నువు నాలో ఉంటా నంటావు, నాతో ఉంటా నంటావు, నా వెంటే ఉంటా నంటావేసయ్య,(2) మరువనిది మార్పు లేనిది నీ ప్రేమ విడువనిది ఎడబాయనిది ఈ బంధం (2) 1) నచ్చలేదు నేను ఎవ్వరికీ, చేరదీయ లేదు నన్నెవరూ (2) ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2) 2) పాపి నైన నన్ను కరుణించి ఇక చేయకు ఏ పాపం అంటూ (2) ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2) ఏమిటో నాపై ఈ ప్రేమ ఏమిటో నాపై ఈ స్నేహం వింతగా ఉన్నది 3) గొప్పవారు ఎందరో ఉండగా, పేరుపెట్టి నన్నే పిలిచావే (2) ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2) ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా (2)
@seeyonujashuva78833 жыл бұрын
Superrrrr song
@manimany64772 жыл бұрын
God bless you
@sarjanbade46262 жыл бұрын
Thankyou
@samsonsamruth39792 жыл бұрын
Tq brother
@jesusmysaves52162 жыл бұрын
Nevu naa lounvu
@ramachandraraonuni90002 жыл бұрын
ayyagaru vandhanalu nenu kaikavolu me song chala supar ga vunnay sarr
@pedapudichinnari83802 жыл бұрын
Song chaala బాగుంది వినే కొద్దీ vinaalanipistundi. జీ
@surendrapedaputhi69253 жыл бұрын
Sameel garu super song annaya
@kalyan99703 жыл бұрын
నచ్చలేదు నేను ఎవరికి చెరదియలేదు ననేవారు ఏమిటో నా పై ఈ ప్రేమ వండర్ఫుల్ అయ్యగారు దేవునికి మహిమ కలుగును gaka
@jyothirajupeddakapu87643 жыл бұрын
❤️ lovely song
@Yesudasu7443 жыл бұрын
Nice song Ayyagaru
@laxmanlaxman29983 жыл бұрын
Ambjh thismmmlममसलाvnlfkbbmbmnbmmmm
@laxmanlaxman29983 жыл бұрын
mmvm
@laxmanlaxman29983 жыл бұрын
बववववणभ
@Bommipeddirajudinil2 жыл бұрын
Chala bagumdhe brother song dhavuneki mahema calugunu gaka elante patalu anno padalane aa karunamayudene nendu pramatho vadukuntunanu amen praise the lord God bless you
@sudharani65782 жыл бұрын
Praise the Lord paster garu Chaala bagundhandi song
@adurirajesh53402 жыл бұрын
వందనములు 🙏🙏 నిజంగా ఈ పాట మొత్తం కూడా నాకు ఎంతో ఇష్టం. ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది .నిజంగా నా హార్ట్ తాకినది. హృదయ పూర్వక వందనములు పాస్టర్ సమూయేలు గారు. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@adurirajesh53402 жыл бұрын
అయ్య నేను జాన్ వెస్లీ .మిట్టపల్లి , ఖమ్మం జిల్లా
@SouraSongsLyrics0302 жыл бұрын
Chala bagUndi sir meeru Enka manchi manchi patalu rayalani prardistunnanu thank u sir 🙏👌
@KumariDusari3 ай бұрын
బ్రదర్ పాట చాలా బాగా పాడారు ఈ పాట నాకు బాగా నచ్చింది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@sabitharagavapure5992 жыл бұрын
Praise the lord Ayyagaru me song s Chala ettamu Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Name sabitha
@LANDVISION3 жыл бұрын
సూపర్ అన్నయ్య చాలా. బాగుంది పాట దేవునికేమహిమ కలుగునుగాక 🙏🙏🙏👏👏👏👏
@biddikasomesh98423 жыл бұрын
Super Song Brother chala chala chala chala nachandi song
@anandjuttuga154222 күн бұрын
Super nice I like this song god bless you 👌👌👌
@priyankaglory30473 жыл бұрын
Wonderful song... పపినైన నన్ను కరుణించి... మరువనిది మార్పులేనిది నీప్రేమ యేసయ్య ...wahh what a lyrics .. God bless your ministries 😊😊🙌🙌🙌🙌
@jaishekarjohnny64783 жыл бұрын
😰😰😰😰😰
@muradiganganna83652 жыл бұрын
Super song
@heavenlyholyspiritministries893 жыл бұрын
వినే కొలది వినాలనిపిస్తుంది అయ్యగారు 🙏 ఈ పాట చాలా బాగుంది. From విజయరత్నం.
@solo_boy_sanju473 жыл бұрын
Avunu lyrics anta bagunnayi💖💖💖
@rajuperuri30003 жыл бұрын
దేవుడి కృపవలన అధ్బుతమైన సాంగ్ మా అందరికి దకినందుకు దేవుడినికే వందనములు
@chandrasekharnaikn40202 жыл бұрын
Nice song Anna
@anilp46363 жыл бұрын
Praise the lord.paster garu. చాలా బాగుంది పాట,lirics కూడా చాలా బాగా వ్రాశారు.👍
@prasadkommu52562 жыл бұрын
Yenta manchi pata maa kosam padaaru vandanaalu annaayya
@lopintiprabhakrarao48883 жыл бұрын
E song naku chala chala nachindi.. Meaning full.. Share chat lo e song vunna video chusa... KZbin lo search cheste vachindi
@ramavatelishanaik87833 жыл бұрын
నీవు నాలో ఉంటాం అంటావో నాతో ఉంటానంటే నా వెంటే ఉంటానని యేసయ్య కరుణానిధి మార్పు లేనిది నీ ప్రేమ విడువని ది ఎడబాయని ది ఈ బంధం
@gowdperujeevankumar74073 жыл бұрын
super
@vantalasanju832 жыл бұрын
Annayya garu song super
@shyamalavallampatla42672 жыл бұрын
Super song pastor garu meru padina patalo e pata naku chala estam.
@chinnababumani97242 жыл бұрын
వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట వందనాలు అయ్య గారు🙏🙏🎵🎼
@prasannajakkamsetti7763 Жыл бұрын
Jill Jill 7iu
@prasannajakkamsetti7763 Жыл бұрын
U
@prasannajakkamsetti7763 Жыл бұрын
❤️👍uiii ki
@prasannajakkamsetti7763 Жыл бұрын
👍
@prasannajakkamsetti7763 Жыл бұрын
👍👍 hi III nuuoi
@syamjy3 жыл бұрын
Naa life lo etuvantipata ekkada vina ledu Anna endukante devunilo vunte a anandam manavente vuntundi ani niroopincharu Anna ee pata naa life ne Marchela Chesindi many more thanks anna
@vijayvijju82312 жыл бұрын
Supra annya god bless 🙏you mari
@GSailu-iz9hu3 жыл бұрын
Emito... Naapai e prema kotthaga unnadi Jesus I love this song
@UdduPraveenkumar-xo3ss5 ай бұрын
పాట చాలా బాగుంది అమెన్
@gdreddyfwc5623Ай бұрын
praise the lord amen ...you are one of the great singer and special voice exellent
@kingjoshuasamuel36233 жыл бұрын
Very good song
@aizaganda88762 жыл бұрын
🙏🏻🙏🏻🤲🙇♀️🛐👌👌 beautiful song దేవునికి స్తుతి స్తోత్రం అయ్యా 🙏🏻💞💐💞💐💞💐💞💐💞💐💞💐💞💐👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dileepdileepdj8522 жыл бұрын
👌👌🌹🙌👍
@dileepdileepdj8522 жыл бұрын
🙏🙏💐💐👍🌹🙌
@dhanalakshmin73503 ай бұрын
🙏🙏🙏అక్క లు చాలా బాగుంది ఈ పాట కూడా 🙏🙏🙏మీరు పాడే పాటలు నాకు చాలా ఇష్టం అక్క 🙏దేవుడు మిమ్మల్ని ఇంకా బలమైన తన ఆత్మ తో నింపి వాడుకోవాలి అని నా ప్రార్ధన అక్క 🙏
@subhashmanju7553 жыл бұрын
ఆమెన్ హల్లెలూయా 👌సూపర్ అన్న వందనాలు దేవునికి స్తోత్రం 🙏🙏🙏🛐⛪️
@devarajbojja308 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది గ్రేట్ వండర్ ఫుల్ song ❤❤
@manirajubobbybobby74782 жыл бұрын
అయ్యగారు వందనాలు చాల బాగా పాడారు ఈ పాట దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్🙏⛪
@sodadasusrinubabu12933 жыл бұрын
Wonderful song I've heard this song in our Christmas wtt a song nd lyrics the feel of this song dosent goes away from my heart praise the lord🙇🙏🙏
@ramakriahnathonta47083 жыл бұрын
చాలా ఆత్మియంగా ఉంది. వినే కొంది పాడాలి నిఉంది🎸🎺🎺🎺🎺🎺🎺🙏👌👏👏👏👏👏🙏
@satyat6522 жыл бұрын
గోపవారు మీరు ప్రభువా గోపవరు మీరు ప్రభువా మంచి వారు మీరు ప్రభువా మంచి వరాయ్య పాట కూడా వీడియో చేయండి అయ్యగారు 🙏 The prise the lord 🙏 Good Songe 🙏 God Gift 🙏
@falcongaming27246 ай бұрын
Excellent excellent excellent keeboard fentastic brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤total music system excellent excellent excellent ❤❤❤❤❤❤❤❤❤❤❤ what a song performance bayya ❤❤❤❤❤❤❤ God bless you all the team
@vipparthirambabu40732 жыл бұрын
Super song bayya God bless u
@kodepudivenkatalaxshmi1181 Жыл бұрын
Super song 😍 prasethelord brother 🙏✝️🛐
@Praveenvelpulaofficial73453 жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాటను వింటుంటే అయ్యగారు.... అద్భుతమైన లిరిక్స్, tunes.... TQ U Brother for your SONG... I think U r Introduce One more New Song TO CHRISTIANTY
@savarateja735119 күн бұрын
wonderful song ...Praise the Lord
@wstb9003 жыл бұрын
నువ్వు నాలో ఉంటానంటావ్ నాతో ఉంటానంటావ్ నా వెంటే ఉంటానంటావ్ యేసయ్య(2) మరువనిది మార్పులేనిది నీ ప్రేమ విడువనిది ఎడబయనిది ఈ బంధం(2) (1)నచ్చలేదు నేను ఎవ్వరికీ చేరదీయలేదు నన్నేవ్వరు 2 ఏమిటో నాపై ఈ ప్రేమ క్రొత్తగా ఉన్నది ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది2 మరువనిది మార్పు లేనిది నీ ప్రేమ విడువనిది ఎడబాయినది ఈ బంధం2 నువ్వు నాతో (2)పాపినైన నన్ను కరుణించి ఇక చెయ్యకు ఏ పాపం అంటూ(2) (ఏమిటో) (మరువనిది) (3)గొప్ప వారు ఎందరో ఉండగా పెరు పెట్టి నన్నే పిలిచావే(2) (ఏమిటో) (మరువనిది)
@nagarajuubba77875 ай бұрын
❤❤❤❤
@KumariKolli-w9e2 ай бұрын
❤❤❤❤❤❤❤
@gudimenarayana65312 жыл бұрын
Aaradhana neeke naa thandi naa lord naa friend amen
@jayaprakash26373 жыл бұрын
సూపర్ సాంగ్ వందనాలు అన్నయ్య
@pastorravikumarptp41173 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏 పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@milkmistar9332 жыл бұрын
Super naes song brother
@gandhamveerababu62852 жыл бұрын
Superb song brother very Heartfully listening song we can never forget it, nice voice brother superb Hit song,🙏🎼👌
@sekharsailaja49203 жыл бұрын
Nice song
@veerababupeddapaka25883 жыл бұрын
👌song sir makosam track sir
@santhiVasarla4 ай бұрын
Such a wonderful song l have never heard 🎉🎉❤
@MahendradaHepsi10 ай бұрын
Supper song ayyagaru wonderful paster garu supper gaa padaru paster garu prise the lord
@rramakrishna1632 жыл бұрын
Super paster garu....memu Mee abhimanulam Mee voice chala chala bhagundhi maa church vadapalli....
@RaViii19873 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న చాలా బాగా పాడారు 🙋😊❤ God Bless YOU ALL 🙌🙌🙌
@savararamesh1520 Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ సూపర్
@prasannajakkamsetti7763 Жыл бұрын
Praise the lord Ayyagaru ela chala song Meru padalli ani korukunttna🙏
@RajaRaja-vw7po3 жыл бұрын
Devuniki Stothram halleluah Beautiful lovely emotion song Ayya Garu
@hjcggyuy74833 жыл бұрын
Very nice song brodar
@krishnaveniboosi57822 жыл бұрын
వందనాలు అయ్యగారు. మీ పాటలు చాలా బాగుంటాయీ. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తాయీ... ఆమేన్
@johnney84942 жыл бұрын
సూపర్ 🙏🙏🙏👌👌👌❤️❤️❤️
@jvijayadurga86512 жыл бұрын
Song chala bagundi manasu chala prasatanga vundi prati kshanam devude gusthostunnadu
@oletiveerababu81363 жыл бұрын
I love you ❤️ Jeses,,,,,,,,,,,,God bless you Sir God bless you all 💓💓💓💓💓
@smilykasu61443 жыл бұрын
My fav song sir I know u your r the best singer sir prise the lord
@krupaldtxrhythms.25233 жыл бұрын
Nice song ayyagaru
@pilakavenkataramanamurty6883 жыл бұрын
చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@falcongaming27246 ай бұрын
What a wonderful music anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ excellent song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ God bless you all the team work