OWDC, NWDC, VAM - DKC కలిపి ఒకేసారి వాడాలంటే ఏమి చేయాలి ? OWDC,NWDC, VAM- DKC, గాఢ గోమూత్రం కోసం AUTHORISED KISAN SEVAK CHAITANYA గారిని సంప్రదించండి. CHAITANYA - Ph.No. +91 63794 63237
Пікірлер: 47
@dr.stephenarikilla13 күн бұрын
మంచి ఇంఫర్మేషన్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు సర్
@venugopalbalijepalli80813 ай бұрын
Thank you prasad గారు. బాగా explain చేసారు. ఈ మూడూ కలిపిన సొల్యూషన్ మొక్కలకి బాగా పని చేస్తుంది అండి. నేను నా Terrace garden లో వాడుతున్నాను. మంచి ఫలితాలు వస్తున్నాయి - వేణుగోపాల్
@vobilivijaya8007Ай бұрын
super sir useful video 🙏🙏
@aluruanuradha953518 күн бұрын
Very clear sir valuable vedio
@satyanarayanaborusu82562 ай бұрын
Excellent informative video sir. You have polite with audible voice. మీ వివరణ నాకు చాలా బాగా నచుతుంది sir. నా garden నిర్వహణలో మీరిచ్చిన సూచనలు, సలహాలు నాకు ఎంతో విలువైనవి. అందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను sir. ఈ three in one ఫార్ములా ను prepare చేస్తాను. Thank you sir.
@NiranjanPrasadBommidi21 күн бұрын
Prasad garu, full OWDC bottle, NWDC bottle, full VAM packet vesayala 10 liters bucket lo?
@suvarnaraju28663 ай бұрын
Very clear sir just i prepared
@yellappasiddaiah140516 күн бұрын
Agricultural purpose how much we have to prepare sir. 2acer dry and wet each.
@Owdctelugu3 ай бұрын
Good information sir
@gondelausharani429Ай бұрын
Chala baga explain chesaru sir. Tq andi. Ghada gomutram kuda kalapa vachu ani kishan chandra garu chepatu sir. Oka sari check cheyandi.
@krishnapriyatumuluri-ei5vg3 ай бұрын
After a long time
@chandramallanirmala86633 ай бұрын
Thank you very much sir.
@GaneshNaik-m9i2 ай бұрын
TRICHO-DKC SAME PADDATHILO VADAVACHA SIR 4 OKKASARE?? PLEASE REPLY ME SIR
@divyavani201Ай бұрын
Nwdc ki lime add cheyakapothe PH ni Ela maintain cheyadam ? Please reply cheyandi sir
@pericherlarajani32303 ай бұрын
Useful information
@yellappasiddaiah140525 күн бұрын
I want OWDC, VAM-DKC, nwdc, trico-dkc each one only. Can you send and how much cost please.
@nakkasairamprasad7903 ай бұрын
చాలా రోజులు అయింది ప్రసాద్ గారు
@srikanthb4673 ай бұрын
Nwdc soil ki ivvocha
@venkatasubbaraoduddukuri482Ай бұрын
Nwdc spry చేసేటప్పుడు సున్నం కలపాలి గా మరి దాని పరిస్థితి చెప్పండి
@nethravathi74303 ай бұрын
Sir owdc kavali online lo out of stock antunnaru Please give me reply sir
@tribalcultur55562 ай бұрын
Nwdc స్ప్రే చేస్తే పెరుగుదల ఆగుతుందా... Sir?
@sarakanamKrishna2 ай бұрын
మీరు చెప్పుతున్న owdc,nwdc,vam,dkc నాకు terros గార్డెన్ లో వాడుటకు కావాలి సార్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ దొరుకుతాయి.? నాకు phone pay లేదు. డైరెక్ట్ గా షాపుకి వెళ్లి కొనుక్కుంటాను. అవి చైతన్య గారి షాప్ ఎక్కడ వుంది? వివరాలు చెప్పండి. లేదా వేరే షాప్ లో వుంటే ఆ షాప్ ఎక్కడ వుంది అనేది చెప్పండి. దేవుడి పూజకి ఎక్కువ పూయడం లేదు. దయచేసి వీవరాలు స్పష్టంగా చెప్పండి. జై శ్రీరామ్.