11th May 2022 శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ నిత్యా అన్నదాన సేవ సమితి

  Рет қаралды 9

PropTyMe

PropTyMe

2 жыл бұрын

సేవా సమితి సభ్యుల ఆధ్వర్యం లో, భక్తుల సహకారం తో 2022 ఆరాధనా ఉత్సవములు మే నెల 10 తారీకు నుండి 12 వ తారీకు వరకు అత్యంత కనుల పండుగ గా జరిగినవి .
శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశయాలకు అనుగుణంగా ఈ సేవాసమితి స్ధాపించబడినది. ప్రారంభదశలో శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాలు విచ్చేయు భక్తులకు ఈ సేవాసమితివారు కుల-మత భేదం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నారని భక్తులకు సవినయముగా మనవి చేస్తున్నాము.
"నాస్తి అన్నదాన సమం దానం అన్నేనసదృశం దానం న భూతో న భవిష్యతి " అనే మహర్షుల సూక్తులను అనుసరించి కందిమల్లాయపల్లెలోని శ్రీ స్వామివారి సజీవసమాధిని దర్శించి - తరించుటకై వచ్చు భక్తులకు కుల-మత-భేదం లేకుండా ప్రతినిత్యము రెండు పూటలా అన్నసంతర్పణ జరుగుచున్నది .
నిత్యాన్నదానముకై దాతలు - భక్తులు - చెల్లించు విరాళములను పైన వచ్చు వడ్డీ ధనముతో దాతకోరిన రోజున అన్నదానము జరుపబడునని విన్నవించుచున్నాము

Пікірлер
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Appaginthalu and Baraat || Niha Sisters || wedding Vlog Day-4
13:54
niha sisters
Рет қаралды 2,2 МЛН