నమస్కారం గురువు గారు అమ్మ గారు. నాకు విజయవాడ హాస్టల్ లో ఉన్నపుడు భయంకరమైన కడుపు నొప్పి వొచ్చి మెడిసిన్స్ వాడిన కూడా తగ్గలేదు.😊 అప్పుడు పేరెంట్స్ కూడా లేరు న పక్కన హాస్టల్ లో ఉండటం వల్ల చివరిగా కనకదుర్గమ్మను కాపాడు తల్లి అని వేడుకుని ఎడ్చేసాను. దుర్గమ్మ నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లోనే నొప్పి తగ్గుతూ వొచ్చింది. ఇప్పటికీ ఆ సిట్యుయేషన్ తలుచుకుంటే కల్లెమ్మేట నీళ్లు తిరుగుతాయి గురువు గారు.అంత దుర్గమ్మ లీల 🙏🥺
@bhavaniparepalli4805 Жыл бұрын
గురువుగారు నమస్కారం 🙏🙏🙏మీరు చెప్పినట్టుగా శంకష్టహర చతుర్దశి పూజ చేస్తున్నాను. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుని గుడికి వెళ్ళాను. పువ్వులు పళ్ళు తాంబూలం పట్టుకుని వెళ్లినా అని ఇచ్చానండి. కానీ 5 పెన్నులు పట్టుకుని వెళ్ళాను అవి ఇవ్వలేదు. ఇస్తే పంతులుగారు ఏమంటారో అని వేరే గుడిలో ఇదామని వచ్చేదామనుకున్న అప్పుడు ఇద్దరు మగ పిల్లలు వచ్చి నాకు పెన్ కావాలి అని పంతులుగారిని అడిగారు ఆయన ఇక్కడ పెనులేమి లేవు.. ఇదేమి షాప్ కాదు అన్నారు ఆ ఇద్దరిలో ఒక బాబు నాకు ఇప్పుడే ఇక్కడే పెన్ను కావాలి అని ఏడుస్తున్నాడు. నా దగ్గర వున్నా పెన్ ఇచ్చాను ఇద్దరికి, పంతులుగారికి ఇచ్చాను..నా కోసం ఆ వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి వచ్చినటుగా అనిపించింది.
@bhavaniparepalli4805 Жыл бұрын
మాటల్లో చెప్పలేని ఆనంద, ఆశ్చర్యము, ఇంతటి అదృష్టమా అని నా కన్నీళ్లు.... జై గణేష్ మహారాజ్ కి జై🙏🙏🙏🙏🙏
@angelmanaswini2148 Жыл бұрын
తిరుమలలో T T D వారూ అమ్మే ఆగ్రబతులు గురుంచి చేపండి గురువు గారు...
@sreevani9943 Жыл бұрын
Even I got opportunity to work after chanting Arjuna krutha Durga strotram..I will never forget in my life the power of durgamma..🙏🙏
@Vandemataram78 Жыл бұрын
Its a true incident... i lost money in cyber fraud about 6.5 lakhs... i didn't what to do... scam happened within minutes.. i immediately cobtacted cyber crime and went to legal procedure, court even gave order to release the fund from the bank but banks didn't release the fund, then at that point i prayed to shree manjunatha swamy that i will come to his darshan and every friday i went to nearby chamundeshwari temple... 6 months passed one friday I cried that amma help me... you helped all the gods and other sadhus but im just a normal guy... so you are not helping me right. I cried and did durga stuti.. then went home... evening i felt a feeling that don't worry boy... your karma was strong so was fighting with it... now i destroyed it.. be calm.. and at that night i got the money back...everyone was shocked including police ... coz even after many attempts bank didn't reply... jai sri ram.. shree maatre namah
@soniasaka3557 Жыл бұрын
అమ్మ పాదాలు పట్టుకుంటే.... జరగనిదంటు... ఏది లేదు... శ్రీ మాత్రే నమః
@sksaratchandra8266 Жыл бұрын
Master EK గారి అంశ ఏదో నండూరి శ్రీనివాస్ గారి లో ప్రవేశించింది ...మాస్టర్ గారి లాగే సామాన్యులు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు
@NanduriSusila Жыл бұрын
🙏
@Naag902 Жыл бұрын
అమ్మ నీదయ కోసం..... కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అమ్మ 🙏 నాకు మంచి ఉద్యోగం వచ్చేలా చూడమ్మా 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏
@bhargavinarasimha9493 Жыл бұрын
I think all employees should read this evry day through out their career to get through our job life smoothly till we retaire
@MisteR_Venkat_22 Жыл бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు శ్రీ మాత్రే నమః
@priyach-xx9qo Жыл бұрын
Namaste, I started doing Arjuna krutha Durga storam daily almost from past 3 years. I had a escalation from a team mate working under my team who has smart skill set to impress others while speaking , As a manager i had responsibility for project delivery hence mentioned the team mate to complete the .She has raised the issue to VP and he had set up meeting over night. tasks within timeline. To to surprise NOT even a single advise/comment for even an ask from VP end and he supported me. Its nothing but blessings from Amma that she showered on me. This storam has power to protect.
@DMYLALITHAFASHIONS Жыл бұрын
Nizam guru u guru nenu degree chesanu nanni santiry department lo vedham anukunnaru miru cheppindhi chesanu e roju nenu Manchi post lo unnanu adhi Antha amma Durgamma dhaya nizam ga amma dhaya unte anni innate Than q u guruvu guru
@sujatha3953 Жыл бұрын
Guruvugaariki పాదాభివందనాలు.మీ videos చాలా సంతోషాన్ని, శక్తిని ఇస్తాయి. శ్రీ మాత్రే నమః
@saitrueinspiredbabe951 Жыл бұрын
Even for me I read Arjuna Durga stotram 108 times when I was running issues with office politics and unfavorable work environment. Over night things started to turn favorable for me and whoever played politics on me support me . And project is running smooth now. This happened a month ago
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻 దుర్గామాతాకీ జై ధన్యవాదాలు సర్
@kashisarakanam4952 Жыл бұрын
శ్రీ దుర్గమ్మ కి ధన్యవాదములు అమ్మ నీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏
@Moneesha_Dhanya Жыл бұрын
Nijame amma recent ga one month back ma company lo fire cheseru andaritho paatu naku kuda important message ani vachindhi aparajitha Durga krutha stotram 32 namalu nenu roju chestu untanu ademito andariki calls cheseru resign cheyincharu bench lo unna vallani na name undi kuda call raledhu idhi antha amma Daya tho ne naku e job undhi ...kani amount param ga financial ga appu chesi ichi bayata vallaki suffer avtunnam... Om sri matre namaha🙏🙏🙏
@gowrilaxmi39 Жыл бұрын
Nanduri srinivasu gari ki ma namaskaralu Miru pette prethii video ni Nenu choosthunnamu alane maku mission padakam lo maku yeppudu successful avvaledhu isari ina try chedham ani durga devini prethii roju prardhisthunnamu Ippudu maku aa aammavari dhavalavva esari success indhi Miru pettina durga sthuthi chavadhuvuthunnam soon miku chala tq u so much ✨
@parvathivenkat7650 Жыл бұрын
Avnu sir Durga Amma Naku kuda job chupincharu na life low kuda chala miracles chesaru a thalli. Jai durga ma
@Rushi_vidhya Жыл бұрын
Na karma eppudu karigi pothundo nenu 3 years nundi eduruchusthuna chala
@HimabinduSiragam-bs4qo Жыл бұрын
Chala Baga chepparu Guruvu Gaaru,Nenu Amma ani pilavagane, Amma Natho Unna Bhavana Naku prathisari Kaluguthundi
@padmavathidesu6561 Жыл бұрын
Tcs lo document verification ipoyaka kuda joining letter ivvaledhu... 2years nundi Endhulonu select kaledhu ipati varaku.. Waiting for amma's krupa🙏🙏🙏
@busisantoshkumar6037 Жыл бұрын
Yes, I got also same by doing this for one week.
@shreelalitha1435 Жыл бұрын
వ్యాపారం కోసం ఏదైనా చెప్పండి గురువుగారు ప్లీజ్
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@krishnavenim2308 Жыл бұрын
Amma na life kuda happy ga uchu Amma nen kuda exam pass cheyee Amma
@ravisoljar6803 Жыл бұрын
రోజుకు ఎన్ని సార్లు చేయాలి గురువు గారు
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@madugundusomasekhar440 Жыл бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ గురువు గారు ఇంతకు ముందు చేసిన వీడియోలు చూద్దామనుకుంటే కొన్ని కనిపించట్లేదు. ఉదా: పెద్దవాళ్ళ ఆశీస్సులు పిల్లలపై ఎలాంటి ఫలితాలు ఉంటాయి, పిల్లల పుట్టినరోజు జరుపుకునే విధానం,,ఈ వీడియోలను మళ్ళీ ఈ ఛానెల్ లో ఉంచాలని అభ్యర్థిస్తున్నాను.
@NanduriSusila Жыл бұрын
తప్పకుండా
@duddasathyamsathyam Жыл бұрын
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు
@publicreviews2171 Жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏 om dhurga deviye namaha 🙏🙏🙏🙏 andharini rakshinchu amma 🙏🙏🙏🙏🙏
Maa కోడలికి 5వ నెల.అంతా అనంత పద్మనాభస్వామి వ్రత మహత్యం. లాస్ట్ year start chesaanu.nenu వున్న లేకపోయినా 14 years nuvvucheyalsmm a Ani
@krishhhh836 Жыл бұрын
Mi videos valla entho mandhi bagupaduthunnaru, aa punyam tho vache janmalo miru marintha goppavaalluga puttaalani korukuntunna
@vvstejaswaroop7745 Жыл бұрын
Nen kuda start chesthanu job kosam arjuna krutha durga sthotram
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@Singbsitralu Жыл бұрын
Any mantra for anxiety or depression for teenagers. Please help 🙏.
@sindhalivlogs5549 Жыл бұрын
Namaste babai garu 🙏🙏chinna dharma sandeham babai rudrajada chettuni thulasi lo veyocha, puja cheyocha babai please cheppadi
@Anaghasv Жыл бұрын
గురువుగారు,మా నాన్న గారికి ఆరోగ్యం బాగాలేదు.నేను వేరే దేశంలో ఉంటాను.మా అక్క నాన్న ని చూసుకుంటున్నారు.నాకున్న సమస్యల వల్ల వెళ్ళలేక పోతున్నాను.చాలా బాధగా ఉంటుంది.మా నాన్న ఆరోగ్యం కోసం నేను ఈ దూరాన ఉన్నా చేయగలిగా పూజ తెలుపగలరు🙏🏻
@deepupangala9221 Жыл бұрын
How many times per we should chant arjuna krutha durga stortam,please guide gurugaru
@shivakale2290 Жыл бұрын
Namaskram guru garu
@rst700 Жыл бұрын
It seems he is from CA background.. His DP represents...
@manumanohar4165 Жыл бұрын
🎉 శ్రీ మాత్రే నమః 🚩🚩🎉
@Gani2S Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 💐💐💐🙏🙏🙏 జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
Gurugaru me padalaku vandanamulu kanchi kana koti petam gurunchi vidio cheyandi kamakshi ammavari akkada yela velasaru anedi cheppandi
@eswaribangaram7899 Жыл бұрын
Roju ani times chadavali guruvu garu..thankuu
@rohiniuttarwar275 Жыл бұрын
🙏 శ్రీ కనక దుర్గా యై నమః 🙏 సర్ మీ బర్త్ డే ఎప్పుడు
@pradeepvallem8723 Жыл бұрын
జై దుర్గామాత
@Hannu456 Жыл бұрын
Jai Durga maa🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@revathisalla811 Жыл бұрын
Tirumalo lo garuda seva gurinchi cheppandi sir
@Mani_manjusha Жыл бұрын
Pregnancy time lo chadavalsina slokalu, devudi pusthakalu gurinchi cheppandi guruvugaru
@Venkat815 Жыл бұрын
Amma lalitha ashtotram chadivina roju mamsaharam thinakudada,naku 2 chinna pillalu naku weekness yekkuva daily egg thisukomannaru doctor kani soundarya lahari,ashothram chadavali ante alochisthunna amma
@latakumari7237 Жыл бұрын
Namastey guruvu garu plz support to string vinod , he is also fighting for sanatanadharmam
@praveenmolleti2074 Жыл бұрын
దిక్కుమాలిన companies. ఆశ పెట్టి ఇవ్వకపోవడం చాలా తప్పు
@swaroopswaroopkumar3707 Жыл бұрын
తల్లి తండ్రి ఇంకా గురువులు లాంటి మీ దంపతుల పాదాలకి నా సరస వంచి నమస్కారములు తెలియ జేస్తున్నది..నేను మీ వీడియోల గాథ రెండేళ్ళు నుండి క్రమం తప్పకుండా చూస్తాను అందులో మీరు ఒక వీడియో చేసారు 'భూదం అనే ఊరు లో 'రామ్ చరణ్ మహారాజ్' రాముల వారి గొప్ప భక్తుడు గురించి..నేను కూడా రామ బిడ్డ నే ఆ వీడియో చూసి నేను భూధం వెళ్లి ధర్శనం చేసుకుంటాం అన్నీ వెళ్ళను కానీ అక్కడ వెళ్ళక నాకు ఒక కాని వెన్ని యెర్రు గాని ఊ గొప్ప అను భూతి జరిగింది....ఆ అనుభవం ఎక్కడ నేను చెప్పలేను ఆ రాముల వారు మీ ధర్శన భాగ్యం దోర్కెతే అప్పుడు వివరణగా చెప్పుతా....సరే నాకు ఒక చిన్న బాధ ఉంది బహుషా మీరు తిరుస్థరాణి యెంతూ ఆశగా ఒక వరం లాంటిది మీ నుండి నాకు కావాలి...అది యేమిటి అంటే ఏం లేదు అంది మా తండ్రి ఇంకా గురువు లాంటి 'నండూరి శ్రీనివాస్' గారు 'సంపూర రామాయణం' ఓక పూర్తి వీడియో సిరీస్ చెయ్యాలని నాకు కోరిక..ఇప్పటికే చాలా వీడియోలు ఉన్నాయ్ కదా 'చాగంటి' వారు ఇంకా 'షణ్ముఖ శర్మ' వారి వీడియోలు ఏంటారేమో అవును అంది ఉన్నా కానీ 'నండూరి శ్రీనివాస్' గారు చేస్తే బాగుండి అన్నీ నాకోరిక ఆలా అన్నీ 'చాగంటి వారి ని ఇంకా షణ్ముఖ శర్మ' వరిని తాకువగా చేసి మాట్లాడుతున్నాను అన్నీ అనుకోండి ధయచేసి అధి ఆలోచన నా ఊహలో కూడా లేదు అంది వారు గొప్ప శక్తి దైవ స్వరూపులు..'నండూరి శ్రీనివాస్' గారేనే ఎందుకు చేయాలి అంటే వారి చెప్పే విధానం ఇంకా ఈ జనరేషన్ వాలకి చాలా ఈజీగా అర్ధం అవుతుంది ప్రత్యేక కార్పొరేట్ కంపెనీ లో జాబ్ చేసే వారికి...అందులో నేను ఒక వాడే నే 'టెక్ మహీద్రా'లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా..గురువు 'నండూరి శ్రీనివాస్' గారు చాలా బిజీ గా ఉంటారు అని తెలుసు కాని యెంత బిజీ గా ఉన్న బిడ్డ ఆల్ని వదిలేయరు గా మేము అందరం మీ బిడ్డ లమే అమ్మ...ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ జనరేషన్ వాలకి రామాయణం సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నారు మా తండ్రి లాంటి గురువు చెపితే ఈ తరం వాళ్లకి ఈజీగా అర్ధం అవుతుంది అన్నీ ఆ కోరిక...అమ్మ శుశీల తల్లి మేరే మా గురువు గారిని ఏలా అయినా ఒపించండి... ''మమ్ము బ్రోవమని చెప్పా అమ్మ శూశీల తల్లి మమ్ము బ్రోవమని చెప్పా అమ్మ''.
Anni anukunnatlu avuthe,,,,,,, bejavada na Swamy tho kalsi vasta amma
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@shailajarayanchi5778 Жыл бұрын
avunandi memu 23rd september vemulawada veldhamani ticket book chesukunnam a tharvatha evaro chepparu 23rd roju vemulawada lo bundh call ani nenu appude ammani thalchukunna amma needhe bharam ani theera ninna velthe thelaindhi bundh cancel ayyindhani sri mathre namaha
@saralareddy7052 Жыл бұрын
Thivranga cheyadam ante elaga andi
@konduriswapna524 Жыл бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
@manjulap7497 Жыл бұрын
జై దుర్గా మాత 🙏
@mrudula147 Жыл бұрын
Sir sidda kunjika stotram gurinchi cheppandi please
@hani999100 Жыл бұрын
Namaste andi akanda deepam and kalasam pettina tarvata ladies ki aatamkam vaste em cheyali please reply
@GvenkateshGvenkatesh-e5l Жыл бұрын
a time lo chadavali plz chepandi
@harshavardhanharsha377 Жыл бұрын
శ్రీ మాత్రే నమః! నండూరి గారికి గౌరవ నమస్కారాలు. నేను Harshavarshan Hyderabad నుండి రాస్తున్నాను. నేను 2020 నుండి competitive exams రాస్తున్నాను. 2 years నుండి దగ్గరి వరకు వచ్చి result పోతుంది. 2022లో కూడా November లో exam ఉంది కాని నాకు time సరిపోకా ఈసారి formality కి రాసి 2023 లో serious గా రాద్దామనుకున్నాను 2022లో September లో మీ channel లో కనకధారా స్తోత్రం video చూసి మిమ్మల్ని follow అవ్వడం start చేసాను. అలా ఒకరోజు మీ channel లో అపరాజిత దేవి స్తోత్రం video చూసి ఆ స్తోత్రం నేర్చుకొని daily చదవడం start చేసాను. అంతే, formality కి రాద్దామనుకున్న exam లో top లో వచ్చాను. ఆ తర్వాత సుందరకాండలోని మీరు చెప్పిన 5 శ్లోకాలు and అపరాజిత దేవి స్తోత్రం రోజు చదివాను. 2023 march లో Interview కూడా clear చేసి ఇప్పుడు India లోనే ఒక top college లో చదువుతున్నాను. ఆ అపరాజిత దేవి దయ వల్ల, మీ వల్ల నా జీవితమే మారిపోయింది. రోజు దైవప్రార్థన లో మీరు చెప్పిన సంకష్టహార గణేశ స్తోత్రం, చంద్రశేఖరాష్టకం, అర్థనారీశ్వర స్తోత్రం, హయగ్రీవ శ్లోకాలు, కనకధారా స్తోత్రం, సౌందర్యలహరి శ్లోకాలు, సరస్వతి కవచం, శ్యామలా దండకం కూడా చదువుతున్నాను.
@saikeerthi6913 Жыл бұрын
Even for me also got offer in top MNC company
@kotasudhakar2675 Жыл бұрын
జై దుర్గమ్మ 🙏🙏🙏
@mohanreddy2879 Жыл бұрын
Om namo Sree matrey namaha. Jai Durga sakthi maha sakthi. Sree Vishnu rupaya nama shivaya
@gouripeddisreenadh5221 Жыл бұрын
Ammalaganna Amma Durgamma🙏🙏
@kkkumar777 Жыл бұрын
🙏 శ్రీ మాత్రే నమః🙏
@sravburra1163 Жыл бұрын
Guru gari ke 🙏
@nagarjunap3026 Жыл бұрын
ఏ సమయంలో పారాయణ చేయాలి గురువుగారు చేప్పండి
@keerthikiran9477 Жыл бұрын
Na father leru na chinapude chanipoyaru...naku ma husband ante estam thana preme dorkadu naku 😭😭😭🙏🙏 na problem solution chepanddi 😭😭😭🙏🙏🙏🙏
@TLNReddy Жыл бұрын
Guru garu, please, plastics, stop chyamane, cheapande, please, please,
@ramadevimandla5562 Жыл бұрын
Guruvu gariki padabivandanalu 🙏
@Bhakthi886 Жыл бұрын
Guruvu garu anagastami vratha vidhanam gurinchi teleyachayandi
@anushaanu281 Жыл бұрын
Namaste guruv garu
@konappagariarundhathi268 Жыл бұрын
Sri mathrenamaha
@saivismithabalaji5807 Жыл бұрын
Which is that laxmikubera Puja or vrat? Please brief
@chinnu1989 Жыл бұрын
Namestha Amma, Nenu kumkum pooja ammavari photo ki chesthunanu,oka paper padindhi ammavari photo paina kumkum pooja chesthunapdu ammavari photo kadhilindhi,so fresh ga Mali puja start cheyala