సూపర్ స్టార్⭐ కృష్ణ గారికి బంగారు భూమి, ఈనాడు తప్ప 1982వ.సం.అంతగా కలసి రాలేదు. 1983వ.సం. కృష్ణ గారికి గోల్డెన్ ఇయర్.
@ratnampshm9559 Жыл бұрын
అన్ని చిత్రాలు బాగున్నాయి బంగారు భూమి బంగారు కొడుకు కలవారి సంసారం పగబట్టిన సింహం ఏకలవ్య జగన్నాథ రథచక్రాలు డాక్టర్ సినియాక్టర్ ప్రేమ నక్షత్రం కృష్ణావతారం షంషేర్ శంకర్ ఈనాడు సినిమాలు సూపర్ గా ఉన్నాయి ఇద్దరు హీరోల సినిమాలు మూడు నివురుగప్పిన నిప్పు కృష్ణార్జునులు వయ్యారి భామలు వగలమారి భర్తలు కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు కృష్ణ గారి సినిమాలకు కృష్ణ గారి సినిమాలు పోటీ మా కర్నూలు లో 10 థియేటర్లు ఉన్నాయి వాటిలో బంగారు భూమి 3 థియేటర్లలో విడుదల అయ్యింది ANR NTR NSB RKR సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యినాయి అందులో బంగారు భూమి సూపర్ డూపర్ హిట్ అయింది ❤జై కృష్ణ ❤జై జై కృష్ణ ❤
@raveendranathkakani418 Жыл бұрын
JOHAR SUPERSTAR KRISHNA 👏🙏 EENADU 7CENTTERS 100DAYS AND LATE RELEASE LO 2CENTERS LO 100 DAYS aadindi
@kothapalliashok891410 ай бұрын
రికార్డులు సాధించడం అప్పట్లో కేవలం మా సూపర్ స్టార్ కృష్ణ గారికే సొంతం, సాధ్యం కూడా 😅 కొన్ని ప్లాప్ అయినా మా సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో సూపర్ స్టారే😮
@rajendraprasad9038 Жыл бұрын
పగబట్టిన సింహం, షంషేర్ శంకర్, కృష్ణావతారం (కృష్ణావతారం మాకు లాభాలు తెచ్చింది అని ఆ సినిమా నిర్మాత ముళ్ళపుడి వెంకటరమణ గారు ఒక సందర్బంలో చెప్పిన మాట ) సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించాయి
@kpsrinivas6473 Жыл бұрын
One & Only Super Star ⭐ Krishna garu ❤️ No 1 Mass Hero In TFI 🙏
@prassadprassad8686 Жыл бұрын
పగబట్టిన సింహం హిట్ మూవీ
@prassadprassad8686 Жыл бұрын
Super సర్
@PravinKumar-rk6ls Жыл бұрын
Month ki 1 Krishna film release. Alantappudu direct centers gurinchi mention cheyyakandi. Always include shift centers and tell.
@prassadprassad8686 Жыл бұрын
87 మరియు 88 మరియు 89 గురించి పెట్టండి సార్
@Verdict777 Жыл бұрын
Jai super star Krishna
@abdulmazidkhan2279 Жыл бұрын
Superstar krishna lives on
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
70s,80s OORAMASS FOLLOWING UNNA NO1 MASS HERO KRISHNA
@murthygorla4619 Жыл бұрын
యువరాజ్ లో ప్రారంభ చిత్రం కాదు సార్, సర్ధార్ పాపారాయుడు, ప్రారంభ చిత్రం, రాజ్ లో క్రాంతి హిందీ ప్రారంభ చిత్రాలు...
@kssrinivas38702 ай бұрын
Pagabattina simham super hit movie
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sir, chala thappaga chepparu, please verify your statement Sir.
@dasarishankar-j4t2 ай бұрын
Sardar paparayudu released in venkateswara a.c.
@prassadprassad8686 Жыл бұрын
కొద్దిగ తప్పులు చెబుతున్నారు
@kssrinivas38702 ай бұрын
Krishna gari cinemalu oka daniki okati poti valla Anni cinemalu run yekkuva raledu Anni opening adaripoyevi pagabattina simham full mass movie openings adiripoyayayi anninu
@kssrinivas387010 ай бұрын
Pagabatti na simham super hit anni tappulu chebuthunnaru
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
Pagabattina simha super hit movie.bangarukoduku disaster kadu movie above average
@rameshbelde Жыл бұрын
1987నుండి down fall start అయ్యింది.అప్పటి నుండి చిరంజీవి నంబర్ 1 position కు వచ్చిండ్