3 New Criminal Laws: A Nightmare For Criminals..? | Modi | India | Nationalist Hub

  Рет қаралды 96,250

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Are 3 New Criminal Laws A Nightmare For Criminals | Modi | India | Nationalist Hub
#amitshah #narendramodi #criminallaw
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 123
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 67
👉 • National Roundup With ...
► Right Angle
Decoding Amit Shah's Plan of BC CM Announcement in Telangana
👉 • Decoding Amit Shah's P...
Special Interviews:
The Other Side:-
BJP MLA Raghunandan Rao Special Interview
👉 • BJP MLA Raghunandan Ra...
Bharat Bhagya Samriddi Yagnam: Sai Krishna Special Discussion With Lathama Foundation Madhavi Latha
👉 • Bharat Bhagya Samriddi...
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 228
@NationalistHub
@NationalistHub 9 ай бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@samudrala1978
@samudrala1978 2 ай бұрын
Constitution of India Many laws that are not on this earth are in the Constitution of India, but none of them are implemented, they are not implemented, they are not implemented, the entire judicial system of India has become the scapegoat for looters, financial criminals, thieves, politicians, traitors, terrorists, there is no doubt that from the time of independence, the judiciary of India is being punished. Common middle class people, 80% of remand prisoners are undergoing training without being found guilty, if justice is not done at the right time, it is equal to injustice, the current Indian judicial system is working like that, the country is not doing much because of the laws that have come now, the lives of the common middle class people are being destroyed, the government is poor in every way It helps, but the government does not support the middle class person in any way, he is supporting his family by all means and ends up in debt.
@thukivakamnagaraju5509
@thukivakamnagaraju5509 9 ай бұрын
పాకిస్తాన్ ప్రేమికులకు, చైనా ప్రేమికులకు, జిహాదీ ఉగ్రవాదులు తోలు కూడా తీయచ్చు.
@LuCipher321
@LuCipher321 9 ай бұрын
మరి వారికి కొమ్ముకాసే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెట్టే హిందువులను ఏమి చేయాలి?
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
బ్రిటిష్ గొర్రెలకు కూడా
@julakantiruthwikreddy7359
@julakantiruthwikreddy7359 3 ай бұрын
​@@LuCipher321 Nuvvu mee deshaniki terigi vellipovalii...
@varapulasrinivasarao
@varapulasrinivasarao 3 ай бұрын
​@@LuCipher321ఇది హిందూ దేశం హిందువులు ఎప్పుడూ హింసకు పాల్పడరు
@venkatalaxmi703
@venkatalaxmi703 2 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI MARPULU MANCHIVE MANCHIKE INKA MAHA MANCHI MARPULU JARIGITE MANCHIDI JAYAHO BHARATMATA JAYAHO JAI BJP JAI MODIJI KANGRESS NI MACHIGA MARALANUKOVADAM JARAGANIDI VARIKI VARI CHETTA SAPORTARSKI HINDUVULU TAGINABUDDI CHEPPALI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO ❤❤❤
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 9 ай бұрын
ఏదైనా రాజకీయ నాయకులపైన, ias..ఇతర అధికారులపైన, ఆరు నెలలు లోపు విచారణ జరిగి శిక్షలు పడేట్టు, వారి కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టు బెంచ్ ఉండాలి ఇది అన్నింటికన్నా ముఖ్యం 🙏
@ChidVanhi
@ChidVanhi 9 ай бұрын
Yes, it has to be done within 1 year.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 9 ай бұрын
కరెక్ట్ పోయింట్!
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 9 ай бұрын
అవునా....😂 ఏ పార్టీకీ నువ్వూ నీ కుటుంబం ఓట్లు వేసారు బాబులు🇮🇳 పనికిమాలిన కామెంట్స్ రాయండి తేలికే కానీ మీ ఓటు విలువను తెలుసుకుంటూ జీవించండి 🇮🇳అతి తెలివి తేటలు చూపించ్చకండి.... మీ ఓట్లు ప్రాంతీయ పార్టీలకు వేయడం సలహాలు సూచనలు కేంద్రంలో వున్న బీజేపీ పార్టీకి ఇవ్వడం ద్వారా మీ అతి తెలివి తేటలు ఏమిటని ఎవ్వరికైనా అర్థమవుతున్నది 😂🇮🇳👃 మార్పు కావాలయ్యా 😂 ఒక్కసారి కళ్ళు మూసుకుని 😂 మార్పు కాయాలయ్యా అని పాడి చూడు నీకే అర్థమవుతుంది 🇮🇳👃
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 9 ай бұрын
అవునా 😂😂😂....... నువ్వు ఈ సమాధానం కోరేటప్పుడు అసలు ఆంధ్ర ప్రదేశ్ లో నువ్వూ నీ కుటుంబం ఏ పార్టీకి ఓటు వేసారు బాబు 😂 అది ముందు ఆలోచించి నువ్వు నీ కుటుంబం బాగా ఆలోచించి కామెంట్లు పెట్టండి🇮🇳👃 దయచేసి బీజేపీ పార్టీకి ఓటు వేయని మీరు ఆలోచించుకోవాలి 😂 విలువ లేని మీకూ మీ కుటుంబానికి అర్హత లేని కామెంట్లు పెట్టకండి 👃🇮🇳 ఎవరికి ఓట్లు వేశారో వాళ్ళని అడగండి మీ గౌరవం నిలబడుతుంది 🇮🇳👃
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 9 ай бұрын
S Good ✅
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 9 ай бұрын
ఊ దేశానికి ఏ మంచి జరగాలన్నా అది కేవలం బిజెపి పార్టీ తోటే జరుగుతుంది. బట్టెబాజ్ ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీని గనుక నమ్ముకన్నామంటే దేశాన్ని నట్టేట ముంచేస్తుంది.దాదాపుగా ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పరిపాలించిన ముదనష్టపు ముండమోపి ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్)పార్టీ, దేశాన్ని సర్వ నాశనం చేసి దేశాన్ని ఉగ్రవాదము తీవ్రవాదము ఏర్పాటువాదం మదమెక్కిన మతోన్మాదులతో నింపేసి హిందువులపై మారణహోమం సృష్టించడానికి దుర్మార్గమైన ఆలోచన, వాతావరణాన్ని సృష్టించింది. బుద్ది ఉన్న, బువ్వ తింటున్న ఏ హిందువు, క్రైస్తవులు అందరూ కూడా బిజెపి పార్టీకే వెన్ను దన్నుగా నిలబడండి.అప్పుడే భవిష్యత్తరాలు బతుక గల్గుతాయి. ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీని నమ్మినామంటే:- మన బొందను (గొయ్యిని)మనమే త్రవ్వుకోవడం లాంటిది.తస్మాత్ జాగ్రత్త.గతం నుండి గుణపాఠం నేర్చుకోకపోతే తిరిగి మనకు గతమే పునరావృతం అవుతుంది.
@krishnaraoa8630
@krishnaraoa8630 9 ай бұрын
బిజెపి అనకండి. భాజపా అనండి. భారాస అనకండి. కల్వకుంట్ల కుటుంబ పార్టీ అనండి. ఖాన్ గ్రెస్ అనకండి. ఆంటోనియో మోయినో ఖాన్ కుటుంబ పార్టీ అనండి.
@dd-uh8cg
@dd-uh8cg 9 ай бұрын
Meeru keka😂😂😂
@Rajamahendri
@Rajamahendri 9 ай бұрын
చూస్తునె వున్నాము సాక్ష్యాలు లేకుండా ఇడి నెలలతరబడి జైల్లో ఉంచుతున్న ఉదంతాలు. ఇక ఈ చట్టాలు అమల్లోకి వస్తే ప్రజల పరిస్థితి ఏంటి! చట్టాలు చేసెటప్పుడు దూరదృష్టి అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యం లో ఏ ఒక్క పార్టి శాస్వతంగా రూలింగ్ లో వుండలేదు. సమస్యలొస్తే ఎదో ఒక నెపంతో విదేశం పోయి స్థిలో నేతలు వున్నారు...శ్రీరామజయం
@voonasudhakarrao9049
@voonasudhakarrao9049 8 ай бұрын
రాజకీయ నాయకులు,బ్యూరోక్రోట్స్ను పై కేసులువచ్చేటప్పుడు,3లేక6 నెలలో కేసులుపూర్తిచేయాలి అప్పుడే ప్రజలకు న్యాయస్థానంపై ప్రజాలకు విస్వాసము పెరుగుతుంది.
@srinivasrao2422
@srinivasrao2422 9 ай бұрын
చట్టా లలో మార్పూ లు ఇంకా సవరణ చేయాలి
@dayakarnallanagula2566
@dayakarnallanagula2566 3 ай бұрын
Chaaala ravaali
@pusuluriannapurna3993
@pusuluriannapurna3993 9 ай бұрын
ఇప్పటికి దేశానికి పనికి వచ్చే ఒక గొప్ప మార్పు జరుగుతోంది. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాo.తొందరలో రామరాజ్య మే.
@subhash7588
@subhash7588 9 ай бұрын
నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు సురేష్ కొచ్చటీల్ గారు , ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు ఇంకా విపులంగా చెప్తే ! చాతకాని ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ దేశానికి ధర్మానికి చాలా ద్రోహం చేశారు ముఖ్యంగా హిందువు లకు . బీజేపీ పరిపాలన కొన్ని కాదు కాదు చాలా విషయాల్లో భేషుగ్గా పని చేస్తుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@magbulvali7675
@magbulvali7675 3 ай бұрын
🙈🙉🙊
@subbunittala2012
@subbunittala2012 9 ай бұрын
.khangress ki next baaga untadi ...UCC vasthadi ..idhi ground preparation antha !
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 9 ай бұрын
Anta katinathi Katina maina chattalu vachina neralu jarugutune vuntaayi andukante 90% of the neralu jaarigedi jaripinchabadedi madyam mattulo apudaithe Bharath nundi liquor ni tarimi kodataro apude e sabya samajam baagu padutundi
@krishnaraoa8630
@krishnaraoa8630 9 ай бұрын
జయప్రకాష్ నారాయణ గారికి జేజేలు! కుటుంబ పార్టీలు ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ ను గురించి పట్టించుకోవు. ఈ దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తారు. ఈ దేశ సంస్కృతి వారికి పట్టదు. ఈ దేశ భాషల మీద వారికి ప్రేమ లేదు. ఈ దేశ భద్రత, ఆర్ధిక వ్యవస్థ, సంస్కృతి గురించి పట్టింపు ఉన్నవారు కుటుంబ పార్టీలను పారడోలాలి.
@MallikarjunaraoCherlopalli
@MallikarjunaraoCherlopalli 3 ай бұрын
ఉన్న చట్టాలు సరిగ్గా అమలు చేయకుండా లేని చట్టాలతో జనాల తోట తీయకూడదు పలాన వ్యవస్థ సక్రమంగా ఇండియాలో పని చేస్తుంది అని చెప్పండి చూద్దాం అలాంటప్పుడు ఇలాంటి చట్టాలు అమాయకుల జీవితాల ఆటలాడుకోవడం
@shaikjanimiya294
@shaikjanimiya294 3 ай бұрын
Sar namaskar please my request business లో మోసం చేసిన వారికి ఎలాంటి శిక్ష విధిస్తే మోసపోయిన వారికి న్యాయం జరుగుతుందా జీఎస్టీ బిల్ ఉన్నవారికి
@samudrala1978
@samudrala1978 2 ай бұрын
భారతదేశం రాజ్యాంగం ఈ భూమి మీద లేని అనేక చట్టాలు భారత రాజ్యాంగం లోనే ఉన్నాయి, కానీ ఒకటి కూడా అమలు కాదు అమలు కానివ్వరు అమలు చేయరు భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ అంతా దోపిడీదారులకు ఆర్థిక నేరగాళ్లకు కేటుగాళ్లకు రాజకీయ నాయకులకు దేశద్రోహులకు తీవ్రవాదులకు అండదండలుగా నిలిచింది, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అందులో ఎటువంటి సందేహము లేదు భారత న్యాయవ్యవస్థ ద్వారా శిక్షల అనుభవిస్తున్నది సామాన్య మధ్యతరగతి ప్రజలు, తప్పు చేశారు నిర్ధారణ కాకుండానే రిమాండ్ లో 80% ఖైదీలు శిక్షణ అనుభవిస్తున్నారు, సరైన సమయానికి న్యాయం జరగకపోతే అది అన్యాయం తోనే సమానం, ప్రస్తుత భారత న్యాయవ్యవస్థ ఆ విధంగానే నడుచుకుంటుంది ఇప్పుడు వచ్చిన చట్టాలు వలన దేశానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, జీవితాలు నాశనం అయ్యేది సామాన్య మధ్యతరగతి ప్రజలవేపేదవాడు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది, కానీ మధ్యతరగతి వాడు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోదు అన్ని విధాలుగా తాను తానే కుటుంబాన్ని పోషించుకుంటూ అప్పులు పాల చివరికి రోడ్డున పడుతున్నాడు
@krishnaraoa8630
@krishnaraoa8630 9 ай бұрын
కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి జేజేలు! తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పని చేస్తారు; వారికి దేశాభిమానం లేదు; అని రుజువు అయింది. బి. సి. నాయకులు డబ్బులకు అమ్ముడు పోతారు అని రుజువు అయింది. ఒక్కరు కూడ బి. సి. ముఖ్య మంత్రి కోసం పని చేయలేదు.
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 9 ай бұрын
ఏదైనా లోతుగా పరిశీలించే, బీజేపీ బిల్లులు పెడుతుంది.
@vision819
@vision819 9 ай бұрын
Adultary is not a Crime law ni permanent ga remove cheyali supreme court ichina e law chala families spoil aydhi especially wife and childrens. Pls implement punishments who maintains illegal affairs male and female equally.
@ashokb644
@ashokb644 3 ай бұрын
Mari 498 a teliyada neeku
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 9 ай бұрын
Adding Bharat is very nice to hear it 🎉
@ashokb644
@ashokb644 3 ай бұрын
Arey akada asalu a chatalu em.unayo telsa.police laki full power antae power use chesi entha mandi amaikulani bali chestaro
@ajmeeraugendar
@ajmeeraugendar 3 ай бұрын
మోదీ గారి పాలనలో అసాద్యమనేదే లేదు.
@muralikrishna4598
@muralikrishna4598 9 ай бұрын
Sollu cheypthunnaru kani, aa chattala gurinchi explain cheyadam ledhu miru
@raghuveerpenumacha1845
@raghuveerpenumacha1845 9 ай бұрын
9 minutes chatalani chepadam kastam bhaya
@krishnaraoa8630
@krishnaraoa8630 9 ай бұрын
Family parties work for the continuation of the rule of their family. Their ruling is a disaster to the nation. Only BJP thinks of our economy, our culture and the safety of our country. Annamalai is future prime minister.
@umamaheswari8268
@umamaheswari8268 9 ай бұрын
Yes correct
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 2 ай бұрын
*😂 That means that it cannot survive without proper justice to the people of India as it is a democratic country. Nothing they can do... never they do justice to all because their mind set is filled with the worst caste and religious matters. In detail they can do any betterment to the lives of the people of India. Actually the leaders are very big Blackmailers that the electoral bonds have proved. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat ☝️🙏🇮🇳 respect all as a human beings.*
@veereshyadavmodernboys4401
@veereshyadavmodernboys4401 9 ай бұрын
Jai Bjp jai modiji 💪💪🙏🙏👍👍👌👌
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 9 ай бұрын
Indian legend amith shah power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏
@Verdict777
@Verdict777 2 ай бұрын
విశ్లేషణ తో పాటు, ఆయా సంబధిత sections ను కూడా ప్రస్తావించుంటే , eazy గా sections ను కూడా తీసుకునే అవకాశం వుండేది
@nagabhushanamkotha262
@nagabhushanamkotha262 9 ай бұрын
Jai bjp
@zangamsunderraj9773
@zangamsunderraj9773 3 ай бұрын
ఈ భయకరమైన చట్టాలు 1 రాజగ్యం నీ చంపేశారు 2 ఈ చట్టాలను బట్టి ఎవరైనా ప్రశ్నిస్తే ఈ ప్రమాదం తద్వారా ఎవరు ప్రశ్నించకుండా ఉండాలి తద్వారా బానిస సమాజం క్రియేట్ and create brahminical society
@rarajuravi
@rarajuravi 9 ай бұрын
ఆ చట్టాలే రేపటికాలానికి మీకు ఉరి తాడు అధికారం ఉన్నంతవరకు చట్టాలు మీకు చుట్టాలు అధికారం చేజారితే అవి మీపాలిట యమపాశాలు. అధికారం అడ్డంగా మీపాపాలు
@vungaralab81
@vungaralab81 9 ай бұрын
The same way we should also change income tax laws.
@venkatakumarkomatlaoldisgo1603
@venkatakumarkomatlaoldisgo1603 3 ай бұрын
New IPC 2024 ఇద్దరు పురుషుల మద్య మరియు ఇద్దరు మహిళలు మద్య వివాహం లకు అనుమతి ఇచ్చారు. అమలులో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు లను Act లో చేర్చారు.
@bhagavathsakshathkaramubyg623
@bhagavathsakshathkaramubyg623 9 ай бұрын
ఈ చట్టాల వల్ల, ఉగ్రవాదులకు మరణశయ్య ( అంపశయ్య పై భీష్ముడు) . ఉగ్రవాదాన్ని (మత విస్తరణ కాంక్ష ని ) అయినా వదలాలి, లేదా ప్రాణాన్నన్నా వదలాలి. ఉగ్రవాదాన్ని సమర్థించే ప్రతిపక్షానికి అగ్ని పరీక్ష.
@bukkevenkateswaranaik5407
@bukkevenkateswaranaik5407 9 ай бұрын
Bjp పాలన అద్భుతం
@rameshbandi8088
@rameshbandi8088 2 ай бұрын
ముందు రోగం కన్నా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.no1,సినిమాలో బూతు ఎక్సపోజింగ్ వెకిలి మాటలు లేకుండా ఉండాలి.2,సీరియల్స్ లో లవ్, ఒకరినే ఇద్దరు ప్రేమించడం,దొంగ సంసారల సీన్స్ ఉండ కూడదు.3, ప్రతి బడిలో మంచి కొరకు ఒక సబ్జెక్టు బోధించాలి అది దేశ భక్తిని మానవత్వాన్ని పెంచుతుంది,4,నాయకుల రికమండేషన్ ఉండకూడదు, 5,
@pundinarsing3119
@pundinarsing3119 3 ай бұрын
Sc,hc Judge BJP party's support ఉన్నారు sedition -uapa చేశారు bail రాదు charge sheet court complete చేయరు accused bail ఈలా వస్తుంది sir court చూస్తున్నా sir ఇప్పటి వారకు యెంత మంది arrest చేశారు bail తీసుకోని out side ఉన్నారు punishment ఇచ్చరు sir a1861 police organizations ఉంది British governor ias IAS ips doctors, ఉంది వాటిని కూడ change చేయండి
@srinivaskannoju860
@srinivaskannoju860 3 ай бұрын
{CPC} Civil procedure code లో ఎందుకు ఇంకా changes తీసుకు రావడం లేదు ముఖ్యంగా land issues కి సంబందించి చాలా సమస్యలు ఉన్నాయి కదా ఒక్కో case court లో కొన్ని సంవత్సరాలు అవుతోంది.
@ravidevara09
@ravidevara09 3 ай бұрын
మీరు చాలా బాగా చెపుతారు కానీ అది మీ డెబెట్ కీ పరిమతం మోడీ మౌనం బెంగాల్లో రోజు హిందువుల హింస మోడీ మౌనం మణిపూర్ కేరళ కర్ణాటక తమిళనాడు హిందువుల హింస మోడీ మౌనం అసత్య ప్రచారం కి బలం మోడీ మౌనం దేవాలయాలు ఆస్తులు ఆక్రమ్మం మోడీ మౌనం హిందువుల పాలిట శాపం ఇవన్నీ విషయాలు మీరు మోడీ కి సలహా గా లేఖ రాయండి ఎందుకు మాకు యాదవ డెబెటిల్ లు వల్ల ఉపయోగం ఏమీలేదు
@muralidharmaddali5275
@muralidharmaddali5275 3 ай бұрын
నేరస్తులు, నేర స్వభావము, దోపిడీలతో జమిందారులైన వారు,తిక్క స్వభావం , చివరకు నేరారోపణ ఎదుర్కొంటున్న వారు .... చట్టసభలకు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికకు అభ్యర్థులు గా నిలబడే అవకాశము ఉండరాదు. అలాగే ఏదో చదువులు చదివి , పరిపాలనావ్యవస్ధ యందు ఉన్నత అధికార పదవులకు వచ్చేందుకు , ఈ అవలక్షణాలు లేని వారికే అవకాశం ఉండాలి,నియమింపబడాలి. రాజ్యాంగ వ్యవస్థ లు , ప్రభుత్వ పరి పరిపాలన వ్యవస్థ , ప్రజాప్రతినిధులు ... ప్రభుత్వ యంత్రాంగం పని చెయ్యాలి గాని, అధికారభోగాలు అనుభవిస్తూ, దేశ వనరులను దోచుకునే అధికార కేంద్రాలుగా వ్యవహరిస్తే , అది ప్రజలకు చేస్తున్న అన్యాయము దేశద్రోహము. జై హింద్ !
@bhanutanikella5492
@bhanutanikella5492 9 ай бұрын
రూపాయి అవినీతి జరిగిన ఆస్తి మొత్తం లాగేస్తే చాలు ఇంకా యేచట్టం అవసరం లేదు ఈ దేశం లో
@MadhavJK
@MadhavJK 3 ай бұрын
ఇప్పుడు ఎలొక్టరల్ బాండ్ల రూపంలో బ్లాక్ మనీ రాజకీయ పార్టీల… ముఖ్యంగా బీజేపీ ఖాతాలో వేసుకున్నారు కదా… దీన్ని ఎలా కవర్ చేశారు కొత్త చట్టాల్లో? ఇతర పార్టీల నుంచి అవినీతి పరులు బీజేపీలో చేరిన తర్వాత పునాతులై పోతున్నారు కదా… వీరిని విచారించటానికి ఏదైనా చట్టం ఉందా ఈ కొత్త చట్టంలో? బ్రిటీషు కాలంనాటి చట్టాలను క్రోడీకరించి సరళమైన చట్టాలు తెచ్చామని మరింత కఠినమైన చట్టాలు తెచ్చారు. మరో రూపంలో రాజద్రోహం, పీయంఎల్యే లాంటి చట్టాలు చేశారు. అవనేనీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులపై పెట్టి బీజేపీ వారు కక్షసాధింపు రాజకీయాలు చెయ్యండి. ఈ సారి ఎన్నికల్లో శంకరగిరి మానియాలకు పోతారు.
@NandigamaRamakriable
@NandigamaRamakriable 3 ай бұрын
చట్టాలు ఎప్పుడు ఖాటినం గానే ఆప్ప్పుడు ఇప్పుడు కూడా..... వచ్చిన తిరకాసుఅల్లా మానభంగం చేసిన వాడు, హంతకులు దుర్మార్గం చేసేవారు హాయిగా చేస్తాడు....వాడి వెనక వున్న ఆర్థి స్థోమత, పలుకుబడిలను బట్టి వాడి చేసిన తప్పుని కాదు అని నిరూపించటాని వాడి తరుపున వకాల్తా వేసేవాళ్ళు ఉన్న వున్నంత కాలం పరిస్థితి లో మార్పురాదు. రావాలి ఆంటే నేరస్తుడీ నేరం పరిశోధించిన పోలీసు ఆఫీసర్, నేరస్థుడీ నీ నిలుచేపట్టి జడ్గిగారు స్వయంగా ప్రశ్నిస్తే వెంటనే అసలు విషయం బయటపడుతుంది... నేరస్తుడు నిజంగా చేశాడా, వాడిని ఆ నేరం ను వాడిపై అన్యాయంగా మోపుతున్నారా...
@mohammedraheem9164
@mohammedraheem9164 3 ай бұрын
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.*
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 9 ай бұрын
Still Wht About Kavitha case.. my doubt.. all evidences and Car and whtsapp chat.. and Y Liqure case back
@chpprasad5437
@chpprasad5437 3 ай бұрын
ఎన్ని చట్టాలు చేసినా అవి ప్రతి పక్షాల కోసమే. లేదా వాళ్లను లో భ రు చూ కోసం మాత్రమే. అధికార పక్షం పంచ చేరితే ఏమీ చేయలే వు.
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 8 ай бұрын
British కాలం నాటి IPC మన భారత్ కు అనుగుణంగా ఎప్పుడో మార్చాల్సి ఉంది. ఇన్నాళ్ళకి అది కార్యరూపం దాల్చింది. 🇮🇳. IPC లో చాలా లొసుగులున్నాయి.
@jagadeeshreddy7860
@jagadeeshreddy7860 9 ай бұрын
ilaanti laws normal peoples ki kadhaa, politicians ,heroes , corporate companies vallaki pani cheyavu kadha sir.... e vishayam andariki telusu.....
@murthypisapati5832
@murthypisapati5832 9 ай бұрын
It is sad and irresponsible that the opposition did not debate such landmark bills in Lok Sabha
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 9 ай бұрын
వాళ్ళు deshadrohul Sir...
@VasuluckysumablabtechnicianNZB
@VasuluckysumablabtechnicianNZB 3 ай бұрын
దయచేసి నాకు చెప్పుకొనే ఒక అవకాశం ఇవ్వండి ప్ల్జ్జ్ e దేశం కోసం ఎవరు మోసపోకుండ
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 9 ай бұрын
Save hindu safe bjp Jai ho
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 9 ай бұрын
Super Explanation suresh Sir Jai Hind 👏👏👏👏👏👏
@SarvipravalikaRaju
@SarvipravalikaRaju 2 ай бұрын
Sir mrg chesukoni husband koddhi rojulu vadukoni divorce adigithe maa life ela sir years years court chuttu thiruguthunnam
@sunithasubbu4083
@sunithasubbu4083 9 ай бұрын
జయహో అఖండ బారత్ 🇮🇳💪
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 9 ай бұрын
Salute to amith shah power Jai Hind 👏👏👏👏👏👏
@jabo7971
@jabo7971 2 ай бұрын
Nev Sollu matladutunav Sections gurunchi A okka mata sariga cheppadam le
@anoake5318
@anoake5318 3 ай бұрын
But it was very late Sir in implementing New.Laws.Thanks for the Indian Govt for making New Laws...Jai Bharat
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
manchi savaranalu abhinandanalu good swagatam suswagatham Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka marpulu avasaram
@000sridhar1
@000sridhar1 9 ай бұрын
BJP you are super...
@r3spagb375
@r3spagb375 9 ай бұрын
Bjp vachi 10 years Indi eppatidaka enduku cheyaledu..
@kunasatyanarayana2701
@kunasatyanarayana2701 9 ай бұрын
Jai Bharat Jai BJP
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 3 ай бұрын
Ika bjp janmalo gelavadhu veti valana prajalu swechhaga matlade hakku pothundi bjp chese pedda thappu edi oka sari bjp vodipothe 20 years daka ika gelavadu pranthiya partys nammalu so vetinj up sarimchuko manmdi deni valla thappule ekkuva jaruguthayee .bayapetti geluddam ani chusthe gelavaru eppatiki so bjp win avvali ante e chattalu povalu
@ncs9810
@ncs9810 9 ай бұрын
Great leader modisha 🙏🙌👍🚩
@laxmiram8857
@laxmiram8857 7 ай бұрын
Apudu electronically evidence kosam aa system ledu so.....
@Lakshman-b4s
@Lakshman-b4s 9 ай бұрын
Jai janasena Jai bjp ❤
@manoharpothala2491
@manoharpothala2491 3 ай бұрын
These rascals never questioned the non implementation of Farming laws of Swaminathan.
@vijayalaxmigundamraj236
@vijayalaxmigundamraj236 2 ай бұрын
Very good sir,implement urgently..Don't listen unnecessary impressions. Jaisreemannarayana
@atharali376
@atharali376 9 ай бұрын
Idi public ku maathramay vartistaee,meeku,Modi and party ku kaadu ga.
@AmmuAmmu-n1p
@AmmuAmmu-n1p 7 күн бұрын
Wife and huseband husband kavalaney tacher pedithey kotha section yem petaru
@VenkateshDupana
@VenkateshDupana 9 ай бұрын
Jai modiji Jai bjp Save bharat
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 2 ай бұрын
Pity thing ,1st case In Delhi Rakesh Kumar watervendor street vendor
@manoharpothala2491
@manoharpothala2491 3 ай бұрын
Nothing will happen sir, first the corruption in the political system and judiciary should be reformed.
@satyanarayanachunduru4023
@satyanarayanachunduru4023 3 ай бұрын
Every houseki oka telugu book provide cheyyandi sir
@thavitiraju4540
@thavitiraju4540 9 ай бұрын
forest acts kuda change cheyandi ani inform cheyandi sir....Lekapothe konni years tharvatha forest undadhu
@vivekanandbhoga3446
@vivekanandbhoga3446 9 ай бұрын
I am very happy to se the three laws approved for implementation.
@laxmivijay3544
@laxmivijay3544 3 ай бұрын
Ilanti LAW Samanyuniki Cheralante root levels lo Elaa
@DevrishiNarada2047
@DevrishiNarada2047 9 ай бұрын
BJP should encourage more movies which has Sharia law content .. people' of india should know Sharia law in big screens
@anuradhasravan9565
@anuradhasravan9565 3 ай бұрын
Agniveers ni police system lo imbibe chesthe baguntunde
@kseshadrireddy3566
@kseshadrireddy3566 3 ай бұрын
తప్పు చేయకూడదు అభి వృద్ధి చెంద్దవచ్చు
@thanneruravi4714
@thanneruravi4714 9 ай бұрын
👍🇮🇳👍
@rammedicherla6227
@rammedicherla6227 2 ай бұрын
Ambani adani lu paine em laws techaru dabbulu yega gotti videsalu poyaru vallani yrla testaru
@rammedicherla6227
@rammedicherla6227 2 ай бұрын
Yenni chattalu techina pedavariki anyayaye me jarugutundi
@samudrala1978
@samudrala1978 2 ай бұрын
Constitution of India Many laws that are not on this earth are in the Constitution of India, but none of them are implemented, they are not implemented, they are not implemented, the entire judicial system of India has become the scapegoat for looters, financial criminals, thieves, politicians, traitors, terrorists, there is no doubt that from the time of independence, the judiciary of India is being punished. Common middle class people, 80% of remand prisoners are undergoing training without being found guilty, if justice is not done at the right time, it is equal to injustice, the current Indian judicial system is working like that, the country is not doing much because of the laws that have come now, the lives of the common middle class people are being destroyed, the government is poor in every way It helps, but the government does not support the middle class person in any way, he is supporting his family by all means and ends up in debt.
@chandrasgoli5236
@chandrasgoli5236 3 ай бұрын
Tappu chesevaadu emaina chesuku potaadu. Bhayapade vaadike anni chattalu
@anilrajwalthati6832
@anilrajwalthati6832 3 ай бұрын
There are so many timepass cases in courts,if new laws control them,it will be well and good,if the person filed wrong cases like ,two to three persons are having papers for same land,will it protect real land lords,such people must be jailed for 5 yrs to 10 yrs.
@Matrixclips11
@Matrixclips11 9 ай бұрын
British rules teesesaru… ippudu congress vallu pettinavi teeyali
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gopinaikonlinemusicalinsti9626
@gopinaikonlinemusicalinsti9626 3 ай бұрын
Sir Naa jeevitam oka aadadhi nasanam chesi dhaaniki thodu narakam chuisthundhi dhaaniki yemi cheyali sir aadolaku yekkuva pradhanyatha echi Naa laanti amyakula jeevithalu aadola chethulo naligipothundhi
@PKarri
@PKarri 9 ай бұрын
Thank you for your clear explanation of the changes in the law. Indian media do not clarify explain in detail un like the western media.
@Ap8025k
@Ap8025k 3 ай бұрын
Prabhutva adhikaarulu tappu cheysinaa avineethi cheysinaa akramaalu cheysinaa e paristhi ni niladheesthey khotta chattam peyrutho jail lo veyatam harshaneeyamaa elaagey untey bavisyttu lo prabhutvaalu maarithey e chattam raabhovu prabhutvaaalaku aayudham gaa maarey paristhi untundhi anna visayam andhuku gamaninchatam leydhu
@sailajagangavarapu3624
@sailajagangavarapu3624 3 ай бұрын
Still one thing has to be achieved, number of courts have to increase, each village must have access to court and justice. Don’t we have educated youth to run them !
@amruthsathvik989
@amruthsathvik989 9 ай бұрын
రాజ్యాంగం అన్న,చట్టం అన్న ఒకటేనా?అర్థం ఏమి
@rajeswarayanamadala4820
@rajeswarayanamadala4820 3 ай бұрын
Is there any law to punish petitioner of false case. Number of cases will fall if false/fabricated case is punishable.
@raghavendrasarma3062
@raghavendrasarma3062 9 ай бұрын
లేడీస్ తప్పు చేస్తే ఏ చట్టాలు ఉన్నాయి,?
@jabo7971
@jabo7971 2 ай бұрын
Anni day's lo justice jarugutadi
@haribabuattuluri3723
@haribabuattuluri3723 3 ай бұрын
POLICE LU CHEPPINDE RULE , JUDICIARY HANDS UP TAPPUDU CASELU NUNCHI RAKSHANA ELA ?
@prabhukumararjumpudiprabhu1033
@prabhukumararjumpudiprabhu1033 2 ай бұрын
సుత్తి ఎందుకు సార్ చట్టం డబ్బున్న వాడికి చుట్టం
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 9 ай бұрын
It's appreciable that the atrocitis against women 'n children shall be seen in a new & stern perspective. Sedition against the Nation deserves capitsl punishment. There shall be time bound procedural complettion. Thankyou Sureshjee.🙏🇮🇳 జయ హింద్, జయ భారత్, భారత్ మాతా కీ జై 🇮🇳
@prasad461
@prasad461 9 ай бұрын
దేశం కోసం..ధర్మం కోసం బీజేపీ🙏
@madhavipakalapati9185
@madhavipakalapati9185 9 ай бұрын
SAI GARU KOCHREGARU GOD BLESS YOU BOTH THAPPADHU KORADABEBBALU BHAYAM LADHU ANTHARGATHA SATHRUVULAKU JAI HIND
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 3 ай бұрын
మీరు ఎన్ని చట్టాలు చేసినా ఏమీ ప్రయోజనం వుండదు😭 తప్పుడు కేసులు నమోదు చేసినవారికి కఠిన కారాగార శిక్షలు వుండాలి కేసుల తీర్పు జాప్యానికి కఠిన శిక్షలు అమలుచేయాలి నేరస్థులకు వాళ్ల ఇష్టానుసారం బెయిల్ మంజూరు చేసే న్యాయమూర్తులకు కఠిన కారాగార శిక్షతో ఒక యాక్ట్ వుండాలి అధి ఖచ్చితముగా అములు చేసినప్పుడే న్యాయ స్థానాలలో న్యాయం జరిగేది ముఖ్యముగా ఈనాడు అవినీతికి పాల్పడుతున్న న్యాయమూర్తులకు కూడా కఠిన శిక్షలు అమలు చేసిననాడే మన న్యాయవ్యవస్థ బాగుపాడేది 😭🤓🤓🤓
@dharmaiahpathi1770
@dharmaiahpathi1770 3 ай бұрын
సాధ్యమేనా
National Roundup | Suresh Kochattil | EP - 99 | Nationalist Hub
1:07:05
Nationalist Hub
Рет қаралды 32 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33