1983 వ సంవత్సరంలో హైదరాబాద్ లో TOP 5 సినిమాలు ఇవే | రెండు సిల్వర్ జూబ్లీలు |

  Рет қаралды 16,142

Voice of RajU

Voice of RajU

Күн бұрын

Пікірлер: 22
@yalamareddyharinathreddy2451
@yalamareddyharinathreddy2451 Жыл бұрын
Jai Super Star Krishna Gaaru
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ గారికి 1983 గోల్డెన్ ఇయర్.. ప్రతీ ముఖ్యమైన కేంద్రమ్ లో మా కృష్ణ గారికి 6-8శత దినోత్సవ చిత్రాలు డైరెక్ట్ గానో స్విఫ్ట్ ల మీదో 100రోజులు ఆడాయి... ఒక సంవత్సరమ్ ప్రతీ ముఖ్య కేంద్రం లోనూ ఇన్ని శత దినోత్సవ చిత్రాలు వున్న హీరో ఇంత వరకూ లేరు... రాజమండ్రి 8... కాకినాడ 6... భవిష్యత్ లో ఉండరు... తోట వెంకట రాజు. Ma bed... సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని...
@Zxy2035
@Zxy2035 Жыл бұрын
రాజు గారు ఈ రికార్డు 1965 లో నే వుంది
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
అప్పటికి నాకు 5ఏళ్ళు శ్రీనివాస్ గారు..తెలియదు సార్..
@Zxy2035
@Zxy2035 Жыл бұрын
రాజు గారు very nice
@THELIVE10000K-d
@THELIVE10000K-d Жыл бұрын
Superrrrr Krishna Garu all-time great legendary Mass ka baap No 1 Hero super star Krishna Garu
@srinubalasa3072
@srinubalasa3072 Жыл бұрын
నటభూషన్ శోభన్ బాబు. Good year
@Zxy2035
@Zxy2035 Жыл бұрын
ఎన్టీఆర్ గారు నాగేశ్వరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణంరాజు గారు తెలుగు సినిఫిల్డ్ లో వారి తరంలో ఎన్నో రికార్డు లు సాధించ్చి ఆబమానులును ప్రేక్షకులును అలరించారు
@vmr3624
@vmr3624 Жыл бұрын
Appati rojullo 100 days direct 5 centres run vasthe cinemalu Super Hit anevaru. Producers ku baga labhalu vachevi. NTR mariyu ANR laku atuvantivi cheri 50 cinemalu vunnayi Multistarrer tho kalipi. Taruvata vachina herolaku varilo Sagam kuda levu. Vari stamina run lo ala vundedi. Cinema Industry ki vallu moola sthambhalu.
@prassadprassad8686
@prassadprassad8686 Жыл бұрын
Super sir
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 Жыл бұрын
నేటి భారతం. వేంకటేశ 70 mm లొ ఉదయం ఆటలతో సంవత్సరం ఆడినట్టు గుర్తు.
@Sankaraabharanam
@Sankaraabharanam Жыл бұрын
అవును
@eswarareddytetala4919
@eswarareddytetala4919 Жыл бұрын
Sagara sangamam super
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
1st.Like👍వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. టాప్-5 మూవీస్ లో టాప్-1&టాప్-2 మూవీస్ అయిన నేటి భారతం& ముందడుగు చిత్రాల్ని ప్రకాశం జిల్లాకు చెందిన పోకూరి బ్రదర్స్ & డి.రామా నాయుడు గార్లు నిర్మాతలు కావడం గమనార్హం.
@akbarmd5069
@akbarmd5069 Жыл бұрын
Kaiedie. Deaba. Ku. Anie. Musukconie. Poyayaie.
@vmr3624
@vmr3624 Жыл бұрын
THE GREAT NTR gariki 1965 lo 7 cinemalu direct 100 days vunnayi. Idi record. Inkevaru deenini equal cheyaledu. Pandava vanavasam, Veerabhimanyu, Aada brathuku 10 centres above 100 days. Nadi Aadajanme, Devatha, Mangamma sapadham centres RAJU Garu correct ga cheppandi request chestunnanu. CID fail ayindi kani banner prestige Kosam Vijaya varu Vijayawada DKM lo 100 days aadaru. RAJU garu, meeru reply ivvandi please.
@Sankaraabharanam
@Sankaraabharanam Жыл бұрын
"తోడూ నీడ" డైరెక్ట్ కేంద్రం లేదు..."తోడూ నీడ" చిత్రాన్ని "వీరాభిమన్యు" చిత్రం రిలీజ్ కారణంగా విజయవాడ,గుంటూరు,కాకినాడ కేంద్రాలలో 92 రోజులకు shift చేశారు.. నాదీ ఆడజన్మే 5 డైరెక్ట్ కేంద్రాలు.. దేవత 4 డైరెక్ట్ కేంద్రాలు.. మంగమ్మ శపథం 4 డైరెక్ట్ కేంద్రాలు.. పాండవ వనవాసం - 21 డైరెక్ట్ కేంద్రాలు., ఆడబ్రతుకు - 10 డైరెక్ట్ కేంద్రాలు, CID - 1 డైరెక్ట్ కేంద్రం, వీరాభిమన్యు - 12 డైరెక్ట్ కేంద్రాలు
@vmr3624
@vmr3624 Жыл бұрын
@@Sankaraabharanam sir, Pandava vanavasam 100 days 23 centres ad na daggara vunnadi Bangalore tho kalipi. Danilo shifts levu ani na abhiprayam. Correction vunte cheppandi.
@syamkumar4525
@syamkumar4525 Жыл бұрын
ANR Super hit movies ఇచ్చారు
@mudduramesh7935
@mudduramesh7935 Жыл бұрын
If you don't know how to assess the movies, it is better to stop making videos like this. Compare to Khaidi all the five films you mentioned is nothing. KHAIDI is all time Industry hit. More than 5,000 shows screened in one year to the credit of Khaidi M
@vmr3624
@vmr3624 Жыл бұрын
Sir, RAJU garu with his excellent efforts and paper proofs is giving excellent information about old films. This is No.1 channel giving correct information. We have to encourage such Journalists. Recently he mentioned about 25 weeks run of Keelugurram (1949) movie in Rajeshwar, Secunderabad. He is going to make a video shortly. Only a few people knew about this. We have to appreciate this channel.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
సూపర్ స్టార్ కృష్ణ…..
5:18
SURYA JOURNAL
Рет қаралды 24 М.
SPB MEMORIAL || CHENNAI || THAMARAIPAKKAM || SINGING LEGEND || SP BALU ||
7:17
Singer Praveen Kumar Koppolu Official
Рет қаралды 10 МЛН
Gajula Kishtayya Full Length Telugu Movie
2:23:16
Volga Video
Рет қаралды 580 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН