నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||
@mojespal Жыл бұрын
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమపూర్ణుడా || 1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ||2|| ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా నను మరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || 2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి ||2|| బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || 3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే ||2|| నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
@pastorprasad9866Ай бұрын
నీవు ఉంటే
@arundas85563 жыл бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని సాంగ్,ప్రేమించెదన్ అధికముగా సాంగ్,రాజాది రాజా రవికోటి తేజ సాంగ్,కృపా సత్య సంపూర్ణుడా సాంగ్,ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు సాంగ్,సర్వయుగములలో సజీవుడవు సాంగ్,నజరేయుడా న యేసయ్య సాంగ్,ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సాంగ్, యూదా స్తుతి గోత్రపు సింహమా సాంగ్,మహా మహిమతో నిండిన సాంగ్, ఈ పాటలకు ఈ ట్రాక్ ఉపయోగించవచ్చు.ఇంకా మరి కొన్ని కూడా.దేవునికి సమస్త మహిమ చెందును గాక!ఆమెన్
@johnprasadtadi91013 жыл бұрын
నైస్ ట్రాక్
@sudheer800083 жыл бұрын
Thankyou so much brother .
@arundas85563 жыл бұрын
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
@dasarimuralihc223 жыл бұрын
TQ bro
@parvathikondabathula14752 жыл бұрын
@@dasarimuralihc22 Santiago safari
@SamuelYemmiganur Жыл бұрын
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినా స్థితిని తలకిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా (2) నా మొఱ విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
@Digitalvenkatesh1 Жыл бұрын
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||
@swagathcaleb9798 Жыл бұрын
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
@Digitalvenkatesh1 Жыл бұрын
ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము||
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
@jyothikosti84310 күн бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@Enosh-M772 жыл бұрын
ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున నన్ను నడిపించుమా! ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ || నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ || పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ || నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా!|| ఆశ్రయ ||
@hebronmission78332 жыл бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
@mademprasad18702 жыл бұрын
Super 🙂🙂🙂
@patnalavasudevarao96832 жыл бұрын
A@
@pr.p.timothy3977 Жыл бұрын
Super song
@ChinnaChinna-t3s Жыл бұрын
Jesus
@sudharshancheruku3881 Жыл бұрын
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2 నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం || చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2 నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2 పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
@papabattulapandu4121 Жыл бұрын
1:22
@papabattulapandu4121 Жыл бұрын
1:51
@SamuelYemmiganur Жыл бұрын
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
@programmingknowledge49932 жыл бұрын
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2)
@ribkabhanu633 жыл бұрын
సర్వ యుగములలొ సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే } 2 శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా } 2|| సర్వ || స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే } 2 నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణమును గెలిచిన బహుధీరుడా } 2|| సర్వ || కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను } 2 నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ శతృవునణచిన బహుశూరుడా } 2
@ribkabhanu635 ай бұрын
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 2. కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
@jesusgiftfaithfamily2 жыл бұрын
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
@PASTOR_NATHAN_BENAIAH Жыл бұрын
🎉😅😊😢😂
@PASTOR_NATHAN_BENAIAH Жыл бұрын
🎉😅😊😢😮😅😅🎉😂😢😂🎉😢😮😅😊
@PASTOR_NATHAN_BENAIAH Жыл бұрын
❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅
@Paul_Tadepalligudem7 ай бұрын
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||
@PNISSY Жыл бұрын
గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయము పచ్చికగల చోట్ల పరుండజేయును నీవే నా బలము నను విడువని ఎడబాయని వాడవు ప్రతి స్థలములో నను కాచే వాడవు కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవ నీ నామము కొనియాడేదను ఈ లోకదృష్టికి అందరూ ఎటు వెలితే అదియే జనులకు సరియైన మార్గం తండ్రి నీ దృష్టికి ఒంటరినైయున్నాను నీవే నా తోడుగా ఉండుటయే నా భాగ్యం ఈ లోకమేమైన ఎవరెదురోచ్చినను ఉన్నావుగా నీవు నాతో ఎడబాయని తండ్రివి
@rebbaprasannakumar213 Жыл бұрын
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || 1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద | 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 || యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద
@hemanthrayalking56352 жыл бұрын
ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా (2) ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2) ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు (2) కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యా
@HolyFireGospelTrust2 жыл бұрын
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
@hebronmission78332 жыл бұрын
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను|| నూతన గీతము || కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ|| నూతన గీతము || మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ
@kongalarambabu7162 жыл бұрын
నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదనునిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తలవంచితే ఆరాధన
@yasklochildrensministry4222 жыл бұрын
😎
@yasklochildrensministry4222 жыл бұрын
🎉🙏👍
@vijayapaul21942 жыл бұрын
Full song pl
@MageshMagesh-qv5qd Жыл бұрын
Mahe
@MageshMagesh-qv5qd Жыл бұрын
Mahe
@rebbaprasannakumar2132 жыл бұрын
వాడబారని విశ్వాసముతో } శుభప్రదమైన నిరీక్షణతో }॥2॥ వేచియున్నానయ్యా... కనిపెట్టుచున్నానయ్యా...యేసయ్యా ॥2॥ నీ రాకకోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై ॥వాడబారని॥ 1. మోకాళ్ళపై వేచితీ... } కన్నీళ్ళ పర్యంతమై... } బీడు బారిన నేల వానకై... }॥2॥ యెదురుచూచిన చందమై... } సిధ్ధపడియున్న వధువునై... } ఆశతో వేచానయ్యా...యేసయ్యా }॥2॥ ॥నీ రాకకోసమై॥ 2. లేఖనములను చూచితి.... } గురుతులు గమనించితీ.... } ప్రవచన నెరవేర్పులన్నీ.... }॥2॥ జరుగుట గుర్తించితీ.... } రారాజువై నీవు రావాలనీ... } యెదురుచూచు చున్నానయ్యా.....}॥2॥ యేసయ్యా } ॥నీ రాకకోసమై॥ 3. నీతి కొరకై వేచినా } గూడబాతును పోలిన } ఆత్మ దాహము తోడ నిండి }॥2॥ అల్లాడుచున్నానయ్య........ } లోక బంధాల నుండి } నీ చెలిమి కోరానయ్యా......}॥2॥ ॥నీ రాకకోసమై
@mogilidharmateja73202 жыл бұрын
Thank you for your God bless you surer👍👍 praise the Lord
@prabhamariya0221 Жыл бұрын
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) మచ్చ నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా
@prabhamariya16582 жыл бұрын
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
@chinnamvijayabhaskar27543 жыл бұрын
ఆశ్రయదుర్గమా నా యేసయ్యా కృపలను తలంచుచు దయగల హృదయుడవు నజరేయుడా నా యేసయ్యా నా అర్పణలు నీవు నా జీవం నీ కృపలో నా జీవితాన కురిసెనే నా విమోచకుడా నా హృదయాన కొలువైన నిరంతరం నీతోనే నేనెందుకని నీ యేసయ్యా కనికరపూర్ణుడా యేసు రక్తము విజయగీతము మనసార శాశ్వతమైనది నీవు సజీవుడవైన యేసయ్యా సుగుణాల సంపన్నుడ స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా పశుశాలలో నీ
@VijayKumar-ct8mo Жыл бұрын
Ashykaruda
@Flame200-6 Жыл бұрын
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే - నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి|| నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2) త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||
@rebbaprasannakumar2132 жыл бұрын
కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా నా శ్రమదినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప కృపాసాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై నే నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోని నీ ఉపదేశమే నాలో ఫలబరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే గాలితుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలె గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము ఒక క్షణమైన విడువని ప్రేమామృతము అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ నా హృదయార్పణ నిను మురిపించనీ నీ గుణాతిశయములను కీర్తించనీ ఈ నిరీక్షణ నాలో నెరవేరనీ
@jaggaliakbar15222 ай бұрын
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
@chittinekuri9964 Жыл бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@devidsonsudarsanam4437 Жыл бұрын
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@joshimerugu60942 жыл бұрын
రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2 విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా || వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2 కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా || ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2 ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా || మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2 నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా |
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసియించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2) పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2) కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2) చేరితి నీదు దారి కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2) ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||
@pastorstephenhanok1669Ай бұрын
నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
@HanokKiranPaul12 күн бұрын
రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము - అనుబంధము విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ? దీన స్థితియందున - సంపన్న స్థితియందున నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || సీయోను షాలేము - మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||
@luckyforjesus97502 жыл бұрын
నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణం ఉండలేనయ్య నీవు చూడని స్తాలమేది యేసయ్యా కనుమరుగై నే బ్రతుకలెన్నయ
@MageshMagesh-qv5qd Жыл бұрын
M
@programmingknowledge49932 жыл бұрын
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| 3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| 4. ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| 5. చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| 6. సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| 7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
@BroJoyRealjoyinchrist10 күн бұрын
గొప్ప దేవా యెహోవ సృష్టికర్త గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా
@prashanthpads56226 ай бұрын
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు
@DanielLivingword2 ай бұрын
தகப்பனே தந்தையே எல்லாமே நீர்தானே...நீர் போதும் என் வாழ்விலே அன்பே ஆருயிரே உம்மை ஆராதிக்கின்றேன் ...சுவாசமே என் நேசமே உம்மை ஆராதிக்கின்றேன்.. உம் அன்பை சொல்லிட வார்த்தைகள் இல்லையே ... உம் செய்கைகள் விவரிக்க என் வாழ்நாள்... போதாதே... தகப்பனே மகிழ்கின்றேன்....மடியிலே தவழ்கிறேன் .... ஆத்தும நேசரே நீர் ஊற்றுண்ண்ட பரிமளமே ..திராட்சை ரசத்திலும் உம் நேசம் இனிமையே ... தகப்பனே மகிழ்கின்றேன்... மடியிலே தவழ்கின்றேன்.....
@abhishekprinceofficial55834 ай бұрын
నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
@nhmpandhillapalli1985Ай бұрын
💥 HOSANNA MINISTRIES NEW SONG 2025 యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా "2" అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా "యేసయ్యా" 1.చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీతో నను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే "2" సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే "2" 2.జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని "2" ఇదియే చాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవే కదా "2" 3.మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నను పాలించవా chat.whatsapp.com/KcFugp5CYna5ZalJ6UzehR
@jesussalvationministries..7977 Жыл бұрын
స్నేహితుడ నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||
@prashanthikokkiligadda2 ай бұрын
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా 1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా - మా దేశములో మహా రక్షణ కలుగజేయవా 2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా 3. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా
@rebbaprasannakumar213 Жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా (2) ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో (2) సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలపింతును - నీదివ్య సన్నిధిలో || అమరుడవు || 1.శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు || అమరుడవు || 2.వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి || అమరుడవు || 3.జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన || అమరుడవు ||
@blackmaskman39165 ай бұрын
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
@dollyjesussongs29372 жыл бұрын
Thanks for this track may god bless you according to his will in jesus name I pray amen
@btsjoel674123 күн бұрын
❤ praise the Lord brother.very nice track. God bless you and your team members brother❤
@Kota.Srikanth09 Жыл бұрын
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా
@mariyaprabha2 ай бұрын
పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే|| 1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| 2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
@sahithyaveena716529 күн бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
@jellyjelisha4080 Жыл бұрын
నీ కృప నిత్యాముండును నీ ప్రేమ నాలో మధురమైనది నీతో నా జీవితం సుమధుర స్వరముల బహు సొందర్య నేనెందుకు అని ఆశల వలయంలో నీవు లేని చోటు ప్రార్ధన వలనే పయనము
@karthikkarthik65364 ай бұрын
పల్లవి: కృపా సత్యా సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2X) నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2X) 1. యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2X) దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2X) ...కృపా... 2. నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2X) నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2X) ...కృపా... 3. నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2X) నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2X) ...కృపా...
@Kota.Srikanth09 Жыл бұрын
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా (2) శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా (2) కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
@programmingknowledge4993 Жыл бұрын
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను
@PNISSY Жыл бұрын
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
@pastorkkoresh39296 ай бұрын
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు || 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2.మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జివమునిచ్చినా జీవధాత యేసయ్యా ||2|
@Dineshvanaparla337 ай бұрын
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య”2″ యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
*దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్* *స్వరపద కల్పన అల్లి. అన్నారావు* పల్లవి..నా రక్షణ కర్తవు నను కాపడువాడవు..2 అను...నివేగా నివేగా ...2 నా తోడు నీడవు నన్ను వీడని యేసయ్యా ఆ.. ఆ..ఆ ఆ..2 1. నా ఆపదలు తీర్చినా నా ఆపద్బాంధవా2 నా కష్టలు కడతేర్చిన నా కరుణా మయుడవు.2 నివేగ నివేగా..2 నా తోడు నీడవు నన్ను విడువని యేసయ్యా.2 2. నా బ్రతుకును మార్చిన నా ప్రేమ మాయుడవు..2 నా వేదనను మార్చిన నా ఆనంద నిలయమా.2 3. నా కాపరి నీవయ్యా నా కనికర పూర్ణుడా.2 నా భలము నీవయ్యా నా సౌర్యము నీవయ్యా 2 నివేగా.. నివేగా.2 నా తోడు నీడవు నను కాపడే కాపరి..2
@Praneethrajofficial2 жыл бұрын
శాశ్వతమా.... ఈ దేహం త్వరపడకే.... ఓ మనసా (2) 1. క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణం నీటిపై ని చిరు బుడగవోలె ఈ దేహము ఏవేళ చితికిపోవునో ||శాశ్వతమా|| 2. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరేనా ఈ తనువే రాలిపోయిన (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| 3. దేహ వాంఛలను దూరముచేసి ఆ ప్రభుయేసుని శరణముకోరి నీతి మార్గమున నడచుకొందువో చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
@praneethnani69982 жыл бұрын
❤️
@ChinnariRavula8 ай бұрын
పల్లవి : నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " చరణం 1: విరజిమ్మే నాపై కృపాకిరణం విరబూసే పరిమళమై కృపా కమలం (2) విశ్వాస యాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తము చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా (2) " నీవే " చరణం 2 : నీ నీతి రాజ్యం వెదకితిని నిండైన సాభాగ్యం పొందుటకు (2) నలిగివిరిగిన హ్రుదయము తో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయష్కరమైన దీవెన తో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా (2) " నీవే " చరణం 3 : పరిశుద్ధాత్మ కు నిలయముగా ఉపదేశమునకు వినయముగా (2) మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా (2) " నీవే "
@naveenveerabattina58187 ай бұрын
నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య కొలుతుము నిన్నే యేసయ్య 1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపి కాచే ప్రేమ ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయా నిను పోలి ఇలలోన - ఒకరైన కానరారే నీవు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా విలువైన వరమేగా - నీవు చూపే అనురాగం కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే నీ ప్రియ స్నేహం - ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం 2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు ఎనలేని దయ చూపే - బలమైన నామమే నీ ఘన నామం - మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం
@Flame200-6 Жыл бұрын
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్య జాలిలేనిది ఈ మాయలోకము కలతచెందెను నా దీన హృదయము నను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నను బలపరచితివా నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరుకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్య కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
@ashoknuthakki35745 ай бұрын
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును - రాగ భావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా 1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా 2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్ 3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా
@ncharan-f7p3 ай бұрын
పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రేమపడుచుండగా చింతయే లేని క్రైస్థలందరిన్ 1.నాగాలిమీద చేయినివేసి వెనుకకుచూడక సాగెడివారిని భారము కలిగి సువార్త గింజలు దున్నినయెడల చల్లెడివారిని 2. తెల్లబారిన పొలమునుచూచి తెల్లవారాక ముందేలేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కుర్చేడివారిని 3. పరమండలము సంతసమొందగ ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణావర్తను చాటెడువారిని
హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
@aarnewstv32485 ай бұрын
"""అల్లి. అన్నారావు వెల్దుర్తి """" నా పక్షమై నిలచినావు నా అండ నీవని స్తుతియింతును.2 నా అతిశయమా - నా ఐశ్వర్యమా నా ఆనందతైలము - నీవే యేసయ్యా..2 "నా పక్షమై॥ 1) నా ఇంటి దీపమై నీవు కాచావు నన్ను నీ కంటిపాపలా.2 నీ దయరసమును నాపైపోసి దరిచేరనీయలేదు ఏకీడునాకు..2 ॥నా పక్షమై|| 2) ప్రేమానుబంధము మనది విడదీయలేవులే ఏ శ్రమలైనా నా..2 ఆత్మబంధువు నీవేనయ్యా హత్తుకొనెదను నిన్నె యేసయ్యా..2 ॥నా పక్షమై|| 3) నా హృదయాభిలాషవు నీవు నిలువెల్ల నాలో కొలువైన ప్రియుడా..2 నీ ప్రేమామృతము నాలో నింపి మలచావు నన్ను నీ మహిమ పాత్రగా..2
@jaggaliakbar15222 ай бұрын
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2// స్థలమైన లేదే జన్మకు! //2// తలవంచే సర్వ లోకము //2//పశు// స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ ລ້! //2// ధరియించలేదే ఆయుధం!//2// వశమాయే జనుల హృదయాలు //2//పశు// పాపంబు మోసి కలువరిలో, ఓడించినావు మరణమును!//2// మేఘాలలోనా వెళ్ళినావు! //2// త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
@jesusgiftfaithfamily9 ай бұрын
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది||
@SravaniKuka-ov8sy Жыл бұрын
It's excellent. Thanks brother for us creating this new instrument. God bless you
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్యా యేసయ్యా... కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినవా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలల కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
@r.treddy3536 ай бұрын
దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును || దయగల || 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము (2) శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో (2) || దయగల || 2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము (2) విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో (2) || దయగల || 3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము (2) ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును (2) || దయగల ||
@kongalarambabu7162 жыл бұрын
స్తుతిపాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా
@programmingknowledge4993 Жыл бұрын
యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పల్లవి : సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా 1.అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును || సర్వాధికారివి || 2.బలశౌర్యములుగల నా యేసయ్యా శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును || సర్వాధికారివి || 3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి నిరీక్షణతో నే సాగిపోదును || సర్వాధికారివి ||
@ribkabhanu632 жыл бұрын
కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా (2) నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా (2) నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||
@poornaprasad3554 Жыл бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య || 2 || నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య || 2 || నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య || 2 || || రాజా || నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం || 2 || కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును || 2 || నీవే రాకపోతే నేనేమైపోదునో || 2 || || నేనుండలేనయ్య || ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా || 2 || ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు || 2 || నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య || 2 || || నేనుండలేనయ్య || ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా || 2 || విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము || 2 || నిన్ను మించిన దేవుడే లేడయ్య || 2 || || నేనుండలేనయ్య ||
@Kota.Srikanth09 Жыл бұрын
ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం } 2 చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా } 2 నీ సాక్షిగా నే జీవింతునయ్యా|| ప్రభువా || కోరి వలచావు నాబ్రతుకు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా } 2 నన్ను తలచావులే మరి పిలచావులే } 2 అరచేతులలో నను చెక్కు కున్నావులే } 2|| ప్రభువా || నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా } 2 విషం విరచావులే పాపం కడిగావులే } 2 నను మనిషిగా ఇలలో నిలిపావులే } 2|| ప్రభువా || బాధలు బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా } 2 నన్ను దీవించితివి నన్ను పోషించితివి } 2 నీ కౌగిలిలో నన్ను పెంచుచున్నావులే } 2
@prabhamariya02212 жыл бұрын
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
@Calveryholyfirechunchulur Жыл бұрын
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2) || సుమధుర || ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) || సుమధుర || సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) || సుమధుర || వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు నీబలమును పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) || సుమధుర ||
@Prathistitha_ShalemАй бұрын
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2 నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’ నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ” నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”
@rev.prabhakarbalabhadra34562 жыл бұрын
Thank you so much for your beautiful track
@ribkabhanu633 жыл бұрын
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
@radakumari4946 Жыл бұрын
🙏vandhanamulu anna
@prakashrao38524 жыл бұрын
Excellent presentation added light music it's very good.instead of plain tabala . very very good ma
@amulyakondru12522 ай бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున ||2|| నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ ||2|| 1. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె|| 2. నీ శ్రమలలో - పాలొందుటయే నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె|| 3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె||
@RubySannidhi20062 ай бұрын
🙌🏻🙌🏻
@ribkabhanu634 ай бұрын
స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ - ఆ - ఆ జయగీతమే పాడెద- అ - ఆ - ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ||స్తుతికి|| 2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2 పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ||స్తుతికి|| 3. ఇహపరమందున నీవే నాకని -2 ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ||స్తుతికి||
@jatothpremchand515011 ай бұрын
ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా హాసాన్న సాంగ్ చాలా బాగా సెట్ అవుతుంది థాంక్స్ యూ నాన్సీ ముసికల్స్
@pmsamuel15811 ай бұрын
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
@ribkabhanu632 ай бұрын
నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమా|| మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమా|| Nee Premaa Entho Entho Madhuram (2) Yesu Yesayyaa Nee Prema Madhuram
@udayuday84187 ай бұрын
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఈ సాంగ్ కి కరెక్ట్ మ్యూజిక్
@nareshwesly10 ай бұрын
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా నా మనవిను యేసయ్య ప్రత్యుత్తరమిమ్మయ్య