15 వాక్యాల్లో అక్షర రామాయణం - మీ పిల్లలకు ఒక వరం

  Рет қаралды 3,250

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

Күн бұрын

Pdf link👇
drive.google.c...
15 వాక్యాల్లో అక్షర రామాయణం - మీ పిల్లలకు ఒక వరం #Hindudharmakshetram #SantoshGhanapathi
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 52
@LakshmiNarasimha6
@LakshmiNarasimha6 Ай бұрын
రాముడు గురించి క్లుప్తం గా చెప్పారు neat గా. ఇలా మీరు ఇంకా ఎన్నో రామాయణ మర్మములు చెప్పాలి అని కోరుకుంటున్నాను.
@GeethaMythili
@GeethaMythili Ай бұрын
Jai Shree Ram ⛳
@Aruna-ip1wc
@Aruna-ip1wc Ай бұрын
నమస్తే గురువు గారు...... మీ అక్షర రామాయణం వింటుంటే ఒళ్ళు పులకరించిందండీ...... సంతోషం....🙏🙏
@saipushyavardhan29
@saipushyavardhan29 Ай бұрын
జై శ్రీరామ్!!🙏 అలాగే గరుడ పురాణం కూడా ఇదే విధంగా సులభంగా అచ్చుల్లో కుదిరితే చెప్పగలరు గురువు గారు🙏
@vamanvamanchary8398
@vamanvamanchary8398 Ай бұрын
జై శ్రీరామ్ చాలా భాగచేపారు అ నుండి ఆ‌ః వరకు రామాయణం మహాభారతం కూడా ఇదే విధంగా సులభంగా ఉండేలా చెప్పండి మా పిల్లలకు నేర్పించాడానికి
@munagalamounikajoshna
@munagalamounikajoshna Ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌹🙏🙏
@srivani8946
@srivani8946 Ай бұрын
చాలా బాగుంది గురువుగారు 👏👏👏
@humungous09
@humungous09 Ай бұрын
మీ లాంటి వాళ్ళు మరింతమంది వస్తే మనవాళ్ళకి మంచి, చెడు తెలుస్తాయి. నమస్తే పంతులు గారు! 🙏
@wolff_gaming
@wolff_gaming Ай бұрын
రామాయణం రమాయణమే గురువుగారు ఎంతచక్కగా వినసొంపుగా వుందో ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna Ай бұрын
జై శ్రీరామ్ చాలా బాగా చెప్పారు గురూజీ
@voice5950
@voice5950 Ай бұрын
ధర్మం బద్దంగా ఎలా జీవించాలో చూపించిన అవతారమే రామావతారం. చక్కగా వివరించారు. ధన్యవాదములు. జై శ్రీరామ్ 🙏🙏🙏
@sriramsridatta9882
@sriramsridatta9882 Ай бұрын
Jai shree ram 🚩🚩🚩
@srinivasB-c7k
@srinivasB-c7k Ай бұрын
చాలా సంతోషం గురువు గారు మీకు శతకోటి కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏 నాకూ 8 ఇయర్స బాబు వున్నాడు నేనూ ఒక టూ ఇయర్s నుంచి వాడికి ధార్మిక స్టోరీs చెప్పటం చేశాను అంటే నాకూ తెలిసిన కొన్ని , రామాయణం, baghavat గీత గురించి నేనూ చదివి , బాబు Night స్టోరీ కింద cheptanu బాబు చాలా ఇంట్రస్ట్ వచ్చేసింది డైలీ అడుగుతారు, కానీ inkkoni ఎక్కడినుంచి cheppalo బుక్s ఏవేవి కోనలో తెలియలేదు అంటే వాడు వాడిగా chadavali easy గా వుండాలి ela మీరు పిడిఎఫ్ ద్వారా edina చెప్తే వాడికి నేనూ బుక్ లో rastanu స్వామి 🙏🙏🙏🙏🙏
@Krishna3249c
@Krishna3249c Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏
@lathahoney3853
@lathahoney3853 Ай бұрын
Thanks guruvu garu 🙏
@raghupadma9900
@raghupadma9900 Ай бұрын
Excellent ramayanam script with our Telugu aksharalu namaskarams to you guruvugaru🙏🙏🙏
@erajyalakshmi4584
@erajyalakshmi4584 Ай бұрын
అచ్చులతో రామాయణం చాలా బాగా చెప్పేరు 🙏🙏
@EshwaraiahR-n7h
@EshwaraiahR-n7h Ай бұрын
Achulato రామాయనము chakkaga kluptamuga chepparu గురువుగారు danyavadamulu🙏🙏🙏
@VishnuPriyaxk
@VishnuPriyaxk Ай бұрын
🙏🙏🙏🙏 జై శ్రీ రామ్
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 Ай бұрын
జైశ్రీరామ్.
@jyothi245
@jyothi245 Ай бұрын
Namaskarm andi chala Baga cheparu
@panugantigeetha5330
@panugantigeetha5330 Ай бұрын
Chala chala thanks guruvu garu
@LakshmiNarasimha6
@LakshmiNarasimha6 Ай бұрын
*హరిని వదిలి నింద చేసేవాడు కలి కి బానిస* (హరి నామం చేస్తే నిందలు ఎలా వస్తాయి?) కలికి నింద చేసేవారు ఫ్రెండ్స్. ❤️ తో వెల్కమ్ ఇస్తాడు. హరి కి ❤️ ఇస్తే కలి రాడు. ఎవరికీ మీ 💜? హరి ఒక్కడే జీవన సారధి. హరి ఒక్కడే రక్షకుడు. హరి జపం చెయ్యకుండా ఎం చేస్తారు?
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 Ай бұрын
అద్భుతం అయ్యా 🙏🙏🙏
@karuna4018
@karuna4018 Ай бұрын
Chala Baga chepparu jgd
@maheswararaogurramr4184
@maheswararaogurramr4184 Ай бұрын
Ayya Namaste!
@sridharreddy8857
@sridharreddy8857 Ай бұрын
సౌందర్య లహరి next videos cheyandi గురువు గారు
@sreesgs107
@sreesgs107 Ай бұрын
Jaya Guru Datta 🙏 Santhosh ji Share chesinanduku dhanyavadalu🙏
@sreesgs107
@sreesgs107 Ай бұрын
Small and easy to make kids learn. Interesting 👌
@addagallanagalakshmi4248
@addagallanagalakshmi4248 Ай бұрын
Namaskaram🙏 guruvu garu
@SriSri-fk3nn
@SriSri-fk3nn Ай бұрын
Jai sri ram
@suv1658
@suv1658 Ай бұрын
Namaskaram andi…Can you suggest stotram/ pooja for good eye vision or vision problems in children . Thank you 😊
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
నమస్కారం.పిల్లలు అందరికీ భగవద్గీత నేర్పించ కూడదా?
@Rajeevadatta
@Rajeevadatta Ай бұрын
🙏
@Arushvedansh2720
@Arushvedansh2720 Ай бұрын
Entho goppaga undi Swamy
@radhakrishnat2223
@radhakrishnat2223 Ай бұрын
అష్టసిద్ధులు నవనిధులు అంటే అందరికీ తెలుసు కానీ హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అంటాడు కదా అటువంటప్పుడు నవ్యా నవ్యా కారణాలు ఏమిటి అవి ఏమో చెప్పగలరు
@hindudharmakshetram
@hindudharmakshetram Ай бұрын
సంస్కృత భాషలోనే 9 వ్యాకరణాలు
@S.Koushik9999
@S.Koushik9999 Ай бұрын
Please provide the Akshara Ramayana pdf slokas in Kannada also 🙏.
@srilu29
@srilu29 Ай бұрын
I can’t see in description . Please can anyone share the pdf andi
@sudhakarnandiraju
@sudhakarnandiraju Ай бұрын
sai baba oka avadoota na? telupa galaru
@LakshmiNarasimha6
@LakshmiNarasimha6 Ай бұрын
*నింద స్తుతి vs నారాయణ అష్టాక్షరీ ఏది కావాలి హిందువులకి* (సమ శ్రయణం తీసుకున్న వారిలా బూతులు తిట్టడ్డు) నారాయణుడు అష్టాక్షరీ తో దగ్గర అవుతాడు నిందలు చేస్తే కాదు. బూతులు తిడితే నారాయణుడు ఉండదు. నారాయణుడు ఉంటే బూతులు ఉండవు హిందువులు విష్ణు భక్తులు అష్టాక్షరీ చేసి నారాయణుడు కి దగ్గర అవ్వండి వైష్ణవులు బూతులు తిట్టి నారాయణుడు కి దూరం అవుతున్నారు తెలిసి. ఎవరు రైట్? అష్టాక్షరీ చేసే హిందువు vs బూతులు తిట్టే వైష్ణవులు? Example; గోవింద భక్తి తొ కృష్ణ సేవ మాతృశ్రీ మన సర్వ మాటలకు మాత అవిడ యే మతం తప్పుచేసిన బూతులు తిట్టేది హిందువులు నే. పైగా అష్టాక్షరీ తీసుకొని మరీ అందరూ ఇలానే ఉండాలి అని ట్రైనింగ్ ఇస్తున్నారు. అవిడ వల్ల సమ శ్రయనాం కు కొత్త అర్థం వచ్చింది - నిందలు చేసే వారు అని. సమ శ్రతనం వెబ్సైట్ లో రూల్ చూస్తే అందర్నీ సమ దృష్టి తో చూసి అష్టాక్షరీ మాత్రమే చెయ్యి అంటే కృష్ణ సేవ మాత అది బూతులు తిట్టడం లో సమ దృష్టి అని సొంత తెలివితో మార్చి నేర్పుతున్నారు. బూతులు తిట్టి లేదా నింద చేసి వైకుంఠం వస్తుంది - పూజ్య జీయర్ స్వామీజీ చెప్పకపోయినా వైష్ణవులు అంటే బూతులు తిట్టాలీ అని అవిడ చెప్పి వైష్ణవ లాయర్ ల సర్టిఫికెట్ తెచ్చుకున్నారు - నేను తిడత నాకు లాయర్ సపోర్ట్ ఉంది అని. ఇది కూడా స్వామి చెప్పలేదు. అయినా ఆ లాయర్లు బూతులు తిట్టు మేమున్నాం అని దగ్గరుండి తిట్టించి వీడియోలు కు సపోర్ట్ ఇచ్చారు, ఇలా బూతులు మీద లాయర్లు ఫోకస్ పెట్టారు లడ్డు లో కొవ్వు కలిసింది. వారికి మాతృశ్రీ బూతులు రక్షణ ఎక్కువైపోయింది వేంకటేశ్వరుడు లడ్డు లో కొవ్వు కలిపేవారా వారు శ్రీవారి మీద ఫోకస్ పెట్టీ ఉంటే? లేదు. ఒక స్త్రీ కి సపోర్ట్ ఇవ్వడం వల్ల విష్ణు గుడులు ఇగ్నోర్ చేశారు కల్తీ జరిగింది. వైష్ణవులు లాయర్లు సరిగ్గా హరి మీద దృష్టి ఉంది ఈ పరిస్తితి ఉండేది కాదు
@LakshmiNarasimha6
@LakshmiNarasimha6 Ай бұрын
*అష్టాక్షరీ చెయ్యకపోతే మీరు కూడా కృష్ణ సేవ మాతృశ్రీ లా అవుతారు* (నాలుక విష్ణు నామనికి వాడాలి బూతులు కి కాదు. ఏది ముఖ్యం) హిందువులు కి మంచి చెప్తా నేను. విష్ణు నామం కోసం నాలుక వాడకపోతే వైష్ణవులు అయ్యి కూడా బూతులు ఎలా తిడతారు చూస్తున్నాం కదా. కృష్ణ సేవ మాతృశ్రీ classic example. ఎన్నిసార్లు విష్ణు నామం ఎన్ని సార్లు బూతులు? మీరు చూస్తే నాలుక వాడింది బూతులు తిట్టడానికి అవునా? ఎం నేర్చుకోవాలి హిందువు? అష్టాక్షరీ చెయ్యకపోతే అవిడ లా బూతులు చేరతాయి నాలుక మీద. ఏదో ఒకటే స్థానం. విష్ణు నామమా బూతులా? విష్ణు నామం అవునా? అది చేస్తే బూతులు వస్తాయా? నిజంగా అష్టాక్షరీ అవిడ అక్షర లక్షలు నుండి కోటి దాక రోజుకు 3 గం చేస్తే నాలుక మీద హరి జపం తప్ప వెరె వినం అవునా? కానీ మనం బూతులు ఎక్కువచూస్తున్నాం రోజుల్లో 6 గంటలు 2 వీడియోలు బూతులు ఎలా తిట్టి నింద చెయ్యాలి చూపిస్తున్నారు. అవునా? అష్టాక్షరీ చెయ్యడం లేదు అనేది క్లియర్ ఇది చెయ్యండి అని వైష్ణవులు కు చెప్తూ ఉంటే నన్ను నోరు మూస్కో మేము ఎం మాట్లాడినా వైకుంఠం కి గేట్ పాస్ ఉంది అన్నారు. వారు మనల కాదు వైష్ణవులు అంటే వైకుంఠం రది ట. మనకి అలాంటి రిజర్వేషన్ లేదు కదా. ఇలాంటి అహంకారం కూడా లేదు అప్పుడు హిందువులు మూసుకొని అష్టాక్షరీ చేస్తే తరిస్తారు. మాతృశ్రీ ఎం చేసినా వైష్ణవులు అంటే వైకుంఠం కు మేమే వెళ్తాం అంటూ అష్టాక్షరీ గాలికి వదిలేస్తున్నారు. మనం వదిలెడ్డామ? వద్దు. అష్టాక్షరీ చేసి నారాయణుడు హృదయం లో ఉంటేనే హిందువులు కి ముక్తి. అందుకే వైష్ణవులు స్పెషల్. ఎం చెయ్యకుండా ముక్తి ట. మనం కాదుగా. నోరు కట్టేసి హరిని పెట్టుకుందాం. ఈ అహంకారం మనకు లేదు కాదా. అవిడ లా పిలిస్తే కృష్ణుడు ఫోన్ లో లా మన దగ్గరికి రాడు కదా. హృదయం లో ముందర పాదం అయినా చూద్దాం హిందువులు విష్ణు నామం చెప్పకపోతే వైష్ణవులు అయిపోతారు మీరు కూడా. వారు వదిలేశారు అష్టాక్షరీ. మనం కూడా అలా ఎలా ఉంటాం? హిందువు హిందువుగా ఉండండి. మీరేం వైష్ణవులు లా పెట్టీ పుట్టలేదు పిలిస్తే విష్ణువు వచ్చేసి వైకుంఠం reserved seat మన మాతృశ్రీ కి లా. మనం సామాన్య జీవులం అండి గుర్తు పెట్టుకోండి.
@LakshmiNarasimha6
@LakshmiNarasimha6 Ай бұрын
*వైష్ణవ ఛానెళ్లు అసలు ఏం చెప్తున్నారు?* (మాకే కాదు మీకు ఏమన్నా అర్థం అవుతోందా రామ రామ!!) వైష్ణవులు - వీరిని తలుచుకుంటే గుర్తు రావాల్సినది విష్ణువు. అయితే ఎం చేస్తున్నారు రెండు ఛానెళ్లు? కొట్టుకుంటున్నారు - ఒకరు ఒకటి. ఇంకొకటి మరొకరు. ఇద్దరు విడివిడిగా శివ కేశవులు మీద ద్వేషం చూపిస్తున్న వీడియో లు చేశారా? రెండూ తప్పే అండి. నేను తప్పు ను తప్పు అనే ఖండిస్తా. ఒకరు శివుడిని అవమానం చేస్తూ కాలు పెడితే ఒకరు వీడియో. అది చూస్తూ అంటే ఇంకొకరు విష్ణువు మీద కూర్చున్న వాడి వీడియో? ఇప్పటి దాక ఒక వైష్ణవ ఛానల్ వారెంచెప్తున్నారు వారికి అర్థం కాకపోయినా మాకు అయ్యింది. ఇప్పుడు వారికే కాదు మాకు అర్థం కావడం లేదు. విచిత్రం ఏమిటి అంటే శివుడిని అవమానమా అంటూ ఉంటే విష్ణువు కూడా? ఎం అవుతోంది మన ధర్మం? సరే అవమానం చేసిన వారికి సిగ్గులేదు. ఇది చూపించే వారికి ఎం చెప్పాలి? చూపించి భాధ పెట్టడం కదా. శివుడే కాదు విష్ణువు ను అవమానించడం కూడా తప్పే. ఇద్దరూ ఒక్కటే. ప్రూఫ్ గీత - దుద్రాణాం శంకరస్యాస్మి - రుద్రులు లో శంకరుడు నేనే - కృష్ణుడు. ఇద్దరూ ఒకే పరబ్రహ్మం. ఒకటికి రెండు అవ్వకూడదు. ఒకటే. మా ఖర్మ ఏమిటి అంటే రేపు మూడవ ఛానల్ అమ్మవారి మీద చూపిస్తారు అని. ఇలా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క దేవుడి అవమానాలు చూపిస్తూ ఉంటే ఇది భక్తా? ఎవడు చెప్పాడు ఇది భక్తి అని? ఓహో అనుకుంటున్నారా? చెయ్యడం ఎంత పాపం చూపించినా అదే పాపం. దయ చేసి ఇది ఎవ్వరూ చేయకండి హిందువులు కి దైవం మీద ప్రేమ పుట్టించే ఋషులు నలుగురు మాత్రమే ఉన్నారు - చాగంటి, వద్దిపర్తి, సామవేదం, గరికపాటి. ఇప్పుడు వారి బాట లో next gen తయారు అవ్వడానికి నండూరి శ్రీనివాస్ గారు ప్రయత్నం లో ఉన్నారు ఇంకా కొందరు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రేమ పెంచేవారు ఒక 10 మంది అయితే ద్వేషం లేదా విమర్శ చేసే తెలుగు చానల్స్ 143 ఉన్నాయి దరిదాపుగా. వీటిల్లో టాప్ 1 బూతులు తిట్టేది... అందరికీ తెలుసు. దయ చేసి ఈ టాప్ 1 ఛానల్ ను క్రాస్ చెయ్యకండి హర్ట్ అయ్యి ఇంకా తిడతారు. చూడండి అది మన్ కృష్ణ సేవ సమాజం మాతృశ్రీ జన్మ హక్కు బూతులు తిట్టడం అయితే ఏదో మారుదాం అనుకోని సమ శ్రయణం తీసుకున్నా ఆ అలవాటు పోలేదు ఆవిడ తిప్పలు వేరే వారు ఆమ్టించుకోకండి. ఈ స్థానం ఆవిడకి వదిలేద్దాం. వద్దన్నా తిడతారు. కావలనా తిడతారు. ఇందులో తిట్టడం కామన్ - మిీ అభిప్రాయం తో సంబంధం లేదు. అరె దేవుళ్లనే వదలలేదు భూలోకం లో అందర్నీ తిడతారు కృష్ణ సేవ. ఇదొక సేవ. ఇప్పుడు వేరే ఎవ్వరూ ఈ దారి వద్దు ప్లీజ్. కృష్ణ సేవ ను చూసి విరక్తి కలిగి అష్టాక్షరీ చేస్తున్నాను ఆ మాతృశ్రీ లా భ్రష్టు పడటానేమో అని. ఆవిడకి కృతజ్ఞతలు. నన్ను నిజంగా భయ భ్రాంతి కి గురి చేశారు బూతులు తిట్టి. అయితే ఆ బాటలో కొందరు పోతున్నారు తప్పించుకుని నారాయణ కాళ్ళు పట్టుకున్నాను అష్టాక్షరీ చెయ్యకపోతే కృష్ణ సేవ మాతృశ్రీ లాగా బూతులు తిడుతూ ఉంటారు ఆవిడను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి... భయం తొ అయినా హరి స్మరణ చెయ్యండి లేదా మిరు కూడా అవిడ దారే మీ ఇష్టం. కృష్ణుడా కృష్ణ సేవ బూతులా? ఏది కావాలి? మీ ఇష్టం
@Oggysq-z1h
@Oggysq-z1h Ай бұрын
🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 Ай бұрын
Jai shree Ram
@raghavansai974
@raghavansai974 Ай бұрын
Jai sriram
@RPK55555
@RPK55555 Ай бұрын
🙏
పిల్లల విషయంలో ఆ తప్పు చేయకండి #Hindudharmakshetram #SantoshGhanapathi
13:05
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 3,6 М.
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 183 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 8 МЛН
వాల్మీకి జయంతి స్పెషల్ #Hindudharmakshetram #SantoshGhanapathi
11:15
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 3,9 М.
కాశీ చరిత్ర Kasi charitra
2:00:33
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 35 М.
స్నానం చేసాకే ఇల్లు తుడవాలా? #Hindudharmakshetram #SantoshGhanapathi
6:56
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 143 М.
వనభోజనంలో చేయాల్సినవి - చేయకూడనివి #Hindudharmakshetram #SantoshGhanapathi
16:19
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 6 М.
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН