177. మేలుకొ శ్రీనివాస నా స్వామి మేలుకొ వేంకటేశ Song with Telugu Lyrics 🙏♥️🎵🎤🎶meluko Srinivasa 🙏

  Рет қаралды 2,315

Anuradha Swaralu

Anuradha Swaralu

Күн бұрын

Credits : రచయిత్రి : అప్పల బాలారత్నం గారు
Lyrics:
పల్లవి: మేలుకొ శ్రీనివాస నా స్వామి మేలుకొ వేంకటేశ
తెలతెల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను ॥మే॥
చ||1 శేషపాన్పుపైనను పవళించియున్న స్వామి మేలుకొ
తిరుమల గిరిపైనను వెలసిన గోవిందుడ మేలుకొ
చ|| 2 అలివేలు మంగపతి మేలుకో పద్మావతి నాధుడ
సప్తఋషులే వచ్చిరి స్వామికి మేలు కొలుపులు పాడగ || మే ||
చ॥3 సుప్రభాత సేవలు చేయంగ భక్తులెందరొ వచ్చిరి
సప్తగిరులవాడవు మేలుకొ మా సేవలన్నియు అందగ ॥మే ॥
చ|| 4 క్షీరంబులే తెస్తిమి భక్తితొ అభిషేకములె చేయగ
పూలన్ని తెస్తిమయ్యా స్వామికి పాదపూజలు చేయగ ॥ మే॥
godsong
#devotionalsongstelugu
#venkateshwaraswamypooja
#venkateshwaraswamysongs
#annamayyakeerthana
#bhaktisongs #balajisongs
#godsong #devotionalsongstelugu #musically
#musicvideo #devotionalsong #indiansong
#venkateshwaraswamysongs
#music #musician #telugupatalu #telugusong
#godsong #god #devudu #pooja
#telugutraditions #telugusong #devotion
#telugumusic #telugutradition #telugufestivals
#telugufestival #indiandevotionalsongs
#indiantradition #telugudevotional #telugumusics
#saturdaysongs##popularmangalaharathulu #popularvenkateswaraswamysongs#easytolearn #easytosing #folksong ##trending #viralvideo

Пікірлер: 10
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 52 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 61 МЛН
Navaratri series 2024 | DAY 6 | Ksheerabdhi Kanyakaku | Srilalitha Singer
6:09
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН