నాది వృషభ రాశి. మీరు చెప్పినట్టు జరిగితే అదే చాలు గురువు గారు మీకు శత కోటి వందనాలు 🙏🙏🌹🙏🙏
@nuvvururamanareddy1063Ай бұрын
1:26 😅
@AmmaAmmu-r5mАй бұрын
Nadi vrushabha rasi danyavadaju guruvugaru
@chaitanyavelusani16 күн бұрын
😅😂😂
@Parthivan21Ай бұрын
మా హస్బెండ్ ది వృషభ రాశి అయ్యగారు మీరు చెప్పినట్టు జరుగుతే అదే చాలు మాకు నమస్కారం గురువుగారు 🙏🙏
@venkaiahvoora771815 күн бұрын
Nadhirusabarasithankuyousir
@venkateshwarreddy60212 күн бұрын
Guruvu garu nakumaladi makara rasi meenarasi teliya cheyalani pratishthunnanu🎉🎉🎉
@beautifulhealthysecretsАй бұрын
Nadi Kumbha Rasi. Thank you so much sir 🙏🌷👏🌷🙏
@padmavathirajendar259722 күн бұрын
Super guruv garu happy ga undi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HemalathaMoka-p7iАй бұрын
Bagacheptunnaru guruvgaru
@SunilKondu-gx2vqАй бұрын
నాది సింహరాశి మా వారిది కుంభరాశి మా పాపది వృషభ రాశి మా బాబుది మీన రాశి మీరు చెప్పిన విధంగా అదృష్టవంతులం కావాలని కోరుకుంటున్నాం మీరు చెప్పిన విధంగా దానధర్మాలు చేయటానికి వెనుకాడను థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్సిటీ థాంక్యూ మనీ థాంక్యూ గురూజీ
@jayasreeyadav5066Ай бұрын
గురువు గారు ఒక సారి మకరరాశి వారి కోసం వీడియో చేయండి అలాగే పరిహారాలు కూడా చెపితే బాగుంటుంది మీరు పోస్ట్ చేయాలని కోరుతున్నాము🙏
@balasubramanyamu9873Ай бұрын
Superb video 👌🙏👌
@srivanivegesna938216 күн бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹 నమస్కారం లు 🙏🙏🙏🙏🙏🙏
@MahitmatrixАй бұрын
Mine Simha Rashi thank you guruji 🙏💐🌷👏
@HemaLatha-li6zyАй бұрын
Chala manchi vishayalu teliyajesaru Guruvu Garu Meku Danyavadamulu 🙏💐🌷👏🌷💐🙏
@ramajyothi7473Ай бұрын
Good
@sonupawar6444Ай бұрын
Naadi vrushbham.but naaku Anni kastale..😢😢.last year kuda elage annaru but no change in my life 😢😢
@200amma18 күн бұрын
Patient ga undu vastundi
@padma2483Ай бұрын
వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ గురువుగారు. థాంక్యూ.
@ranjeethkumar552615 күн бұрын
Nadi tularasi ranjith🙏🙏🙏🙏🙏 kumar
@jhansikrishnavlogs564929 күн бұрын
M andi ...makara ,dhanurasi lo manchivi leva
@bmpquotes29 күн бұрын
Jhansi Garu.. Makara and Dhanus Rasi variki kuda baguntundi. Kani meru ekkuva ga kashtapadavalasi untundi 🙏
Snehalatha Garu.. రాబోయే 2025వ సంవత్సరంలో మీకు అంతా బాగానే ఉంటుంది 🙏
@laxmibaibabburu924918 күн бұрын
నా పేరు లక్ష్మిబాయి em రాసి చెప్పండి సార్
@bmpquotes17 күн бұрын
Laxmibai Garu.. పేరును బట్టి రాశి చెప్పడానికి కుదరదు. మీరు పుట్టిన తేదీ, టైం, ఊరు కావాలి. వీటిని ఆధారంగా చేసుకొని మీ రాశి, నక్షత్రం చెప్పడానికి వీలు అవుతుంది 🙏
@dokkasiddaiahdokkasiddu2464Ай бұрын
శని అంటేనే దరిద్రం ఆ సంగతి తెలుసా మీకు అని అందరం అంటుంటారు
@bmpquotesАй бұрын
Siddaiah Garu.. శని దేవుడు అంటే దరిద్రం అని మీకు ఎవరు చెప్పారు. శని ని శనీశ్వరుడు అని కూడా అంటారు. శని దేవుడు కర్మ ఫలప్రదాత.. మీరు చేసే మంచి చెడులను బట్టే మీ కర్మ ఫలాలు ఆధారపడి ఉంటాయి అని గుర్తుంచుకోండి. అంటే మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి చేస్తాడు. అదే చేడు చేశారంటే మాత్రం మిమ్మల్ని దారుణంగా శిక్షిస్తాడు 🙏
@laxmibaibabburu924918 күн бұрын
మా పాప పేరు prasanna em రాసి cheppandi sar
@bmpquotes17 күн бұрын
Laxmibai Garu.. పేరును బట్టి రాశి చెప్పడానికి కుదరదు. మీరు పుట్టిన తేదీ, టైం, ఊరు కావాలి. వీటిని ఆధారంగా చేసుకొని మీ రాశి, నక్షత్రం చెప్పడానికి వీలు అవుతుంది 🙏