17/Sep ఇక 3 రోజులే ఉంది, అందుకే గుర్తు చేస్తున్నా | 17/Sep Anantha padmanabha vratam| Nanduri Susila

  Рет қаралды 88,636

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Traditional people regularly perform a vratam called Anantha Padmanabha vratam. It is said to be the best of all Vratas and it solves all tha Hardships as per padma Purana, This video describes the Vrata Procedure step by step so that a common man can also perform
- Uploaded by: Channel Admin
Vratahm Demo video
• అనంత పద్మనాభస్వామి పూజ...
Vrata kadha Audio
• అనంత పద్మనాభ స్వామి వ్...
Vratham PDF in Telugu and English
Telugu:
drive.google.c...
English:
drive.google.c...
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
-----------------------------
Q) భార్యా భర్తల కలయిక సమయంలో / స్త్రీకి రజస్వలా సమయంలో నాకు చేతికి తోరం ఇబ్బందిగా అనిపిస్తుంది, తీసేయవచ్చా?
A) పూజ అయిన పక్కరోజు తీసేయండి. జాగ్రత్తగా పూజలో పెట్టుకొని ఏడాది అంతా ఉంచుకోండి, చేతికి కట్టుకోక పోయినా పర్వాలేదు
Q) What are the items needed for this Puja?
A) Open Above PDF. List in given in second page
Q) When is Anatha Padmanabha vratham in 2024?
A) 17-Sep-2024 you can start Puja anytime in the morning
Q) మాకు దగ్గర్లో పురోహితుడు దొరికితే ఆయన చేత ఈ వ్రతం చేయించుకోవచ్చా? If we find a Purohit can we take his help to do this Vratham?
a) తప్పక చేయించుకోవచ్చు. ఏ పూజైనా, బ్రహ్మనిష్టుడైన పురోహితుడి చేత చేయించుకుంటే ఎంతో గొఫ్ప ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే పూజా వీడియోలన్నీ, పురోహితులు దొరకని సమయంలో ఉపయోగించుకోవడానికి మాత్రమే!
Q) Can Widows, children do this?
A) Yes (They dont need Thoram, they can just do the remaining Pooja)
Q) ఏటి సూతకంలో ఉన్నవాళ్ళూ, రజస్వలా కాలంలో చేయవచ్చా?
A) చేయకూడదు
Q) మా ఇంట్లో ఈ వ్రతం ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చా?
A) చేసుకోవచ్చు - శుభ ప్రదం , ఇంటికి మంచిది . మీరు ఒక మంచి పని మొదలు పెడితే తరువాతి తరానికి అది ఆనవాయితీ అవుతుంది
Q) ఎవరైనా 14 ఏళ్ళు బ్రతికుండి ఈ వ్రతం పూర్తి చేస్తారని గ్యారంటీ ఏమిటి?
A) తరువాతి జన్మ అంటూ ఉంటే ఈ వ్రతం చేసే ఇంట్లో దైవం పుట్టిస్తాడు . అప్పుడు మిగిలినది కొనసాగుతుంది
Q) ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా?
A) 14 వ సంవత్సరం పూజ అయ్యాకా, 14 మంచి నీటి కుండలని దానం ఇవ్వాలి. అది చేస్తే ఉద్యాపన అయినట్లే
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#ananthapadmanabha #ananthapadmanabhaswamy #vratam
#ananthapadmanabhaswamytemple #gurucharithra #trivandrum
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 221
@NanduriSusila
@NanduriSusila 5 күн бұрын
అనంత పద్మనాభ వ్రతం డెమో వీడియో kzbin.info/www/bejne/lYfJhXx6jJlpidE అనంత పద్మనాభ వ్రత కథలు Audio kzbin.info/www/bejne/e6DCdGpubb2nesk Published by Channel Admin
@kirankumar-qs7gq
@kirankumar-qs7gq 5 күн бұрын
Great swamy meeru,Sanathana Dharmam ki chala chestunnaru
@bharathiannamareddy6996
@bharathiannamareddy6996 5 күн бұрын
Amma, aa roju pournami vratham kuda undi. Rendu kalasalu petti chesukovala afternoon okati evening okati?
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 5 күн бұрын
Guruvugaru nenu 1 year chesanu 2 year kudharaledu ippudu 2 year laa start cheyyacha leka 1 St nunchi ani modalapettala guruvugaru
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 5 күн бұрын
Namaskaram andi me reminder maku chala anandam 😊😊😊😊 me presence Leni roju rojulaga undadu aslu
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 5 күн бұрын
గురువు గారు నమస్కారం గురువుగారు నేను మీరు చెప్పినట్లే వ్రతం చేశాను నా జీవితం అభివృద్ధి ముఖంగా పరుగులు తీస్తుంది మీకు చెప్పినందుకు ధన్యవాదాలు ఇది నాది రెండవ సంవత్సరం
@meghanareddy07
@meghanareddy07 5 күн бұрын
వినాయక చతుర్ధి వచ్చింది.అంటే అనంత పద్మనాభ స్వామివ్రతం గుర్తుకు వస్తుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HarikaKollati
@HarikaKollati 5 күн бұрын
Avunu guruvugaru..memu already Pooja ki prepare ayyipoyam..idi maku 2year..last year చేశాం..result chusam.. ప్రతిఒక్కరూ చేసుకోండి..చాలా అద్భుతాలు చూస్తారు. మీ జీవితంలో
@Prathyusha-y8o
@Prathyusha-y8o 5 күн бұрын
Pooja madyanam cheyyali annaru please time cheptara eh time lopu chesukovali, please chepandi mam
@hemachowdary1605
@hemachowdary1605 5 күн бұрын
Thornam shop lo konukovacha
@RAJASEKHARGUDDETI-y1f
@RAJASEKHARGUDDETI-y1f 5 күн бұрын
గురువుగారికి పాధాభివందనం ఇంటిలో ఉన్న ముగ్గురం అనగా నేను, నా భార్య,మా అబ్బాయి ముగ్గురం మూడు తోరములు ధరించాల , నేను మొదటిసారి మీ దయతో వ్రతం చేయతలచాను దయచేసి తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏
@m4u8443
@m4u8443 5 күн бұрын
గురువు గారికి నమస్కారం. గత రెండు సంవత్సరాలుగా పూజ చేస్తున్నాం..మీరు పరిచయం చేసారు ,మేము ఆచరిస్తున్నము. ఈ సంవత్సరం కూడా మేము వృత్తి రీత్యా చెన్నై లో ఉన్న కూడా ఇంటికి వెళ్లి పూజ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము.. మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాము
@కాత్యాయనీ.2024
@కాత్యాయనీ.2024 5 күн бұрын
కాత్యాయనీ వ్రతం గురించి చెప్పండి. పురోహితుడు లేకుండా ఎలా చేసుకోవాలో చెప్పండి
@KamalaAdunoori
@KamalaAdunoori 5 күн бұрын
అంతా తమరి పుణ్యం తమ లాంటి మహానుభావుల వలన రెండుసార్లు విజయవంతంగా అనంత పద్మనాభ స్వామి వారి పూజను చేసుకున్నాను ధన్యవాదములు
@anuushabn
@anuushabn 5 күн бұрын
Last year start chesamu mi video chusi, ee year kuda waiting for the vratham day 😍
@trendyammu3968
@trendyammu3968 4 күн бұрын
Nenu 2 years nunchi chesthunna guruvu garu, edi 3 year, thoram full year untundi na chethiki, manthram chadinake bayataki vasthundi naku surprising ga untundi, mee video chuse start chesa tq
@B.knvlprasanna
@B.knvlprasanna 3 күн бұрын
Thoram undagana non veg tinavacha alage husband and wife untam ga meru unchukunaru ani mimalani adugutunam paravaleda andi please reply me
@sravyasurla5142
@sravyasurla5142 5 күн бұрын
గురువుగారు పెళ్ళికాని వాళ్ళు చేయొచ్చా ఈ వ్రతం
@vissukrissvissukriss679
@vissukrissvissukriss679 5 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు డేమో చెయ్యండి దయచేసి 🙏🙏
@santhipriya3143
@santhipriya3143 5 күн бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
@Varahivlogs786
@Varahivlogs786 3 күн бұрын
నమస్కారం గురువు గారు.నేను చేసుకోవాలి అని అనుకున్నాను కానీ అనుకోకుండా గుడికి వెళుతున్న.ఎలా ? పద్మనాభ స్వామి ఆలయంకే వెళుతున్న.కాని ఇంటి దగ్గర చేయాలి అని అన్నారు కదా అని అంతే.
@Ramasita-j9d
@Ramasita-j9d 5 күн бұрын
🙏guruvugaru me dayavalla pujachesutunnamu 2 years nuchi meku danyavadamulu
@sandeepNukala-p7d
@sandeepNukala-p7d 2 күн бұрын
ఇన్ని మంచి విషయాలు చెప్తున మీకు కృతజ్ఞతలు
@suryakiran8859
@suryakiran8859 Күн бұрын
Mi dhaya valla vratham chesukunnam guruvu garu santhosam ga undi
@yugandharswapna
@yugandharswapna 5 күн бұрын
ఈ విడియో కోసం మీ నుండి ఎదురుచూస్తున్నాను గురువుగారు
@sanjanabheemreddy3654
@sanjanabheemreddy3654 Күн бұрын
దర్భ ని పూజ తరవాత ఏమీ చేయాలి గురువు గారు ,మీ దయ వల్ల ఇవాళ నేను ఈ వ్రతం ని చేసుకోగలిగాను .శ్రీ మాత్రే నమః
@mahimohana8971
@mahimohana8971 4 күн бұрын
నమస్తే గురువుగారు మీ వీడియోస్ని చూసి మేము పూజలు చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది సత్యనారాయణ స్వామి పూజ కథ వీడియో పెట్టగలరనిి కోరుకుంటున్నాము
@LavanyaYenduri
@LavanyaYenduri 5 күн бұрын
Naaku 3 year Chala change vachhindhi life
@revathirevathi4363
@revathirevathi4363 5 күн бұрын
🙏 padmanabha swamy vratham nenu cheskovali anukuntunnnaaa e aatamkalu lekunda nenu cheskogaligela aashirvadichu tandri
@kamalamadala8703
@kamalamadala8703 Күн бұрын
గురువు గారు మీరు చెప్పిన తర్వాత ఇప్పటికీ 3ఇయర్స్ చేశాము
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 Күн бұрын
Namasthe guruvu garu e roju mi Daya valla e vratham chesukunnm guruvu garu danyavadalu 🙏
@ramadevimandla5562
@ramadevimandla5562 5 күн бұрын
Guruvu gariki padabivandanalu 🙏🏻
@premsri2299
@premsri2299 3 күн бұрын
Gurthundi guruvu garu...mi valla last year a start chesanu.....thank you so much..om namo venkatesaya 🙏
@himabindu2858
@himabindu2858 5 күн бұрын
Guruvu garu eh vedio kosamey waiting chestuna. Meru me kutumbam nurellu challaga undali maku ila pujalu gurinche cheppali. Dhanyavadamulu
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 5 күн бұрын
మా గురువు గారి కి పాదాభివందనాలు.🎉🎉❤❤
@YashodaReddygari
@YashodaReddygari 4 күн бұрын
Guruvugariki🙏 grahanam undi antennaru ...miru chepte maku telustundi inka cheppaledu ani adugutunnanadi....
@PrabhaVanamala
@PrabhaVanamala 4 күн бұрын
గురువుగారికి నమస్కారం లాస్ట్ ఇయర్ చేసాము మీరు చెప్పింది విని స్టార్ట్ చేసాము నిజంగా మనసుకి చాల బాగుంది స్వామి మీ ఆశీర్వాదం కావాలి గురువు గారు 14 సంవత్సరాల పూర్తి చెయ్యాలి మీ ఆశీర్వాదం వల్ల
@allasudhakar2372
@allasudhakar2372 5 күн бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@rukkug3259
@rukkug3259 4 күн бұрын
గురువు గారికి నమస్కారం. ఈ అనంత పద్మనాభ వ్రతము ఎవరైనా చేసుకో వచ్చా, లేదా తోరం ఎవరైనా ఇవ్వాల? తెలియ చేయండి.
@valvojubhargavi
@valvojubhargavi 4 күн бұрын
Guruvugaru meeku padhabi vandanalu nenu monnane gurucharitra parayanam chesanu andulo e vratam kuda Naku chala nachindi e roju me vedio chusaka cheskovalan intrest vachindi but first time nenu cheyali kanuka meeru ma lanti vari kosam thappaka video cheyyagalaru memu chala ante chala kastallo unnam okaru Naku vashikaranam chesi mari na gold mottam alage 21 lacks theskunnaru chaleka bratukaleka unnamu meru cheppe poojala karanangane nenu e matram shwasam teeskuntunnanu ipudu e video kuda dayachesi cheyandi ma gold dabbulu maku vaste adi punyame guruvugaru. Na samasya theeradaiki chettu putta rayi rappalo Bagavantunni vetukkuntu mokkani mokku ledu cheyani Pooja ledu. Evariko Edo samasya untundi papam vallu kuda me video chusi cheskuntaru .andariki manchi jaragali andaru santhoshamga undali. Meeku shathakoti padabnivandanalu guruvu garu meeru me kutumba sabyulu epudu santhoshamga undali🙏🙏🙏🙏
@KvaraLaxmi-z1j
@KvaraLaxmi-z1j 4 күн бұрын
🌹🙏🙏🙏🌹🌹Chala baga cheputharu meeru guruvu gaaru
@alamurikhaderbasha907
@alamurikhaderbasha907 5 күн бұрын
Chala thanks sir
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 5 күн бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@SridharMosham-ci2hn
@SridharMosham-ci2hn 5 күн бұрын
నెను రెండు సంవత్సరాల నుండి చెస్తుంనాను
@Samethavlogs
@Samethavlogs 2 күн бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పే ఎన్నో మంచి విషయాలు ఎంతో మేలు చేస్తున్నాయి మీకు నా కృతజ్ఞతలు 🙏 నాకు ఒక సందేహం గురువుగారు ఈ వ్రతం లో కట్టుకునే తోరం దాని ఉంచుకొని nonveg తినొచ్చా.. Husband wife reltion ఉడొచ్చా ప్లీజ్ దయచేసి చెప్పండి గురువుగారు... 🙏
@SampathKumar-vx8gq
@SampathKumar-vx8gq 5 күн бұрын
Swami miku yantha danlu petina miku takuve midaya Vala nennu chesanu aothe manche jariginadi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bommamanisha7712
@bommamanisha7712 5 күн бұрын
Waiting for this video
@RamaNagesh-vq4nb
@RamaNagesh-vq4nb 3 күн бұрын
ఋషి పంచమి first video youtube lo ledu guruvugaru....please upload cheyandi గురువుగారు 🙏🙏🙏
@kollurishivani4686
@kollurishivani4686 5 күн бұрын
Pelli avvani vallu kuda thoram Pooja lo petti kattukovala guruvu garu.. please answer.. @NanduriSusila garu..
@sirishagaruda1767
@sirishagaruda1767 4 күн бұрын
Guruvu gariki padabhi vandanalu🙏🙏🙏🙏
@harathinagasani1220
@harathinagasani1220 4 күн бұрын
నేను 2సంవత్సరాల నుండి చేస్తూ వున్నాను.
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 5 күн бұрын
Sri mathre namha 🙏thank you guruvu garu
@shivakale2290
@shivakale2290 3 күн бұрын
Namaskram guru garu
@Priya_1898
@Priya_1898 5 күн бұрын
🙏❤Hare Krishna
@venkatsaikushwanthp5455
@venkatsaikushwanthp5455 5 күн бұрын
Sri matre namaha🙏🙏guruvugaru
@jhddrangoli
@jhddrangoli 5 күн бұрын
Namaskaram Guru gaaru 🙏.. Vaibhava Lakshmi Vratham gurinchi cheppandi Guru gaaru 🙏
@sravankumar7958
@sravankumar7958 3 күн бұрын
Guruvu garu Namaskaram. Na peru Sravan kumar. Nenu 15 months ninchi follow avtunanu andi. Meeru chepina vidhnaga nammakam ga chesanu andi. Devudi daya valana ipdu bagundhi andi situation. And nenu employee andi and nenu pg lo vuntanu. Ela cheyali Guruvu garu. Nenu velainapud antha vishu sahasranamam chadutuna. Asalu prathi sari goosebumps vastay. 6th slokam aithe asalu akada naku tears vastay Guruvu garu. Evaraina konchem chepagala na lanti vallu pg lo vuntu ela cheyalo. Nenu temple ki veltanu andi.
@mpavani1290
@mpavani1290 5 күн бұрын
Demo video cheyyandi swami
@sreesreenivas635
@sreesreenivas635 5 күн бұрын
Guruvu gaariki namaskaaramulu
@saradasalla2990
@saradasalla2990 3 күн бұрын
Guruvu garu. Miiru chepparu Ani two years back vratham start chesaanu. Maa abbayi ki pillalu kosam.first year chesamu second year ki naa kidalu ki 4th month.ee year ki aatamkam vachhindhi.naa husband chanipoyi epudu 4th month.e year break vachhindhi.malli start cheyaali kadhaa.eppatiki 14 years complete avuthundhoo.naa mokku thiituthundhoo.asalu nenu vuntanoo ledhoo 😢
@nareshjampala7140
@nareshjampala7140 5 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏
@user-xz4qt6cf3q
@user-xz4qt6cf3q 5 күн бұрын
Demo video cheyandi
@gullaladevi8164
@gullaladevi8164 4 күн бұрын
OM NAMO NARAYANA BAGAWATHE VASUDEVAAYA NAMAHA🙏
@pittalakumar9804
@pittalakumar9804 5 күн бұрын
Guruvu gariki namaskam me video s KOSAM CHAIA EDURU CHUSTUNNAM
@kranthikumarparvathi1915
@kranthikumarparvathi1915 3 күн бұрын
Govinda Govinda Govinda 💞🙏💕💕
@jiodigitallifetelugu
@jiodigitallifetelugu 2 күн бұрын
గురువుగారు గణపతి ప్రార్థన దీపం వెలిగించాక చేయాలా లేక వెలిగించక ముందు చేయాలా
@sujathaganguri4540
@sujathaganguri4540 4 күн бұрын
ఆడవాళ్ల కు నెలసరి వస్తే ఆదరము వుండవచ్చ చెప్పండి గురువు గారు తొందరగా మేము చేస్తాము
@nbsuma7457
@nbsuma7457 5 күн бұрын
Namaste gurugaru, kindly upload demo video
@CrazygameChallenge
@CrazygameChallenge 5 күн бұрын
Demo video pls
@chiruchiru4372
@chiruchiru4372 2 күн бұрын
గురువు గారు నమస్కారం రేపు పూజా చేయాలనుకున్నాను కానీ మా బందువు ఒకతను ఓం శాంతి అందుకు మ శ్రీమతి ఇంటిలో పూజ చేసుకోవచ్చా లేకుంటే అక్కడికి వెళ్ళకూడద ప్లీజ్ సమాధానం పంపండి
@user-vv5pc3li4w
@user-vv5pc3li4w 4 күн бұрын
ఓం గోవిందాయ నమః
@sivalaxmi2872
@sivalaxmi2872 5 күн бұрын
Thank you Andi🙏🏼
@teluguammayifrommgm4282
@teluguammayifrommgm4282 4 күн бұрын
Sri vishnu rupaya namaha shivaya 🙏
@mohanreddy2879
@mohanreddy2879 5 күн бұрын
Om namo Sree matrey namaha. Om namo anamtha padmanabha swamy maha Lakshmi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
@deepikavarma6668
@deepikavarma6668 5 күн бұрын
గురువు గారు నాకు చిన్న సందేహం ఉంది, మీరు మాత్రమే నాకు ఉత్తమమైన పరిష్కారాన్ని సూచించగలరు .నేను 2 సంవత్సరాల నుండి ఈ పూజ చేస్తున్నాను.కానీ ఈ సంవత్సరం నేను ఈ రోజున అమెరికా వెళ్ళాలి.నేను సోమవారం సాయంత్రం పూజ చేయవచ్చా?
@lakshmiganti912
@lakshmiganti912 2 күн бұрын
Please Puja video Petandi. Vintuchesukuntamu
@nagarajukamuni880
@nagarajukamuni880 5 күн бұрын
🙏🙏
@AkhilaNaturalfarming
@AkhilaNaturalfarming 5 күн бұрын
Demo vedio pettandi guruvu garu
@balasubramanyam8313
@balasubramanyam8313 3 күн бұрын
Nice
@umashankardc3342
@umashankardc3342 5 күн бұрын
ಗುರೂಜಿ please ಕನ್ನಡ ದಲ್ಲಿ ಕೊಡಿ pdf
@yaminim4767
@yaminim4767 5 күн бұрын
Demo video pettandi girugaru
@SatyadendukuriSatya-lb7fm
@SatyadendukuriSatya-lb7fm 5 күн бұрын
Guruvu gari ki 🙏🙏🙏🙏
@sirishaballa6647
@sirishaballa6647 Күн бұрын
Thoram next day tiste visarjana mantram chadavala guruvu garu
@madhavimakthala9243
@madhavimakthala9243 5 күн бұрын
Demo video pettandi. Guruvugaru plsssss
@rajutamballa9490
@rajutamballa9490 4 күн бұрын
లక్ష్మి నరసింహ స్వామి ఫోటో పెట్టి పూజ చేయవచ్చా గురువుగారు
@pochamalluuyyala4529
@pochamalluuyyala4529 5 күн бұрын
Guruvu garu purva suvasinilue vratham chesuko vacha 🙏🏻🙏🏻🙏🏻
@anithaketha6593
@anithaketha6593 4 күн бұрын
Please answer
@nethramanjunath2037
@nethramanjunath2037 5 күн бұрын
Guruji tq please demo video please 🙏 Shri matraye namah 🙏
@kodurisaitharun5473
@kodurisaitharun5473 5 күн бұрын
ఈ వ్రతం మాకు ఉంది
@NagarajuKadali-ww2dg
@NagarajuKadali-ww2dg 5 күн бұрын
Patandni guruvu garu
@srinivas3499
@srinivas3499 5 күн бұрын
pls demo video sir
@sainandini2272
@sainandini2272 5 күн бұрын
Please Swami do one video please 🥺 my family is doing one work two yrs over but we are not getting results please do that video
@SampathKumar-vx8gq
@SampathKumar-vx8gq 5 күн бұрын
Swami 🙏🙏🙏🙏🙏🙏
@venugopalk8336
@venugopalk8336 5 күн бұрын
Namaste guru garu demo viedo please 🙏
@ramadevimandla5562
@ramadevimandla5562 5 күн бұрын
Jai srimannarayana 🙏🏻
@Adharv-Anagha
@Adharv-Anagha 5 күн бұрын
Guruvu garu frst tym chesevalu cheyiki katukuna thoram epudu tholiginchali?
@rameshkoulu3343
@rameshkoulu3343 5 күн бұрын
Namaskaram guruvugaru Nenu oorilo unnapudu meeru cheppinavi Anni chesevadini Epudu nenu job purpose hyd hostel lo unnanu Naaku edaina margam cheppagalara plz
@ammunandu207
@ammunandu207 4 күн бұрын
Namaskaram Guruvu garu Syamala devi navarathru raka mundu ala pojinchali Amaina pooj vidanam vunte cheppandi Alage varahi ammavari navarathrula tharuvatha ammavaru gurinchi thelusukunanu eppudu amaina Pooja vidanam vunte cheppandi pls A Ma thamudu ma amma valu chala kastalalo vunnanaru Chesina business Anni nastham vachinayi chala kastalu paduthunadu kastalu thaggalante amaina pariskaram vunte cheppandi Guruvu garu pls pls
@worldsbest2498
@worldsbest2498 Күн бұрын
Guru Garu, Udvasana palakadam ela inka eppudu palakali
@pittavaralakshmi5712
@pittavaralakshmi5712 4 күн бұрын
Anni vrathallu poojallu chesina Ma karma theeradam ledhu swamy 😢😢😢😢😢😢😢 Chave maaku saranayam la undhi Swami
@ramyakrishnadara443
@ramyakrishnadara443 4 күн бұрын
Demo video పెట్టండి గురువు గారు,
@dachepallysdachepally4498
@dachepallysdachepally4498 5 күн бұрын
శ్రీ మాత్రే నమః 14 సంవత్సరాలు చేసిన తరువాత ఉద్యాపన చేయాలా? తెలుపగలరు. ఒకవేళ చేయాలి అంటే ఎలా చేయాలో తెలుపగలరు.
@udaykumar-pp8gb
@udaykumar-pp8gb 3 күн бұрын
Sir please post demo video
@gajjalamadhusudhanreddy6162
@gajjalamadhusudhanreddy6162 5 күн бұрын
Jai shree Ram ❤
@lakshmipolnati-vb1md
@lakshmipolnati-vb1md 2 күн бұрын
Guruvugaru namaskaram Andi sankatahara chaturthi eppudu vachhindi
@rmr6028
@rmr6028 5 күн бұрын
This devine thread how can we use if we are non vegetarians
@omprakashsudam3687
@omprakashsudam3687 5 күн бұрын
పూజకి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం పెట్టుకొని చేసుకోవచ్చుగా. లేదు కచ్చితంగా దర్భల తోనే పాము ఆకారంలో చేసి మరో విగ్రహం పెట్టాలా మీరు చెప్పిన విధంగా?
@sahitidevata1127
@sahitidevata1127 Күн бұрын
Sarpam vesina cloth ne yem cheyali swami
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 46 МЛН