165. కలగంటిని నేను కలగంటినిఅమ్మ వారి పాట with Telugu Lyrics 🙏♥️🎶🎤🎵శ్రావణ మాసం స్పెషల్ ❤️

  Рет қаралды 6,239

Anuradha Swaralu

Anuradha Swaralu

Күн бұрын

Credits :
కలగంటిని నేను కలగంటిని
రచన - మధురాంతకం రాజారాం గారు 🙏🙏
సంగీతం - వి. ఎస్. నారాయణ మూర్తి గారు 🙏🙏
Lyrics;
కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని
కనుగొంటిని
ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకు
ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ -- కలగంటిని --
మేడలోన అందాల మందార మాల, జడలోన
మల్లెల కుసుమాల హేల,
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు,
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని -
కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి
కకూడదేమి,
కరుణించి చూసినా వెన్నెలే కురియు
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని
#varalakshmidevi
sampradayamangalaharathulu
#music #mangalaharathi #telugumusic #hindugoddess #sampradayamanvaralakshmidevi Varalakshmi songs
devotionalsongstelugu
#godsong
#lakshmidevipooja #music #musician #telugupatalu #telugusong #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #devotion #telugumusic #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusics#lakshmidevipoojasongs #lakshmidevi #lakshmidevison
#vocals #folksongs #indiansong
#fridaysongs #fridaysong
#shravanamasamspecial
#shravanamasam #sravanamasamspecial
#sravanamasamsongs#popularmangalaharathulu #popularlakshmidevisongs#easytolearn#easytosing

Пікірлер: 25
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 64 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 15 МЛН