙏🙏సంతోషం👍🙏🙏
@balajinv01
@balajinv01 3 жыл бұрын
Good he has lot of memories which he explains clearly and nice to know 100 years old culture and customs 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
So hamu nu విడదీస్తే నే పంచాక్షరి.మంత్రము.నమః శివాయ నమః.
@prasunayl4239
@prasunayl4239 Жыл бұрын
రంగయ్య స్వామి గారి పాద పద్మములకు ❤ నమస్కారములు
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
ర విశా స్త్రీగారికి ధన్యవాదాలు.
@n.narendrababu8626
@n.narendrababu8626 3 жыл бұрын
Sir Iam waiting 2nd episode Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvrrreddy3639
@mvrrreddy3639 3 жыл бұрын
PMC .sari leru neeku evvaru no 1 channal 👍👍👍👍👍👍👍👍👍
@sreeramuluarshanapalli1368
@sreeramuluarshanapalli1368 3 жыл бұрын
Chala chala goppa vishayalu teliya chesinanduku swamiji gariki dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@hameedullakhan6510
@hameedullakhan6510 3 жыл бұрын
Thank you very very much to PMC.
@durgaprasadkonduru5442
@durgaprasadkonduru5442 2 жыл бұрын
Ravi Sastry garu. Yaddanapudi Bhadramma garu of Rajupalem, between Sattenapalli and Piduguralla in Guntur district is aged 90 years devotee of Brahmam garu Her eldest daughter Sri Sri Sri Naga Seshamamba went into Penance without food and water. A place worth seeing showing lot of miracles
@phanikumard1289
@phanikumard1289 3 жыл бұрын
Really great details given by 113 years Rangayya swami.Sriram.jairam jayajaya RAMA
@vijayakasi5289
@vijayakasi5289 3 жыл бұрын
Super sir .we are very happy to such a yogi. Doddigarla Gangadhara rao.chodavaram west godavari.
@arunachalasiva.
@arunachalasiva. 3 жыл бұрын
ఈ ఛానల్ గొప్పవారిని బయటకు తీస్తోంది..
@banana1061591
@banana1061591 2 жыл бұрын
Thank s for uploading this video
@arunodayatelugu
@arunodayatelugu 3 жыл бұрын
Chala adbhutham 🙏🙏🙏
@durgaprasadkonduru5442
@durgaprasadkonduru5442 2 жыл бұрын
Glad to see rangayya swami yogi
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
Mahaanubhavula darsanam maa adrustum 🙏chaanal vaariki dhanyavadamulu 🙏 endaro mahaanubhavulu !! andariki naa vandanaalu 🙏🙏👌👌👌
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
Poorva janma sukrutha vunte gaani ee mahaanubhavuniki 7years loo bhagath Bhakthi prapthinchadam anuuhyam!!!
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
apara prahladudu amsa anipistondi ! 🙏
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
Raam Raamaya namaha 🙏Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏🌹🌹 SRI MAATHRE NAMAHA 🌹🌹🙏🙏🙏
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@s.anandachary2174
@s.anandachary2174 2 жыл бұрын
రవిశాస్రిగారు మీరు మాయకును ప్రతిమాయచే నామరుగుగనుమన్నాదిరా అనే గురువుల మహీమాన్వత ప్రతిమాయను తేలియచేస్తున్నారు ధన్యవాదాలండి.
@karrepadma5508
@karrepadma5508 Жыл бұрын
రాముని భజనలు మరిచితె మనసా నీ జీవన మెటులా గడిపెదవో ..భజనల భావము నిజముగ తెలిసితే ప్రజలతొ పని నీకేందుకె మనస్సా ఏదేమైనను నాగతి నీవని తారక నామము ధ్యానము చేయవే రాముని మంత్రము స్వాసలొ నిలిపీ సాధన చేయవే ఓ మనసా 🙏
@TheSelfbelief1
@TheSelfbelief1 10 ай бұрын
amma.. ee padyanni yevaru chepparo teliya cheyagalaru talli.. Naa sadhana rama naam swasatho japinchadame..
@chintambhaskar8215
@chintambhaskar8215 3 жыл бұрын
Rangaiah swamiki Ravi sastri garlaku vandanaalu
@saisuseela4667
@saisuseela4667 3 жыл бұрын
Rangyya gare padyaalu speed ga cheppatam 👏👏👏👏👏👏🙏🙏🙏naku ardam kaledu
@balakrishnareddy9204
@balakrishnareddy9204 3 жыл бұрын
Paramapoojyulu, rangayya, swaami, vaariki, brmh, sree, ravisasthri, gaariki, namassulu, om, sreegurubyonamaha
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
రంగయ్య స్వామీ పరిచయం మా అదృష్టం
@mahamadapurampodalakur6255
@mahamadapurampodalakur6255 2 жыл бұрын
మా కు మంది ఉపదేశము విని పించిన రంగయృ సామికి నమస్కారం లు.
@narayanamurthym6818
@narayanamurthym6818 Жыл бұрын
Happy to see senior spirutual person
@venkateswararaolella2376
@venkateswararaolella2376 3 жыл бұрын
Excellent and wonderful Sir
@kachanachandrasekharreddy9975
@kachanachandrasekharreddy9975 3 жыл бұрын
సద్గురువులు రంగయ్య స్వాముల వారికి ప్రణామం
@chowdamsrirammalyadri7006
@chowdamsrirammalyadri7006 3 жыл бұрын
Om Sri gurubyo namaha 🙏🙏🙏🌺💐🌹🌷🌺💐🌹🌷🌺💐🌹om Sri seetaaraamaanjaneayaaya namaha 🙏🙏🙏🌺💐🌹🌷💐💐🌹🌷🌺💐🌹
@BalaNarasimsha
@BalaNarasimsha 11 ай бұрын
Rangaiah.swamiki namaskaramulu
@kmdzubaidulla2331
@kmdzubaidulla2331 2 жыл бұрын
Best channel
@sujathayadav2127
@sujathayadav2127 2 жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏
@kondadevakumar7980
@kondadevakumar7980 3 жыл бұрын
జై శ్రీ గురుదేవ
@dasharpra
@dasharpra 3 жыл бұрын
Errojulo kuda 113 years bathiki unnadu ante Meru great sir, Mee interview inka 2 hrs unte bagauntadi
@rajusairamreddy
@rajusairamreddy 3 жыл бұрын
యాంకర్ గారు కి పెద్దాయన చెప్పిన మాటలు వింటుంటే నోరు మూతపడడం లేదు
@saibaba6068
@saibaba6068 3 жыл бұрын
Yes. Such a great information he is listening directly from a true desciple of a great guru, a guru and yogi. Really wonderful interview and information from a well knowledged yogi.
@swarnakrishnamurthi2080
@swarnakrishnamurthi2080 2 жыл бұрын
113 years levu. 85 or 90 years mathrame anipisthondhi. Yet, swami great.
@akuletiashok1481
@akuletiashok1481 3 жыл бұрын
Excellent video
@appalaraju6517
@appalaraju6517 2 жыл бұрын
🙏👍👏SADGURU RANGAYYA SWAMY VAARIKI PADABHIVANDANAMULU🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲👍👏
@mvrrreddy3639
@mvrrreddy3639 3 жыл бұрын
PMC jayaho jayaho 🙏🙏🙏🙏🙏🙏
@kushavardhandevanapalli6940
@kushavardhandevanapalli6940 3 жыл бұрын
Your best thatha
@RadhaArcot
@RadhaArcot 3 жыл бұрын
Namasthe thatha
@rajunellutla3261
@rajunellutla3261 3 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 3 жыл бұрын
Thank youalRavi sathri garu, veelaithe swamy varu thelipina siddaguruvula samadhi vivaralu kuda oka vedio chesthe baguntundi
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 3 жыл бұрын
Swamy,. Pranamalu
@mvrrreddy3639
@mvrrreddy3639 3 жыл бұрын
TQ TQ TQ pmc
@bapujagati3858
@bapujagati3858 3 жыл бұрын
చాలామంచి పోగౄం చేశారు.దన్యవాదాలు.నేనూపసాదనచేస్తున్నానూ.సాదనలోనిమెలకువలుచెప్పండి.దన్యవాదాలు.
@sudhakarsri25
@sudhakarsri25 3 жыл бұрын
Namaskaram swami sadana mantram evidamga cheylo adbhutam ga vivarincharu
@badasreenivasreddy8107
@badasreenivasreddy8107 3 жыл бұрын
Great ....
@alukapallithirupathi7567
@alukapallithirupathi7567 Жыл бұрын
CHALA MANCHI SANDESHAM
@srihariharabhakhthichannel4038
@srihariharabhakhthichannel4038 3 жыл бұрын
OM NAMO BAGAVATHI VASUDEVAYA NAMAHA OM SREE GURUBHYO NAMAHA
@9artsswathi658
@9artsswathi658 3 жыл бұрын
Super Sir
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Om namo venkatesaya namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha
@anugubalreddy5964
@anugubalreddy5964 Жыл бұрын
MeePMC CANALS Ragayana garuvadanamulu
@bikshamtadikonda79
@bikshamtadikonda79 3 жыл бұрын
Awesome
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 3 жыл бұрын
Jai gurudev Garu.
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 3 жыл бұрын
జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి
@dulambhikshapathy2783
@dulambhikshapathy2783 2 жыл бұрын
-.వందనం గురువు గారు
@cinnamashaba1051
@cinnamashaba1051 2 жыл бұрын
Super sir soooo cute
@vvsatyanarayanamedisetti9171
@vvsatyanarayanamedisetti9171 3 жыл бұрын
Tqqqqqqq 🙏🙏🌹💐
@eshawarperala3035
@eshawarperala3035 3 жыл бұрын
Good exordinory
@narsimhab2682
@narsimhab2682 3 жыл бұрын
E master gyanam aparam anantam
@venkatachakradharan4154
@venkatachakradharan4154 3 жыл бұрын
CAN I SEE SRI SRI SRI VIBHOODHI SWAMY PHOTOS AND VIDEOS RIGHT NOW ? IF POSSIBLE KINDLY BE TELECAST IMMDIATELY. THANK YOU
@swamychandrananda8723
@swamychandrananda8723 3 жыл бұрын
Ravisastry garu meeru guruvulanuparichayam chesinappudu vari address cheppandi rangayyaswamy e vurilovuntaru
@karthikraju6880
@karthikraju6880 3 жыл бұрын
SWAMY MEE SANDHASAM VEENAA BHAGYAM KALEGINANDHULAKU DHANYAM SRI RAMA RAKSHA BAGHA VAN DHARSANAM KALIGENANTHA ANANDHAMU KALIGINADHE PARCHAYAM CHASINAVAAREKI DHANYAVADHAMULU
@muniganarathnalukadivetimu6591
@muniganarathnalukadivetimu6591 3 жыл бұрын
రంగయ్య స్వామి వారికి 🙏🙏🙏🙏ప్రణామములు,,
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Guru gari ki nasmsakramu
@varulakshmi636
@varulakshmi636 3 жыл бұрын
Padabi vandanalu swaml
@ramaraghurd2789
@ramaraghurd2789 3 жыл бұрын
Jai Sri Raama...shivarama jai
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
2nd episode epudu swamy? Eagerly waiting...
@ravichandragangavarapu1259
@ravichandragangavarapu1259 3 жыл бұрын
Absolute shocking interview
@mopurimadhuri8567
@mopurimadhuri8567 3 жыл бұрын
Great
@harini2shamrocks380
@harini2shamrocks380 2 жыл бұрын
Jai sri Ram🌺🙏
@durgaprasad1235
@durgaprasad1235 3 жыл бұрын
Nice video
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
apara prahladudu anipistuoni 🙏
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 3 жыл бұрын
Jaiguru
@srinivasettaboina1232
@srinivasettaboina1232 3 жыл бұрын
Address cheppandi sir.. మేము కూడ దర్శనం చేసుకుని సాధనా పద్ధతులు నేర్చుకుంటాము..!!
@veluthurlareddy2947
@veluthurlareddy2947 3 жыл бұрын
Avunu anna
@balagarre5497
@balagarre5497 3 жыл бұрын
🙏🙏🙏
@agovardhanreddy4066
@agovardhanreddy4066 3 жыл бұрын
Great Rangaiah Swami master
@narendragonuguntla7262
@narendragonuguntla7262 3 жыл бұрын
Excellent meet
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Om namo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya
@raghavareddy7700
@raghavareddy7700 3 жыл бұрын
OM NAMAHSIVAYA
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 3,6 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 3,6 МЛН