Ashok Gajapathi Raju | Gossip Garage | టీటీడీ చైర్మన్‌ పదవిని వద్దనుకోవడానికి కారణం అదేనా? | 10TV

  Рет қаралды 127,735

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 83
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 3 ай бұрын
తరువాతి రాష్ట్రపతి పదవి కి కూడా ఎన్నుకో తగిన జెంటిల్మాన్ అశోకగజపతిగారు.గవర్నర్ కన్నా రాష్ట్రపతి పదవి ఆయనకు హూందాగా వుంటుంది.
@chinmayaswaroop5929
@chinmayaswaroop5929 3 ай бұрын
భగవంతునిపై అచంచల భక్తిప్రపత్తలుకలిగినవారు చేస్తే ఆలయానికి తనకు మంచిజరుగుతుంది.రాజుగారినిర్ణయానికి ధన్యవాదములు.గణపతి.
@gupteswararao5365
@gupteswararao5365 3 ай бұрын
నిజమే అతను పుట్టుకతో.రాజు అందరిలాగా దరిద్రులు కారు.వారి.చేయి ఎప్పుడు పైనే.కానీ క్రిందని కాదు.కొన్ని.వేలమంది చే.సత్కారాలు.పొందిన. జీవితం.అతనికి ఏ పదవి ayena ఒక్కటే అది.t t ddi.ayena.chinna.కోవెల.ayena ఒక్కటే స్వార్థం లేని మహానుభావులు ఇలాగే వుంటారు
@venkatasubbarajuvegesna9533
@venkatasubbarajuvegesna9533 3 ай бұрын
రాజువయ్యా!మహారాజులయ్యా!! మీనిరాడంబరతా,నిగర్వం మీకుమీరేసాటి, వందనాలయ్యా!దివాణం!!🎉❤
@mohan2407
@mohan2407 3 ай бұрын
రాజ వంశీకునిగా పుట్టి,చరిత్ర కలిగి,ఇతరులతో ధన్నం పెట్టించుకుని,ప్రతినమస్కారం చేసిన వ్యక్తి, తిరుమలకు వచ్చే ప్రతిఒక్కరికీ తను ధన్నం పెట్టి ఆహ్వానించడం,అవసరమా ? ఆ పదవి కంటే తన ఆత్మ గౌరవానికి విలువ ఇచ్చారు అనుకోవాలి🙏🙏🙏
@RamanaiahV-mc5xe
@RamanaiahV-mc5xe 3 ай бұрын
నాగబాబు కు మాత్రం టీటీడీ నీ కట్టబెట్టకండి. ఏ దారినపోయే వాడికి ఇచ్చినా మంచిదే. దయచేసి ఈ సినిమా, టీవీ వాళ్లకు మాత్రం వద్దు సార్.
@srinivasjetty4490
@srinivasjetty4490 3 ай бұрын
ఫ్యాక్షనిస్ట్ లు కి మర్డర్స్ కి ఇవ్వచ్చు నాగబాబు గారికి ఇవ్వకూడదు ఏరా నాయన ఎందుకు వద్దు సరే నువ్వేళ్ళ రా...లఫూట్
@vvskondapalli7676
@vvskondapalli7676 3 ай бұрын
చాలా మంచి ఆలోచన అశోక్ గజపతిరాజు gaaridi.
@ananda6878
@ananda6878 3 ай бұрын
నిజమే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజుగారు లాంటివారికి గవర్నర్ పదవే సరైనది.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 ай бұрын
అశోక్ గజపతి ఒక నిరాడంబర వ్యక్తి. కపటం తెలియని మనస్తత్వం. అందుకనే తితిదే ఛైర్మన్ పదవి వద్దన్నారు. ఏమాత్రం అవినీతి, అక్రమాలు సహించలేని వాడు. తిరుమల లో అది సాగదు
@ashanara4439
@ashanara4439 3 ай бұрын
గవర్నర్ పదవి అశోక్ గారికికేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తప్పకుండా ఇవ్వాలి 🙏🙏
@dasarinageswararao4694
@dasarinageswararao4694 3 ай бұрын
అశోక్ గజపతి రాజు గారి నిర్ణయం చాల కరెక్ట్ ఎందుకంటే అయిన వయసు రీత్యా ఈ పదవి కరెక్ట్ కాదు, అయినకీ గవర్నర్ పదవి ఇస్తే అయిన గౌరవానికి తగినట్లు ఉంటుంది CBN గారు తప్పకుండా ఆ అవకాశం వస్తే పరిశీలించమని అయిన అభిమానిగా నా విన్నపం.
@nsraju1386
@nsraju1386 3 ай бұрын
ఒక మంచి బ్రాహ్మణుడు ని TTD చైర్మన్ చేయండి.
@kalpanat89
@kalpanat89 3 ай бұрын
Brahmins ki asalu okka post kooda ivvaledu. Samajika nyayam jaragaali.
@fun-oj8vw
@fun-oj8vw 3 ай бұрын
yes oka niyama nibandanu lu administration rendutilo naipunyam unna brahmanulaku ivvali.....itlu oka velama kulastudu.
@nsraju1386
@nsraju1386 3 ай бұрын
@@fun-oj8vw Parakaala prabhaakar? My Choice
@bujjibabu2865
@bujjibabu2865 3 ай бұрын
అశోక్ గజపతిరాజు గారికి తనకున్న రాజకీయ అనుభవము దృష్ట్యా,ఐదివారికి తగిన పోస్ట్ కాదని అనుకుంటున్నారేమో వీరికి ఒక రాష్ట్రానికి గవర్ పోస్ట్ఆఫర్ చేస్తేగlవర్నర్ పోస్ట్ కు అంగీకారము తెలుప వచ్చు. చంద్రబాబు కు సమ కాలీకుడు అవినీతి ఆరోపణలు లేనినాయకుడు కి, చిన్న టీటీడీ చైర్ మెన్ పోస్ట్ ఇవ్వటము న్యాయ సమ్మతము కాదు కదా,!!!!
@Babu-rv8un
@Babu-rv8un 3 ай бұрын
Chinna ttd chairman postaa.ttd chirman annitikanna superior
@GopinadhAllada
@GopinadhAllada 3 ай бұрын
గవర్నర్ కరెక్ట్ పక్కనే వున్న ఒడిస్సా లేకపోతే ఛత్తీస్గఢ్ లేదా ఆయన చదువుకున్న మధ్యప్రదేశ్
@KritiAvighna
@KritiAvighna 3 ай бұрын
ఎంతైనా రాజు గారు రాజు గారే ఉత్తరాంద్ర దేవాలయలయాలు మంచి పరిపాలన అవసరం అది ఒక్క గజపతి రాజుగారికే సాధ్యం.భగవంతుడు రాజుగారికి దీర్ఘాయఉష్ ఇవ్వాలని నా ప్రార్ధన..
@krajender9664
@krajender9664 3 ай бұрын
ఆయనను ఉపరాష్ట్రపతి ని చేయాలి
@dr.mallikarjunam.v.799
@dr.mallikarjunam.v.799 3 ай бұрын
Good decision Sir
@jaismithsai9724
@jaismithsai9724 3 ай бұрын
జస్టీస్ NV రమణ గారు...
@ajaybabugaddipati9512
@ajaybabugaddipati9512 3 ай бұрын
Super.rajugaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prlrao8607
@prlrao8607 3 ай бұрын
Super...
@Ranganath12345
@Ranganath12345 3 ай бұрын
He is a great person
@anuradhag3131
@anuradhag3131 3 ай бұрын
అదే రాచఠీవి అంటే 🎉
@sekhargn9767
@sekhargn9767 3 ай бұрын
అంత పెద్ద మనిషి ని పట్టుకొని "ashok "అని singler లో మాట్లాడటం ఏమిటి??
@Ravirommula
@Ravirommula 3 ай бұрын
Very good క్వశ్చన్ bro
@gopichalla1167
@gopichalla1167 3 ай бұрын
TTD chairman YADAVS ki evalli
@balusmgs3745
@balusmgs3745 3 ай бұрын
ఆయన హుందా తనానికి గవర్నర్ పదవే సరిఅయింది.
@padmavathim2554
@padmavathim2554 3 ай бұрын
Asoka Gajapathi sir you are agreat leader God bless you with good health and happiness..
@ApparaoEllapu
@ApparaoEllapu 3 ай бұрын
ప్రస్తుతం రాజు గారు సింహాచలం దేవస్థానం ధర్మకర్త. అన్ని కార్యక్రమాలు ఆయన అండర్లో జరుగుతున్నాయా.ఇంకా చేయవలసన వర్క్స్ చాలా ఉన్నాయి.
@mgs5105
@mgs5105 3 ай бұрын
ఇంత ముందు కాలంలో ఆయన గొప్పతనాన్ని చూసాము గోదావరి పుష్కరాలలో ఆయన చేతకానితనం చాలాసార్లు బయటపడింది పుష్కరాలలో నదీ తీరంలో బూటు కాళ్లతో తిరిగిన వ్యక్తి అంత ఉత్తముడు ఏమి కాదు రాజకీయ పలుకుబడి వేరు ధర్మం తెలిసి బతకడం వేరు ధర్మం తెలియనివాళ్లు దేవాలయాలలో ఉంటే ఏమి ప్రయోజనం లేదు దేవాలయ ధర్మాలను పాటించే సమర్థుడు మాత్రమే ప్రజలకు ఉపయోగం లేదంటే ప్రభుత్వాలకు మంత్రులకు మాత్రమే ప్రయోజనం అది తెలుసుకుంటే చాలా మంచిది
@AcharyaNanduri
@AcharyaNanduri 3 ай бұрын
ఆయన గజపతి వంశానికి మహారాజు గారు అసుమంటి ఆయనను పెతి వీ ఐ పీ అనేటోడూ తిరుమలకు వస్తే ఈ మహారాజు గారు తలవంచి కూడా తీసుకెళ్ళటం ఇహ ఎంతో ప్రోటోకాల్ పాటించటం ఆయనకు తగని పని నిజమే ఆయనకు ఇది సరి అయిన పోస్ట్ కాదు అందుకే గౌరవంగా తప్పుకున్నారు రాజుగారికి వందనములు
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 3 ай бұрын
ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఇలాంటి పదవులు చేపట్టరు దేవాలయాలు ఎండోమెంట్ క్రింద ఉండటం ఆయనకు నచ్చి ఉండక పోవచ్చు.
@damodharkumar1141
@damodharkumar1141 3 ай бұрын
టీటీడీ పదవికి కావాల్సిన అర్హత వీరికి లేదు, టీటీడీ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఆ పదవిలో ఉండేవాళ్ళకి దేవుడిపై నమ్మకం ఉండకూడదు.. అన్యమతస్తులని సమర్ధించాలి.. ఆలా ఉంటేనే అక్కడి దేవుని సొమ్ము డైవర్ట్ చేయడానికి ధైర్యం చేస్తారు.. ఏం కంగారు పడకండి, మాకు టీటీడీ పైన పూర్తీ విశ్వాసం ఉంది.. గతం లో వలె ఒక మంచి నాస్తికుడిని చైర్మన్ పదవిలో కూర్చోబెడతారు.
@bsmanjunath9148
@bsmanjunath9148 3 ай бұрын
Gajpati shahar TTD chairman your best sir please request
@dhananachaitanya4263
@dhananachaitanya4263 3 ай бұрын
Jai sri Laxmi mata di 🙏 🌷 🌹 Om namo Venkateshaya ji 🙏🪔🪔 Jai Padmavati Mata ki 🙏🙏🌹
@9064sriramram
@9064sriramram 3 ай бұрын
Jai ashokgajapati raju garu governor of telangana
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 ай бұрын
ప్రస్తుత రాజకీయ నాయకులను రాజుగారితో పోల్చకండి.
@jaismithsai9724
@jaismithsai9724 3 ай бұрын
Nv Ramana గార్కి ఇస్తే బాగుంటది...
@anuradhanare8166
@anuradhanare8166 3 ай бұрын
టీటీడీ ఏమి మార్పు లు చేసినారు???? 20,30 గంటలు దర్శనం. జరుగుతుంది ఇదేనా మార్పు
@raobb1416
@raobb1416 3 ай бұрын
కేంద్ర మంత్రి చేసిన ఆయన కు అంత చిన్న పదవి ఏంటి, ఇవ్వాలని ఉంటే గవర్నర్ పదవి ఇవ్వాలి
@venkateshk9667
@venkateshk9667 3 ай бұрын
Ashokgajapathi gariki governor ga, PITAPURAM Varma gariki TTD chairman isthe baguntundhi
@GangarajuPotnuru
@GangarajuPotnuru 3 ай бұрын
He is the eligible for governor
@simhadrinath
@simhadrinath 3 ай бұрын
Neethi manthudu kaabatti Raju garu vaddannaaru !
@snganeshjayakar6745
@snganeshjayakar6745 3 ай бұрын
If you are appointed as the ttd chairman it is very helpful to ttd and also it is a aradhana of Lord venkateswara, it is not a duty but it is a warship of Lord venkateswara Pl accepted sir.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 ай бұрын
Ashok Gajapati Raju garu is not a power monger and rightly did not accept TTD Chairman due to his age and the though routine at ground level. Chairman need to be youth ful and dynamic.
@kvgkacharyulu2566
@kvgkacharyulu2566 3 ай бұрын
అయ్యో, అదే మిటి రాజు అట్లా చేయడం!వత్చిళ్ళకు తట్టుకొనిపని చేయలేనని.తలచిఉంటారు!
@lakshmanamurty1667
@lakshmanamurty1667 3 ай бұрын
Yes...by birth he is a king. As per protocal he has to attend for all nonsense persons . Either Central govt or State govt use him for image building. That is the stature of our Rajaji.
@palakolluvenkatramreddy9896
@palakolluvenkatramreddy9896 3 ай бұрын
Raghu rama krishna raaju is the best alternative person....👍🕉️🚩✊
@ggovindaiah9655
@ggovindaiah9655 3 ай бұрын
Maharaja Ashok Gagapapati Raju garu if you kindly accept the T.T.D Chairmansh the holy place will attain the position of BHUTALA SWARGAM . . .
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 3 ай бұрын
Ttdki political people vaddu......professionals like k.raghavendra rao,chaganti koteswarao deserves Ttd chairman post.....plz consider my request.....
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 3 ай бұрын
Gajapati Raju garu anyaysm sahincharu.Ayanaku ivvadame tappa anyayam TTDLo voppukoru
@కోదండరామయ్యపారుపల్లి
@కోదండరామయ్యపారుపల్లి 3 ай бұрын
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.
@Hemusai
@Hemusai 3 ай бұрын
Swabhavam... emiti andi......enni... years ela...untaru... party lo...bhadhyatalu... ekkuva ani kaabatte personal kooda.... confusion untundi...kada....anni.. temples...okela... maintenance kaaadu... TTD is different....
@కోదండరామయ్యపారుపల్లి
@కోదండరామయ్యపారుపల్లి 3 ай бұрын
డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 3 ай бұрын
If true very good decision. Beneath his dignity to play secod fiddle to the very many so called VIPs
@avulasurendra1396
@avulasurendra1396 3 ай бұрын
ఆవీనీతి పరులు ఇక్కడ జరుగుతున్న విధించాలి అనుభవించడానికి ఊవుల్ ఉంరుతారు నీజాయితి పరులకు ఇక్కడ స్తానం లేదు అందుకే వదుంటారు
@srenivasas4800
@srenivasas4800 3 ай бұрын
టీటీడీ లిక్కర్ ఇసుక(మైనింగ్) విద్యుత్ నీటిపారుదల విద్య మున్సిపల్ శాఖలకు సంబంధించిన నామినేటెడ్ పోస్ట్లు, మంత్రులు, CBN చేసే అవినీతికి బలవుతారు..పైగా CBN తోపాటు కృష్ణ జన్మస్థానమైన జైలుకి వెళతారన్న భయం...
@GopinadhAllada
@GopinadhAllada 3 ай бұрын
నీ భాష ఏంట్రా నీ బుర్రకాయ 11 ఇచ్చినా మీ బుద్దిమారదు
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 3 ай бұрын
అశోక్ గారు ఒప్పుకుంటే టీటీడీ బోర్డు చైర్మన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఇస్తే మంచిది
@radhakalathur777
@radhakalathur777 3 ай бұрын
YCP party lo macchkkaina oka manchi vadu kanipinchadu. etha raja tatha praja.
@jagadeeshkalavalapudi1384
@jagadeeshkalavalapudi1384 3 ай бұрын
Dharma reddy gadekkada vanni lopaleyali
@venigallaharikabhavani4011
@venigallaharikabhavani4011 3 ай бұрын
Aayanaki. Telugu Sariga. Radu bakti. Antha ga ledu kaavuna. R R R Gari ki. Evvandi
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 3 ай бұрын
మీ ఆలోచన సరి కాదు.
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 3 ай бұрын
ఎందుకంటే అబద్ధాలు ఆడలేదు, చంద్రబాబు కు గంగిరెద్దులా తలూపలేడు కనుక
@trinadharao9324
@trinadharao9324 3 ай бұрын
రాజు గారు కి 🚭🚭🚭🚭🚭 ఈ అలవాటు ఉంది... అందుకే గౌరంగా ఉండేం దు కు తప్పు కున్న రాజు గారు
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 3 ай бұрын
RRR is the best. and suitable person.
@harekrishnak1437
@harekrishnak1437 3 ай бұрын
Murali mohan ku matram ivvakudadu
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 3 ай бұрын
Ashok gaariki TTD chairman suuit avvadu. mukku sooti manishi alantivaallu TTD chairman padavi ki sui avvaru
@omsaitransportchilakallu7161
@omsaitransportchilakallu7161 3 ай бұрын
అశోక్ గజపతి ఒక నిరాడంబర వ్యక్తి. కపటం తెలియని మనస్తత్వం. అందుకనే తితిదే ఛైర్మన్ పదవి వద్దన్నారు. ఏమాత్రం అవినీతి, అక్రమాలు సహించలేని వాడు. తిరుమల లో అది సాగదు
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 15 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 9 МЛН
Poet Dr. Arudra gaaru about Sri Yogi Vemana gaaru
1:35
travelwith__naveen
Рет қаралды 12 М.
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1,1 МЛН