బిత్తలి గారు చాలా చక్కగా పాడారు మీకు ధన్యవాదాలు ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం తండ్రి
@grnravindranadhgarapati5853 Жыл бұрын
బిత్తిరి సత్తిగారు మీరు వండర్ ఫుల్ ఓం నమః శివాయ శివాయ సిద్ధం నమః
@SeshuPinnapuram2 ай бұрын
సత్తి ఆన్న గారు మన హిందువులు మెలుకులే పా డావు సూపర్ ఆన్న గారు హర హర శంభో శంకరా ఓం నమః శివాయ
@peddojibhaskarchary70604 ай бұрын
డబ్బు పొగరు పోతుంది మనుషులకు సనాతన ధర్మాన్ని పాటించేలా చేస్తుంది ఈ పాట🛕 90% ఎడ్యుకేషన్ పిల్లలకు అందేలా మార్చండి భారతదేశాన్ని పుట్టిన ప్రతి పిల్లవాడు డాక్టర్ ఇంజనీర్ లాయర్ పోలీస్ ఆఫీసర్ ఎంతోకొంత చదివేలా చదువును వెంబడించెను🙏🌹🕉🔱🚩 పాటకు అర్థం చదువుతుంటే లభిస్తుంది జన్మ సార్థకమవుతుంది🌹🙏
@shanthjmd67632 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kali75959 ай бұрын
Nice
@krishnapadilam8308 Жыл бұрын
బిత్తిరసత్తిగారుమీపాటచాలాబాగుంది. ఓం శంభోశంకర
@appalanaiduboddu4382 Жыл бұрын
చాలా బాగా పాడారు అన్న హర హర మహాదేవ శంభో శంకరా
@sruthipalamarthi6767 Жыл бұрын
చాలా బాగా పాడారు.. పాటలో ఎంత అర్దం ఉన్నది.. నిజమే కదా..
@SaviGSavi10 ай бұрын
బిత్తిరి సత్తిబాబు గారు సూపర్ గా పాట పాడారు మీరు సూపర్ సూపర్ అన్న హర హర మహాదేవ శంభో శంకర
@ChandrakalaBurra7 күн бұрын
😊😊😊
@AkulaGangadhar-l3w4 ай бұрын
సత్తన్న మీ గొంతు ద్వారా ఇంకా మరిన్ని పాటలు మరియు కాలభైరవాష్టకం శివతాండవం పాటలు కావాలి❤️
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
చాలా బాగ పాడారు.అభినందనలు.👌👌👌👌👌
@VenkataNageswararaoPasupuleti9 ай бұрын
Nijam. Cheppav
@venkateswaraoaa61039 ай бұрын
చాలా బాగా పాడారు సత్తి
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జై శ్రీరామ్ అనయ చాలా బాగా పాడారు శివయ్య పాట జై శ్రీరామ్
@venkatbabu615611 сағат бұрын
బిత్తిరి సత్తి గారు సూపర్ గా పాడారు హిందువుల హిందూ మతం లో దేవుళ్ళు అందరూ దీవిస్తారు. ఓం నమః శివాయ నమః
@vaishnavismart6370 Жыл бұрын
చాలా బాగా పాడారు సత్తి అన్న గారు
@gkgoudgajula5571 Жыл бұрын
యువర్ గ్రేట్ బిత్తిరి సత్తి గారు
@JayanthyReddy-qw5nk9 ай бұрын
ఆ పాటలోని నిజాన్ని తో ప్రతి మనిషీ తెలుసుకోవాలి.రాసిన వారికి ధన్యవాదాలు.
@SsivaprasadGuttula Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@pvijaya55hi37 Жыл бұрын
చాలా బాగా పాడారు ఓం నమశ్శివాయ
@woonnaramakrishnarao509610 ай бұрын
బిత్తరసత్తి భాషను కూని చేస్తుంటే మనకి నవ్వులా ట గా ఉంది😢
@ramakrishnabandaru189710 ай бұрын
Superb sir. Not expected .you are very talented sir. Tnq for the song.outstanding performance
@bonthularamanamma584 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమో నమః శివాయ అంటూ మధురమైన అనుభూతి పొంది చక్కగా పాడి వినిపించారు బిత్తురి అన్నా 🎉❤
@SwaroopaP-eh1ty Жыл бұрын
❤❤😊
@AdapaPadma10 ай бұрын
@@SwaroopaP-eh1ty❤ĺlĺlĺĺll 8:25
@VijayaLaxmi-db1bx5 ай бұрын
😊@@AdapaPadma
@ChinnamgariVarunkumar-33333 ай бұрын
ఆయనకి వస్తుందా రాదని అనడం కన్నా ఆయనకి ఆ పరమేశ్వరుని పాట పాడే అదృష్టం దొరికింది. ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@arunamekathoti927310 ай бұрын
అనా, నువ్వు పాడిన పాట చాలా అర్థం వుంది సూపర్
@MerugramuRamu3 ай бұрын
శివుడే దేవుడని నేనంటే
@MerugramuRamu3 ай бұрын
శివ నాగరాజు
@anjias3139 ай бұрын
ఓం నమః శివాయ
@RaghavendraKalitkar3 ай бұрын
ఐ లవ్ తెలంగాణ యాస.... జన్మ మృత్యు రహస్యం బాగా పాడారు.
@LaxmiLaxmi-h3k11 ай бұрын
Excellent song
@posanimallesh248610 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏 సూపర్ సత్తి అన్నా
@chandrasekhar-qc7qo2 ай бұрын
ఓం నమశివాయ బిత్తిరి సత్తి గారు weldon సార్
@AnithaAnitha-nt8vm9 ай бұрын
Super ga padaru sir 🙏
@yadagirivamsharaj964011 ай бұрын
బాగా పాడారు హర హర మహాదేవ శంభోశంకర
@padmajaandra3331 Жыл бұрын
Super.... Em padavayya super....super....
@sindhuudumula5352 Жыл бұрын
P
@reddyramreddyram9384 Жыл бұрын
@@sindhuudumula5352😊no
@giritejam90 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@tirupathiraochandragiri1473 Жыл бұрын
నిజంగా పూనకమే, ఈ పాట అద్భుతం మీరు బిత్తరి సత్తి కాదు, వాటితోనే జీవితాన్ని తెలియజేసిన,అసలు సత్తి