ఏసన్న గారి అన్ని పాటలకు set అయ్యే తబలా 2-4 track ఆరాధన కు అద్భుతంగా ఉపయోగపడే track

  Рет қаралды 207,862

CCM BVRM

CCM BVRM

3 жыл бұрын

దైవజనులు ఏసన్న గారు వ్రాసిన అన్ని పాటలకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుంది
1.సుమధుర స్వరముల
2. సజీవుడవైన యేసయ్య
3. సుగుణాల సంపన్నుడా
4 యూదా స్తుతి గోత్రపు సింహమా
ఇంకా చాలా పాటలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది

Пікірлер: 53
@aarnewstv3248
@aarnewstv3248 4 ай бұрын
రాజువైన నా దేవా రారాజువైన యేసయ్య... కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున ఆరాధన స్తుతి ఆరాధన.... // రాజవైన// కృప చూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా షాలేము రాజా నా యేసయ్య స్తుతి ఘనత నా మహిమ నీకేనయ /2/ // ఆరాధన / నను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము యేసయ్య నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము // ఆరాధన// మరణమె లేనిది నీ రాజ్యము మహిమోన్నతమైన ఆ దేశము //2// యేసయ్య నీ ఘన నామము మారుమ్రోగునె ప్రతినిత్యము // ఆరాధన // ####అల్లి. అన్నా రావు వెల్దుర్తి ###
@RajKumar-hu5zk
@RajKumar-hu5zk Жыл бұрын
నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటా నేసయ్య
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Premaa purnudu pranaa nadudu ninnu preminchi
@t.ramkumarramkumar5010
@t.ramkumarramkumar5010 11 ай бұрын
Jyothirmayuda Naa prana priyuda stuthimahimalu neeke
@RajKumar-hu5zk
@RajKumar-hu5zk Жыл бұрын
నీవు నా తోడు ఉన్న వయ్య నాకు బలమే యేసమ్య
@bro.seshaiah970
@bro.seshaiah970 Жыл бұрын
నిరంతరం నీతోనే జీవించాలని... నజరేయుడా నా యేసయ్యా.
@meruguguruvaiah3149
@meruguguruvaiah3149 8 ай бұрын
😅T
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Naa kannula kanneru tudschina yesayyakey
@t.ramkumarramkumar5010
@t.ramkumarramkumar5010 11 ай бұрын
Athi parishudhuda stuthi nivedyamu Nike arpinchi kirthinchunu
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Najareudaa naa yesayya Yenni ugalakaiinaa
@user-bm2kt8fl5u
@user-bm2kt8fl5u Ай бұрын
May god bless you yourserventofgodNRavibabu
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Sri yesu namam sakthigala nammam papiki punya kalam
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Sri yesu namam sakthigala namam
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Rajaa nee baavanulo
@DSubhash133
@DSubhash133 Жыл бұрын
సూపర్ స్టార్స్
@tonykuwaitvolgs7289
@tonykuwaitvolgs7289 3 жыл бұрын
Super chinna
@rravi7072
@rravi7072 3 ай бұрын
Amen
@Prasanthofficial11
@Prasanthofficial11 Жыл бұрын
Very nice 🙏👏👍👌
@ChRaju-uu1hl
@ChRaju-uu1hl 6 күн бұрын
అన్న vadanallu
@CCMBVRM
@CCMBVRM 5 күн бұрын
Vandanalu brother 🙏
@dwarapudisantosh
@dwarapudisantosh 3 жыл бұрын
వందనాలు
@LuckyThokala
@LuckyThokala 7 ай бұрын
Praise the Lord bro😇🙏🙏
@YARADLARAMIREDDY-do2np
@YARADLARAMIREDDY-do2np Ай бұрын
Kannula jarina kannillu😊
@amused761
@amused761 4 ай бұрын
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా (2) నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా|| ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)
@user-og8ni2yz1h
@user-og8ni2yz1h 4 ай бұрын
kzbin.info/www/bejne/ipyQkoNvnrNobpofeature=shared
@aarnewstv3248
@aarnewstv3248 23 күн бұрын
.......అల్లి. అన్నా రావు.... నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్య కావాలి నీ స్నేహము - 2 ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము నీ ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము - 2 [నీతోనే అనుబంధం] 1 నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి యున్నాను నీ చెంతనే - 2 నా దాగు చోటు నీవేనని నమ్మిక యుంచాను నీ మీదనే ఔనన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము - 2 [ నీతోనే అనుబంధం] 2 నా ఊపిరయ్యింది నీ శ్వాసని నిత్యమూ నీకెప్పుడు నా ధ్యాసని - 2 నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీ లాంటి ప్రేమికుడు ఇల లేడని చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము నీ ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము - 2 [ నీతోనే అనుబంధం.] .........
@samualraju1494
@samualraju1494 4 ай бұрын
సెల్వలోసాగిదియాత్ర
@pallapuanandkumar4601
@pallapuanandkumar4601 Ай бұрын
Mm
@vargishmaidi6255
@vargishmaidi6255 2 жыл бұрын
👌👌👌
@rakeshundru8320
@rakeshundru8320 9 ай бұрын
Ameen
@bro.seshaiah970
@bro.seshaiah970 Жыл бұрын
నా స్తుతి పాత్రుడా... సుగుణాల సంపన్నుడా కృపామయుడా......మహోన్నతుడా నీ కృప ఓ ప్రభువా ఓ ప్రభువా..... నూతన గీతము నీ పాడెద
@user-dj6sg3su4l
@user-dj6sg3su4l Ай бұрын
Sugunal
@usemegodlivetv6301
@usemegodlivetv6301 3 жыл бұрын
Tq tamudu vodanalu
@CCMBVRM
@CCMBVRM 3 жыл бұрын
Vandanaalu annaya 🙏🙏🙏🙏
@YARADLARAMIREDDY-do2np
@YARADLARAMIREDDY-do2np Ай бұрын
Antha melukey song
@PARISUDHASWARAM
@PARISUDHASWARAM 5 ай бұрын
Nice video
@jesussurvent1256
@jesussurvent1256 11 ай бұрын
యుద్ధస్తుతిగోత్రపు సింహమా
@koinoniomessages433
@koinoniomessages433 3 жыл бұрын
Tq తమ్ముడు
@CCMBVRM
@CCMBVRM 3 жыл бұрын
Vandanaalu annaya 🙏🙏🙏
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 5 ай бұрын
Udhaa stuti gootrapu simhamaa yesayya
@bro.seshaiah970
@bro.seshaiah970 Жыл бұрын
స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Nito sama meyvaru Mela preminchydevaru
@Jaswanth702
@Jaswanth702 5 ай бұрын
Athi parisududha
@galinkiprasanthikumari4144
@galinkiprasanthikumari4144 23 күн бұрын
Raja ni sannidi lone untanayya
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Ninny ninny ney kolutu nayya neyay neyay naa raaju vayya
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 6 ай бұрын
Udhaa stuti gotrapu simhamaa
@RajKumar-hu5zk
@RajKumar-hu5zk Жыл бұрын
అందరు నన్ను విడిచినా నీవు నన్ను విడువ నంటివే " 2 "
@amused761
@amused761 4 ай бұрын
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || 1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద || 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 || యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||
@gonapavankumar4510
@gonapavankumar4510 7 ай бұрын
Amen
@ephraimpentecostalministri1863
@ephraimpentecostalministri1863 5 ай бұрын
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 70 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
తబలా ట్రాక్
15:00
దైవాత్మ ప్రార్థన మందిరము
Рет қаралды 97 М.
Dholak Basics and Hand Positions in telugu||learn dholak in telugu
8:49
Bhakthi ganamrutham
Рет қаралды 37 М.
//Anandam neelone tabla track//@samuelkeys.. Subscribe Now....
10:01
#2/4Dholak  Track
17:01
Kishore Musical's Official
Рет қаралды 150 М.
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 70 МЛН