22.క్యారెట్ బంగారం కంటే 9.క్యారెట్ బంగారం ఎక్కువ తీసుకుంటారు 100% 👍
@vamsikrishnaveccha5012Ай бұрын
Asalu click e avvadu chuskondi
@vamsikrishnaveccha5012Ай бұрын
Rural area lone tiskoru Valaki gold quality entoo telsu
@vamsikrishnaveccha5012Ай бұрын
9cts gold is equal to Rold gold items
@kalavathibanadru1009Ай бұрын
Correct
@poojithr6301Ай бұрын
Ledandi 9carat ante quality chala thakuva . 18 carat ante ne rold gold antunaru bayata.
@sitharama787Ай бұрын
కచ్చితంగా 20000 పెట్టి తీసుకోవాలంటే సామాన్యులకు కూడా అందుబాటులో బంగారం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాలనీ నెరవేర్చుకునే 20,000 ది చాలా బాగుంది తొందరగా బంగారం ప్రతి షాప్ లోకి ఇది రావాలని ప్రతి ఊర్లో రావాలని మేమైతే కోరుకుంటున్నాం ఎప్పుడు వచ్చిదా ఈ ఇది ఎప్పుడు అమలు చేస్తారని మేమైతే ఎదురు చూస్తున్నాం అన్నమాట
@yesubabu1504Ай бұрын
9 కారట్ గోల్డ్ అంటే కేవలం 33 శాతం బంగారం వుంటుంది, అంటే దానికి తగ్గట్టే రేట్ వుంది, మనం 1 గ్రం గోల్డ్ ఎలా ఐతే వుందో ఇది కూడా అంతే, కాబట్టి 22 కారట్ బెటర్ , కాక పోతే ఎవరి ఇష్టం వాళ్ళది
ఒక మోడల్ saree మార్కెట్ లో వస్తే 100 to 20 k ఉంటుంది ఎవరి సోమత పట్టి వాళ్ళు తీసుకొంటారు అలాగే gold కూడా అంతే , డబ్బు ఉన్న వాళ్ళు 22kdm తీసుకొంటే తక్కువ వాళ్ళు 9 kdm తీసుకొంటారు దింట్లో ఫెక్ em వుంది ఇది చాలా మంచి నిర్ణయం తీసుకుంది కేంద్రం ప్రభుత్వం, కొంతమంది గోల్డ్ షాప్ వాళ్ళు అది గోల్డ్ కాదు కెమికల్ తో తయారు చేస్తారు అని చెపుతున్నారు అది అంత అబద్దం
@ammulu3260Ай бұрын
9k gold vaste 22kgold rate taggavachi
@sushma-ganesh11Ай бұрын
Antey 9k gold antey one gram gold kindhaney lekka andiii and inkoti banks lo loan kooda kastamey
@vijayabanothu1948Ай бұрын
Middle ఫ్యామిలీ కి చాలా help అవుతుది
@Amalayangalasetty7 күн бұрын
Gold vadina colour pokunda vunte chala baguntundi.
@EdunuriRaviАй бұрын
22 క్యారెట్స్ కంటే నైన్ క్యారెట్ బంగారం ఎక్కువ సేల్ అవుతుంది❤ అందరికి అందుబాటులో ఉంటది
@shanmukhmoinaАй бұрын
ఇంత వరకు ఎప్పుడైనా 9 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాలు చూశారా... ఒకసారి చూసి మళ్లీ ఇదే మాట చెప్పండి..
@EdunuriRaviАй бұрын
@@shanmukhmoina చూడలేదు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని ఉద్దేశంతో ధన్యవాదాలు
@sreelalithabharathi4116Ай бұрын
సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో జనం లోనికి కేంద్రప్రభుత్వం తెచ్ఛింది కానీ ఇది ఎప్పటినుంచో డైమండ్ జువెలరీస్ లో వాడుతున్నది అది పెద్దగా ఎవరికీ తెలియదు కేంద్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు అందరికి తెలిసే అవకాశం వచ్ఛింది మంచిదే కదా
@karranagamani3881Ай бұрын
One gram and silver jewelry sales padipotayi better choice
@anjichilumula8658Ай бұрын
దొంగకు చెప్పైన, ముద్దు అన్నారు పెద్దలు..కాబట్టి..9.క్యారెట్ గోల్డ్ అందుబాటులోకి వస్తే స్నచింగ్ తగ్గుతుంది అన్నది ఒక బ్రమే అవుతుంది...9 .క్యారట్ గోల్డ్ వస్తె మాత్రం రూరల్ ప్రజలకు చాల మేలు జరుగుతుంది..ఇది నిజం..
@drmdcworks1Ай бұрын
ట్యాంక్స్
@vinshikarangolidesignsАй бұрын
Good decision 👍👍👍
@hemalathaguguloth3884Ай бұрын
సూపర్ సేల్ అవుతుంది
@vamsikrishnaveccha5012Ай бұрын
Govt ki gst ravatledu gold shops vallana So gold shops lo sales taggindi kabatte sales increase avataniki govt idi pettindi Labour charges 9 cts ki 22 cts ki equal charges untayi so no uses
@Amalayangalasetty7 күн бұрын
Bank lo pettevidam ga money lone ki anumathinchithe chala manchidi. Konevariki a problems lekunda govt chattam cheyali.
@naraharivenkatesh6568Ай бұрын
Super
@neko-p2fАй бұрын
Colour shade avva kunda unte theesukuntaru. Resale value vundali.
@Boddoju6136Ай бұрын
9ct gold ki bankes లో పెట్టుకోరు.. West
@RSMSlH03Ай бұрын
Better to buy silver jewellery
@karranagamani3881Ай бұрын
Silver jewelry waste use and through emi radu
@Madhavilatha-lh8xsАй бұрын
9 coracet gold banklo thakattu pettukontara mam.ala ite interested.andhukante gold konede investment purpose+kastallo unnapudu help avvadanike kada
@mylittlethings9277Ай бұрын
No
@srimahalakshmifashions8721Ай бұрын
9 carret gold cheste adi artificial gold laga anipistadi another metal percentage ekkuva vuntadi gold ku vunna value potadi 22carret gold rate nu control cheyandi share market lo gold tesiveyali
@naveenkumarnagpur2530Ай бұрын
Value povali endukantey gold ki unna value manishiki ivvatledu takkuva ayithey andaru teesuko galugu taru
@subbudavvalaАй бұрын
Super ♥️
@shilpamogarala292Ай бұрын
Yes nice decision
@karranagamani3881Ай бұрын
Resale value emity eppudaina exchange chesi 22 thesukovachu ante click avutundi
People ni shop luck valu janaluni mosamgaragadani ki avakasamunnadi
@PeruguSrinivas-vd4egАй бұрын
Super sir Good decision 😊
@babablessings3230Ай бұрын
Pelli ki katnam lo ede pettandi adapilla tandriki chala use avtari
@One_side_400Ай бұрын
Replacement vuntunda
@CherukuruSuneethaАй бұрын
Ssssssuper
@arunajyothi790Ай бұрын
Good
@neko-p2fАй бұрын
Resale value vuntundhi kabatti theesukuntaru. Bank lo petti loan theesukovalani anukukune varu theesukoru
@karranagamani3881Ай бұрын
Silver jewelry badulu nine carat better
@anusharatcha8456Ай бұрын
9 carat gold rate 20000. Andulo vallu price thagginchindhi emundhi. Janalanu bakaralanu cheyadam thappa em ledu 😂
@harishadarsanam-cz2hlАй бұрын
Na feeling kuda Same Anusha
@lc9187Ай бұрын
It is equal to brass jewellery
@lc9187Ай бұрын
Tell them to keep it with them
@VaraLakshmi-nv4glАй бұрын
Resale undali will be interesting to buy
@lakshmikatta1313Ай бұрын
22krt prize tagginchandhii
@markandiyalya39Ай бұрын
Balesinollu akuva tesukuntaru 100%
@KottemoniRaniАй бұрын
20 k gold ante peddavala ki chala help avuthundi
@RamaDevi-j4r4 күн бұрын
🎉👏👏👏👏👏మొధి 👌👌👌👌🙏
@sudarshanmylaram2364Ай бұрын
Anna ASHIRWAD super viluvaina samacharam echaru
@SHAILEJANANDHIPATIАй бұрын
Middle family vallaki use avuthundhi
@mohammadyakhubi380Ай бұрын
Is it true
@kumarishaik1111Ай бұрын
Resel vundadu ...kqda loans kuda ravu anukinta
@SuribabuP-i2yАй бұрын
😊
@satharamvijayaАй бұрын
This is good decision central government common people also by this nine character gold everyone like gold Indian peoples traditional like gold this is super for poor people Jay Shri Ram Jay Modi ji ♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MdOmer-q1jАй бұрын
E bangaram andubatulo undaa
@manasakarnati3754Ай бұрын
మా ఖమ్మం లో branch ఎపుడూ start చేస్తారు sir,waiting
@chitturiranilakshmimani3521Ай бұрын
Kamasala variki cheyenchataniki bangaram evvaru
@imtiazkhan1286Ай бұрын
This is to divert from a huge rush in buying 22k..
@krishnavenireddy2634Ай бұрын
Sarees lo pure pattu imitetion pattu rendu vuntayi kada apudu evari sakti koddi tisukontaru idi ante
@JogiSrihariАй бұрын
Asalu 22k gold thagistesaripothundhikadha 9k kotharu malli e gold kuda akasaniki atukuntundhi cost