Supreme Court Key Decision || Priya Chowdary & Advocate Pujari Reveals Facts || Mr Nag

  Рет қаралды 191,951

Mr Nag

Mr Nag

Жыл бұрын

#PsychologyFacts #Motivation #Inspiration
Watch ►Supreme Court Key Decision || Priya Chowdary & Advocate Pujari Reveals Facts || Mr Nag
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 571
@truenfacts9758
@truenfacts9758 Жыл бұрын
ఒక అత్త కోడలిని 25 years చూడకుండా ఒక్కరోజు చూడకుండా అన్నం పెట్టకుండా, ye సంప్రదాయాలు చేయకుండా, పిల్లలనుకూడా చూడకుండా , ఆస్తులు ఇవ్వకుండా, రూపాయి పెట్టకుండా, వాళ్ళు చావుబతుకుల్లో ఉంటే రాకుండా , only కొడుకుని కన్నా కోడలు చూడాలి అంటే.. ఇదేం న్యాయం..
@pavallacharan2152
@pavallacharan2152 13 күн бұрын
Meeru chesina anser chala bagundhi naku kuda anser kavali
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 Жыл бұрын
Thnq very very very much. పూర్తి వాస్తవాలను చెప్పారు. మీరు ఎపుడు కూడ చాల అవసరమైన వైవిధ్యమైన విషయాల నే మాట్లాడతారు.ఈ Lawyer గారు కూడ చాల బాగా చెప్పారు. వారికి అభినందనలు.
@anandaraghu5590
@anandaraghu5590 Жыл бұрын
ఒకవేళ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్ననీ కూడా చూడాలి కదా. ఏమంటారు?
@monanethi503
@monanethi503 Жыл бұрын
hmmm అదేవ్వరికి పట్టదు అండి.. ఎదో తూ తూ మంత్రంగా.. అల్లుడు చూసుకోవాలని అందరూ చెప్పే వాళ్ళే.. కానీ.. పెళ్ళీ అయిన క్షణం నుండీ ఆమె పేరెంట్స్ నీ, ఎలా తప్పు పట్టి.. భయంలో పెట్టుకుందామా అనీ చూసేవాళ్లు.. ఎప్పుడు ఎలా చూసుకోవాలో వాళ్ళకీ బాగా తెలుసు.. డైలీ బేసిస్.. ఏమి ఆశించవద్దూ.. మరి ఊరికూరికే ఇంత రెవల్యూషన్ వచ్చి పడిందా..!!
@bharadwajlifestylep461
@bharadwajlifestylep461 Жыл бұрын
Amo adi aduga vadu titina kotina padi undali, atha mamma chikaku peduthuna husband ki doorm chestu kotiyyatam chestaru
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc Жыл бұрын
@Ananda Raghu Girls simply select boy based on salary, property, height, professional status. On top of that you want put girl parents on boy. It is stupidity pushing every responsibility on men. Even for love women not struggling whereas men struggling. Irony of society
@monanethi503
@monanethi503 Жыл бұрын
kzbin.info/www/bejne/oWbcqqmtebWVq68
@nramchandrareddy8625
@nramchandrareddy8625 Жыл бұрын
...@Ananda raghu.... ammailyu pelli cheskokapothe ae problem undadhu ammailyaku .. assal ammailyu enduk pelli cheskovali...ammailyu enduku barinchali.. em avsaram
@naamaata
@naamaata Жыл бұрын
ఏది ఏమైనా ,పాతకాలం ఉమ్మడి కుటుంబాలే మేలు।కలిసుంటే కలదు సుఖం🤝🙏🏻
@reddihasini9999
@reddihasini9999 Жыл бұрын
కోడలి ని,మనువడు, మనవరాలిని, దగ్గరికి తీయని అత్తమామ లు ను ఏమి చేయాలి
@rajiudayvlogs4284
@rajiudayvlogs4284 Жыл бұрын
Alanti vallani asalu kshamanchakudadu ,vallu ela chesaro ,meeru aalaage cheyandi.appudu vaallaku buddi vastundi
@srilathareddy7245
@srilathareddy7245 6 ай бұрын
Meeru atta garu intiki velthara? Vallatho matladuthara
@Rbgdm
@Rbgdm 2 ай бұрын
Manavanni, manavaraalu ni choodaniyyakunda unna kodaluni yemi cheyaali
@kanyakumari6212
@kanyakumari6212 Ай бұрын
కోడలే అత్తలని బాధించె రోజులు ఎప్పుడో వచ్చేసాయి. కోడళ్ళకి దండం పెట్టీ బతుకుతున్నారు అత్తలు. కోడళ్ళు అందరూ ఉత్తములు కాదు, పత్తిత్తులు కాదు.ఇదే నిజం. అత్తలు అందరూ gayyaalilu కాదు.
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
అత్త మామలు ఎంత మంచిగా చూసుకున్నా కోడలు ఎప్పుడూ తన పుట్టింటి వారి గురించే ఆలోచిస్తుంది. ఆడవారి ఆలోచనా విధానం విచిత్రంగా ఉంటుంది. ఒక మహిళ తన కూతురు కి పెళ్లి చేస్తుంది, కూతురు అత్తవారింట్లో సుఖ పడాలి , కష్ట పడ కూడదు అల్లుడు మా కూతురు చెప్పినట్లు వినాలి అని కోరుకుంటారు, అదే మహిళ తన కొడుకు కు పెళ్లి చేశాక తన కోడలు తన చెప్పు చేతల్లో వుండాలని, ఇంటిపని మొత్తం కోడలే చూసుకోవాలని, కొడుకు తమ చెప్పు చేతల్లో వుండాలని కోరుకుంటుంది. అందుచేత చెప్పొచ్చేదేమిటంటే ఒక మహిళకు శత్రువు మరొక మహిళే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పోవటమే నేటి కాపురాల్లో కలతలు, కన్నీళ్ళ కు కారణం.
@vsh.vijayalakhsmi1961
@vsh.vijayalakhsmi1961 Жыл бұрын
Correct
@KLavanya-lj3zp
@KLavanya-lj3zp 10 ай бұрын
Nijamu kadh a
@truenfacts9758
@truenfacts9758 Жыл бұрын
కొందరు మగాళ్లు భార్యకు పిల్లలకు , తల్లితో రూపాయి పెట్టించలేరు, అన్నం పెట్టించలేరు ఆస్తులు పెట్టించలేరు సంప్రదాయాలు చేయించలేరు , చావుబతుకుల్లో ఉంటే హాస్పిటల్స్ కి వచ్చి చేయానియ్యారు కానీ మా అమ్మ నన్ను కన్నది నువ్వు చేయాలి అంటారు... మరి మొగుడి పిల్లల్ని చూసే భాద్యత వాళ్లకి లేదా
@kalyanikalyani2763
@kalyanikalyani2763 Жыл бұрын
Correct ga adigaru 👏👏👏
@user-cy2wu4ov4n
@user-cy2wu4ov4n 21 күн бұрын
100%correct
@parasavijayakumari375
@parasavijayakumari375 Жыл бұрын
Good conversation. Useful for for society.
@memyworld6683
@memyworld6683 Жыл бұрын
ఎంత మంచిగా ఉన్నా, అడిగినవన్నీ వండి పెట్టినా, ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే మామ గారు ఉంటే, మానసికంగా ఒకరకమైన ఒత్తిడికి గురిచేసే మామ గారు ఉంటే వండి పెట్టే కోడళ్ళ పుట్టింటి వారిగురించి లేనిపోని మాటలు చెప్పి కొడుకులను రెచ్చగొట్టే మామగారు ఉంటే ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు, చట్టాలు లేవా మేడం & sir
@radhikarani9108
@radhikarani9108 Жыл бұрын
Same question please answer 😢
@user-cy2wu4ov4n
@user-cy2wu4ov4n Ай бұрын
100%correct
@sadhanaterala
@sadhanaterala Жыл бұрын
Alludu atta mamalni kanisam pattinchukoni vaalla kosam kuda 1a video cheyandi
@sivaprasadkota5909
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND SUGGESTIONS. SHUBHAM
@TIMEPASS-ci4ey
@TIMEPASS-ci4ey Жыл бұрын
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వారి గుణదోషాలు మనం ఎంచకూడదు. జన్మనిచ్చిన కారణం చేత సజ్జనులు కాకపోయినా వారి గుణదోషాలు ఎంచక వారి యందు మన ప్రవర్తన మర్యాదపూర్వకంగానే ఉంటూ. వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి. 🙏
@monanethi503
@monanethi503 Жыл бұрын
💯 true' ✅👍🙏 అలాగే.. ధర్మపత్ని విషయంలో కూడా కొన్ని రకాల బాధ్యతలు పురుషులకు వున్నాయి.. వేల సంవతసరాల మానవుల జీవనగమనంలో.. ఆధునిక మానవుడు మాత్రమే.. కోపంలో తన భార్య మీద చెయ్యి ఎత్తాడు.. ఆహారం కోసం వేటకి వెళ్ళే పురాతన కాలంలో, గుహ జీవన మావవులకి ప్రాక్టికల్ కష్టాలు మాత్రమే ఉండేవి.. కానీ.. రానూ రానూ మన మంచీ చెడు పట్టించు కోవటం కోసం.. ఎంతగానో ఆలోచించి కొన్ని నియమాలు - నిబంధనలూ ఏర్పాటు చేసుకున్నారు.. ప్రాక్టికల్ కష్టాలకి తోడు.. మానసిక కష్టాలు కూడా అప్పటినుండే మొదలైనాయి.. కానీ.. అవే నియమాల మీద ఆధారపడి వేల సంత్సరాల నుండీ జీవనం సాగిస్తున్నాము.. ఆనాటి సమాజహితం కోసం ఏర్పాటు చేసిన నియమావళి మీద ఆధారపడి ఈ ఆధునిక యుగానికి అనుగుణంగా మన constitution రూల్స్ తయారుచేసి.. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులు నడిపిస్తున్నారoటే.. ఆనాడు ఎంత లోతుగా, ఎంత దూరంగా ఆలోచించి ఉంటారు.. అనాదిగా మగాడు చాలా బలశాలి.. ఆతనికి ఫ్రీడమ్ ఎక్కువా.. కానీ అతని బుద్ధి వంకరదారులు పడుతున్నందుకే... నీతి నియమాలు - నిభందనలు అంటూ సమాజహితమే కోసం రచించబడ్డాయి.. అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లు.. తండ్రీ కూతుర్లు.. కొడుకు కూతురు.. తల్లీ తండ్రీ.. ఈ రిలేషన్స్ వేరే.. భార్యాభర్తల రిలేషన్స్ వేరే.. (ప్రకృతి నియమం వేరే..) కాలం ఎదైనా.. డెవలప్మెంట్ ఎంతయినా.. పురుషుల యొక్క ప్రవర్తనా సరళి.. స్త్రీలని అతిగా ప్రభావితం చేస్తాయి.. ఇదీ ప్రకృతి యొక్క నియమం..✅
@kanyakumari6212
@kanyakumari6212 Ай бұрын
Parents వద్దు. ఆస్తులు ముద్దు . అనే పిల్లలు సమాజంలో చాలా మంది వున్నారు. పేరెంట్స్ నీ బాధించే కొడుకులు, కోడళ్లను నేనుచూశాను. కోడళ్ళు కుటుంబం involvement kudaa వుంటుంది.
@bhuvanay6592
@bhuvanay6592 Жыл бұрын
కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన కోడలిని రాసి రంపనా పెట్టి న అత్త, మామ, ఆడబిడ్డ లను ముసలి వాళ్లయ్ న తరువాత కోడలు ఎలా చూడాలి?
@katagounimounikagoud7681
@katagounimounikagoud7681 Жыл бұрын
Nuvvu vallanu ela chuste repu podduna niku vachina kodalu kuda ninnu alane chustundi
@sravanthiesarapu3203
@sravanthiesarapu3203 Жыл бұрын
Men okkadu correct ga unte andaru set avutaru madam. Wife ki mother ki evari importance vallaku iste ye problem undadu
@jayasettipalli6520
@jayasettipalli6520 Жыл бұрын
మేడం శాడిస్ట్ మామగారిని చూడాలా 🙏
@KLavanya-lj3zp
@KLavanya-lj3zp 10 ай бұрын
Super
@ksrsuri3311
@ksrsuri3311 Жыл бұрын
🙏🙏 Baga chepperu madam, chala families healthy ga vuntaye Mee dayavalana🙏👍
@yesudasbandi9795
@yesudasbandi9795 Жыл бұрын
Very good information given by lawer sir madam
@yesudasbandi9795
@yesudasbandi9795 Жыл бұрын
Very good impermation given by lawer sir madam
@shobhamaramraju7621
@shobhamaramraju7621 Жыл бұрын
Prathi athagari ellu oka kodaliki puttinti vathavarananni kalipiste antha feedom este prathi kodalu kutumbam tho kalisi vundalane korukuntundi.
@shobhamaramraju7621
@shobhamaramraju7621 Жыл бұрын
Meru matladedi correct but kodalini bidda la chusukune athamama lu vunte kodalu kuda bidda lage chusukuntundi .but evvaru ala chudaru parayi vekthi lage treat chestaru anduke ela vundi paristithi.and adapilla thalli thandrulani kuda atu Alludu etu athamama lu evvaru maryada ivvaru.katnam echi intlo antha chakiri chesi anni avasaralu therchi intlo avamanalu pade baryalu entho mandi vunnaru.adi kuda matladandi meru.
@madhusalini7387
@madhusalini7387 Жыл бұрын
S.absolutely
@indya495
@indya495 Жыл бұрын
10000%correct
@satyanarayanas8105
@satyanarayanas8105 11 ай бұрын
Chala Baga chebutunnaru meku harts of to Anchor
@01043
@01043 Жыл бұрын
ఇలాంటి చట్టాలు కొంత మేరకే పనికి వస్తాయి. నేను చూసిన చాలా ఇళ్ళల్లో, కొడుకు , కోడలు బాగా చూసుకున్నా కూడా సంతృప్తి చెందని అత్త మామలు గురించి ఎవరూ కూడా పెద్దగా మాట్లాడరు. మన సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే, మంచి 10% వున్నా కూడా, దానిని ఎవరూ చూపించరు, మాట్లాడుకోవడం వుండదు. ఆ 90% చెడుని చూసి మొత్తం అందరూ ఇలానే ఉన్నారు అని ఒకే గాడిన కట్టేస్తాం. ఇలాంటివి మారాలి.
@suneethachintala2275
@suneethachintala2275 Жыл бұрын
True
@sujjiarunreddy5438
@sujjiarunreddy5438 Жыл бұрын
True andi..vallu mental torture pettatavalla..dhooraga vuntamu..but wlanti case vallaki favour ga vutayi..but vallu manaki intlo chupinche mental torcher avvariki theliyadhu
@justiceforall3555
@justiceforall3555 Жыл бұрын
Kodallu challa darunanga vunnaru...anni familes lo , laws gender neutral avithe appudu nyayam chustaamu sister...idid samajaaniki challa manchindi
@monanethi503
@monanethi503 Жыл бұрын
90% మంచే ఉంటుందీ సర్.. ఈ ఫాస్ట్ లైఫ్ లో టైమ్ బిగ్ ఇష్యూ అందుకే.. 90 నుండీ 70% మంచి అనే గ్రాఫ్ కి పడిపోయింది అండి.. NTR గారికి అంతమంది పిల్లలు ఉన్నా.. భార్య పోయాక ఒంటరి అయిపోయారు.. మారిన లైఫ్ స్టయిల్ కి తగ్గట్టుగా.. పెద్దాల్లు అంగీకరించాలి.. కానీ... ఇవన్నీ ఈ సర్ మేడం చెప్పినట్టుగా వాస్తవాలు ఉండవు.. పేరెంట్స్ కి దగ్గరిలో అక్కో చెల్లో ఉంటే.. వాళ్ళు చూసుకుంటారులే అనే నిర్లక్ష్యం కొడుకులో ఉంటుందీ... కానీ నెపం మాత్రం తన వైఫ్ మీద వేసేస్తాడు.. 90% ఇలాంటీ కొడుకులనే.. సొసైటీలో అందరం చూస్తున్నాము... నిజానికీ.. ప్రతీ సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందీ.. కానీ.. మగాడు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు... తనకు మట్టి అంటనివ్వడు.. కానీ కుటుంబంలో అందరినీ తనకు కావలసినట్టు influence చేస్తాడు.. ఇదే పచ్చి నిజం.. అతను ఏం చెప్పిన.. అతను ఏ డెసిషన్ తీసుకున్న.. ఇంట్లో అందరూ అంగీకరించకమానరు.. అతని నాయకత్వంలో.. అతని పేరెంట్స్.. లేదా అతని వైఫ్ తప్పక బలి పశువులు అవుతారు.. కుటుంబవ్యవస్థ క్షీణించడానికి మగాడే అసలు కారణం.. వాడికి ఏది బెనిఫిట్టో అదే చేస్తాడు.. నెపం మాత్రం అందరి మీదకి తోస్తాడు.
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
@@monanethi503 *90% percent manche endhuku untaadhi, minimum 50% houses lo issues untaay, magaadu smart ga aalochinchadam kaadhu, pelli tho bakara avthaadu, Thalli ki support chesthe, pratheedhi thalli maata vine daddhamma ani wife anukuntaadhi, alaagani wife maata vinte , pellaam kongu chaatu chavata ani thalli anukuntaadhi, atha kodallu godava padhithe, madyalo unnavaadu solve cheyadam impossible, parents ki support chesthe 498A , wife ki support chesthe parents dhooram avthaaru plus society lo bad name, koduku pelli ayyaaka kuda parents ni baaga chuskuntunnaadu ante adhe kodalu goppathanam, alaage pelli ayyaaka koduku parents ni sarigga chuskotledhu ante adhi kodalu gayyaalithanam, kodalu husband ni nee parents ni manam chuskundaam ante ea koduku vaddhu anadu, parents ni chuskunte pelli endhuku cheskunnaav antaadhi wife*
@sivakumarinannuri1267
@sivakumarinannuri1267 Жыл бұрын
మేడమ్ మేము ఇవి అనుభవిస్తున్నాం
@adilaxmi3336
@adilaxmi3336 Жыл бұрын
తల్లి తండ్రుల ని చూడటం..ఒక్క కోడలి భద్యత ఎంతవరకు కరెక్ట్?.. అసలు కోడలు ఎందుకు చూడాలి?..కొడుకులు, కూతుళ్ళు చూడాలి. పోనీ, వాళ్ళ అదృష్టం కొద్ది కోడలు చూసినా..పిల్లలు అందరితో పాటు కొడలిపెరున ఏమన్నా అస్తి రాస్తారా?...చచ్చిన జరగదు అలాంటి ది...కోడలు, కోడలు అని వాళ్ళ మీద పడి ఏడవకండి..ప్లీజ్🙏🏻🙏🏻 పిల్లలు అందరూ కలిసి తల్లి తండ్రులని చూసుకునే వే ఆలోచించండి🙏🏻🙏🏻🙏🏻
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
ఆ బిడ్డకు అత్త, మామ ఉంటారు ఎందుకు చూస్తారు నీ లాగా నా బిడ్డకు ఫ్రపరేట్ ఇవ్వు చూస్తది చెప్పం ఆస్తులు ఉంటే నే కోడలి కి వ్రాస్తేనే అడిగింది అని తెలుస్తే chempapagulathadhi నా బిడ్డను ఆలా పెంచిన నిరూప్పించండి నీ జాతి తగ్గ కోడలు నా ఇంట్లో ఉంది కొడుక ను కన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో కొడుకులు మంచి పిల్లలు ఇలాటివి వచ్చాక వాడు బాగుంటే చాలు అనుకుంటున్నాం కోడలు పేరు మీద ఆస్తి రాస్తారా అంటున్నవ్ నీ మొగునిది నీది కదా. ఆవులే.... మొగుణ్ణి సఫ్రెట్ చూస్తున్నప్పుడు నీకు ఆశ పుట్టింది ఎప్పుడు సంపాదిస్తారో... పొగరు .. నా బిడ్డ కూడ సినియర్ H. R ఎంత వినయం నా కొడుకు కూడ dignipid ఇంకా నా కోడలు అడగలేదు ఆస్థి బాలేదానివి.. తల్లి
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@mybommarillusuneethaskitch9329 రాయమని అడగట్లేదు.. రాయరు కదా అని.. చెప్తోన్నారు.. తప్పేంటి..! తల్లీతండ్రులు అందరి బాధ్యత అనీ ఆవిడ చెప్పారు.. అది కనపడలేదా..! HR అయితే ఏంటి.. నీ కూతురు ఒకింటికి కోడలే.. నీ కోడుకూ ఒకింటీకి అల్లుడే.. మేము - మీరు ఇలాంటివన్నీ రోజూ వారీ మాటల్లోనే అన్నీ తెలిసిపోతాయి.. అల్లుడు మంచోడు.. కొడుకు వెధవ అనుకునే తల్లులకి కొదవ లేని దేశం మనది.. ఉద్యోగం చేసే మహిలకి ఆమె సంపాదననే ఆమెకి దక్కనివ్వరు గానీ.. ఇంక అత్తామామలు కోడలికి తమ ఆస్తీ ఎందుకు రాస్తారు.. మరీ విడ్డూరం గాకపోతె.. 🙄🤦🏻‍♂️
@Subbamma-oz2yg
@Subbamma-oz2yg Жыл бұрын
​@@monanethi503 ⁹9
@katagounimounikagoud7681
@katagounimounikagoud7681 Жыл бұрын
Inni rojulu nu barthanu kani penchi peddachesi oka prayojakudini chesaru kabatti vallanu chudadaniki nuvvu asthini adigav mari repu podduna me parents ni chudalsivaste kuda asthi adugutara sis nuvvu ela perigavo tanu kuda alane ga niku ante prathyekanga ivvadam enti nuvvu valla intiki vachaka indirect ga vallaku em vundo andulo niku oka part avtundin ni husband ku chendindi niku kuda chendutundo adi niku kuda chendutundi directly nuvve niku ni husbanku duram penchutunav okavela ni vipunundi alochinchu nike oka brother vunte vachina me vadina kuda alage alochistundi n nuvve daughter ga r kodali ga alochinchakunda oka koduku n alludi place lo vundi alochinchandi mike airtam avtundi mi parents ento ante vallu kuda and me parents lo at leadt 75 persent kuda ivvaleda ippudu meeru ila alochistunnaru mike koduku pudite repu podduna miku vache kodalu kuda alane alochistundi daniki autometic ga mi son kuda acept chestadu endukante meeru chesedi chustu perugutadu kavuna don't mind sis it's my openion only
@katagounimounikagoud7681
@katagounimounikagoud7681 Жыл бұрын
Ippudu vunna tingari ammailu chalu talli nuvvu ilantivi petti vallani inka chedagotaku n okasari nuvvu pettina comment me parents ki chupinchu valla opinion adugu telustundi vallaku kuda nuvvu enta vuthamuralivo
@raghavaraoatmuri842
@raghavaraoatmuri842 Жыл бұрын
చట్టాలు కొంత వరకు పనికి వస్తవి అనే మాట కరెక్ట్. చట్టం వుంది అని పేరుకి కాదు. అమలు చేయటానికి అణుగుణంగా వుండాలి. లేకపోతే వేస్ట్.
@pallavik6420
@pallavik6420 Жыл бұрын
nanu naa attha ni baaga choosukune daanni. కని మా అత్తకు మంచితం పిచ్చితనం గా కనిపించింది. ఇప్పుడు నేను ఆమె చేసిన చేష్టల వల్ల డిప్రెషన్ లూనాయను. మందులు meeda unnanu. దయ చేసి ఇలాంటివి ప్రోత్సహించండి దయచేసి 🙏 Attha kodalini ela chuakovalo aa vishayam maatladare. Kodallu depression ki lonayi chanipoye paristhiti ki teesuku raavaddu. Andaru manushulu vakela undaru adi gurtupettukondi. I am suffering from PSTD post traumatic disorder bcoz my mil.
@sbtsundari276
@sbtsundari276 Жыл бұрын
Super. Ga. Cheapparu. Sir
@lakshmikommisetty3998
@lakshmikommisetty3998 Жыл бұрын
Priya madam chala chakkaga chepparu meeku danyavadhamulu. 🙏🏾🙏🏾. Nijamuga cheppalante kuturulu leni talli tandrulanu koduku kodale chudali. Vari pillalalu kuda variki cheruva cheyalli appudekadha a tallitandrulaku chivari dasalo anadam. Mee lanti varu unnaru kabatti dharmam chakkaga nadustundhi. Meeku marosari na krutagnatalu. Thank you madamgaru. 🙏🏾🙏🏾
@sreddy3067
@sreddy3067 Жыл бұрын
Wife ni servant laga, atta maamani ATM laga chuse alludu Mari. Ela kadu madam, senior citizens andariki okela varthinchela chattam thesuku ravali. Vallani kuturlu , kodukulu, kodallu, allullu andaru kalisi baga chuskovali
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
*Atha maamalu ATM lu avaru,mogudu ATM avthaadu*
@vanajajanagama2683
@vanajajanagama2683 Жыл бұрын
Husband చనిపోతే అత్త మామ టార్చర్ కనిపించే విధంగా ఉండదు . అది చెప్పడానికి రాదు కొడుకు లేదు ఇది ఏం చేస్తుంది అని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు గురించి ఏంటి . అటు భర్త లేక ఇటు పిల్లల భాధ్యత ఒంటరి పోరాటం . అప్పుడు కనీసం support ఇవ్వకుండా చేసే వాళ్ళు. ఇంకా తోడి కోడళ్ళు కలిసి ఉండకుండా గేమ్స్ ఆడే అతాగారు మామగారు లేరా . ముసలి తనం అందరికీ వస్తుంది .ముసలి తనంలో లో కూడా ఇగో వదిలి ప్రేమ తో మెలగరే .
@madhavithummalapalli8509
@madhavithummalapalli8509 Жыл бұрын
Very true
@monanethi503
@monanethi503 Жыл бұрын
Exactly.. it's 💯 true' ✅
@sajidabegum2673
@sajidabegum2673 Жыл бұрын
🙏🙏
@sarvesanyesumani3035
@sarvesanyesumani3035 Жыл бұрын
Yes madam I am also suffering fr this problem I am having 4 sons but I am living alone without any help fr them ur taking gud step I am having rly pension but the one who have nothing god bless them TQ
@ratnamasabathula2044
@ratnamasabathula2044 Жыл бұрын
100/ correct mam plz dinipaina ekkuva cheppandi
@srivanipeddinti6109
@srivanipeddinti6109 Жыл бұрын
ఆడపిల్లలే అన్ని త్యాగాలు చేయాలా ? మగపిల్లలు ఏం ఛేయక్క రాలేదా?
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
*Pelli tho jeevitham Sanka naakuddhi magaadiki, inkem thyaagam cheyaali, intlo Pani ki Pani manishi pettukovachu, mogudi job ki evadni pettukuntaav*
@monanethi503
@monanethi503 Жыл бұрын
అబ్బాయిలు ఏం చేస్తున్నారో.. ఏం చేయట్లేదో... తమని ఎవరూ గమనించరనీ... వాళ్ళ ధీమా,🤭
@monanethi503
@monanethi503 Жыл бұрын
​@@patnalaramchandu5310 ఆహా.. కోర్టు కళ్ళకి గంతలు ఉంటాయి గానీ.. సొసైటీకి కాదు బాస్.. మాకు సంపాదించే అమ్మాయే కావాలని.. మాట్రిమొనిల్లో ఎందుకు వెతుకుతున్నారు.. మరి దాని అర్థం అందుకే కదా.. లేడీస్ ఎలా ఉండాలో మగాల్లే డిసైడ్ చేస్తారు.. మగాళ్ళు ఎలా ఉండచ్చో మగాళ్లే డిసైడ్ చేస్తారు..🤭
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
@@monanethi503 *Maaku sampadinche ammaayi kaavaali ani ee madya modhalayyindhi, aina oka magaadu wife ni nuv job cheydaaniki velledhu ante feminists bayataki vasthaaru, nenu job chestha Naa job Naa istam antaadhi, ipudu magaallu wife ni job cheymante Nuvvu evaru naaku cheppadaaniki ,naaku job cheydam istam ledhu antaadhi, ante ladies men ni judge cheyachu thappu kaadhu, gents maatram women ni judge cheykudadhu, pelli lekapothe magaadu epudu kaavalante apudu job maanesi kaali ga undagaladu, ledha 3 months gap theeskuni vere job shift avthaadu, adhe pelli ayyaaka 3 months rest theeskunte vaadiki narakame, endhuku paniki raadu ani wife relatives andharu cheppuntaaru, inko best thing entante magaadu 35 years ke retire aipovachu pelli lekapothe, 10 years savings chaalu, simple single happy life lead cheyadaaniki, oka auto vaadiki cheppa, nuv nela motham auto thokkuthaav kastapadi, nuv pelli cheskunte okka roju lo nee kastam motham oodesthaadhi , costly saree , jewellery kaavaalani ani*
@monanethi503
@monanethi503 Жыл бұрын
అసలు అమ్మాయిలందరికి, ఇలాంటి లెక్కలు నేర్పిందే.. మీ అబ్బాయిలు మహానుభావా.. తమరు ఆటో వాడికి చేసే అదేదో జ్ఞానం మొత్తం ఈ సొసైటీకి చెయ్యoడి.. మంచి పుణ్యం అయినా వస్తూంది.. కానీ.. ఎవర్ గ్రీన్ టాపిక్.. తన ప్రపోజల్ నీ.. రిజెక్ట్ చేసిన అమ్మాయిలను, ఆమే పేరెంట్స్ నీ బండ బూతులు తిడుతూ.. సోషల్ మీడియాలో చాంతాడంత మేసెజులు రాస్తుంటే.. ఎదో తాము చాలా నష్ట పోతున్నట్టు.. పోస్టు నిండా.. అబ్బాయిల ఏడుపుగొట్టు మాటలే ఉంటాయీ..🤭 తమరి సేవింగ్స్ లాజిక్స్ నిజమే అయితే.. ఇలాంటి విచ్చలవిడి ఫార్వర్డ్ పోస్టులు ఎవరికీ కనపడకూడదే..🤭 అండ్.. బయట ప్రపంచంలో కూడా రిజెక్ట్ చేసిన అమ్మాయి మీదా ఏ అబ్బాయి కత్తితో.. యాసిడ్ తో దాడులు చేయకూడదే.. తమరు చెప్పే ఈ కాకీ లెక్కలు మిగతావాళ్ళు ఎలా మిస్ అవుతున్నారూ..!🤭 ఎపుడో 30 ఏళ్ల క్రితం Money movie లో కోట గారి పాట నుండే.. మగాళ్ళు ఎంతో నేర్చుకోవాలి.. కానీ మీకు యింకా అనుకూలమైన ఎదో లోసుగు లేకపోతే.. మాట్రిమొని ల్లో తమ తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేయనే చేయరు..🤫🤭
@sankar44444
@sankar44444 Жыл бұрын
మనిషి మనిషి కి అలవాటు పడకుండా, మెషిన్ కి అలవాటు పడుతున్నారు. Hmm, truth ☹️
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Very Very Impartant Subject Kindly work Hard to find sutable ANSWER to this Malady ❤❤❤❤❤
@srilaxmivajrapu9846
@srilaxmivajrapu9846 11 ай бұрын
Super 🙏
@lingareddyaileni9428
@lingareddyaileni9428 2 ай бұрын
Calicjhelemadmu
@sdar148
@sdar148 Жыл бұрын
Mee iddari vishleshana realistic ga vundi. Vyavastha chedipoyindi. Courts can not save .
@pallapotukishore6560
@pallapotukishore6560 Жыл бұрын
No expectations and no regrets. When you expect dowry, salary of daughter-in-law and caring and service - you will suffer. If you respect and take care more than than your daughter, she will also extend.
@khandavillibhaskaracharyul7401
@khandavillibhaskaracharyul7401 Жыл бұрын
బలగం సినిమా ఇందుకు దగ్గరగా ఉంటుంది
@durgarao4894
@durgarao4894 Жыл бұрын
Kodallalonu tappu untadi alage mother's lo kuda tappu untadi In society 50% mistakes kodalu lo and 50% Attalonu mistakes unnai so there is no judgement to eachother Both are problem for men In society all mistakes s are happening 50% one side and 50% another side like men and women side so there is no judgement oneside
@peaceandcheer
@peaceandcheer Жыл бұрын
Mere thumbnail Edo petaru Mari kodalni Baga chusukopothe em chestaru, main pregnant ga vnapudu mental physical harassment ki em punishment vndada vallaki
@sujjiarunreddy5438
@sujjiarunreddy5438 Жыл бұрын
True andi.. mental torcher pettina kuda baribchi vallani chusukovali
@vision819
@vision819 Жыл бұрын
Girls side parents ni chusukovadhu kani boys side parents ni chusukovali idhi partiality. Boys parents chusukupote divorce wat about girls side? There is no equality according to article 14
@jeslinjoseph9518
@jeslinjoseph9518 2 ай бұрын
Sir you are a great
@babimaloth9919
@babimaloth9919 Жыл бұрын
సార్ నేను Oman లో ఉంటాను వారం రోజుల క్రితం నా భార్య తో నాకు ఫోన్ లో గోడవైంది అయితే నా భార్య నిన్ను ప్రొద్దున 6 గంటల సమయానికి వాళ్ళ అమ్మ నాన్న ను పీలిపీచ్ఛి మా అమ్మ ను కోటపీంచడం జరిగింది సార్
@user-ub4ew1fm4u
@user-ub4ew1fm4u Жыл бұрын
Change will come sir , how I will tell you.
@manju7568
@manju7568 Жыл бұрын
Yennoo vandaal samasraala nundi aadavaala bathuku baanisaka bathuku ga undi. Epudu aadavaalu yenduku yeduristaanaaru, athamaamala , bhartha dominating nundi bhayata padutunnaaru. Atha maamalni chusukokapothey divorce echte chatam vachuntey, asalu pelli chesukokunda untey better ani anukuntaaru eka pina ammae lu, apudu morals lekuda andaru yerini padithey vaalatho dating strt chestaaru. Yento yekadiki veltundo, end of the day andaru chepeydi ammae opikaga samsaram chesukovaali antaaru. Naaku frustration maamulga ledu
@havearendra2369
@havearendra2369 5 ай бұрын
ఈ కేసులో బర్త్డే భర్త తల్లిది మరియు తండ్రిది ఆడపడుచులు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి వున్నది కావున వీటి గురించి ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని పరిశీలించగలరు సుప్రీంకోర్టుకు పంపగలరు మరియు 41 నోటీసును కూడా పరిశీలించగలరు అని కోరుచున్నాను
@madhusalini7387
@madhusalini7387 Жыл бұрын
Sir attamamalu kuda kodukukodallani old-age peru to jobs ki vellaniyaka ibbandi pedutunnaru.ila human resources ni vadukokunda aapadam meeda edaina oka video cheyanfi plz
@kalaramesh3610
@kalaramesh3610 Жыл бұрын
Allullu la ki lada madam , tirupu
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
అల్లుళ్ల చూస్తారా తల్లి మీరు తల్లి పిల్లలు... మంతాననాలు పెడ్తారు అల్లుళ్ళకి విలువ ఉందా.. బలే అడిగినవ్ పోమ్మాపో
@mylifemyselff3237
@mylifemyselff3237 Жыл бұрын
Nijam madam
@vaidgulalaxman4760
@vaidgulalaxman4760 Жыл бұрын
సార్ చెప్పేది అక్షర సత్యాలు మనం ఆయన మాటల్ని రియలైజ్ కావడం తప్ప ఇంకో మార్గం లేదు
@sajidabegum2673
@sajidabegum2673 Жыл бұрын
Save society save famliy save parents save citizen right for fight inqelab zindabad nenu saytam jaibhim jaihind
@shankarmateti3341
@shankarmateti3341 Жыл бұрын
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@drbhavanisreedhar
@drbhavanisreedhar Жыл бұрын
One correction in every similar topic discussion is... intlo parents ni chusukunedi KODALU. KODALU..KODALU. not their sons or their daughters. So KODALIKI viluva ivvandi, kodaliki intlo andaru respect, financial security, garentee for long term relationship at home etc etc... kodalni baaga chusunte etuvandi problem raavu... asalu general ga koduku chusukola antaru, koduku kodalni grip lo pettukoledu, atta mama kodalki bhayam pettukoledu... ee wrong terminology vaadataaru society lo...
@monanethi503
@monanethi503 Жыл бұрын
True'✅👍
@venkatalakshmi8480
@venkatalakshmi8480 Жыл бұрын
True
@sumathipenikalapati6431
@sumathipenikalapati6431 Жыл бұрын
Responsibility should be the same to take care of daughter-in-law's parents and son's parents..😢
@monanethi503
@monanethi503 Жыл бұрын
పెళ్లికి ముందు.. ప్రిపేర్ చేసేవాళ్ళు లేక.. పెళ్ళీ అంటే ఒకరికి మరొకరు తోడు అవ్వాలని.. బాధ్యతలనీ మోయాల్సి ఉంటుందని.. ఇద్దరికీ వివరించేవాళ్ళు లేకపోయేసరికి... తెలుగు సినిమాలు చూపించే ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని భ్రమల్లో పెళ్ళిల్లు జరిగిపోతున్నాయి.. Disappoint మామూలుగా ఉండట్లేదు.. Nowadays.. పెళ్ళాన్నే బరువుగా భావిస్తుంటే.. యిక ఆమె వాళ్ళతో ఎన్నటికీ కలసి పోతూంది.. ఆ యింటి బాధ్యతలూ ఆమెలా మోస్తూంది..!!!??!! 🤦🏻‍♂️
@dr.supriyarapeti2984
@dr.supriyarapeti2984 Жыл бұрын
Atha mamalu ni kodalu chusukovali , Anni female cheyali... Valla parents ni marchipovali, surname marcheyali, palana vyakti wife ani matram pilipinchukovali, own home ki velladaniki permission pettali, body ni palanga petti pillani kanali malli vallaki thana name pettakudadu... House hold chores Anni cheyali , finally harass chese in laws ni life time barinchali.. Is this the Indian government making women slave to husband and his family.. If this is the case indirectly we are moving against women empowerment and young ladies hatred towards marriage system....
@indya495
@indya495 Жыл бұрын
It's true and very painful in Indian women who are suffering a lot😢😢😢😢
@workday5629
@workday5629 Жыл бұрын
Yes it's 💯 true
@sujimandapati35
@sujimandapati35 Жыл бұрын
మా అన్న వదిన ఇద్దరికి జాబ్స్ ఉన్నాయ్ కానీ అమ్మ వద్దు. కూతురి గా నాకు అభ్యతరం లేదు కానీ మా అమ్మ కు కనీసం అప్పుడప్పుడు ఐనా కొడుకు దగ్గర ఉండాలి అనిపిస్తుంది
@monanethi503
@monanethi503 Жыл бұрын
Be practical అండి.. కనీసం ఆ పెద్దావిడకి మీరైనా వున్నారు చాలా సంతోషం..🤝🙏 💙 కొన్ని వేస్ట్ పుట్టకలు ఉంటాయి.. అటు రూల్స్ ఒప్పుకోరు.. ఇటు ఎమోషన్స్ పనీ చేయవ్.. లైఫ్ లాంగ్ ఆవిడకి మిరే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోవాలి.. 🤝 అసలు ఈ రోజుల్లో చాలా మంది కొడుకులకీ.. అప్పర్ పొజిషన్ వాల్యూ ఏమిటో తెలియటం లేదు.. అతి తెలివిగా సొంత పేరెంట్స్ తో Hide and seek గేమ్స్ ఆడుతుంటారు.. 🤦🏻‍♂️
@jyothik15
@jyothik15 Жыл бұрын
Only girl children vunna parents gurinchi and alaage torcher chestu nanga naachi atta inti valla gurinchi kudaa cheppandi..anduke youth asalu marriage system meeda chiraaku gaa vunnaru
@yesudasbandi9795
@yesudasbandi9795 Жыл бұрын
Very very good judgement given by our Honor able supreme court madam
@vrsssarma9608
@vrsssarma9608 Жыл бұрын
Kani adi implement cheyyadam kashtam. Endukante ippudu kodukulu thalli thandrulanu vadulukuntaru gani vaalla kosam bharyani vadulukoru.
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@vrsssarma9608 it's depends.. వాడికి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటే.. ఇదే సందుగా.. తన వైఫ్ నీ వదిలించుకుoటాడు.. అసలు వాస్తవంగా గమనిస్తే.. ఆడది ఎవరితో ఎలా ప్రవర్తించినా.. ఏదీ ఎలా డీల్ చేసినా... కాస్త అటూ ఇటుగా అదీ అందరికీ తెలిసిపోయేలా వుంటుంది.. కానీ.. ప్రతీ రోజూ బయటి ప్రపంచంలోకి, బయలుదేరే మగాడు ఎక్కడ ఏమి వెలగబెట్టినా.. జీవితాంతం అదీ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలడు..
@gowsepeerluckgowsepeerluck6350
@gowsepeerluckgowsepeerluck6350 Жыл бұрын
Sir and madam all ur discussion is 100% correct. It is a major issue all men's are suffering because of this. But as a election publicity this law and act should make aware in society through posters and speakers and mike and like advertising in TV . it should be made compulsory publicity then fear and awareness should make all daughter in law heart and will slowly develop fear in their minds to harass parents of husband.
@suryamanikonduri6423
@suryamanikonduri6423 Жыл бұрын
Marriage is a social obligation. It doesn't pertain to only wedded couple but to the bride's and groom's family.
@umasaraswathikotta6191
@umasaraswathikotta6191 2 ай бұрын
Ji
@sowjanyasrungarapati9739
@sowjanyasrungarapati9739 Жыл бұрын
ప్రతి తాతగారు, ఒకప్పుడు ఒక ఇంటి కోడలు కదా, మరి ఆ కాలంలో వాళ్ళ అత్తగారు ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు అదే రీతిగా, కోడలి ని అనకూడదు. ప్రతి కోడలు, అమ్మ, ఉంది అని వస్తుంది.
@satyanarayanas8105
@satyanarayanas8105 11 ай бұрын
My heartly congrats to Adv Pujari
@kokkulainifsandhyarani6400
@kokkulainifsandhyarani6400 Жыл бұрын
Mam theliso thelako matladuthunna,meeru appudaina both sides alochistharu e vishayamlo adhi kanipinchaledu mam .atthala chethilo badalu barinche valli vunnaru mam
@adabalababu137
@adabalababu137 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@avr7994
@avr7994 Жыл бұрын
Madam how to see for consultation
@naidukvr5544
@naidukvr5544 Жыл бұрын
Hindu marrege act stack chesara cheppandi
@khandavillibhaskaracharyul7401
@khandavillibhaskaracharyul7401 Жыл бұрын
కోడలు, కొడుకు కుడా ఒక ఇంటికి అత్తా మామలు అవుతారు
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 Жыл бұрын
కొన్ని ఇళ్లలో అత్త మామగారు టార్చర్ పెడుతున్నారు కొన్ని ఇళ్లలో కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు టార్చర్ పెడుతున్నారు
@SatishbabuDamparala
@SatishbabuDamparala 2 ай бұрын
Nijame
@ratnamasabathula2044
@ratnamasabathula2044 Жыл бұрын
What is the solution mam
@apparaodannina3418
@apparaodannina3418 Жыл бұрын
In some families son sacrifice ,give support to his parents. As a parents I appreciate son.
@joshuanissi9690
@joshuanissi9690 4 ай бұрын
మా అన్నయ్య, వదినమ్మ కలిసి ఉంటే మా అమ్మ అస్సలు ఓర్వదు. వాళ్ళ మధ్య ఎప్పుడూ చిచ్చు పెడదామని చూస్తుంది. విడాకుల వరకూ తీసుకొచ్చింది. మా అన్నయ్య వదినమ్మ ఇద్దరూ చాలా మంచి వాళ్ళు.
@joshuanissi9690
@joshuanissi9690 4 ай бұрын
ప్రతి అత్త తన కోడల్ని తన కూతురు గా చూసుకుంటే, అసలు కుటుంబాల్లో సమస్యలే రావు.
@venkateswararaovoleti6751
@venkateswararaovoleti6751 Жыл бұрын
Absolutely you are 100% right , Katnakanukalu they will abeyance and proceed for the marriage every thing girls parents keep it in dark and fix up the marriage and more over they want son in law and shoe no respect to his parents and train her before marriage it self how to avoid in laws
@tdl951
@tdl951 Жыл бұрын
నేను ఎంత బాగా చూసుకున్నా, అంత పని చేసినా, ఎవరూ లేనప్పుడు కొంచం నానేఉంటుంది, ఎవరన్నా వచ్చారంటే, నన్ను ఎగాదిగా చూస్తూ, నేరాలు చెప్పేస్తుంది. నేను మంచిగా ఉంది తప్పు చేసాను. అన్నీ పోగొట్టుకున్నాను. ఒక్క రోజు నా భారత, నన్ను పిల్లల్ని ప్రేమగా చూడలేదు. మంచిమనుషులు కాకపోతే వదిలేయండి. విడాకులు తీసుకున్న, తీసుకోకపోయినా దూరం పెట్టాక పోతే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఏమి మిగలదు. పిప్పి చేసి వదిలి పెడతారు.
@Im_Figure
@Im_Figure Жыл бұрын
Mari kodali amma nananu evaru chudali.......bongulo chattan ...attha mama pette torture evaru chudaruuu...asalu true chattam ela undali abte pelli ayina ventane boy parents intlo vaddhu girl parents deggara vaddhu evari life valkaki unte baguntundi...
@valilibya6525
@valilibya6525 8 ай бұрын
This is true New Jan IA feel this nowadays because very difficult
@desaivijaya9406
@desaivijaya9406 Жыл бұрын
Correct medam
@sbhavani4448
@sbhavani4448 Жыл бұрын
Madam ma atta mama ni entha chusina ma sampadana antha vmmadi Ani thisukoni mammali bayetiki papinchi epuudu ma asthi evvammanna evatledu
@kseshadrireddy3566
@kseshadrireddy3566 26 күн бұрын
ఉన్నతమైన కుటుంబాలు తల్లి తండ్రులు చూడలేదు, సామాన్య కుటుంభం లు అత్తమామ లను చూస్తన్నారు
@ponangibaburao7624
@ponangibaburao7624 Жыл бұрын
This is due to imbalances of status of children and parents Though parents sacrificed their comforts while bringinging up of children to keep them to see higher positions better than of their own .Once children reaches higher positions ,they feel that their parents to be considered as below their status and feel shy to introduce in their so called socity as their parents.
@bujutipamuletireddy7720
@bujutipamuletireddy7720 Жыл бұрын
Man has become a Machine In the hands of the Machine, Who invented the Machine itself. Alas!!!
@chitranimma
@chitranimma 14 күн бұрын
Assalu kodallu enduk vheyali.. abbayi vaaala parents ae parents aa.. Mari ammayi vaala parents ni chided hi Evaru
@ratnamasabathula2044
@ratnamasabathula2044 Жыл бұрын
Sir vallaku kuda aa roju vastadikada plz explain
@nagamaniammu7012
@nagamaniammu7012 Жыл бұрын
Ok madam atha mamani chudaka pothe diverse ivachu Mari kodalu koduku santosham ga vunte chudaleni athalaki vidipovalani godavalu petti rakshasa anandam ponde athalaki elanti punishment isthadi court Cheppandi adi kuda cheppali kada
@dhanalakshmi-yd4gm
@dhanalakshmi-yd4gm Жыл бұрын
Supremecourt super judgement
@taherask383
@taherask383 Жыл бұрын
కోడలు వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఆతౖమామ లను వద్దు అనడంతో సమస్యలు ఎక్కువ అవుతుంన్నాయి. ఫలితంగా తల్లి తండ్రి వృద్ధ శ్రమలులకు వెళ్లతుంన్నరు.😢😢
@sri99current
@sri99current Жыл бұрын
అందు కే కధా కొత్త చట్టం వొచ్చింది.....కోడలు కాని అత్త మామ లను చూడను అంటే వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు.....
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@sri99current కానీ మగాడు తనకు అవసరమైతే.. అప్పుడు ఆ సెక్షన్ వాడుకుంటాడు గానీ.. లేకపోతే అతనెప్పటికి వాడుకోవాలి.. 🤦🏻‍♂️ ఇదేమీ కొత్తది కాదు.. 498/A తో పాటూ చాలా చట్టాలు వచ్చాయి.. అందులో ఇదీ ఒకటీ..
@sri99current
@sri99current Жыл бұрын
@@monanethi503 chaa.nijama
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@sri99current అబద్ధాలు వచ్చినంత వేగంగా నిజాలు రాలేవూ.. కాబట్టి.. కన్ఫర్మేషన్ కి కాస్త టైమ్ పడుతుంది..
@sri99current
@sri99current Жыл бұрын
@@monanethi503 ఎది అబద్దం .....ఏది నిజం ఏదైనా సరే కోడళ్ళు కనక అత్త మామలను....చూడ కుంటె విడాకులు కంఫర్మ్...అలాగే అతి త్వరలో మరో కొత్త చట్టం రాబోతుంది
@ratnamasabathula2044
@ratnamasabathula2044 Жыл бұрын
Sir 100/: correct
@user-mx7rc2hr2m
@user-mx7rc2hr2m Жыл бұрын
Really chedda atha mama aadapaduchu vunna vallanu emi cheyyalo kuda chppandi pls
@user-me7qb7ts9f
@user-me7qb7ts9f Жыл бұрын
Let the speaker speaks...as he is the technical expert
@user-nn2tw4zo4p
@user-nn2tw4zo4p 10 ай бұрын
అత్త వాళ్ళు కూడా కోడలి నీ కూతురు లాగా చూసుకుంటే కోడలు కూడా వాళ్ళ ను అమ్మ నాన్న లాగే ‌చుసుకుంటుంది
@nagalaxmig3113
@nagalaxmig3113 4 ай бұрын
కోడలి ఆస్థి భర్త తరువాత చెందుతాయి కోడలుగా అడగటం సరికాదు కోడలికి ఆస్థి కొడుకు చనిపోతేనే వస్తూంది ఇది సభ ద్వారా చేపడం నాకు చాలా చాలా భాధాగా ఉనది
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
ఆడపిల్లలున్న తల్లి దండ్రుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది... ఈ విషయం కూడా మాట్లాడండి
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 Жыл бұрын
Ladies parents 90% worng in india
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
ఆడపిల్లలే తల్లులు వచ్చిన తిప్పలు తను బాగుంటుంది మొగ్గుడితే బిడ్డకు అన్ని నేర్పేది తల్లే నాకు ఉంది బిడ్డ వాళ్ళ దాంట్లో ఇన్వాల్మెంట్ కాను తెల్సా ఆమె తల్లే ఇవి లేవు అవి లేవు అంటే ఎక్కడ కష్టపడుతుంది కొడుకుగా కోడలు గ పంపాలి డబ్బు కన్నది చదివించిందిర్ ఇద్దరు సంపాదిస్తారు ఇవ్వాలి అత్త, మామకు చెప్తాను బిడ్డకు నా కొడుకు phone చేసేకి తల్లికి పెళ్ళాం ఉంటది చేయడు కోడలు మాట్లాడదు ఒక్క పైసా dovery తీసుకోలేదు మేము ఆలా తీసుకుంటే ఎన్ని అనే వాళ్ళో అది ఒక మంచిదే అయ్యింది మేము గోల్డ్ పెట్టిస్తాం కట్నం ఇయ్యం అన్నారు మీ ఇష్టం అన్నాం అంతే ఒకరోజు వచ్చారు మా గోల్డ్ ఇవ్వండి అన్నారు ఇచ్చేసాం మాకు ఏ ఆశ లేదు తల్లి ఉంది పెద్ద రాఖాసి మేము పెట్టాం గోల్డ్ ఆది ఇవ్వలేదు
@justiceforall3555
@justiceforall3555 Жыл бұрын
@@chennakrishnareddy1592 U know it very well...
@adwaiitaprasad2093
@adwaiitaprasad2093 Жыл бұрын
Deneke kuda Oka Law pettandi vallu parents ee kada ..?!! Only boys parents matrame parents kadu kada? Hope our Thoughts & Law & Situations gets better in future for girl’s parents…
@durgarao4894
@durgarao4894 Жыл бұрын
What you have said exactly correct Mistakes are happening both side not ome side So Mother is important as well as wife also important for end of the life So plz think all channels before relay
@padmalathagangishetty9944
@padmalathagangishetty9944 Жыл бұрын
Priya garu why dont u give your example how u lead your family with atta mama adabidda etc pl make a video so that people can learn from u the moral values
@cr3976
@cr3976 Жыл бұрын
Andarikee vidya ane ninaadam manchidanukunnam. Vidya anedi sukhamaina jeevitham isthundi anukunnam. Ade reethilo kutumba vyavastha thirogamisthondi.
@joshuanissi9690
@joshuanissi9690 4 ай бұрын
నేను ఒక కూతుర్ని. మా అమ్మను మా ఇంటికి తెచ్చుకుంటే, మా పై చుట్టు ప్రక్కల వాళ్ళకి చెడ్డగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత నాతో ఎవరూ మాట్లాడలేదు
@nagalaxmig3113
@nagalaxmig3113 4 ай бұрын
నమస్కరాం ఇపుడు కోడలు అత్త మామ లని ఎందుకు చూడాలింటే పెద్దలు చేసిన పెళ్లి ప్రేమ పెళ్లి చెసుకున ఆమ్మాయికి కాని అబ్బాయికి కానీ అబ్బాయి ఎలా వస్తారు వాళ్ళకూ తల్లి తండ్రులు ఉంటారు ఇపుడు మటుటు కు అమ్మాయి ల వెదింపు లు ఎక్కువగా ఉంది అబ్బాయి కావలీ జీతం కావలీ జాయింట్ అకౌంటు కావలీ తలిదండ్రులు వధూ ఒక్క వయస్సు వచక్కా అవసరం వాళ్ల పని వాళ్ళు చేసుకున్న అంతవరకూ మాకూ సహయపడలి అనుకోరూ ఇంకా పిల్లలకు ఎదిఏనా చేయాలీ అని చూస్తారు ఇపటి ఆడపిల్ల ల కూ మటుకు తళ్లి భుది చెపల్సిన్డి పోయి తపు నెరుపుథునరు 90%ఇలా తయారు అయెనరూ
@shobha342
@shobha342 5 ай бұрын
భర్త చనిపోతే భార్యకు ఆస్తి వస్తుందా మామ ఆస్తిలో వాటా వస్తుందా కోడలికి పెళ్లై సంవత్సరాలవుతుంది భర్త చనిపోయాడు పిల్లలు లేరు తను వేరే పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఫస్ట్ భర్త ఆస్తిలో వాటా కావాలని 0:57 కోర్టులో కేసు వేసింది అది చెల్లుతుందా
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 63 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 66 МЛН
Senior Citizen Welfare Act by D.Parthasarathi.IRS(Retired)
9:58
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 140 М.
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32