చాలా సంతోషం గురువు గారు. మీరు ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని చైతన్య పర్చాలని కోరుకుంటాము..🙏
@hasyt7367 Жыл бұрын
మీరు చెప్పే ప్రవచనాలవల్ల సమాజంలో చాలా మార్పు వస్తున్నది ఇది చాలా సంతోషించదగ్గ.విషయము🙏🙏🙏
@swamysrkv86696 жыл бұрын
ఎల్లప్పు డు మీ ప్రవచనాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ జ్ఞానాన్ని అందరికి పంచడం లో ఏ స్వార్దలేకుండా పనిచేస్తారు
@mohdkousarsayeed65154 жыл бұрын
Guru garu chalaa baghaa chybutaru
@hvnk44004 жыл бұрын
@@mohdkousarsayeed6515 ,
@naveenmudhiraj81974 жыл бұрын
ఈయన సహస్రావధాని గర్భంలో నుండి వచ్చిందా గురువు లేకుండా... గారికాపాటివారిని గురువుగారు అని పిలిచి వింటున్నారు కదా... ఈయనే గురువు వద్దంటున్నారు... అయితే ఈయనను వినకండి వింటే.... ఆయన చెప్పింది మీరు పాటించట్లేదు అని అర్థం... ఒక గురువును విన్నట్టే కదా...
@divakarlabalasubrahmanyam1894 жыл бұрын
@@naveenmudhiraj8197 ఆధ్యాత్మిక విషయంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది.
@narasimharaomundra56734 жыл бұрын
@@hvnk4400 ĺ qßaaaaaaaaaawwwwL ,
@kamujusrinivasarao50734 жыл бұрын
హిందూ సమాజానికి గరికపాటి లాంటి వారు చాలా అవసరం..
@sraju88553 жыл бұрын
Yes
@maheshyalamarthi4003 жыл бұрын
Garikipati speech fentastic
@anusurisuryanayana77253 жыл бұрын
ఊ అచ్చు
@kanakadurgaghandikota19823 жыл бұрын
@@sraju8855 sairam
@BHANUKOTI3 жыл бұрын
Very apropriate.
@venkatmalisetti57944 жыл бұрын
గరికిపాటి నరసింహారావు గారు చాలా చక్కగా మాట్లాడతారు. నేను ఆదర్శంగా తీసుకుంటాను.
@rallapallisuvarna79474 жыл бұрын
జై జై జై సనాతన ధర్మం మీ ప్రవచనాలు చాలా బాగా ఉంటాయి గరికపాటి నరసింహారావు గారి కి ధన్యవాదాలు గురూజీ గారు
@viswajchandra44486 жыл бұрын
ఫలానా వారు క్లిక్ అయినట్లు నేను క్లిక్ కాలేక పోతున్నానండీ..ఒకానొక సన్న్యాసి...నాయనా గరికపాటి వారూ! పకపకా నవ్వుతూ చెబుతున్నాను,మీ నిర్మొహమాటమూ,స్పష్టతా మెచ్చదగినవి.మీ ఆత్మ విశ్వాసమూ బావుంది.చాలా ఆనందించాను.
@Gangadhar19922 жыл бұрын
మనిషి సామజిక మనుగడ కు ఒక స్ఫూర్తి, గురువుగారు మాటలు చాలా దైర్యం గా ఉంటుంది,హిందూ సంప్రదాయం లో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు తెలియ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న దారుణమైన పరిస్థితి తు లలో ఏది జ్ఞానం ఏది అజ్ఞానం, మనకు ఉన్న ఓకే ఒక్కశక్తీ గరికపాటి గారి ప్రవచనాలు, సూక్తులు, మనోధైర్యాన్ని ఇస్తాయి, చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏
@jagadisbatchu74055 жыл бұрын
గరికపాటి గారు సమాజము లో ఎలా ఉండాలి మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని వదిలి ఎలా ఉండాలి అని చెప్పే గొప్ప వ్యక్తులు లో గరికపాటి గారు మేటి👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐
@bhagyatailor22524 жыл бұрын
Super
@haribabunaiduveerapalli54513 жыл бұрын
గరికిపాటి సర్ మీరు చాలబాగా చెప్పతారు మీలాటి వారు ఈ దేశాన్ని కి అవసరము
@mohangoud33853 жыл бұрын
@@bhagyatailor2252 హాయ్
@mallumallu74052 жыл бұрын
@@haribabunaiduveerapalli5451 ilantivi Anni Raja rammohan Roy, Ambedkar eppudo chepinru
@bondlasatish4 жыл бұрын
గరికపాటి పాటి వారి ప్రవచనాలు 80% వాస్తవాలు ఉంటవి. ఇతని ప్రవచనాలు వింటే యూవత బాగుపడుతుంది. మూఢనమ్మకాలు వాస్తు దోషాలు తీర్తయార్తల కోసం ఏది నమ్మాలో నమ్మకూడదో బాగాచెప్పారు.. నిజం చెప్పాలంటే నేను నాస్తికున్ని అయినా గరికపాటి ప్రవచనాలు వింటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, అందరికి అర్థం అయ్యే బాషలో మాట్లాడుతారు.👌👌👌👌🙏🙏🙏🌹🌹
@parvathiakkaraju33816 жыл бұрын
గరికపాటి గారూ .. చాలా బాగా చెప్పారయ్యా. మీ బుర్ర అమోఘం.
@kotamanohar85614 жыл бұрын
Koncham respect ivadam nerchuko
@vijayaramvijayaram84424 жыл бұрын
@gid9622 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగాలు చాలా .ఇష్టం. ఈ రోజుల్లో యువతకు చాలా ముఖ్యం. ఆయనలో నాకు నచ్చిన అంశం "వున్నది వున్నట్టు కటా బిటి చెప్పేస్తారు.""
@hasyt7367 Жыл бұрын
పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
@kalidashk5 жыл бұрын
నా సిద్ధాంతం ఇదె... ఇది నిజమా అబద్ధమా అనుకున్నాను కానీ గరికపాటి నరసింహారావు గారుకి పాదపద్మాలకు సాస్టాంగ ప్రనామాలు👏
@mangthadharavath84552 жыл бұрын
🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹
@homemade21065 ай бұрын
నమస్కారమండి గరికిపాటి గారు మీరు చాలా కచ్చితమైన మనిషి ఇలానే ఉండాలి🙏
@nntalks.76486 жыл бұрын
గరికపాటి సర్ గారి మాటలు యువత వింటే కుటుంబమే కాదు దేశం కూడా బాగుపడుతుంది.... నేను సమాజ పరంగా నమ్మే వ్యక్తుల్లో ముందున్న వారు శ్రీ గరికపాటి గారు
@naveenyadav26166 жыл бұрын
Sare Naresh anna
@satyanarayanarajusagivenka32136 жыл бұрын
Hello jnnñ
@ramamoorthyreddy1086 жыл бұрын
MC,
@sathyanarayananayakam50525 жыл бұрын
satyanarayana raju sagi venkata siva )9
@nagarajudarsi24235 жыл бұрын
It is real Hinduism, it makes every one educated and made realistic way living
@psnaidu14 жыл бұрын
అన్ని ప్రశ్నలకు - తగినట్టుగా చర్చా పూరిత సమాధానాలు చెప్పారు. మీరు ఇలా మంచి విషయాలను వినిపించడం సమాజానికి మంచిది.ధన్యవాదాలు.
@umarfarooq72565 жыл бұрын
నాకు నచ్చే ఒకే ఒక్క వేదాంతి మీరు
@sambashivaraovemulapali83544 жыл бұрын
నాకు గరికపాటి వారు అంటే చాలా గౌరవం వారికి వంద నాలు
@premb91773 жыл бұрын
చాగంటి వారు కూడా......
@adityahacks70423 жыл бұрын
@@sambashivaraovemulapali8354 4
@adityahacks70423 жыл бұрын
@@premb9177 44
@adityahacks70423 жыл бұрын
@@sambashivaraovemulapali8354 r
@sirisharao57714 жыл бұрын
Awesome garikapati garu. Thank you for sharing your knowledge. Our society needs you.
@veerajaladani79666 жыл бұрын
అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతూ, వ్యాపారంగా వృద్ధి చెందుతున్న నేటి సమాజానికి మీ అవసరం చాలా వుంది. నిజాన్ని నిర్భయంగా పదిమందికి అర్ధమయ్యే విధంగా చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ సత్యం వైపుకి బుడి బుడి అడుగులు వేయిస్తున్న మీరు ప్రవచనాలకి స్వస్తి పలికితే మూఢనమ్మకాల భక్తి వ్యాపారం మరింత ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచివుంది. ఒక ఇంటర్వ్యూలో చలం ఇలా అంటారు 'ఈ సమాజంలో సముద్రమంత అజ్ఞానం పేరుకు పోయింది. ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏమి ప్రయోజనం అని వాపోతాడు'.కానీ మీ ప్రవచనాలు చాలా మందిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపించాయి అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మీ ప్రవచనాలు నాలాంటి హేతువాదులుని కూడా సహేతుకంగా ఆలోచింపచేశాయి. సమాజం నిండా అజ్ఞానం పేరుకు పోయింది. మూఢనమ్మకాల్లో మునిగిపోతున్న సగటు మనిషికి మీ ప్రవచనమనే చేయూత చాలా అవసరం. లేదంటే అర్భాటాలే ముక్తి కి మార్గంమనుకునే ప్రమాదం చాలా వుంది. నోట్:-వేషం బాగున్నపుడే వేదిక దిగిపోవాలి అనేది వేషాలు వేసే వాళ్ళకి వర్తిస్తుంది . మీలాంటి ఉత్తములుకి కాదు.. సత్యం ఎప్పటికి వాడిపోదు, ఓడిపోదు. స్వచ్ఛముగా, స్వేచ్ఛగా పరిమళిస్తూనే ఉంటుంది మీ ప్ర వచనములా.... సత్యం ఎవరకి వాళ్ళు తెలుసుకునేది అయినప్పటికి ..ఆ మార్గం వైపుకి దారి చూపించే మీలాంటి జ్ఞానుల అవసరం చాలా వుంది ఈ సమాజానికి
ఈ సమాజంలో సముద్రం అ౦త అజ్ఞానం పేరుకుపోయి౦ది..ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏం ప్రయోజనం..??..
@myraomudragada55763 жыл бұрын
చాలా బాగా సెలవిచ్చారు.(వివరించారు)
@abmsirisha99923 жыл бұрын
Sir, millions of likes to గరికాపాటి గారికి. Really straight forward.
@nagaskandakumar5 жыл бұрын
8:28 -8:59 ఈ విషయం దేవుడి పై నమ్మకం లేని వారికి చాలా అవసరం. ఇలాంటి వారు మన సమాజానికి చాలా అవసరం. గరికపాటి గారు చాలా బాగా చెప్పారు.🙏🙏🙏
@lovelyarya24144 жыл бұрын
2020 lo chusinavalu like cheyandi.......🤗
@prasaddurga1273 жыл бұрын
Nenu 2021 lo chustunanu
@manipasupuleti38055 жыл бұрын
Garikapati might belong to Hinduism.. bit his preachings always shows respects towards all the castes n religions.. n i truly believe he is d only person who preaches irrespective of caste n religion..!!! love u sir..!!!
@sravyareddymaddhuru92494 жыл бұрын
Nna lo l CT imaging
@venkateshpedamam13853 жыл бұрын
యూవత కు మీ మాటలు చాల అవసరం 🙏🙏🙏
@rscreationsrswebtv6 жыл бұрын
గరికపాటి వారు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఒక విధంగా పూర్ణానంద చాగంటి వారి ఉపన్యాసాలకన్నా గరికపాటి వారి ఉపన్యాసాలే వాస్తవాలు అవసరాలు....
@heraldkodali19845 жыл бұрын
Yes
@NaveenKumar-qi4mh5 жыл бұрын
Chaganti he's best
@kvsrkrishnan5 жыл бұрын
i have heard only Changanti garu's discourses. But since I came to know that Mr. garikapati narasimha rao spoke against him, i lost respect for this person.
@Dr_Aparna5 жыл бұрын
@@kvsrkrishnan that was happened actually when That Last recent Godavari Pushkaraalu stampede lead to death of many people who were influenced by the preaches&acted like Publicity, Ultimately made people victims with their idiocy. But not what u have thought. If u observe nowadays Every Pushkaraalu,Amaavasya,Day etc everything will be highlighted by adding with some speciality,By which people are getting easily influenced &trying to following madly. This type of spreading or Mania to follow was not there earlier.
@gsureshca15 жыл бұрын
Practical spiritual guru
@N.krishna08692 жыл бұрын
The great అవధాని గరికిపాటి నరసింహారావు గారు బ్రహ్మాండమైన interview చేసారు మురళీ గారు, ధన్యవాదాలు
@VinayTruth7 жыл бұрын
జై గరికిపాటి గారు *జై తెలుగు భాష* *జై జై సనాతన ధర్మం*
@rajubss94937 жыл бұрын
👍👌💐
@sachinkumarchalvaji72107 жыл бұрын
vinay kumar nuvvu okadivi chalu garikipati gariki
@vasavisubbarao98247 жыл бұрын
Good spec
@nikhilnikki96277 жыл бұрын
Sachin kumar chalvaji hahaha
@KishoreKumar-se2sk7 жыл бұрын
Die hard follower spotted!! Sir Vinay!! We are one :) 👌💐
@dodlavijaykumar69405 жыл бұрын
గురువు గారు మీరు నచ్చని వారు వాళ్ళు అంత ముర్కులు ఈ ప్రపంచంలో ఉండరు
@rukminic2603 жыл бұрын
₩
@SivaBhargavRavella7 жыл бұрын
Legend ! Every time he speaks, we learn a lot about life.
@sreeram8157 жыл бұрын
Siva Bhargav Ravell
@manikishorenaidu30334 жыл бұрын
Excell 🇮🇳ent
@Nissu_abdul4 жыл бұрын
Me as a Muslim , I love, I respect him very much.
@sudhakarkasyap76056 жыл бұрын
టివి నైన్ గుచ్చి భలే అడుగుతారు కాని అక్కడ ఉన్నది గరికపాటి,నరసింహముార్తి, సరదా తీరిపోతుంది
@Darkhorse852875 жыл бұрын
correct bro...dont ever mess with GNR sir
@kumarvikshar74155 жыл бұрын
Correct bro
@nagamani73275 жыл бұрын
🤣🤣🤣true
@charanannam12054 жыл бұрын
Correct bro
@abhilashvuyyuru69374 жыл бұрын
Garikapati narasimha rao anna murthy kaadu
@prasadvrsbhasuru3694 жыл бұрын
విజ్ఞత వున్నా అర్జునుడు చెత్త ప్రశ్నలను వేస్తే కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానం మనందరికీ ఉపయోగకరం. అలానే వుంది ఇదికూడా. ❤️🙏👍
@prasadaraokandula24475 жыл бұрын
మీరు సూపర్ సార్ నిజంగా నేను భూమ్మీద ఉన్నంత కాలమ్ మిమ్మల్నే అనుసరిస్తాను. 🙏🙏🙏🙏🙏 నిజంగా యువకులకు మీరే ఆదర్శం. మీరు చాలా బాగా ప్రవచనాలు చెబుతారు.
@ramulukka42804 жыл бұрын
ķññy6y
@MDAbdullah-ri2fm Жыл бұрын
Rightly said sir
@gaddasrinu48957 жыл бұрын
గరికపాటి గారికి పాదనమస్కారాలు
@shivarathriravikumar71175 жыл бұрын
Vadidi sheekupooo velli
@saitejareddy83524 жыл бұрын
@@shivarathriravikumar7117 faltu ga m matladtunav....na modda guduv vachi chillara vedhava....
@dhanusriwellnesscenter88584 жыл бұрын
Super garikipati
@RameshRamesh-mb2tu4 жыл бұрын
@@shivarathriravikumar7117 chi rip society
@RameshRamesh-mb2tu4 жыл бұрын
@@shivarathriravikumar7117 chi rip person you
@Dk-gn7up4 жыл бұрын
Super sir !! I really liked this entire conversation! Garikapati gari maatalu vintey chaala clarity tho ardamavtundhi vishayam.
@alludevenderreddy23456 жыл бұрын
మీరు చాల గొప్పవారు శ్రీ గరిక పాటి గారు
@balarajupuri4 жыл бұрын
Excellent words by Garikapati gaaru. Excellent Discussion of Murali Krishna also..... One of the Good Logic Thinker and pioneer for Telugu States is Garikapati gaaru....
@Kalpatharuvu6 жыл бұрын
బాగా చెప్పారు, భగవంతున్ని తెలుసుకోవడానికి ఏ గురువు ఏ బాబా అవసరం లేదు.
@psrmurthy30916 жыл бұрын
ఎవరూ అవసరం లేక పోతే, ఎవరికి వారే అంతా తెలుసుకోగలిగితే, ఇక గరికిపాటి వారి ప్రవచనాలు మాత్రం ఎందుకు? అసలు ఏ గురువు లేకుండానే వారు అంతటి వారు అయ్యారా? రామకృష్ణ పరమ హంస లేకుంటే వివేకానందుడి పరిస్ధితి ఏమిటి?
@bhargavankem82995 жыл бұрын
@@psrmurthy3091 muda bhaktha
@gundusujatha64565 жыл бұрын
Meeru neti samajaniki chala avasaram guruvu garu
@channakesh26994 жыл бұрын
గురువు లేకుండా ఇంత వరకు ఎవరికి దేవుని దర్శనం కాలేదు
@haihello59254 жыл бұрын
@@psrmurthy3091 6 1r
@cooki4903 Жыл бұрын
🙏🇮🇳🙏💐💐 Sir Great of your Feelings nd Good debate.🙏🙏
@nanihani88757 жыл бұрын
honestly talking garikapati garu
@sushanthreddy96595 жыл бұрын
@Dayakar Reddy bjp lo kuda varasatvam undi
@rajitha22074 жыл бұрын
Garikapati Garu, well said about telangana language. Always speaks logically. Really inspiring.
@anandvardhana7856 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక పద్దతిగా interview చేయడం చూసాను.. చేసిన మురళి క్రిష్ణ గారికి నా ధన్యవాదాలు.. గరికిపాటి గారిని గురించి చెప్పడం అంటే గరిటె పట్టుకొని సముద్రాన్ని తోడినట్లే.. ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి ఎదో మిగిలే ఉంటుంది.. ప్రస్తుత సమాజ వైఖరికి అనుకూలం గా శాస్త్రాన్ని , అందులో ఉన్న జ్ఞానం ని ఎంటువంటి స్వార్థం లేకుండా ప్రజలని చైతన్యం చేయడానికి ఒక గొప్ప మార్గం లో ప్రయత్నిస్తున్న మహానుభావుడు గారికిపాటి గారు.. తమకి నా కృతజ్ఞతలు గురువుగారు..
@Truelines123474 жыл бұрын
👏🏻👏🏻👍🏻🙏🏻🙏🏻 he is genuine,with his bold speeches many people changed,we should respect him,his speeches are totally updated with present time.
@umamaheswarinukala43925 жыл бұрын
Murali garu plz ilanti vaarini interview chesinappudu vaarini garu anu pilavandi.plz give respect to them.
Thats minimum human coomon sense..adi telikunda interview na
@dhilleswararao37292 жыл бұрын
Great character and human being.. garikipati narasimhaarao gaaru🙏 .. siddaanthaalu 👌👌
@shaikshafiulla85787 жыл бұрын
చాలా మంచి నిజాలు మాట్లాడారు గురువు గారు
@asifarahaman34945 жыл бұрын
Own
@srikanthgowri45372 жыл бұрын
Jai bjp
@1975-k6z2 ай бұрын
హిందూ ధర్మ జాగృతి కి చైతన్యం పొండటానికి గురువు గారు మంచి స్ఫూర్తి
@testforce17 жыл бұрын
Murali Krisha Garu.. please respect while introducing such scholar. Can't you use just Gaaru as a suffix??
@sridharchiluka6 жыл бұрын
Murali krishna looks like an Idiot bastard
@bnr84566 жыл бұрын
Aare Mirali krishna nuvvu maatladuthondi guruvu gaaritho.....respect ivvadam nerchuko ra
@jagannadh40546 жыл бұрын
Ranganath garu basically media guys are idiots
@rk_91445 жыл бұрын
I just felt the same question. Some respect should be advocated to these guys
@srinivasaraotalapaneni92815 жыл бұрын
ఈ మధ్య యిదొక అలవాటుగా మారిపోయింది.!అందరినీ యేకవచనముతో పిలవడము..!ఉన్నత అధికారులను,ముఖ్య మంత్రులను,గవర్నర్ లను,ప్రధాన మంత్రులను,రాష్ట్రపతులను కూడ యిలాగే..!వీల్లేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు.!MLA ,MP ల నయితే అస్సలు లెక్కే చెయ్యడము లేదు..! T.V. Anchors & Journalists లకు యీ మధ్య అస్సలు మంచి,మర్యాద లు లేకుండా పోయింది.వీళ్ళకి బాగా క్రొవ్వెక్కింది..!
We are fortunate to listen his speech and guidance. Great service to the society. Very clear thoughts and i always amazed his decisive thought process in many fields.
@venkatsagar32137 жыл бұрын
మోక్షం కోరే వారికి తప్పకుండా గురువు అవసరం ఇహ పర లోకాల జ్ఞానానికి పుస్తకాలు అవసరం అదేవిదంగా జీవున్ని దేవుని గురించి తెలుసు కావడానికి గ్రంథ పఠనాలు అవసరం కానీ జీవుడు దేవున్ని పొందడానికి మాత్రం తప్పకుండా గురువే అవసరం
@venkateshgh12067 жыл бұрын
Agreed, as you mentioned I sometimes feel Garikapati Varu goes over the board. But keeping the fake babas and Gurus in mind I can see his agony. There must be a balance in this case..
గురూజీ గరికపాటి గారు చాలా అద్భుతంగా వివరించారు....🙏🙏🙏
@allabakashshaikabdhulla14506 жыл бұрын
గురువు గారి ఓపెన్ హర్ట్ మాటలు అందరికీ మంచి సందేశం
@chlingam42464 жыл бұрын
ధన్య వాదాలు గరి కా పాటి నర్సింహారావు గారికి. మీ ప్రవచనాలు మనిషి జీవించటానికి ఉపయోగపడుతాయి
@SatyanarayanaNaik6 жыл бұрын
100% correct. Garikipti is right ..
@bharathudukasturi7046 жыл бұрын
65674568
@srinevasontikari19923 жыл бұрын
'v'''''vvv'' vv 'vv'''v'v'vv' vvv vv''v''vvv
@venkateshwarreddy46813 жыл бұрын
Thanks
@swavichiravuri4 жыл бұрын
Guruvugariki Namaskaram......miru thoopu sir...... extraordinary.....I like ur way..... because that is my inner way.....
@shaiksubhan19097 жыл бұрын
Very Good Interview
@shivanandan28393 жыл бұрын
Tq you sir your is super sir 100/1000 ritu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Thyagakanchi6 жыл бұрын
Fine interview, He expressed himself with great confidence. I like the whole thing.
@shaikh20204 жыл бұрын
సర్, మీరు చలా బాగా చెప్తారు ... మీ ప్రసంగాలు చాలా విన్నను, ఒక సంవత్సరం నంచి మీరు చిప్పినా విశాలాలు చాలా చాలా నిజాలు, ధర్మలు అని నేను నమ్ముతాను నేను ముస్లిం అయైనాపతికి నేను మాతాన్నీ ఆర్తమ్ చెసుకాయున్యు నేను ఇస్లాం లో కూడా అవే విశాయలు చాడివాను అండూకే బాగా స్ఫూర్తి అయ్యను చాలా ధన్యవాదాలు సర్.
@ttraju_blogs5 жыл бұрын
ధన్యవాదాలు గరికపాటి గారికి అండ్ టీవి9 కి
@venkatamanikantakalla60505 жыл бұрын
Superb really your speech is great
@kotharajireddy875 жыл бұрын
గరికపాటి గారు మీరు చేప్పింది వాస్తవం. భక్తి పేరుతో యువతను చేడగోడుతున్నారు అలాగే జనాల బలహీనత తో జేమాలజీ. జ్యోతిషం .న్యూమరాలజీ .వాస్తు వంటివి ఆటలు ఆడుతున్నాయి .
@balantrapusivaramakrishnam88173 жыл бұрын
😋😘🤪lygjkkgn
@breaksilence45834 жыл бұрын
He is genuine, we never feel that he is wrong. And generally public hesitate who are doing write things.
@sudheerkotagiri35067 жыл бұрын
Ur great sir,what u said is facts and scientific,plse do like this discussion again.👍👍
@indiranellore5384 жыл бұрын
ఎంత చక్కగా వివరిస్తున్నారు సర్...భక్తికి మూఢనమ్మకానికి తేడాలు చక్కగా వివరిస్తున్నారు
@ramakanthn66707 жыл бұрын
Real hero garikapati garu
@orugantisridhar86674 жыл бұрын
Present generations ki correct information eche guruvu garikipatigaru
@raghavendermyakam69574 жыл бұрын
ఈరోజుల్లో మానసమాజానికి ప్రవచనాల తో ప్రజలను మేల్కొల్పుతున్న గురువులు గరికపాటిగారు, చాగంటిగారి చాలా అవసరం. గురువుగార్లు మీరు ఎవరిమాటలు పట్టించుకోకండి మీ వల్ల సమాజంలో కొంచం కొంచం మార్పులు వస్తున్నాయి 👏👏
@susheelamusic35935 жыл бұрын
చాగంటి ఉపన్యాసాలు ప్రాక్టికల్ గా ఉండవు కానీ గరికపాటి గారు చాలా ప్రాక్టికల్.
@mahalakshmi55213 жыл бұрын
Practical thinking is always ✔️ in own a days
@saitejowanth66763 жыл бұрын
Shaastram kavali ante chagabti garu, jeevitam lo shastram anvayinchali ante Garikipati garu
@veerapvvp82003 жыл бұрын
Chaganti garu Sastram & vedhallo unadhe cheptaru...Meeku practical lo lekapovadam amiti😑
@harisriram99493 жыл бұрын
మిమ్మల్ని ఇంటర్వూ చేయడమనేది నా దృష్టిలో కించపరచడం లాంటిది మీరు చెప్పింది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది గురువుగారు మీ ప్రసంగం అధ్బుతం నేను మీ ప్రసంగంతో ఎంతో చైతన్యం పొందుతున్నాను నాకు తెలిసి మీలాంటి నిష్కల్మషమైన గురువు లేరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shekkhars12155 жыл бұрын
200% correct....
@sriharisurapalli74105 жыл бұрын
Great man with wisdom..not blind beliefs
@jayeshk14556 жыл бұрын
Sir Meeru super... Mee pravachanaalu reality ga vuntaai .... Plz keep it up....
@abalagangadhar76433 жыл бұрын
+t
@vnraju2084 жыл бұрын
Manchi interview .thanks
@mnsubramanyam6 жыл бұрын
Close to my thought process, like Garikapati Garu.
@nnrao18364 жыл бұрын
An. Excellent. Discussion. And. Most. Useful. To. Society
@d_mahesh17057 жыл бұрын
What a anchoring Sir Ji !!! Please show some respect to elders.
@narasimhamdvl5 жыл бұрын
Yes వీళకు బాగా బలిసింది.
@swamygudipalli73924 жыл бұрын
మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి ఇంకా మంచి మాటలు చెప్పాలి అని ఆశిస్తున్నాను
@argraghav47245 жыл бұрын
Respect will not come by person 🤘🏻 it comes by the attitude & Intelligence 👌🏼👌🏼
@bandithirupathi85812 жыл бұрын
గరిక పాటి వంటి వారి వల్లే యువతలో కొంత మంచి మార్పును ఆశిస్తున్నాం...గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rammohanraoayyala80106 жыл бұрын
Well said guru garu
@bandarunagaraja27063 жыл бұрын
మురళి గారి పట్ల గరికపాటి గారు చాలా ఉదారంగా వ్యవహరించారు.
@viswamithra55856 жыл бұрын
నిజమైన తెలుగు వాడికి ఆంధ్ర తెలంగాణ అన్న భేదము ఏ తెలుగువాడికి ఉండదు ఘంటసాలగారు పాడిన తెలంగాణ నాది రాయలసీమ నాది నెల్లూరు నాది సర్కారు నాది అన్ని కలిగిన తెలుగు జాతి మనదే మనదేరా అన్నది ఈ రోజుకి హృదయము ప్రేమతో ఉన్నది.
@surathgirijasankar8984 Жыл бұрын
A great scholar teacher philosopher and social reformer with spiritual values And orthodoxy .
@donaldtrump76655 жыл бұрын
మీ లాంటి వారు ప్రధాని లేక ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది
@lathavenkatviji43155 жыл бұрын
💯/true
@rajeshvassthav55354 жыл бұрын
మీరు డోనాల్డ్ ట్రంప్ అయినప్పుడు 😂😂 ఆయన ముఖ్యమంత్రి అయిన పర్వాలేదు
@chandrasekhar81814 жыл бұрын
Ayna gariki enduku ayya dirty politics
@SriDevi-ux5es3 жыл бұрын
@Musical adda😃🥰 o
@arjunvmk5 жыл бұрын
గరికపాటి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు sir.
@shreenarayanaastronumerolo72407 жыл бұрын
Good Interview...సామరస్యమైన చర్చ.
@eswar16156 жыл бұрын
Adinaray ana G alla
@narasimhamdvl5 жыл бұрын
S
@sudhakarrvs55412 жыл бұрын
What a reply guruji for every question. Keep rocking
@pushpab45055 жыл бұрын
He is very much needed personality for the current society. 🎩 off sir 🙏
@zakirmd8262 жыл бұрын
No controversy he is the best. I love him he always says believe in yourself
@chundurianusha31205 жыл бұрын
You are a such a wonderful person.great sir.
@golugurinagababu6722 жыл бұрын
ఆయన్ని ఇంటర్వ్యూ చేయడమేంటి. ఆయన దేవతాస్వరూపుడు. ఆయనకు ఆయనే సాటి. లోకానికి జ్ఞానం అందించటానికి వచ్చిన దేవుడు.
@krishnamohan13897 жыл бұрын
Excellent discussion Garikapati sir is very good logical speaker
@meenanaidusura40875 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹 Good, Marvelous, inspiring speech. You are Great. 🕉️🙏🙏
@srisatya15455 жыл бұрын
Iam your student sir,,, your great sir🙏🙏🙏
@supriya-p1q2 жыл бұрын
Chala baga chepparu guruv garu..
@nrusimha117 жыл бұрын
The interviewer wasted a precious opportunity to exchange ideas with a true scholar, asking lightweight, trivial, gotcha questions.