పాట వింటే అసలు మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది చాలా సూపర్ గా రాశారు
@dasidasilakshmi4189 Жыл бұрын
Nenu 10th class chaduvuthunna naaku brothers leru ee paata vinnaka vunte baagundu anipinchindhi daily okkasaranna choostha ee song 😢
@rachakondaranganna81984 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సూపర్ అన్నా
@pvenkataiah64444 жыл бұрын
అన్న చెల్లమ్మ అనుబంధం గురించి ఈ పాట వింటే నిజంగా కళ్లలో నీళ్లు వచ్చాయి అన్న సూపర్ 👌👌👌
@bhanukumar33744 жыл бұрын
🙏
@dsuresh56614 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@aregallapentaiah5199 Жыл бұрын
మీలాంటి గాయకులు ఉన్నంత వరకు మన జానపదం నిండు నూరేళ్ళు బ్రతికిఉన్నట్లే అన్నా ❤❤
@pcharan52629 ай бұрын
హాయ్ అన్నయ్య నా సిస్టర్ నా చెల్లెలు గుర్తొచ్చింది అన్నయ్య చాలా సాంగ్ సూపర్
@pcharan52629 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NakkaMahesh4 жыл бұрын
Super singing narsimha anna garu ...Prathi okkadu feel kavalsindhe song vinte
@folksingernarsimulu5714 жыл бұрын
Tq
@reshualiyaaliya86503 жыл бұрын
8yrs love marriage chesukunani MAA annaya matallatam ledhu Chala edupu vastundi Anna me song vintutune kanillu agadam ledhu super song anna
@sayyedraheempasha2113 жыл бұрын
ఈ సాంగ్ లో నటించిన అన్న సూపర్ గా చేశాడు రియల్ లైఫ్ లో అన్నా ని చూసినట్టే వుంది నాకు కూడ మా అన్నయ్య అంటే చాలా ఇష్టం సూపర్
@jaibhavanidigitalstuljaram79594 жыл бұрын
అన్న ఈ పాట వింటే కన్నీళ్లు అగుతాలేవు. రాసిన వారికి పడిన అన్న కి పాదాభివందనం అన్న. ఈఅలాంటి పాటలు ఇంకా చేయండి అన్న .ఈపాట బాణీ ఒక రకంగా చెప్పాలంటే మాటలు వస్థలేవు.అన్న
@Hari-v1d Жыл бұрын
విన్న ప్రతిసారి కంట్లో నీళ్లు ఆగలేదు
@radhaswaero62414 жыл бұрын
Super song 👌👌👌👌 Mi lanti vaari songs valla mana telugu prakyathi peruguthundi
@shekarshekar77253 жыл бұрын
ఈ నాగరిక కాలంలో అన్నచెల్లెలా అనుబంధం మరోకోసారి గుర్తు చేస్తుంది ఈ పాట
@talwar_thatha_tv4 жыл бұрын
అన్నగారు సూపర్ వాయిస్ తో సూపర్ యాక్టింగ్ తో ఒక ఫ్యామిలీ లో ఉన్న ఆడపిల్ల గురించి చక్కగా వివరించారు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు అన్నగారు ఇంత చక్కటి ఒక ఇంటి ఆడపడుచు గాధను వీడియో రూపంలో చూపించినందుకు మీ పాదాలకు తోటి కళాకారుడిగా హ్యాండ్సప్ అన్న జై భీమ్
@folksingernarsimulu5714 жыл бұрын
🙏🙏
@sanjeevsanjeev12234 жыл бұрын
పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నగారు
@sanjeevsanjeev12234 жыл бұрын
అన్న మల్లొకసారి బిడ్డ మీద రాయి పాట ఇది
@shekarvlpl66612 жыл бұрын
.
@uppaliraviuppaliravi1614 жыл бұрын
అన్న చెల్లెలు అనుబందం పాట చాలా బాగుంది ప్రతిఒక్కరు వినాలి అనుకుంటే ఒక లైక్ ఏసుకొండి పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭👍👍👍👍👍🔥🙏🙏🙏🙏👍
@KrishnaMurthy-tk7tw4 жыл бұрын
అన్న వీడియో చుసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్న 🙏🙏🙏... ఆడది అంటే ఆటబొమ్మ కాదు అన్న ఆడది అంటే అమ్మతో,, ఆ దేవునితో సమానం...మూడు ముళ్లతో వున్నా బందం గురించి జీవితాంతం ఒకరికి సేవ చేయాలి,, అలా ఏవరైనా కూడా మన ఇంటి ఆడపిల్ల అయిన సరే,, వేరే ఇంటి ఆడపిల్ల అయిన సరే కష్టపెట్టకుండా చూసుకుంటారని తెలియజేస్తున్నాను... సూపర్ సాంగ్ అన్న గారు 🙏🙏🙏🙏😭😭
@folksingernarsimulu5713 жыл бұрын
అందరికీ ధన్యవాదాలు 🙏 ఇంతవరకూ ఈ పాటను చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు, ఈ సాంగు చూసిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏 ఈ పాటను చూసిన ప్రతి ఒక్కరూ మరొక్కసారి లింకును మీ స్టేటస్ లో గానీ, గ్రూపుల్లో గాని పెట్టి, అన్న చెల్లెల ఆవేదన తెలియజేయండి 🙏 ప్రతి ఒక్క అన్నా చెల్లెలు కు చేరే విధంగా షేర్ చేయండి 🙏
@saramanasa77352 жыл бұрын
Vinna kodhi vanalani pistunadhi Chala sarulu vinna 😂😭😂😅
@satyarajaka504 жыл бұрын
అన్న నాకు అక్క చెల్లెళ్ళు లేరు కన్నీళ్లు పెట్టించావ్ 😪😪😪😪😪😪😭😭 నీ కాళ్లకు దండమే నర్సింలు అన్న🙏🙏🙏
@folksingernarsimulu5714 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@satyarajaka504 жыл бұрын
@@గడ్డంభవానిబుజ్జి Thanks sis😊
@mallaiahparidhula57503 жыл бұрын
Nenu unna niku thoduga annaya
@3yadavcreations3703 жыл бұрын
Naku anna thamudu unaru kani ye prema ki nochukolenu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@rameshkunchapu27013 жыл бұрын
Qpq
@nagarajumudiraju26494 жыл бұрын
అన్న చాలా బాగుంది నీవు పాడుతునుటె మా చెల్లి గుర్తుకు వచ్చింది కోయిలకొండ మండల్ మాది
@madhavgadi34873 жыл бұрын
Ganesh
@madhavgadi34873 жыл бұрын
Supar anaintamacipataababa
@chraviprasad60603 жыл бұрын
ఈపాటకి నా కళ్ళు నీటితో నిండాయి అన్నా చెల్లి అపురోపమైన అనుభoదం నర్సింలు గారు పాడి, మెప్పించారు సూపర్.......
@kirankeys3264 жыл бұрын
Chala emotional 😭 video song..hatsoff to lyrics , music 🎧 👌👌😭😭😭😭😭
@srinumulgara6184 жыл бұрын
Nithya jeevithamulo ela prema chupinchevaalu chaala thakuva anna thank you
@sridevichitti8883 жыл бұрын
Anna. Oka chelli gaa mi paata vini 😭😭😭😭😭 naa
@BHEESHMATV4 жыл бұрын
సంక్రాంతి సంబరాలను చేసుకోలేని ఎన్నో కుటుంబాలకు నిదర్శనము ఈ పాట . ఇల్లు ఎంత అలంకరించుకున్న.... ఎన్ని పిండి వంటలు చేసుకున్నా ...రాణి ఆనందం ఆడబిడ్డ రాకతో వస్తది . పట్టింపులు తో కట్టుకున్న వాని అనుమతి లేక ఆ బిడ్డ ..చెల్లే రాలేదని అన్నలు బాధ ప డడం పల్లెలలో చూస్తూనే వున్నాం .ఈ పాటతో మార్పు కోసం మీ ప్రయత్నం సూపర్. సేకరించిన వారికి , పాడిన వారికి వందనాలు, నటీ నటులు బాగా చేశారు సంగీతం సూపర్...సందేశాత్మక పాటలతో సాగి పోతున్న అమూల్య ఛానల్ కి కాలభి వందనాలు భీష్మ చారీ
@jeevankumargaravendula7124 жыл бұрын
Emotional song ..Super voice anna Excellent lyrics ramu anna👌👌👍
@folksingernarsimulu5714 жыл бұрын
Tq🙏🙏
@nithishakukatla1144 жыл бұрын
Super emotional song anna. Naku nelati annaya vunte bagudu anipechidhi
@ganeshbrmganeshganesh80053 жыл бұрын
అన్న మీకు పాదాభివందనం. నా కళ్లల్లో నీళ్లు తిరిగినయన్న
@sevenhills82044 жыл бұрын
రాముడు నీ రచన అద్భుతం👌👌👌👍👍👍
@pothugantisreesh8714 жыл бұрын
మంచి పాట అన్న.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక
@pavanipavaniurabai54903 жыл бұрын
అన్న చెల్లెలు పాట చాలా సూపర్ గా ఉంది ఈ పాట వింటుంటే నా కంట్లే నీళ్ళు ఆగడం లేదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhinayaailneni34983 жыл бұрын
Iu7ij
@boddukrishna30323 жыл бұрын
అన్న ఛిల్ల్ ర్తక సమ్పబమ్ రాకి పండుగ వస్తే మన ఛిల్ల్ ఎక్కడ ఉన్న వస్తుంది
@mounikaRSMofficial4 жыл бұрын
Super emotional song anna festival roju edipinchesaru GA Anna super expressions akka nv edchi nanu edipinchesav akka
@kalyanfriendly2022 Жыл бұрын
Anna నాకు సొంత అక్క చెల్లెలు లేరు కానీ ఈ పాట విని నా గుండె తరుక్కుపాయింది what a song the relationship of brother and sisters . మాకు ఎలాంటి మంచి సందేశాలు ఇచ్చే మీకు మా పాదాభివందనాలు మీ కు మీ ఫ్యామిలీస్ ఆ దేవుడు ఎప్పుడు నీతో వుండాలని కోరుకుంటున్నాము మాకు ఇలాంటి మంచ్ పాటలు అందిస్తుంది అమూల్య studio ki chala thanks
@sriraama44973 жыл бұрын
Present generation lo alanti brothers unte aa chelli chala adrushtavanthuralu😭🥺🥺🥺 but song matram excellent 👌👌🥰🥰🥰
@chethanarecordingstudios70374 жыл бұрын
Annaa chellellunna prathi anna nu nee acting tho, paatatho theesukellaavu...super 👍👍👍👌👌👌🙏🙏🙏
@folksingernarsimulu5713 жыл бұрын
Tq
@pindlodi_raju48444 жыл бұрын
Nice song_Shekpally Narsimlu_Anna🙏🙏
@byagariraviravi15324 жыл бұрын
అడ్డపిలాల పరిస్థితి ఇదే పెళ్లి అయినా తరువాత... పడుగకి రాలేదు అనీ బాధ పడుతున్నారు తల్లి తండ్రి అన్న... వాలు 😢😢😢😢 చాలా బాగుంది సాంగ్... కంట తడి పెట్టించారు
@tonybavvi.....30544 жыл бұрын
Super annaya puttillu gurtu vacchesindhi song vinte
@janakisravani21032 жыл бұрын
ఆడపిల్లలు పడే బాధ చూపించు పాడిన పాట చాలా బాగుంది i🌹🌹🌹👌👌👌
@anilkumar-vy5kq4 жыл бұрын
Padala kurpu Naku baga nachindi...🙏🙏🙏🙏🙏 Super song....👍🙏🙏🙏❤️👍🙏🙏🙏kavi garu miku 🙏
@akhilasingerofficial6704 жыл бұрын
Superb narsimhaa Annaya chala baga padavu Annaya Nice song emotional song
@k.bhaskarbhaskar95254 жыл бұрын
Me chelli kosam oka like ❤️❤️
@dattareddydattareddy76926 ай бұрын
పాట మహా అద్భుతం సూపర్ రాసిన వారికీ పడిన తీరు ఇంకా అద్భుతమ్ గొప్ప పాట ❣️
@kgffolkstudio71724 жыл бұрын
ఎమోషన్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సూపర్ నరసింహ అన్న సూపర్ రమ్య🙏🙏🙏🙏🙏🙏🙏
@mounikaRSMofficial4 жыл бұрын
Tnqq so much
@srikalaceations94374 жыл бұрын
Narsimha anna mee paatalu chaala natural ga untavi mee action kuda chala baguntadhi anna super anna
@folksingernarsimulu5714 жыл бұрын
Tq Anna
@kdkalemla7541 Жыл бұрын
అన్నా నాకు కూడా చెల్లెలు లేదు ఈ పాట వింటే నాకు కూడా చెల్లెలు వుంటే బాగుండు అనిపిస్తుంది
@bodduupendar94563 жыл бұрын
Ni voice chala bagundhi narshimlu anna
@avinashpatil72864 жыл бұрын
Sir I'm from karnataka but I know telagu super song sir and Tq Amulya studio
@gklgeethams38883 жыл бұрын
Matalu ravatam ledhu antha chakagaundhi paata🙏🏻🙏🏻🙏🏻 all the best andi 👍🌷🌷 from GeethaKrishna KZbin singer and lyric writer 👍🙏🏻😊💐💐💐💐💐💐
@malleshyadavfolksinger49654 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఇంటి ఆడబిడ్డ గురించి పండగకు రమ్మని పిలిచే విధానం పై మంచి లిరిక్స్ రాసినందుకు తమ్ముడు రాముకి ధన్యవాదములు నర్సింలు అన్న చాలా అధ్బుతంగా పాడారు అన్న ధన్యవాదాలు అన్న
@SatishSatish-xd4pl4 жыл бұрын
😢😢
@katikenarender26683 жыл бұрын
@@SatishSatish-xd4pl, క్స్ N
@LavanyaLavanya-ex3et2 жыл бұрын
@@SatishSatish-xd4pl oooooooooooooiooooooo
@panduprogaming99732 жыл бұрын
Pl
@shankarjanthuka3 жыл бұрын
మనసులో ఉన్న ఆవేదన మీ పాట ద్వారా చలించేలా అన్నాచెల్లెలి అనుబంధాన్ని కళ్ళకు కట్టిన నిర్జీవ అక్షర సత్యం .......ప్రత్యేకంగా ధన్యవాదాలు...
@j.ganesh85223 жыл бұрын
అన్న పాట మహా అబ్బతం .ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
@folksingernarsimulu5713 жыл бұрын
Tq Anna
@karnatinagaraju44614 жыл бұрын
ఇంటికి ఆడపిల్ల అందం బంగారు తల్లి, పుత్తడి బొమ్మ, వజ్రాల తో పోల్చడం హైలైట్ సాంగ్ నర్సింహులు అన్న 🙏🙏🙏🙏
@laxmanjangiti7377 Жыл бұрын
Thank you Anna
@madhavaramsrinidhi56544 жыл бұрын
Super song relationship between brother & sister😍❤️ I have one brother
@RamaDevi-tv5wo4 жыл бұрын
E song chusthu andchina😭😭 valu oka like cheyandi friends
@venkycckota2674 жыл бұрын
నిజంగా పాట చాలా చాలా బాగుంది అన్నా అందులో అన్న (నోట)పాట పుట్టింటి నుండి చాలా ప్రేమగా బాధగా పంపారు కానీ చెల్లి ని భర్త బాధ పెట్టె విధానం బాగాలేదు ఆ ప్లేస్ లో కూడా భర్త కూడా చాలా ప్రేమ గా అన్న వచ్చిండని అన్న తోటి పంపే విధానం అయితే చాలా చాలా బాగుండు (అందరూ భర్తలు శాడిస్ట్ లు కాదు కదా...)
@rajamanugaming55382 жыл бұрын
Thank you so much anna eelanti songs marennmo cheyalani manaspurtiga korukuntunna♥️♥️
@neiheach77243 жыл бұрын
నమస్తే!రచయితకా!! పాడిన వారికా!! నటీనటులకా! ఎవరిని అభినందించాలో తెలియటం లేదు. చక్కని బంతిపూల దండ. keep it up. good luck
@VinayKumar-fk6wh4 жыл бұрын
E song kosam wait chesa anna
@ragammadhavi86614 жыл бұрын
Ee song ki chusinappudu first time anipinchindi naku kuda oka brother untey bavundedi ani
@bopparaju4314 жыл бұрын
పాట బాగుంది.... ప్రాణం పోశారు పాటకు టీం వర్క్ బాగుంది.... పాటకు తగ్గటు గా మ్యూజిక్ బాగుంది... పాటకు ప్రాణం పోశారు... వేణు అన్న మ్యూజిక్ తో👌👌👌👌👌♥️♥️💕
@Folksinger.anchor4 жыл бұрын
Narasimha anna super song vintuntye kanlanudi water vasthunye super anna song good Rammyasri your acting
@maheshmahi53294 жыл бұрын
కన్నీళ్లు ఆగడం లేదు అన్న చాలా బాగుంది అన్న సాంగ్ అన్న చెల్లి ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం ఈ సాంగ్ చాలా ఎమోషన్ గా ఉంది చాలా ఏడ్పువస్తుంది నాకు చాలా బాగా పడినవు అన్న
@raghavendrayadhav93493 жыл бұрын
Super
@kothapallynagesh8764 жыл бұрын
నిజంగా లిరిక్స్ మాత్రం నా లైఫ్ లో వినలేదు అన్న అంత మంచిగా రాసారు💐👌👌❤️🎼