స్నానం చేసాకే ఇల్లు తుడవాలా?

  Рет қаралды 11,948

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

Күн бұрын

Пікірлер: 105
@SahasraReddy-f9e
@SahasraReddy-f9e 13 сағат бұрын
ఇంత వివరంగా ఇంకెవ్వరు చెప్పి వుండరు చెప్పలేరు కూడా గురువు గారు త్వరలో మీకు 1 million subscribers కావాలని కోరుకుంటున్నాను. ఎందు కంటే ఏమి తెలియని వాళ్ళంతాyoutube లోకి వచ్చి వాల్లకు నచ్చింది. చెప్పి మమ్మల్ని అయోమయంలోపడేస్తున్నారు
@Vedham5
@Vedham5 2 сағат бұрын
తిరుగులేని శాస్త్ర ప్రమాణము, దానికి అతి సరళమైన విపుల వ్యాఖ్యానము - ఈ భయంకర కలికాలంలో సమస్త ఆస్తిక జనులకి, ధర్మపరాయణులకి ప్రాణవాయువు లాంటివి. అంతటి అద్భుతమైన ప్రాణవాయువుని మా అందరి కొరకు ఎంతో శ్రమించి అందజేస్తున్న శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠి గురుదేవుల వారికి ప్రస్తుత సనాతన ధర్మ అనుయాయులు అంతా కృతజ్ఞులై, ఋణపడి ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల పుణ్యాత్ములు చేసుకున్న మహాపుణ్యఫలంగా మాకు మీరు లభించారు, గురువుగారు. 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️ సందీప రామః 🙏🏻
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 35 минут бұрын
Om Sree Gurubhyo Namaha.
@ArjunA-nt7xd
@ArjunA-nt7xd 8 сағат бұрын
Conclusion: మొదట ఇంటిని శుభ్రపరిచి, అనంతరం గృహిణి స్నానం ఆచరించాలి. ఉదయం స్నానానికి ముందు, మధ్యాహ్నం భజనానికి ముందు, సాయంత్రం అలాగే స్నానం చెయ్యడానికి ముందు ఇళ్లు తుడుచు కోవాలి. ఇవి మొత్తం సూర్యాస్తమయానికి ముందే చేసి చెత్త సూర్యాస్తమయం ముందే పారవేయాలి. పసుపు, పుల్లటి పెరుగు మిశ్రమం గడప తుడిచి, ద్వార లక్ష్మీ అని పూజ చేసుకోవాలి, దీని ద్వారా చీడ పీడ లు ఇంట్లోకి ప్రవేశించవు..
@Arunakala
@Arunakala 10 сағат бұрын
శాస్త్ర ఆధారంగా చక్కగా చెప్పారు గురువు గారు..🙏 అయినా మన పెద్ద వాళ్లు ఏం చేశారో గుర్తు తెచ్చు కుంటే సరిపోతుంది కదా..
@Fatima_randdi
@Fatima_randdi 13 минут бұрын
దయచేసి అన్ని పురాణాలూ సంస్కృతం శ్లోకాలతో ఉన్న గ్రంథాలను అమ్మగలరు.
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 13 сағат бұрын
మంచి విషయాలు ఈ వీడియో ద్వారా అందజేసినందుకు ధన్యవాదములు.
@nakkinaaswani9825
@nakkinaaswani9825 Сағат бұрын
Very useful information.thanks for sharing 🙏
@krishnamurthygandluru9635
@krishnamurthygandluru9635 13 сағат бұрын
నిజమే గురువు గారు, చిన్న విషయం చాలా మంచి వివరణ (సంశయ నివృత్తి)
@Unicorn_1769
@Unicorn_1769 4 минут бұрын
Super guruvu garu Baga chepparu doubt s unde clear chesaru thank you so much guruvu garu nice video 👌
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 13 сағат бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
@sridharasridevi8505
@sridharasridevi8505 13 сағат бұрын
చక్కగా వివరించారు గురువుగారు నాకు ఎప్పటినుంచో ఈ సందేహం ఉందండి సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా సంతోషం
@seetha7254
@seetha7254 11 сағат бұрын
Jayagurudatta, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ, తాతమ్మ ఈ విషయాలను చెప్పి చేయించేవారు. అదృష్టవంతులము అనిపిస్తుంది
@rambabukasarla3512
@rambabukasarla3512 Сағат бұрын
కరెక్ట్ గ చెప్పారు 👍👍👍👍👍
@muvvagopal
@muvvagopal 12 сағат бұрын
మంచి సూచనలు వివరించారు 🙏🙏🙏JGD
@SriRamaRamaRama
@SriRamaRamaRama 11 сағат бұрын
ప్రమాణలు చూపిస్తూ చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు! ధన్యవాదాలు, నమస్కారాలు 🙏
@Madhavinakka0409
@Madhavinakka0409 10 сағат бұрын
Jaya guru datta 🙏
@govindarajuparabhattula5381
@govindarajuparabhattula5381 10 сағат бұрын
Jai guru datta Appaji
@vijayasaripella583
@vijayasaripella583 10 сағат бұрын
Sree guru devo namaha
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 3 сағат бұрын
Super house Intha గొప్పవాడు మీరు
@karthikavlogs2128
@karthikavlogs2128 10 сағат бұрын
Dhanyawadhalu guruvgaru 🙏🙏🙏😊
@Vbdv13
@Vbdv13 11 сағат бұрын
Dhanyavaadhaalu Gruvugaru 🙏
@Lathapundla
@Lathapundla 10 сағат бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@poornimavongari5067
@poornimavongari5067 11 сағат бұрын
Chala Baga chepparu Jai shree ram
@lakshmimeenavilli8386
@lakshmimeenavilli8386 11 сағат бұрын
Chala vivaram ga puranalanu anusarinchi chepparu
@arunareddy2269
@arunareddy2269 10 сағат бұрын
చాలా వివరంగా చెప్పారు గురువు గారు
@banandanand3371
@banandanand3371 13 сағат бұрын
JAYATHU JAYA JAYATHU SANATANA DHARMA 🚩 guruvu gariki namaskaram
@vijayalakshmivyakaranam3432
@vijayalakshmivyakaranam3432 13 сағат бұрын
గురువు గారికి 🙏🙏🙏🙏🙏
@lakshmikumarineti7874
@lakshmikumarineti7874 13 сағат бұрын
ఇల్లు చూచి ఇల్లాలిని చూస్తే ఆ ఇంటి సంగతి తెలుస్తుందని పెద్దలు చెస్తారు. ఘనపాఠీ గారికి నమస్కారములు
@padmaganesana5387
@padmaganesana5387 8 сағат бұрын
మగవారు చెప్పారు ఈ సామెత
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 42 минут бұрын
​@@padmaganesana5387 ఈ పైత్యా న్నే వదిలి పెట్టాలి. పెద్దలు అంటే అందరూ వస్తారు. నీలాంటి వాళ్ళ వల్లే అన్నీ అడగంటుతున్నాయి.
@vasavipachipulusu5645
@vasavipachipulusu5645 10 сағат бұрын
🙏 గురువుగారు యిదిఎప్పుడు అడిగేదికాదు కానీ అడుగుతున్న కార్తీక స్నానం ఈంట్లో చేస్తే సబ్బు వాడకూడదు యెందుకు పిల్లలు అడుగుతున్నారు నాదెగ్గర సమాధానం లేదు దయచేసి మీరు చెప్పగలరు
@shahanazbegum9695
@shahanazbegum9695 11 сағат бұрын
🙏🙏🙏🙏🙏om namo guruvenamaha
@KalayiSuresh
@KalayiSuresh 10 сағат бұрын
ఓం నమశ్శివాయ గురువు గారికి నమస్కారాలు మనసు చేయవలసిన పనులు శరీరం చేయవలసిన పనులు కాస్త వివరించండి గురువుగారు భగవద్గీత క్లాసెస్ ట్యూషన్ చెప్పండి గురువుగారు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి గురువుగారు ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
@sakethstudio291
@sakethstudio291 11 сағат бұрын
Namaste guruji gaari
@nagarajc5493
@nagarajc5493 10 сағат бұрын
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏 , same doubt naku vundee past year , but naturally logic thinking = I did first neat house with water then go to bath snanam.
@srividyamarella1019
@srividyamarella1019 11 сағат бұрын
Jai guru datta chala manchi vishayalu cheputunnaru, meeku chala dhnyavadalu swamy
@sharadaitrustmybapujishara5348
@sharadaitrustmybapujishara5348 12 сағат бұрын
Namasthe guruji.
@srilalithavlogs116
@srilalithavlogs116 9 сағат бұрын
Sandeham nivrithi chesinanduku dhanyavadamulu guruvugaru 🙏
@chamundeshwarin9357
@chamundeshwarin9357 9 сағат бұрын
Guruvugaru namasthe🙏
@PaboluSrinivasulu
@PaboluSrinivasulu 12 сағат бұрын
Namaskaram guruvugaru
@AriseAwake_StopNot
@AriseAwake_StopNot 10 сағат бұрын
పెరుగు : probiotic పసుపు: antibiotic
@sivalakshmigoppisetty437
@sivalakshmigoppisetty437 11 сағат бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏
@narasimhavemula6591
@narasimhavemula6591 12 сағат бұрын
ఈ సందేహం నాకు కూడా చాలా ఎక్కువగా ఉండింది. నివ్రుత్తి చేసినందుకు ధన్యవాదాలు. బహిష్టు లో ఉన్నాకూడా ఇదే సమాధానమా ?
@shaileshwar000012
@shaileshwar000012 10 сағат бұрын
Plz andi dvadasi pournami vratham sri lalitha amma ki sodasopachara puja video petara plzz and pdf kuda petandi
@vemarajushirisha8076
@vemarajushirisha8076 13 сағат бұрын
Jai Shriram
@sumarlavijaya5376
@sumarlavijaya5376 11 сағат бұрын
Thankuy gurigi
@lalithad1992
@lalithad1992 12 сағат бұрын
Super !!! Topic selected is really interesting... thank you so much... thankfully I am almost following same tradition... some corrections will adapt..... 🎉🎉🙏💐💐
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 9 сағат бұрын
గడప ఎప్పుడు కడిగి ముగ్గు పెట్టాలి స్వామి స్నానం చేశా చేయక ముందా కొంచెం చెప్పండి 🙏
@subbalakshmianupindi266
@subbalakshmianupindi266 13 сағат бұрын
Using Robovac. It cleans very well.
@rajanim1930
@rajanim1930 13 сағат бұрын
Nizamguru garu eduku ela tayarayaru mana intlo peddavallu ela chesevaru ala cheste saripotudi kada enduku enni sandehalo
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 7 сағат бұрын
🎉
@padmaganesana5387
@padmaganesana5387 8 сағат бұрын
మీరు తుడవకూడదు మీ భర్త తుడవవలెను అప్పుడు పుణ్యం పురుషార్థం
@swapnagondu8566
@swapnagondu8566 9 сағат бұрын
Sayankalam pooja lo intlo ganta mriginchavacha video cheyandi
@yarrampadmasree1576
@yarrampadmasree1576 12 сағат бұрын
🙏🙏🙏🙏💐
@aavakayawood
@aavakayawood 13 сағат бұрын
🙏🙏🙏🙏
@shantharamNagamunthala
@shantharamNagamunthala 9 сағат бұрын
Alakh Niranjan. Sri Gurubhyonnamaha. Acharya deva oka chinna vinnapam. Meru aksharaala sathyam cheppaaru gruhini modata illu parishubhram ga unchukovaali ani. Mari raatri kanuka bharya bhartalu iruvuru sangamisthey, maidhunam lo palgontey mari udayam lechina taruvaata aa suhasini alagey velli illu shubhram cheyavacha leka kalisina daanivalana snaanamu, migatha kruthyamulu theerchukoni appudu intini shubhram chesukonavacha. Telupagalaru ani me abhyardhana. Me aasherssulu koruthu aa Parameswara paada renuvu. Alakh Niranjan.
@chowdaripavani6631
@chowdaripavani6631 11 сағат бұрын
Namaskaram guruvugaru, chala baga chepparu dhanyavadalu. Nado sandeham, illu magavaru oodavakudada?
@vankayalapatimohini2357
@vankayalapatimohini2357 11 сағат бұрын
నమస్కారము గురువు గారు 🙏 పేళ్లీ కాని వారు చనిపోతే మైల ఎన్ని రోజులు ఉంటుంది.
@heart-hacker-yt7941
@heart-hacker-yt7941 12 сағат бұрын
😊
@sivas-qq8fc
@sivas-qq8fc 7 сағат бұрын
Namaskaram Swami garu, gadape leni illavallu emi cheyali
@Viswaamitra
@Viswaamitra 23 минут бұрын
Chivariki prasnalee migilay ,bhagavath bhaktini anumanalu apohalatho prachara bhakti ga maarcharu 😢
@nmmch-p8h
@nmmch-p8h 2 сағат бұрын
Puja madya lo 4 5 times leagocha guruvu garu
@hiranmaisikkireddy8259
@hiranmaisikkireddy8259 9 сағат бұрын
Gadapalaki perugu pasupu chrparu kadha mari padalaki kuda a vidam ga rayacha andi perugu pasupu tho ni dayachesi chepandi
@sravanibhonagiri942
@sravanibhonagiri942 12 сағат бұрын
Nirmaalyam inti daggara cheruvu lo vestham andi e madhya veyyanivvatle edina solution cheppandi 🙏
@surekhasakhamuru1681
@surekhasakhamuru1681 12 сағат бұрын
Nenu Perugu, pasupu kalipi gadapaku rastanu swamy. Naku oka sandeham daily pooja chesina akshintalu chala unnai guruvugaru emi cheyyalo cheppandi.
@suprajak1694
@suprajak1694 9 сағат бұрын
గురువు గారు పూజ కి వాడుకోవటం కోసం ఇత్తడి దీపాలు తదితర వస్తువులు లో ఇనుము కలసి ఉంది. ఏమి చేయాలి. కొన్నిటిలో ఎక్కువ మోతాదులో ఉన్నవి ఉన్నాయి కొని స్క్రూ దగ్గర అలా ఇనుము ఉంది ఏమి చేయాలి. దయ ఉంచి తెలుపగలరు.
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 сағат бұрын
ఈ కాలంలో ఇవ్వన్నీ సాధ్యమా? 7 గంటలకు బయట పడే ఇల్లాలు, పది తరువాత వచ్చే పని మనిషి ఇదీ పరిస్థితి. పెరుగు యాంటి బ్యాక్టీరియల్ అనటం మరీ వింత.
@corinnedeshule1998
@corinnedeshule1998 11 сағат бұрын
Idi common sense tho koodukunnadi. Snanam chesina tarwat chetta oodavadam, ettadam cheyam kadaa ade chepparu Guruvugaru
@karrigurrayya4013
@karrigurrayya4013 12 сағат бұрын
Guruvu gaaru magavaaru illu thudava vaccha
@srinivasreddy-gy6qn
@srinivasreddy-gy6qn 10 сағат бұрын
Swamy, maaku relation ship and ipudu maa జనరేషన్ వన్ చైల్డ్ పాలసీ లో ఉన్నారు అది ఎంత ప్రమాదం oh meeru chepandi
@idem-VIIjan1981
@idem-VIIjan1981 13 сағат бұрын
Swami intlo manasulo devudu kutumbaanni chuttupakkalavallani gauravamga maanavathawam tho chosukomanandi. Illu vudavadam kallapu jalladam ivaani poi 50-100yrs aeipoindi. City jobs ki software ambition money making life ki ivanni suit kaavu
@chamundeshwarin9357
@chamundeshwarin9357 9 сағат бұрын
Guruvugaru manam morning deepam pettalante intlo andaru nidrapothuntaru alatappudu ela cheyyali fayachesi chappagalaru😊
@chamundeshwarin9357
@chamundeshwarin9357 9 сағат бұрын
Dayachesi
@lalithasettipalli9421
@lalithasettipalli9421 13 сағат бұрын
రాత్రి పూట బట్టలు విడిచిన బట్టలు వుతకవచ్చ సాయంత్రం 6pm తరువాత తల దువ్వవచ్చ సాయంత్రం ఉందయం తల దూవుకొని డ్యూటీ కి వెళ్లి వచ్చాక 6pm తరువాత స్నానం చేసి తల దువ్వుకుని పూజ చెయ్యవచ్చా చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏
@abcallbestcreations466
@abcallbestcreations466 10 сағат бұрын
ఈరోజుల్లో ఉద్యోగాలు చేసి ఇంటికి వచ్చేసరికి 7 pm అవుతోంది.మరి స్నానం చేయకుండా,తలదువ్వకుండా ఉండలేము కదమ్మా తప్పదు.కాకపోతే మరీ లేట్ చేయకూడదు
@sravanibhonagiri942
@sravanibhonagiri942 12 сағат бұрын
Vidichina battalu snanam,pooja ayyaka muttukonu andi intlo emo chikaaku paduthunnaru
@musicalthemes256
@musicalthemes256 11 сағат бұрын
Illu tudavadam antunnaru ante chipiritho chimmadama Guruvugaru tadibatta tho tudavadam kaada Roju poddunne vantaillu chimmi tadi batta tho tuduchukoni vantage chesi pillalu vellahane Pooja chesukuntam Ala cheyyacha Maaku vantimtlo ne Pooja room
@appalanaiduthallapudi
@appalanaiduthallapudi 10 сағат бұрын
1st bath then clean house then again bath problem solved 😂😂😎
@lalithasettipalli9421
@lalithasettipalli9421 13 сағат бұрын
గురువారం ఇల్లు తుడవడం మర్చిపోతే గురువారం సాయంత్రం 6pm తరువాత చెత్త చాటలో ఊడ్చి భయట పదవేయకుండ అలాగే ఇంట్లో ఉంచ్చి ,ఇల్లు తుడవవచ్చ
@abcallbestcreations466
@abcallbestcreations466 10 сағат бұрын
చేయవచ్చు
@prabhasyadav7220
@prabhasyadav7220 13 сағат бұрын
Guruvu garu prodhuna lechinappatinundi rathri padukune varaku Ela undali , em panulu cheyyakudadhu antha detailed ga oka video cheyyandi
@Lobster16763
@Lobster16763 13 сағат бұрын
గురువుగారికి నమస్తే. యూట్యూబు రాక ముందు హాయిగా బతికేవాణ్ణి. ఇప్పుడు ఇట్టాంటి వీడియోలు చూస్తుంటే బతుకంటే భయం పట్టుకుంది. మంచినీళ్ళు తాగాలన్నా భయం, తల దువ్వుకోవాలన్నా భయం. ఏమీ అనుకోకపోతే ఒక జోక్ - మా ఇల్లు పనిమనిషి తుడుస్తుంది. స్నానం ఎవరు చెయ్యాలి? 😩
@nraosimha4732
@nraosimha4732 11 сағат бұрын
ఘనాపాఠి గారు గృహిణికి రెండు శరీరాలు ఉంటాయి, ఒకటి ఇల్లు, రెండోది స్వంత శరీరం అన్నారు. మీ గృహిణి మొదటి శరీరం పని మనిషి తుడిచింది. రెండో శరీరం మీ పనిమనిషే మీ గృహిణైతే ఆమె లేక పోతే మీ నిజ గృహిణైతే ఆమె స్నానం చేయాలి. నిర్ణయం మీదే😂
@Lobster16763
@Lobster16763 11 сағат бұрын
@@nraosimha4732 - యద్భావం తద్భవతి. నవ్వాను. 😬
@Lobster16763
@Lobster16763 11 сағат бұрын
@ - యద్భావం తద్భవతి. నవ్వాను. 😬
@snarasimharaju6144
@snarasimharaju6144 10 сағат бұрын
Na chinnapudu madi neela bandaparupu kadu chala mandi palleturi endlu ante undevi pandugalu pellilu perantalu unnapudu entini peda mayti kalipi alikevaru entini suryodayaniki munde udichi bayata kuda vakili mundu roju peda nitini kallapi challe varu muggulu vesevaru madyannam bhojanam chesaka udichi neetini chilakarinchevaru sayantram ellu vakili udichi chinna muggu vesi deepalu pettevaru deepam pettina taruvata udavatam nishedam nenu kuda ede patistanu entini udavatam tudavadam taruvata snanam deeparadana vanta varpu migilina panulu chestamu denni kuda pedda prapakanda chesaru snanam chesi cheepuru to uudichi dummu kottkondi suchi ledu subram ledu ollanta dummu makap vesukuni puja cheyali ani cheppadam vidduram meeru chakkaga vivarincharu yedi mundu yedi taruvata andariki ardam ayyela chepparu bagundi namaste
@lakshmin1571
@lakshmin1571 12 сағат бұрын
Cinemallo chusi chusi ready ayyi muggu vestunnara😂😂
@rajanim1930
@rajanim1930 12 сағат бұрын
Maa ammama kuda viyaka chavithi roju ratri vistari bayapadeyakunda intlone vunchedi
@abhiram2494
@abhiram2494 12 сағат бұрын
Swamy..గుడికి వెల్లే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి..కొంతమంది తిని వెళతారు..రాజసికం,తామసికం ఆహారం తిని వెళ్ళరాదు కదా..గుడికి వెళ్ళే ముందు ఎలాంటి దుస్తులు,ఆహారం నియమాలు. ఇంకా చాలా విషయాలు యూట్యూబ్ వీడియో మద్యమంగా తెలియజేయండి
@uhv13
@uhv13 11 сағат бұрын
😂మధ్యాన్నం ఆ... ఉదయం తుడిచి ఇల్లు వత్తి సాయంత్రం akharledu అనుకుంటున్నారు మా అపార్ట్మెంట్ లో ఇంకా మధ్యాహ్నం అంటే questionmark యే
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 11 сағат бұрын
Useless quedtions of brHmins whether to sweep after bsth or before bath greatest knoledge o santhosh !!!!!!
@RajuVulla
@RajuVulla 8 сағат бұрын
గురువు గారు ముందు నిద్ర లేవగానే స్నానం పానం లేకుండా వంటగదిలోకి పోయి టీ నో కాఫీ నో పెట్టుకుని తాగితేగానీ మిగతా పని చేయరు అగ్నిహోత్రుణ్ణి అలా పాచి మొఖంతో ముట్టుకోవడం
@padmaganesana5387
@padmaganesana5387 8 сағат бұрын
ముందు మనసుపెట్టి పూజ చేయండి
@UmaDevi-lw9ho
@UmaDevi-lw9ho 10 сағат бұрын
గురువుగారికి నమస్కారం మీరు తిరుపతిలో ముంతాజ్ హోటల్ పైనా వీడియో చేసి పోరాటం మొదలు పెట్టండి..
@AashrithSri
@AashrithSri 10 сағат бұрын
Manamu thini kurchndmu.
@PraveenKumar-rm3lr
@PraveenKumar-rm3lr 2 сағат бұрын
Jai Sri RAM
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 12 сағат бұрын
Jai sriram
@PamarthiamaravathiPamarthi
@PamarthiamaravathiPamarthi 11 сағат бұрын
🙏🙏🙏
@lakshmivijaya7335
@lakshmivijaya7335 10 сағат бұрын
🙏🙏🙏
@papajonnalagadda5781
@papajonnalagadda5781 8 сағат бұрын
🙏🙏🙏
కార్తీకదీప రహస్యాలు - ఎవరూ చెప్పని విధంగా #Hindudharmakshetram #SantoshGhanapathi
20:17
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 22 М.
సుమంగళి స్త్రీలు గుండు చేయించుకోవచ్చా??
3:42
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 8 М.
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН
మైగ్రేన్ తలనొప్పికి చిట్కా☝️ #santoshghanapathi #migraineheadache
3:54
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 16 М.
ఈ పూజారి గారిని టార్గెట్ చేసిందెవరు?? 🕉️
20:37
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 36 М.