Garikapati Narasimha Rao Goosebumps Comments On Pawan Klayan Becoming Deputy Cm | YS Jagan

  Рет қаралды 697,701

AlwaysFilmy

AlwaysFilmy

Күн бұрын

Пікірлер: 437
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 3 ай бұрын
🙏🙏🙏, మంచి ఉపయోగపడే ఉపన్యాసం చాలా బాగుంటాయి సనాతన dharmam🌹కాపాడే me ప్రయత్నం హ్యాట్సాఫ్ గురూజీ
@rao.kolukula4569
@rao.kolukula4569 3 ай бұрын
Pora munda kodaka
@sambasivaraoindla9484
@sambasivaraoindla9484 Ай бұрын
You are great.Sincere and honest positive comments.
@katikesampath2380
@katikesampath2380 3 ай бұрын
🌹🙏 తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూల ధనం 🌹🙏
@Ksmudali
@Ksmudali 3 ай бұрын
సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న పూజ్యులు గౌరవనీయులైన శ్రీ గరికపాటి గారికి ధన్యవాదాలు
@ChMallaih
@ChMallaih Ай бұрын
ఇలాంటి గురువు గార్లు ప్రవచనాలు వింటే మనిషికి ఎంతో బాగుంటుంది జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@kalluriraju8266
@kalluriraju8266 4 ай бұрын
చాలా చక్కటి వాక్యాలు చెప్పారు గురువు గారు 🙏
@ramanammakaranam8450
@ramanammakaranam8450 3 ай бұрын
Wonderful speech guruvugaru 🎉🎉🎉
@jaysreenivas6599
@jaysreenivas6599 3 ай бұрын
Excellent ప్రవచనం గురూజీ 🙏🏻💞👏🏻🙏🏻
@kadalivenkatavijayalakshmi8710
@kadalivenkatavijayalakshmi8710 2 ай бұрын
ఎంత బాగా చెప్పారు పురాణాలు గురించి ఎన్ టి ఆర్ గురించి గురువుగారు
@yvvsatyanarayana9719
@yvvsatyanarayana9719 Ай бұрын
Kadupulu chesevaru eeyanaki real heros
@PrasadkudupudiPrasad
@PrasadkudupudiPrasad 4 ай бұрын
Excellent.sir👏👏👏
@kamalprasad6439
@kamalprasad6439 4 ай бұрын
👏 సభ్యులందరికి. రామాయణం, భారతం, లక్ష్య సాధన లో ఎంతో ప్రాముఖ్యత గలవు. నేటి families లోను, రాజకీయం లో ను మన కి పదే, పదే, ఆ characters కనపడుతున్నాయి. నేటి స్థితి గతి లను గరికపాటి గారు ప్రస్థావించడం సమూచితమే. కొంచెం లోతుగా ఆలోచించండి.
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 4 ай бұрын
Excellent
@chittibaburaogudala5902
@chittibaburaogudala5902 3 ай бұрын
గరికపాటి వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.ఈరోజు శ్రీ N.T.R గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2రూ. లు కిలో బియ్యం పేదల పథకం అన్నగారి స్ఫూర్తితో 1994 to 2o24 వరకు ఆర్టీసి సంస్థ ద్వారా రాష్ట్రప్రభుత్వ అభివృద్ధి కి ప్రతి నెల ఒక రోజు వేతనం విరాళం ఇచ్చి National Record గా Limca Book Record లో నాపేరు రావడం చాలా ఆనందంగా వుంది.అందరిలో దేశభక్తి పెంపొందలి.Bharatha Rathna కే వారి పేరు వన్నె తెస్తుంది.Jai N.T.R.Jai Hind 🙏❤🌼
@muraliviswatejachilamakuri817
@muraliviswatejachilamakuri817 3 ай бұрын
I’m just i
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
100 good told sir Pawan kalayan anna real god 🙏 🙌 👏 ❤️ 👌 👍 🙏 🙌 👏 ❤️ 👌 👍 🙏 🙌 👏 ❤️ 👌 👍 🙏 🙌 👏 ❤️ 👌 👍 🙏 🙌 👏 ❤️
@naveendubbaka9212
@naveendubbaka9212 2 ай бұрын
Grateful speech guru Garu
@sriramulu6138
@sriramulu6138 3 ай бұрын
గరికపాటి వారికి నా సాష్టాంగ నమస్కారాలు, అయ్యా మీ ఉపన్యాసాలు పామర జనాన్ని మంచి దోవలో నడిపించడానికి, మాత్రమే ఉపయోగిస్తే మంచిది, తుచ్ఛమైన రాజకీయాల జోలికి రాహపోవడమే మంచిది. స్వార్థ రాజకీయ నాయకుల పని పట్టేందుకు ఏదో ఒకరోజు ఆ దేవుడే వీళ్ళ పనిపడతాడు. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@vijaoneplustv236
@vijaoneplustv236 3 ай бұрын
Ayana rajakeeyala gurunchi matladaledhu. NTR cinema , ayana patralu gurunchi cheppadu
@prasadchowdary8736
@prasadchowdary8736 4 ай бұрын
గరికపాటి గారికి 🙏🙏🙏🙏🙏
@challaravibabu5099
@challaravibabu5099 3 ай бұрын
గురువుగారికి సాదర ప్రణామములు.
@nellurikrishnarao6893
@nellurikrishnarao6893 4 күн бұрын
గరికపాటి వారి ఉపన్యాసం సూపర్
@VRatnaRaoRatnaRao
@VRatnaRaoRatnaRao 3 күн бұрын
Very Good speach gutuvugaru 👌👏👍🙏
@malathik9100
@malathik9100 4 ай бұрын
Wonderful spiritual message Guruvu garu 🎉🎉🎉
@rajunook7050
@rajunook7050 2 ай бұрын
అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ బాబు ఉంటాడు అది నిజం నా మనసే చెప్పింది జై పవన్ కళ్యాణ్ జై జనసేన నా పవన్ బాబుకు అమ్మవారు ఎప్పుడు చల్లగా చూస్తారు కాపాడితే నే ఉండాలి
@ShamsharJahan
@ShamsharJahan 12 күн бұрын
Memu alage anukunamu but Pavan modikanna matha pichhi unavadu
@RajuS-g7h
@RajuS-g7h 17 күн бұрын
Meru chala correct ga chepparu sir
@guruprasadg4675
@guruprasadg4675 Ай бұрын
Adbutam baga chepparu guruvu garu❤
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 ай бұрын
మీ పాదాలకు 🙏🙏🙏
@satyanarayana8279
@satyanarayana8279 3 ай бұрын
Wonderful speech guruvu garu 🙏🙏🙏🙏
@veerayyajaddu4089
@veerayyajaddu4089 4 ай бұрын
పాప ఫలితాలు శాపం లా ఎంతకాలాని కైనా ఎలా ఉంటాయో చక్కగా వివరించారు. పతి మాటనీ గుండె పై చేయి వేసుకొని ఆత్మ పరిశోధన చేసుకొందాం
@narasimhasimha7055
@narasimhasimha7055 3 ай бұрын
Great speech గురువు gaaru
@YvvSatyanarayana-ol9bg
@YvvSatyanarayana-ol9bg 8 күн бұрын
సూపర్ సూపర్ సూపర్
@SrinuVasu-hx4jn
@SrinuVasu-hx4jn Ай бұрын
Great
@BeerakaBasavasankararao
@BeerakaBasavasankararao 3 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 Ай бұрын
Excelent❤
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 ай бұрын
సనాతన best and good if you know.
@kesavaraolingudu630
@kesavaraolingudu630 4 ай бұрын
మీ పాదాలకి మా నమస్తే గురువుగారు
@SusiladeviBhamidipati-sr7je
@SusiladeviBhamidipati-sr7je 4 ай бұрын
Meeru aadhyatmika vishayalu cheppandi don't tell politics
@sitakumarinemani4359
@sitakumarinemani4359 3 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు శ్రీ కృష్ణ పరమాత్మ నేనమః
@srimannarayanabaddirii6899
@srimannarayanabaddirii6899 2 ай бұрын
100 percent correct
@balajiganta8734
@balajiganta8734 4 ай бұрын
పవన్ కళ్యాణ్ గురించి వీడియో లో లేదు 😂 వీడియో వ్యూస్ కోసం వాడుకున్నారు.. దరిధ్రులారా. ప్రజలను గొర్రెలు చేయకండి..
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 3 ай бұрын
😂😂
@Formon11-11
@Formon11-11 3 ай бұрын
Yes👌👌
@manasamanchella5148
@manasamanchella5148 3 ай бұрын
yes, report video for misinformation
@AbdulRazak-mp3ie
@AbdulRazak-mp3ie 3 ай бұрын
ఈ విషయం గురించి ఒక్కరూ ..ఖండించరు !
@AXSCDVghja
@AXSCDVghja 3 ай бұрын
Om Sai Ram. Namaskaru Guruvugaaru.
@Jayapadala05
@Jayapadala05 4 ай бұрын
Guruvu garu manchi vishyalu chepparu
@ANIMEBOY__KING
@ANIMEBOY__KING 3 ай бұрын
Guruvgaru NTR gurinchi chala baga chepparu .dhanyulam swamy
@TirupathiJayagopal
@TirupathiJayagopal 2 күн бұрын
ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు! నిజంగా శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు వగైరా పాత్రలు పోషించ డా నికే ఆయన పుట్టారు అనిపించేలా ఆ మహానటుడు పుట్టారేమో అని పించేలా ఆయన పోషించారు ! మరో హీరో ఎవరూ భారతీయ సినిమా రంగంలో మరొకరు లేరు అనడం అబద్ధం కాదు! గరికపాటి నరసింహారావు గారు చెప్పిన అక్షర సత్యం!😮😮😮
@VENKATRAMAIAHM
@VENKATRAMAIAHM 8 күн бұрын
ప్రవచన కర్తలు భగవంతుని తప్ప, మానవ మాత్రులను కీర్తించడం శోభించదు. ధర్మం విరుద్ధం. అందునా శ్రీ రామ శ్రీ కృష్ణల సరసన.
@RabinarayanSahu-hv3sr
@RabinarayanSahu-hv3sr 11 сағат бұрын
Aayana maanva rupamulo gala madhavadu.....
@manjunath7010
@manjunath7010 4 күн бұрын
Super sir
@koteshwarrao6106
@koteshwarrao6106 Ай бұрын
You are a great vaktha and great philosopher and great intelligent sir The great Narasimharao garu.
@knr4532
@knr4532 Ай бұрын
గరికపాటి వారు సనాతన ధర్మ ప్రచారమే గాక జన జాగృతిని చేసే ప్రసంగాలు చేయడం హర్షదాయకం.
@rajeswararaovanapalli4633
@rajeswararaovanapalli4633 3 ай бұрын
సూపర్
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 4 ай бұрын
Headding తప్పు గా పెట్టకండి. ఆయన ఎన్టీఆర్ గురించి చెపుతుంటే ఇలాంటి headding పెట్టకండి.
@RajaRaoValavala-hi4jd
@RajaRaoValavala-hi4jd Ай бұрын
7
@sirikuri220
@sirikuri220 2 ай бұрын
అంతా బాగుంది మరి ఆయన చేసిన సహాయం ఎవరికి ఏం చేశారు కూడా చెప్పండి ఇంకా
@chandramohan0757
@chandramohan0757 4 күн бұрын
పథకాలుకు నిర్వచనం యన్ టి ఆర్ ...వృద్ధాప్య పింఛన్లు,వితంతు పింఛన్లు,పక్కా గృహాలు,పేదవారికి రెండు రూపాయల కిలో బియ్యం,ప్రాథమిక పాఠశాలల పిల్లలకు బట్టలు వృద్ధ శరణాలయాలు.....ఇలా ఎన్నో...ప్రభుత్వ ఇసరాలు...మరి అంతకు ముందు లేవే...ఆ తర్వాతే మేం చించేశాం పొడిచేశాం అనే మాటలు....
@DurgaPrasad-oo2cg
@DurgaPrasad-oo2cg 3 ай бұрын
అందుకే అయిన సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేములు అనీ అనేవాళ్ళు
@adilakshmin5232
@adilakshmin5232 3 ай бұрын
గరికిపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారిలో రాముడిని కృష్ణుడిని చూసుకొన్నారు.
@SrinivasaChinnaraoAvidi
@SrinivasaChinnaraoAvidi 4 ай бұрын
Super good spech sir
@Mastanreddy-rw3fl
@Mastanreddy-rw3fl Ай бұрын
Very good speech and NTR greate actor sir
@krishnamurthyk2556
@krishnamurthyk2556 3 ай бұрын
కురుక్షేత్రం యుద్ధం కంటే అర్జునుని తీర్థం యాత్ర ముందు జరిగింది కదా! మరి మీరు చెప్పేదేమిటి గురువు గారు
@venugopalswamy9820
@venugopalswamy9820 18 күн бұрын
రాముడు దెవుడు గా నిరుపించుకున్నాడు రాముడు చెసినవి చెయ్యాలి
@t.harsha2028
@t.harsha2028 3 ай бұрын
Arjunidi guurchi good massage
@RameshBabu-em1wt
@RameshBabu-em1wt 2 ай бұрын
Caption కి ప్రవచనానికి ఏమైనా సంబందంవుందా
@dondapatisrinivasarao4037
@dondapatisrinivasarao4037 Ай бұрын
నువ్వు పాలిటిక్స్ లో అడుగు పెట్టావా ....మంత్రాలు మర్చి పోతావ్ ...ఎందుకు ఇలా ....
@HariPrasad-tq6tt
@HariPrasad-tq6tt 3 ай бұрын
దానం చేస్తేనే గొప్పవాడు కాదు దానం చెయ్యకపోయినా.... తన నటనతో మనల్ని కొన్ని గంటలపాటు మన బాధలను మరిచి అతను చేస్తున్న పాత్రలో మనల్ని లీనమయ్యే టట్లు చేయడం చిన్న పని కాదు. అది కూడా గొప్ప విషయమే
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 3 ай бұрын
Ntr కూడ హిందు ధర్మానికి కొంత వ్యతిరేకె తెలుసా😂...అయోధ్య రథయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
@AnjalyAnjaly-bn1gf
@AnjalyAnjaly-bn1gf Ай бұрын
👍👍👏👏👏👏👏👏👏
@Nikhil-ef9vp
@Nikhil-ef9vp 4 күн бұрын
Sri Rama vayasu appudu Cheppandi you and your family members gods.blesses
@singupurapudalayya2822
@singupurapudalayya2822 3 ай бұрын
Meru super sir
@rajasekharacharikamsali8350
@rajasekharacharikamsali8350 4 ай бұрын
Sri. Garikapati sir meeprasangalu samajam uddharinchal namaskamulu
@SriReddy-qf4ez
@SriReddy-qf4ez 3 ай бұрын
Namasethe guru
@janakiram1441
@janakiram1441 2 ай бұрын
Good mater
@musulurimastanrao3272
@musulurimastanrao3272 17 күн бұрын
Chamathkaram ga cheptharu GARIKAPATI garu.
@venkatrajud2299
@venkatrajud2299 3 ай бұрын
Jai gurujii 🙏💪
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 23 күн бұрын
Telugu Jyothi Sri Garikipati
@srinivasdasu4818
@srinivasdasu4818 7 күн бұрын
Title ki sambhamdam ledu
@kuppaswamyyellapa8618
@kuppaswamyyellapa8618 3 ай бұрын
చివరికి మీ కర్మ ఇలా ఎడ్చిందా స్వామి NTR కంటే ఇతిహాసం తప్పుగా తీసిన వాడు ఇంకొక్కడు లేడు నువ్వు నీ తప్పుడు సమాచారం నిర్మోకమాటంగ నిజం చెప్పలేవ కొంతైన బుద్ధి ఉండాలి స్వామి
@yallavulavenkatarao2587
@yallavulavenkatarao2587 3 ай бұрын
గురువు గారి కి కూడా ఇటువంటి శీర్షికలు పెట్టకండి
@ramakrishnasb662
@ramakrishnasb662 17 күн бұрын
ప్రవచన కర్త కాస్త భజన పరుడిగా అవతారం దాల్చాడు
@Lobster16763
@Lobster16763 3 ай бұрын
నేను:- అక్కడ వేంచేసిన మాన్యవర్యులందరూ ఫలానా పార్టీ గట్రాగట్రాలకు అసమదీయులవలె కన్పట్టుచున్నదేమి? ఔరా, ఈపాటి పొగడ్తలకు గరికపాటి రానేలనో, నేను సరుపోలనూ!? 🌿 గురువుగారు:- నేను వివాస్పద వ్యాఖ్యలు చేస్తా కానీ, నన్నెవరూ విమర్శించొద్దు. నాకు మా సంఘాలు కొమ్ముకాస్తాయి, తెలుసా!? ఆ, కాయక ఏం చేస్తాయంట ఆ! 🌿
@SailajaPendyala-h1f
@SailajaPendyala-h1f 3 ай бұрын
Pravachanalaku chaganti varu garika pati varumanandariki rendu kallu 🎉🎉🎉🎉
@srinivaschinthapally7330
@srinivaschinthapally7330 13 күн бұрын
💐💐🙏🙏🥰🥰🥰
@muralimohannannapaneni
@muralimohannannapaneni 12 күн бұрын
Ipudu ite pawankalyan garu chala goppa guruvu garu.....
@jithenderreddy4786
@jithenderreddy4786 Ай бұрын
🙏🏿🙏🏽🙏
@durgaprasadm4263
@durgaprasadm4263 3 ай бұрын
N T R మంచి నటుడే కానీ తన సంపాదనలో ఎవ్వరికీ సహాయం చేయలేదు
@BhavamCreations
@BhavamCreations 3 ай бұрын
బాగా చెప్పారు కులవివక్ష బాగా బలపడింది ఆయన హయం లోనే....
@gujjalanagendra97
@gujjalanagendra97 3 ай бұрын
🤣🤣🤣😭😭😭😭😁😁😁❤️❤️❤️
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 3 ай бұрын
Prajala daggira adukkuni karuvubadhitulaku echhadu.Thana dabbu jyagrattha chesukunnadu.
@KMLK786
@KMLK786 3 ай бұрын
అవును. మన జగనన్న వైస్సార్ పేరుమీద ఎన్నో రకాల చారిటీ సంస్థలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టారు,, ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు 🥲🥲🥲🥲
@KasiV-ww4qr
@KasiV-ww4qr 3 ай бұрын
Ntr trust and cancer hospital evaru kattaru
@ramjeekonchada9841
@ramjeekonchada9841 2 ай бұрын
NTR విలన్ పాత్ర ఉదాహరణ కు రావణుడు పాత్ర వేస్తే శ్రీ రామచంద్రున్ని విలన్ లా దుర్యోదన పాత్ర వేస్తే పాండవులు ను విలన్ గా సినిమా లా లో చూపెంచే వారు గురువుగారు. ఇలాంటి చేష్టల వలన హిందూ దేవుళ్ళు పైన చులకనగా మాట్లాడేవారు హిందూవుల లో ఎక్కువ అయినది. దీని గురించి మాట్లాడితే. భావి తరాలకు హిందూ దేవుళ్ళు ను ధర్మం గా భక్తి తో సినిమా లు తీసి ప్రజలు లో భక్తి భావన కలుగ జెస్తారు.
@narsaiahvadlakonda9908
@narsaiahvadlakonda9908 3 ай бұрын
N t r ది ఒక ట్రస్ట్ వున్నది ఒక హాస్పిటల్ వున్నది ఒక కాలేజీ వున్నది అవి దాదాపుగాపేదప్రజలకోసమే ఉన్నవి
@imtiazkhan1286
@imtiazkhan1286 4 ай бұрын
Heading is no way related to video.. 😮
@latestmobilefeatures5513
@latestmobilefeatures5513 3 ай бұрын
గరికపాటి గారి ప్రసంగం సరే కానీ, ఈ థంబ్నెయిల్ పెట్టినా లెఫూట్ గాడు ఒకసారి ఆలోచించాలి.
@sattisubbareddy4538
@sattisubbareddy4538 2 ай бұрын
NTR కి అంత గొప్ప ఆకర్షణ వుంటే హాడింగ్ లో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ ntr కంటే గొప్పవాడు
@venkataraojujjuru
@venkataraojujjuru Ай бұрын
😂supar గరాజికీయాలు chtunnvu avi manayadi sar meepravasanalu vetunamu
@sathyamvandanapu6059
@sathyamvandanapu6059 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹
@midnithawk
@midnithawk 3 ай бұрын
No mention of Pawan Kalyan anywhere, misleading thumbnail
@srinivasaraovakkalagadda6090
@srinivasaraovakkalagadda6090 4 ай бұрын
Swarupananda swamy మాట్లాడారు కదా. ఏమి pikaru.2019 లో విజయం కూడా అంతే నా. 2024 లో 11 seats ఎలా Gelicharu.
@guthasridhar9642
@guthasridhar9642 4 ай бұрын
🎉❤
@bmrao1441
@bmrao1441 3 ай бұрын
@4263 మాకు తెలిసిన కొందరు వ్యక్తులకు కూతురు...పెళ్లి ల్లకు సహాయం చేసారు....
@prasadmolli8338
@prasadmolli8338 3 ай бұрын
🙏😊
@SubbalakshmiBogireddy
@SubbalakshmiBogireddy 3 ай бұрын
🌺🌺🙏🙏🙏
@boseSunkara
@boseSunkara 3 ай бұрын
గరికపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి గొప్ప అభిమాని కోసం 😁
@SUMANTH.78
@SUMANTH.78 3 күн бұрын
NTR Telugu jaati ki Indigo great
@rvenkataapparat9053
@rvenkataapparat9053 Ай бұрын
Guruvu garni Maha Raja college lo kalisi Asissulu theesukunnanu.
@venkataramarao6788
@venkataramarao6788 3 ай бұрын
లీలా మానుష దారి శ్రీ కృష్ణ
@madduriramaswamy1229
@madduriramaswamy1229 2 ай бұрын
Meeru nijanga swamyna
@kishoremobile4969
@kishoremobile4969 3 ай бұрын
Krushnudu gurinchi anukunna ramarao gurinchaa... baga bhayapetto bratimaalo untaru ila cheppamani
@AnjenayalluAnje
@AnjenayalluAnje 3 ай бұрын
రామారావుగార్కి మేకప్ వేసేవారు డైరెక్టర్ నుఎలావెయ్యలి అని అడిగితే ఆవేషంలో వున్న రామారావుగార్కి నవ్వే కృష్ణుడు గాతలచి పాదాభివందనం చేసేలా అనిఅనేవారట.
@gurramsankararao3463
@gurramsankararao3463 Ай бұрын
Title wrong
@chandrasekhar1665
@chandrasekhar1665 3 ай бұрын
The best King CM Pavan Kalyan Nara chandra babu vadhu
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН