మంచి స్వరము తో చాలా బాగా పాడి తీవి తల్లి - ధన్యవాదాలు
@prakashraodharmana552011 ай бұрын
Super voice thalli
@haribabuponnam18162 жыл бұрын
👌... Super bangaram 🍎🍒👏👏👏
@mohanaraoballa7094 Жыл бұрын
Aa గురువు garini viduvaku vadilavaa nee phalitam sunyam avutundi maruvaku
@veebhutikumaraswamy67642 жыл бұрын
నీకు మంచి భవిష్యత్ ఉంది తల్లి. ఆ కళామ తల్లి నిన్ను చల్లగా చూడాలి అని కోరు తున్నాను.
@gowrikumar6031 Жыл бұрын
Excellent
@SriramSiripurapu Жыл бұрын
👌👌👌 s rangarayapuram
@aanchannel21742 жыл бұрын
అద్భుతమైన గాత్రం తల్లి.ఎ.అప్పల నాయుడు.
@sanjeevaraobadugu85962 жыл бұрын
Super bhavani gaaru God bless you
@nayenidevi43372 жыл бұрын
verinice
@sankarsankar31352 жыл бұрын
భవానీ తల్లి నువ్వు పుట్టడం మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అమ్మ ఆడపిల్ల వైన వాళ్లకి ఎంతో కీర్తి సంపాదిస్తున్నావు తల్లి గాడ్ బ్లెస్స్ చాలా చక్కగా మాట్లాడుతున్నావ్ మీ అంకుల్ తెనాలి శంకర్
@krishnagoalla23 Жыл бұрын
భగవంతుడు నీకు మంచి గాత్రం యిఇచ్చాడు తల్లీ. మంచి భవిష్యత్తు ఉంది. కానీ నటుడు తప్పనిసరిగా కొన్ని విషయాలయందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే రాణించగలరు. ముఖ్యంగా పౌరాణిక పాత్రధారి 1.వాచకం యందు ( Dialogue delivery)అత్యంత జాగ్రత్త తీసుకోవాలి.2.పాత్రోచితంగా ఆంగికం (Body language) ఉండాలి.3. పాత్రౌచిత్యం .(ఉదా: చక్రవర్తి దంపతులు యందు నక్షత్రకుడు ఒక సామాన్య బ్రాహ్మణ బ్రహ్మచారి ప్రవర్తించవలసిన తీరు) ప్రతిపదం క్లియర్ గా పలకాలి. అప్పుడే నీవేమి చెబుతున్నావో/ పాడుతున్నావో ప్రేక్షకులకు అర్ధమౌతుంది. అంతిమంగా నాటకం(రచయిత సందేశం)ప్రేక్షకులకు చేరాలి.నాటకం ప్రేక్షకుల ఆనందం కోసం నటులకోసం కాదు అనే విషయాన్ని ప్రతీ నటుడు/నటి గుర్తుంచుకోవాలి.
@sripadakumar65152 жыл бұрын
Wonderful super adhburham may good future in next generation God bless them
@allinonetalks9532 Жыл бұрын
Excelent
@bvnarayana35462 жыл бұрын
Super 💗
@ramaraopeddapu87962 жыл бұрын
చాలా బాగా పాడారు 🌹👍👍👍🌹
@srinivasdevireddy93372 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి.గొడ్ bless you
@gowrikumar6031 Жыл бұрын
Naksharakadu akkulu naidu laga Xerox ga paadaru good
@kasanikrishnaswamigoud1112 жыл бұрын
SUPER 👌
@vijayaarts86822 жыл бұрын
Superb 👌👌👌
@meesalagopalnaidu75392 жыл бұрын
Super
@nellorebaskhar49172 жыл бұрын
Super ga padinaru
@madarbasha16542 жыл бұрын
👌
@brock34512 жыл бұрын
Supper
@pbhaskararaopbhaskararao34782 жыл бұрын
Young generation kalanu kalakaru nu brathikinchali
@mohanaraoballa7094 Жыл бұрын
Mee గురువు gaari poto petgavaaa
@rajeshchinnaporla79 ай бұрын
.
@venkatacharyulukotte2523Ай бұрын
Is it telugu first you pl know meaning of poems andgo for acton imitation never beadmirable