ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song

  Рет қаралды 754,187

Prasanth pads unique

Prasanth pads unique

Күн бұрын

#surya_prakash_singer
#abhiney_keys
#kranti_pads
#prasad_tabla1
#prasanth_tabla2
#prasanth_meda
please do subscribe for more updates
like, share, comment,
thanks for watching
lyrics.......
పల్లవి...
నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య //2//
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2//
అనుపల్లవి.....
ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
చరణం...1
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
చరణం...2
నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//

Пікірлер: 739
@Aksabandili
@Aksabandili Жыл бұрын
నీ సాటి దేవుడు లేరయ్య నీ లాంటి దేవుడు లేరయ్య (2) నిన్నే స్తుతింతునయ్య యేసయ్య నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము(2) నీ సాటి దేవుడులేరయ్య యీ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) (నిన్నే స్తుతిన్ ) (1) ఇస్సాకు కాపాడు టకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారవు (2) (నీ సాటి ) (ఆరాధింతును ) (2) నేను వెదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమిచక పోయిన నాకై ప్రాణం పెట్టితివి (2) (నీ సాటి ) (ఆరాధింతును )
@jesussaveme5994
@jesussaveme5994 Жыл бұрын
దేవునికి మహిమకలుగునుగాక ఇ సాంగ్ బట్టి
@kondaiahthokala115
@kondaiahthokala115 Жыл бұрын
👏
@kondaiahthokala115
@kondaiahthokala115 Жыл бұрын
Praise the lord
@mosesdanielagape2705
@mosesdanielagape2705 Жыл бұрын
@SivagangaKalapala
@SivagangaKalapala Жыл бұрын
Jj jwwjwjwww
@Sravs22
@Sravs22 4 ай бұрын
నిన్నే స్తుతింతునయ్యా యేసయ్య నిన్నే సేవింతునయ్యా ॥2॥ నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము ॥2॥ నీ సాటి దేవుడులేడయ్యా ఈ జగమందు నీ లాంటి దేవుడు లేరయ్యా ॥2॥ ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥ ((ప్రేమింతును నిన్నే ప్రేమింతును ॥2॥ కీర్తింతును నిన్నే కీర్తింతును ॥2॥ సేవింతును నిన్నే సేవింతును ॥2॥)) ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ॥2॥ నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా) ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥ నేను వెదకక పోయినా నన్ను వెదకితివి నే ప్రేమించక పోయినా నాకై ప్రాణం పెట్టితివి ॥2॥ నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా) ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥
@BodalsChinna
@BodalsChinna 3 ай бұрын
Thankyou mam for your help
@BharathiMamidi-qt1gd
@BharathiMamidi-qt1gd 21 күн бұрын
Super annayya🎉❤
@MrFinny008
@MrFinny008 7 ай бұрын
నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య(2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే
@rajusinger9868
@rajusinger9868 7 ай бұрын
Chala Baga padaru annaya nijanga maa hrudhalu kariginchavu anna
@akulasatish3470
@akulasatish3470 7 ай бұрын
🙏🙏🙏🙏
@suneethakarunakumari
@suneethakarunakumari 7 ай бұрын
Thankyou brother thank for lricks🙏🙏🙏
@SuramRamulu
@SuramRamulu 7 ай бұрын
Super ❤❤❤
@KotiraniSaggurthi
@KotiraniSaggurthi 7 ай бұрын
Oh nice song 😊
@PavitrajyothiTata
@PavitrajyothiTata Ай бұрын
పల్లవి: నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2// నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2// నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2// అనుపల్లవి: ఆరదింతును నిన్నే ఆరదింతును //2// చరణం 1: ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// ఆరదింతును చరణం 2: నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// ఆరదింతును
@sunnykpk1948
@sunnykpk1948 Ай бұрын
❤ super brother u r voice God gifted brother
@dasaritheressaanilkumarthe3648
@dasaritheressaanilkumarthe3648 Ай бұрын
very nice singing brother ✨✨🙏🙏
@maskuriramulu7539
@maskuriramulu7539 7 ай бұрын
సూపర్ బ్రదర్ సూపర్ వాయిస్ చాలా బాగా పాడారు ఎంత బాగా పాడారు అంటే చాలా అద్భుతంగా పాడారు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@aashalucky2839
@aashalucky2839 11 ай бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది😊🤗GOD BLESS YOU BROTHER 🙌🙌🤗🤗
@subrahmanyamdadala4519
@subrahmanyamdadala4519 10 күн бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక!!! గళం అద్భుతము సోదరా!!!! దేవుడు నిన్ను దీవించును గాక....
@jessurudramalla9913
@jessurudramalla9913 Жыл бұрын
సూపర్ గా పాడు తున్నారు అన్నయ్య మీ స్వరం అనేక ఆత్మా లు జీవితాలు లేవా నేతైబాడుతునాయి
@pssujatha4200
@pssujatha4200 Жыл бұрын
బాగ పాడారు బ్రదర్.. నీ జీవితం పాటల ప్రయాణములో దేవుని స్తుతిస్తూ సాగాలని ప్రార్థన
@SRatnaKumari-w6s
@SRatnaKumari-w6s 3 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న ఈ సాంగ్ చాలా బాగుంది ❤🎉 love you Jesus 🙏🙏🙏🙏🤲🛐✝️🥰💐
@Manasa_Yadav007
@Manasa_Yadav007 5 ай бұрын
Ninne sthuthinaya yesayya .. Ninne sevinthunayaa.. 2 Neeve na marghamu sathyamu jeevamu Neeve na rakshana vemochana durghamu Nee saatu devudu ledayyaa.. ee jaghamandhu Nee lanti devudu ledayyaa... 2 Araadinthunu ninne araadinthunu ...4 1. Issaakunu kaapadutaku gorrenu daachaavu Mammunu kaapataku neeve baliga maaravu ...2 Nee lanti devudu evarayya e jaghamandhu Ne lanti devudu ledayyaa...2 //araadinthunu // 2. Nenu vedakakapoina nannu vedakitivi.. Ne preminchakapoina nakai pranam pettithivi..2 Nee lanti devudu evarayya ee jaghamandhu Ne lanti devudu ledayyaa....2 //Aaradinthunu// Ninne sthuthinthunaya yesaya ninne sevinthunaya ..2 Neeve na marghamu sathyamu jeevamu Neeve na rakshana vimochana dhurghamu Nee sati devudu ledayaa E jaghamandhu Nee lanti devudu ledayaa //Aradinthunu ninne aradinthunu//..2
@babykatru8619
@babykatru8619 5 ай бұрын
Thank you.....❤
@muralibhupathi007
@muralibhupathi007 Жыл бұрын
పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) 1) ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు ఎవరయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| 2) నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
@boddukollavarasri2980
@boddukollavarasri2980 11 ай бұрын
❤❤
@santhoshamkurakula1385
@santhoshamkurakula1385 11 ай бұрын
Tq brother
@konaseemaBaby
@konaseemaBaby 11 ай бұрын
Wow super song
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 11 ай бұрын
❤🎉👌👌👌👍
@Sannapuusha
@Sannapuusha 10 ай бұрын
Super super song bro
@EaliyaBabu
@EaliyaBabu 5 ай бұрын
Enni sarlu vinnaa vinalanipinstundhi anna mi voice......... Chala baga padatharu anna miru songs 🥰🥰
@paruchurilaxmi2977
@paruchurilaxmi2977 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రో ఇప్పటికీ ఈ సాంగ్ ని ఎన్ని సార్లు విన్నాను అలాగే వాద్యాలు కొడుతూ ఉన్నవారికి దేవుడు నిండిగా దీవించును గాక ఇంకా ఎన్నో పాటలు పాడుతూ దేవుడు సేవలో ఎదగాలని ప్రార్థన చేస్తాను బ్రో దేవుడు నిన్ను కూడా దీవించును గాక
@GSaipalavi
@GSaipalavi 11 ай бұрын
సూపర్ అన్నయ్య చాలా చాలా బాగుంది సాంగ్
@jaswanthkumarkoppolu1714
@jaswanthkumarkoppolu1714 10 ай бұрын
😊😊
@GaneshGani-yf5sb
@GaneshGani-yf5sb 9 ай бұрын
😂😢
@jesusrealhero4781
@jesusrealhero4781 9 ай бұрын
నీలాంటి దేవుడు లేడయ్య 🙏🙏🙏🙏🙏🙏
@MPadma-s6o
@MPadma-s6o 6 ай бұрын
Super
@gayarhrimothukuri6026
@gayarhrimothukuri6026 4 ай бұрын
ఎంతలా పడుతురారు మీరు మీ దొర దేవుడు మహిమ తెచ్చుకుంటాడు miku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnasweety2422
@swapnasweety2422 Жыл бұрын
Super voice brother.dhevunilo meeru inka balapadali dhevunilo inka bahubalamga vadabadali brothers.Amen
@lazaryalla4955
@lazaryalla4955 7 ай бұрын
❤ exlent song raasina sunith Anna God bless you 😊
@premlallakshmi8864
@premlallakshmi8864 Ай бұрын
ఈ పాట నిన్న ఆరాధనలో విన్నాను చాలా బాగా పాడారు నానా
@KrishnaraoPasupureddi
@KrishnaraoPasupureddi 8 ай бұрын
Brother superga padaru Devudu mimmunu Deevinchunugaka
@KasturiVipparti
@KasturiVipparti Жыл бұрын
సూపర్ వాయిస్ బ్రదర్ ఆ దేవాది దేవుడు నిన్ను దీవించును గాక
@omanomanmasirahmasirah5091
@omanomanmasirahmasirah5091 7 ай бұрын
nice voice anna❤
@myatharisuvarna886
@myatharisuvarna886 Жыл бұрын
Devudu neeku manchi raganni ichadu brother may god bless you bro
@NJCC567
@NJCC567 17 күн бұрын
నీ స్వరాన్ని అభిషేకించిన దేవునికై నీవు అంకిత భావంతో ఉన్నందుకు నేనాంధించుచున్నాను .🎉🎉🎉🎉❤❤❤God bless you brother mightily.Amen
@vemagirimiriya
@vemagirimiriya 8 ай бұрын
పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే|| కాపడుటకు నీవే బలిగా మారవు (2) 1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| 2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| Read more at: christianrythmlyrics.blogspot.com/2022/05/ninne-sthutintunayya-yesayya.html?m=1 Copyright ©
@mounikakomaravalli2015
@mounikakomaravalli2015 7 ай бұрын
Pata chala ante chala bagundhi
@dtatilu2491
@dtatilu2491 Жыл бұрын
Anna chala Baga padaru song Devine key mahema amen🙏🙏🙏🙏🙏🙏
@mutyamveera4247
@mutyamveera4247 7 ай бұрын
God bless you annaya❤
@BabypenumakaBabypenumaka-rc8ow
@BabypenumakaBabypenumaka-rc8ow 7 ай бұрын
God bless you thamudu
@lazaryalla4955
@lazaryalla4955 7 ай бұрын
❤ God bless you brother nice voice exlent song raasina Sunith Anna tq
@jeevanajyothi5223
@jeevanajyothi5223 Жыл бұрын
Babu chaalaa challaa bagapadaru god bless you 🙏
@lalithachintirala7413
@lalithachintirala7413 4 ай бұрын
Wonderful voice bro Devunikiey mahima kalugunu gaaka amen
@asrinivasrao4950
@asrinivasrao4950 7 ай бұрын
Chala baga paduthunnav bro inka songs padandi bro mi songs nenu paduthunnaa
@marybejjenki1159
@marybejjenki1159 Жыл бұрын
Excellent song ❤ nice voice brother 👌
@wowmadhu2377
@wowmadhu2377 Жыл бұрын
God mimmalni baga vadukuntunnadu god bless you brother
@NarajaPrasad
@NarajaPrasad Жыл бұрын
మీ సాంగ్ చాలా చాలా బాగుంది
@knaveena6596
@knaveena6596 8 ай бұрын
Price the lord brother chala Baga padaru devudu mimmalni bahuga vadukonunu gaka amen
@yuvaraj1840
@yuvaraj1840 Жыл бұрын
Thank you Jesus for wonderful song 😅🙏🏼🙏🏼🙏🏼. Brother sing a song beautiful ❤️
@bujjikathula
@bujjikathula Жыл бұрын
Wonderful song God blesse you babu devudu bahoga vadukonugaka
@jacobprem
@jacobprem Жыл бұрын
Brother Suneeth chaala goppaga song rasavu....God bless
@SURESHKUMAR-it6jl
@SURESHKUMAR-it6jl 9 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏
@gangothrigayathri835
@gangothrigayathri835 Ай бұрын
Annaya chala Baga paadaru dhevuniki mahima kalugunu gaaka amen
@hepssibajesuslovesyou7859
@hepssibajesuslovesyou7859 Жыл бұрын
Wow praise God super nice God bless you brother praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@suneetha.msuneetha.m8109
@suneetha.msuneetha.m8109 Жыл бұрын
Wah...Wah...Wonderful singing bro Glory to jesus Hallelujah amen 🙌
@mittydevakrupa3698
@mittydevakrupa3698 Жыл бұрын
Super super super 🙏
@joyfulleventsmusicgdk
@joyfulleventsmusicgdk 5 ай бұрын
పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2// నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2// నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2// ఆరదింతును నిన్నే ఆరదింతును //2// చరణం... 1 ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును// చరణం... 2 నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగScale మండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
@SiddantamDurgaprasad-zl1qj
@SiddantamDurgaprasad-zl1qj 5 ай бұрын
❤❤❤❤❤
@ashokg277
@ashokg277 5 ай бұрын
Sure
@ChinniRavula-w1p
@ChinniRavula-w1p 5 ай бұрын
Super song ❤❤❤
@ChinniRavula-w1p
@ChinniRavula-w1p 5 ай бұрын
Super song ❤❤❤
@xjipcifififidu8927
@xjipcifififidu8927 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vampugadavalasamuel
@vampugadavalasamuel Жыл бұрын
Exlent song🎵 bro God bless you 🙏🙏
@prameelalanjapalli6458
@prameelalanjapalli6458 Жыл бұрын
Chala Baga padinaru brother
@venkatswatitigiripalli9798
@venkatswatitigiripalli9798 Жыл бұрын
Annaya super ga paadaaru ee song anni saarlu vinna enka enka vinaali anipisthundhi annayya GOD BLESS YOU annayya❤
@ashaanu1611
@ashaanu1611 Жыл бұрын
Mi voice Chalaa bagundhi bro... Praise the lord 🙏
@PremKumar-ez6df
@PremKumar-ez6df Жыл бұрын
Lovely voice and wonderful song lyrics Glory....❤❤🙌🙌🙌🙌
@RongaliHemanth-eu1ow
@RongaliHemanth-eu1ow Жыл бұрын
Extraordinary extraordinary thalanthunu devudu meeku icharu bro. Supeb superb
@AnnavarapuprasannakumariPrasan
@AnnavarapuprasannakumariPrasan 4 ай бұрын
Praise the lord 🙏🙏🙇🙇 Glory to God 🙏🙏..
@PrabhaBoyi
@PrabhaBoyi 3 ай бұрын
God bless. you. Nana. 🎉🎉🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙌🙌
@PonnamalaSatya-xc3mo
@PonnamalaSatya-xc3mo Жыл бұрын
Brother sang very well👍👍👌💖 Nice song👌🙇🙇
@PrasannaKumar-tq8br
@PrasannaKumar-tq8br 10 ай бұрын
బ్రదర్ చాలా బాగా పాడారు మిమ్మల్ని మరి మీ కుటుంబాని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏
@srinuSarapu
@srinuSarapu 16 күн бұрын
Surya garu song super super your vais wonderfull god bless you. Brother. వినేకోది వినాలని ఎన్నిసార్లు విన్న వినాలని పిస్తుంది. ఇంత మంచి పాట కూర్చి పాడినందుకు 🙏🙏🙏🙏🙏🙏ఇక చెప్పా లేనంత. ధన్యవాదములు. 💐💐💐💐💐💐💐
@vinodsaidu1757
@vinodsaidu1757 8 ай бұрын
God bless you brother 🎉 lyrics heart touching brother and wonderful voice
@sagilichengamma8271
@sagilichengamma8271 Жыл бұрын
అన్న చాలా బాగా పాడేరు
@v.rambaburambabu1159
@v.rambaburambabu1159 Жыл бұрын
Nice vic annayya
@SoundaryaBiddika
@SoundaryaBiddika 8 ай бұрын
Song chala bavundi,mee vioce kud bavundi... God bless you...❤❤🎉🎉🎉
@DHari-mu8gz
@DHari-mu8gz 8 ай бұрын
Prise the Lord brother🙏🙏🙏Chala Baga padaru
@devunirajyasuvarta6888
@devunirajyasuvarta6888 6 ай бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు అన్న గారు మీ పాటను యేసయ్యా వినేవుంటారు
@TNiroshaThadikamalla
@TNiroshaThadikamalla 8 ай бұрын
Superb ga padaru Annayya 🙏🙏 Praise the lord 🙏
@m.sangeetham.sangeetha1475
@m.sangeetham.sangeetha1475 5 ай бұрын
Very nice and super song God bless you brother nice voice
@potangivenkat8376
@potangivenkat8376 Жыл бұрын
Praise the lord 🙏🙏
@pandug7759
@pandug7759 5 ай бұрын
What a wonderful singing brother super praise the Lord halleluya god bless you ❤❤🎉🎉🎉
@DhayamaniKuvarapu-hp1pg
@DhayamaniKuvarapu-hp1pg 7 ай бұрын
Super super bro song ❤❤❤❤❤❤❤❤❤❤
@shanthigoddu9387
@shanthigoddu9387 Жыл бұрын
Super anna
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Жыл бұрын
చాల చక్కని స్వరం దేవుడు మీకు ఇచ్చాడు మీరు ఇంకా చాల పడాలని దేవుణ్ణి వేడుకొంటున్నాము God bless you ❤❤❤❤
@sirishabanavathu4769
@sirishabanavathu4769 4 ай бұрын
Brother really chala baga padaru devuniki mahima ghanata kalugunu gaka amen ❤
@ravijonnakuti3199
@ravijonnakuti3199 4 ай бұрын
Super ga padaru brother god bless you
@kspkvr6352
@kspkvr6352 Жыл бұрын
సూపర్ సాంగ్ ❤❤
@rujarani8982
@rujarani8982 8 ай бұрын
God bless you bro nice song 🙏
@chilakapatienoch3928
@chilakapatienoch3928 9 ай бұрын
చాలా నైస్ సాంగ్ 🙌🙌
@SivakotiSuryaKiran
@SivakotiSuryaKiran Жыл бұрын
Superb bro
@ratnaratna2739
@ratnaratna2739 8 ай бұрын
Chaaaaala baga padaru devuniki saati evaru leru❤ praise the Lord🙌🙌🙌🙌 nenu vintunna prathisari na purnahrudayamutho aradisthunna Tq brother and me voice beautiful
@jithendrakaturi4419
@jithendrakaturi4419 Жыл бұрын
Chala baga padav bro
@ramunaikramunaik924
@ramunaikramunaik924 Жыл бұрын
Super bro chala chakkaga padaru
@pallavirayudu496
@pallavirayudu496 6 күн бұрын
Very nice song 🎵 👌 👏 👍 ❤ 😍 🎵 👌
@nanichinari5250
@nanichinari5250 5 ай бұрын
God bless you annaya
@dhanalakshmi7698
@dhanalakshmi7698 Жыл бұрын
చాలా చాలా బాగా పాడావు నాన్న గాడ్ బ్లెస్స్ యు
@BujjiNelapudi
@BujjiNelapudi 7 ай бұрын
💯 times vinna inka inka vinalani undhi ee song🥳🥳🥳
@moggamkanakaiah1758
@moggamkanakaiah1758 Жыл бұрын
Praise the lord anna chala baga padaru
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr Жыл бұрын
Praise the lord పాట చాలా బాగా పాడారు బ్రదర్ 👌👌👌 సూపర్ 👍
@crissy_joyce3769
@crissy_joyce3769 Жыл бұрын
Super ga padinaru brother.....god bless you...
@Gudavalli.67
@Gudavalli.67 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవుని నామము స్తుతించ బడును గాక గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
@jithendrakaturi4419
@jithendrakaturi4419 8 ай бұрын
chala baga padaranna
@kollapuneelima1981
@kollapuneelima1981 Жыл бұрын
Voice super bro
@v.rambaburambabu1159
@v.rambaburambabu1159 Жыл бұрын
Praise the LORD 🙏
@harshaharsha8551
@harshaharsha8551 Жыл бұрын
Annayya super God bless you 🎉🎉🎉
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 29 күн бұрын
ఆమెన్ హల్లేలూయ స్తోత్రం ప్రభువా పాదాభివందనాలు అయ్య యేసయ్యా
@RamaDevi-r9l
@RamaDevi-r9l 4 ай бұрын
Praise the Lord annayya mee voice nice annayya Pata bagudi
@SruthiChiru
@SruthiChiru 10 ай бұрын
E song chala baga padaru sir Yenni sarlu vinna vinali anipistundhi chala chala chala bagundhi
@digitalsamitha
@digitalsamitha 11 ай бұрын
Mee swaram chaalaaa baagundhi annayya.. praise the lord
@dasukollabathula
@dasukollabathula Жыл бұрын
సూపర్ బ్రో వాయిస్ బాగుంది
@rajithaginnarapu5442
@rajithaginnarapu5442 Жыл бұрын
Yes lorddddd yevaru leru nilanti devudu👆👏👏👏👏👏👏🛐🙏🙏🙏🙏🙏
@Saanvi920
@Saanvi920 7 ай бұрын
❤❤❤ praise the lord 🙏🙏🙏
@monisree3953
@monisree3953 9 ай бұрын
such a wonderful voice so happy for you you sing the Jesus song I love for you you sing the Jesus song I lovely voice
@chinthadasrivalli2652
@chinthadasrivalli2652 8 ай бұрын
Really wonderful singing bro
@yashodamadakam5182
@yashodamadakam5182 Жыл бұрын
Super voice anna Devunike mahima kalugunuga Amen
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 36 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 125 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 4,2 МЛН
Ninne sthuthinthunayya @InjarapuSuryaprakash
9:33
Samy D
Рет қаралды 16 М.
మా  కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries
10:18
𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧 𝐑𝐚𝐣𝐮
Рет қаралды 1,1 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 36 МЛН