రాజేశ్వరి వాళ్ళ చిన్న బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
🙏🙏🙏🙏
@blessy98794 ай бұрын
మీలాంటి తమ్ముడు దొరకడం ఆ అక్క అదృష్టం అన్నయ్య ❤
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏
@mamathakankala67254 ай бұрын
TQ sudheer gaaru...🙏ఉన్నవాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు.... ఈ ఇంటర్వ్యూ వాళ్ళ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙌
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
🙏🙏😋😋
@pannalanarsireddy29703 ай бұрын
సూపర్ సూపర్
@pravalikaCh-mb8eb3 ай бұрын
@@RajeshwariAgricultureVlogsఓప్ పో
@kvrnews71533 ай бұрын
🙏🙏🙏
@komalidevi16704 ай бұрын
సుధీర్ గారు రాజేశ్వరి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much 🙏
@sirisiri42044 ай бұрын
అక్క మీరు ఇంత బాధ మనసులో పెట్టుకొని,మాతో నవ్వుతూ మాట్లాడతుంటావు,నీ బాధ వింటుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అక్క.....నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క,మీరు ఇంకా ఎదగాలి అక్క......మా ఫుల్ సపోర్ట్ ఉంటది మీకు ఎప్పుడు......
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much Ra 🙏🙏🙏😭
@manojremalli24414 ай бұрын
రాజేశ్వరి నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు.నీ మాటల్లో కపటం లేదు.
@nagalakshmivemula30584 ай бұрын
Naku kuda ఇద్దరు పిల్లలు నా భర్త కూడా ఫుల్ drinker naa పిల్లల్ని నన్ను పట్టించుకోరు అయినా నా పేరెంట్స్ కూడా నాకు ఏం సపోర్ట్ ఎవ్వరూ ఇవ్వరు మాటలు మాత్రం అంటారు అదృష్టం వుండాలి అమ్మ రాజేశ్వరి గారు మీ అమ్మ తమ్ముడు సపోర్ట్ ఎప్పుడు మీకు ఇలానే వుండాలి అండి🎉🎉
@dayarani19074 ай бұрын
థాంక్యూ సో మచ్ సుధీర్ గారు మీరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనుకోకుండా అంత దూరం వెళ్లి అక్కడ కూడా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం థాంక్యూ సో మచ్ బ్రదర్
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much 😢🙏🙏🙏
@santhoshinipolagoni1253 ай бұрын
సుధీర్ అన్నయ్య చాలా మంచి వీడియో తీశారు రాజేశ్వరి అగ్రికల్చర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్లకి మీ ఛానల్ తరపున వాళ్లకి చాలా హెల్ప్ జరగాలని కోరుకుంటున్నా అన్నయ్య
@Reunu94 ай бұрын
రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు మీకు మీ అమ్మ మీ తమ్ముడు చాలా స పోర్ట్ గా ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు మాలాంటి వాళ్లకు అయితే ఎటువంటి సపోర్ట్ లేదు మీరు చాలా అదృష్టవంతులు మీలాగే సేమ్ నా జీవితం కూడా ఉంది నాకైతే ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా నా పిల్లలతో నేను ఉంటున్నాను మీరు చాలా అదృష్టవంతులు
@chaitanyasuresh61214 ай бұрын
సుధీర్ అన్నయ్య ఇంటర్వ్యూ చాలా బాగుంది రాజేశ్వరి అగ్రికల్ అక్క గురించి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా థాంక్యూ సో మచ్ నీకు సుధీర్ అన్నయ్య❤❤
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏🙏
@chaitanyasuresh61214 ай бұрын
నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజేశ్వరి అక్క♥️♥️
@Villuvasisters3 ай бұрын
Tq సుధీర్ గారు మీరు మంచి పర్సన్ ని ఇంటర్వ్యూ చేసారు, రాజేశ్వరి గారి కి మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది, మీరు ఇలాంటి వాళ్లనే ఇంటర్వ్యూ చేస్తే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. Tq సుధీర్ గారు, 🙏🙏🙏
@jyothikasu29614 ай бұрын
Papam vallani chusthunte chala badaga vundi nenu roju videos chusthanu me interview super Sudeeru
@user-Naresh.Taritla3 ай бұрын
రెడ్డి గారు మీరు సూపర్ అధ్భుతం
@maheshnyavanandi91393 ай бұрын
అక్క నేను ఇంత మంది youtubers ని చుసిన but ఎవ్వరి ఇంటర్వ్యూ చూడలేదు మీదే చూస్తున్న చాలా బాగుంది ❤❤
@shivareddy49154 ай бұрын
సూపర్ అక్క సూపర్ అన్న అక్కకు ఇలాగే సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి
@toomrameshyadav34894 ай бұрын
చాలా ఏడిపించావు రాజేశ్వరి మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపుచాలాసార్లు ఏడ్చాను.. Super duper good job brother sudheer.. 👍👏
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
😢 thank you so much 🙏
@SSBstars4 ай бұрын
Super rajeshwari akka Inka meru manchi position Lo undalani manaspurtiga korukuntunnam akka sudheer anna garu TQ so much such a wonderful interview
@KandhulaRamana4 ай бұрын
Thank you so much sudheer annaya garuu 🙏🙏🙏🙏 maa neee frnd nee interview chesinadhukuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Saree-v9v4 ай бұрын
రాజేశ్వరి ఇంకెన్నో సాధించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్👍👌
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much 🙏🙏😭
@Palanicollection4 ай бұрын
సూపర్ అన్న ఇంటర్వ్యూ నా ఫేవరెట్ రాజేశ్వరి సిస్టర్
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏
@nagarammounika27444 ай бұрын
all d best ra👍👏
@krishnavenisomu63403 ай бұрын
@@@@@@ 9:56 9:56
@dusarianuradha13014 ай бұрын
మనసులో బాధ ఉంటే కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అన్నయ్య ఆమె బాధ మొత్తం కన్నీళ్లు రూపంగా మీకు చెప్తుంది అర్థం చేసుకోండి అందరూ రాజేశ్వరి సిస్టర్ నీ
@ajaymote86343 ай бұрын
Supar ra రాజేశ్వరి బాగుండాలి నువ్వు తమ్ముడు అమ్మ చల్లా మంచివాళ్ళు రా.
@BhukyaBhavani-i5s3 ай бұрын
అక్క మీది చాలా మంచి మనసు నీ మనసుకు తగ్గట్టు దేవుడు నీకు ఎప్పుడూ మంచే చేస్తాడు అక్క మేము కూడా నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాము అక్క బాధపడకు అక్క మన youtube ఫ్యామిలీ ఉంది నీకు❤❤❤❤
@lakshmmik63754 ай бұрын
Sudheer great job be good things & values 👍👍👍👍👍
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏
@gourishankar1053 ай бұрын
చాలా ఏడుపొస్తుంది ఈ interview చూస్తే,,,మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ గా వుండాలి అని manaspurthiga కోరుకుంటున్న సిస్టర్,,,
@sureshkodidala31303 ай бұрын
మంచి ఇంటర్వ్యూ తీశారు, thank you so much
@spandanafrompulivendulavlo64334 ай бұрын
థాంక్యూ సో మచ్ సుధీర్ అన్న రాజేశ్వర తన ఇంటర్వ్యూ చేసినందుకు అక్క మంచిగా వీడియోలు తీస్తుంది చిన్న బాబు కు ఏదైనా మంచి డాక్టర్ను ట్రీట్మెంట్ ఇచ్చే లాగా మీరే సహాయపడాలి మాకు సహాయం చేయాలన్న మనసు ఉంది కానీ సహాయం చేసే పొజిషన్ లో అయితే మేము లేము ఆ పొజిషన్ వస్తే తప్పకుండా మేమైతే అక్కకు సాయం చేస్తా చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అక్క సంతోషంగా ఉన్నాడు గాడ్ బ్లెస్స్ యు❤❤🎉🎉
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏🙏
@userswapna4 ай бұрын
రాజేశ్వరి ఇంటర్వ్యూ కోసం వేటింగ్ థాంక్యూ సో మచ్ సుదీర్ అన్నయ్య
@kavithavenki49114 ай бұрын
Rakeshwari ee roju aite nanu full edipinchesav mi real story chepi pls edavakandi you tube epudu support ga untundi miku be happy sister all the best 👍
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much akka 😭🙏🙏
@Pentammavantallu4 ай бұрын
నా పేరు సిహెచ్ మాధవి. ఫస్ట్ సుధీర్ తమ్ముడు నీకు చాలా థాంక్స్ నిరుపేద కుటుంబంతో ఇంటర్వ్యూ చేసినందుకు నా సపోర్ట్ కూడా ఏప్పుడు ఉంటది రాజేశ్వరి కి త్వరలోనే వెళ్లి నాకు తోచిన సాయం నేను కూడా చేస్తా
@RajeshwariAgricultureVlogs3 ай бұрын
Thank you so much 😭🙏🙏🙏🙏
@LavanGuduri-c4p3 ай бұрын
ఈ అక్కను ఆర్థికంగా ఆదుకోవాలని CM రేవంత్ రెడ్డి
@rajithaashokvlogs54144 ай бұрын
Meevi enno interviews చూసాను. Great interview. thammudu chalaa great.
@heman38413 ай бұрын
Rajeswari ni chala chakka. ga interview chesaru Sudheer garu.. nice and neat interview. Rajeswari meeru badhapadakandi.. meeru happy ga unte mathimarupu emi undadhu..mee thammudu maradhalu and amma meeku support undadam lucky.. pillalu baga chavukkonte chalu.. good luck sister❤
సుదీర్ గారు మీరు రాజేశ్వరి చెల్లెలును ఇంటర్వ్యూ చేసినందుకు అభినందనలు సోదరి రాజేశ్వరి స్టోరి వింటే నాకు కంటినిండా నీళ్ళు వచ్చాయి సమాజంలో ఎంతో మంది డబ్బు ఉండి సంతోషంగా ఉండడం లేదు కానీ రాజేశ్వరి కి వారి అమ్మ తమ్ముడు కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ప్రేమను పంచుతూ అందరు కలసి మెలసి సంతోషంగా ఉండడం ఎంతో గొప్ప అనుభూతి కలిగింది ❤❤
@KumbhojiwarVijayalaxmi4 ай бұрын
Super sudher elanti vallani mari munduku tisuku ravali
@Swathiyadav-d6n4 ай бұрын
Sudheer chala great nuvvu interview chesinduku
@Reunu94 ай бұрын
సూపర్ అక్క నీకు అయితే మీ తమ్ముడు మీ మమ్మీ సపోర్టు ఉన్నారు
@vimalavlogs41043 ай бұрын
Gret సుదీర్ బాబు, ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం బాగుంది,
@basrebharathi28353 ай бұрын
Tq sudhir annya manchi intarew chesaru papam rajeshwari help ga untadi papam
@RadharapuNarender3 ай бұрын
సుధీర్ గారు మీ ముందుగా నా శుభాకాంక్షలు.మీరు ఒక మట్టి లో మాణిక్యాని బయటికి తీఛ్ఛారు. ఈ ఇంటర్వు ద్వారా ఈ కుటుంబం కొంచెం ఆద్రింకాంగా ఎదాగాలనీ బగావంతుని కోరుకుంటూన్నాను.రాజేశ్వరి గారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి.
@SavithriKhashapogu3 ай бұрын
E interview chala bagundi brother miru kuda super
@chintalanasuya25243 ай бұрын
Good Interview Sudheer Annaya, Rajeswari Always Be Strong ,Elaine Dhairyanga undu devudu niku yepudu andaga unatadu.
@LavanyaPambala-ij4gz4 ай бұрын
Sudher anna nv supper rajeswari akkani interview chesav Telangana ki Andra ki parichayam chesav thank you anna❤❤
@premakamuni60753 ай бұрын
Anna elintti interview lu mana mudhuku thisukaravadam chala grvngga unddi anna rajeshwari akka cheppina mattalo prathi okka mata ki naku kannilu vachayi akka miru badhapadavadhu mana KZbin family saporting eppudu elane unnadali akka thankyou so much🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnaskitchen9563 ай бұрын
Ee youtubers interviews avariki use avutayandi. Studies lo toppers no leka society ki help chese vallano interview cheste mana pillalu motivate avutaru. KZbin petti easy money sampadinchu kovachhu ani message echhi natlu ga undi. Meeku tappithe evariki use undadu.
Thank you so much Sudheer Garu Rajeshwari interview session Nandu thank you
@Bhanu630464 ай бұрын
రాజేశ్వరి అక్క మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
@RajeshwariAgricultureVlogs4 ай бұрын
Thank you so much 🙏🙏
@sonyeppakayala57384 ай бұрын
Meru edstnte naku kalalw water vochy akka bgndali meru epudu
@sureshkodidala31303 ай бұрын
Oka Manchi interview chesaru bro, super
@muralisuguna66503 ай бұрын
Thank you so much for your help sudheer bro
@Vikram-ny2kz4 ай бұрын
Hi sudeer garu villu poor ani meeru interview thisukovatam ledu anuku nanu kani meeru chala great andi thank you sudeer garu
@muddalagangadhar10324 ай бұрын
అక్క తమ్ముడి బందం ఇ లాగే కోరుతూ god bless you 💕
@KandhulaRamana4 ай бұрын
Thank you so much andi 🙏🙏😊
@nandagiridhanamma38073 ай бұрын
చెల్లి నీ కష్టం విన్నా తరువాత నాకు చాల ఎడు పోచ్చంది నీ బాధలన్ని పోవలోని కోరుకుటున్నా😊😊
@vishuchandu1664 ай бұрын
Chala manchi interview chudam thnq sudheer garu😍
@vasanthakalluri13393 ай бұрын
Super family ❤❤❤❤❤ Super sudheer garu valani inka veluguloki thecharu❤❤❤❤ god bless you
@Manasulo3 ай бұрын
నా లైఫ్ తో పోలిస్తే నీకు ఏమి అంత కష్టం లేదు తల్లీ నీకు 😢😢నీకు మీ తమ్ముడు, మీ అమ్మ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు.నా లైఫ్ స్టోరీ వింటే నువ్వు తట్టుకోలేవు. ఎప్పుడు కష్టాన్ని చూసి బయపడకూడదు..హ్యాపీగా ఉండాలి ❤️
@PraveenaDivili4 ай бұрын
Super maa nuvvu and your brother soo proud of him ❤ happy gaa nee pillalni chusukuntu vaallaki oka manchi life and moral support and role model gaa vundu talli ❤ God bless 🙌 u maa😊
@lakshmik78633 ай бұрын
హాయ్ అన్నయ్య రాజేశ్వరి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నయ్య
@MaheshwariMahi-wd1ps4 ай бұрын
థాంక్యూ అన్నయ్య
@tallasrinivas78843 ай бұрын
God bless you rajeswari sister and bro,Sudheer bro nuvu manchi vallanu interview chesavu
@M.ARCHANAREDDY4 ай бұрын
అవును అక్క మనకంటూ ఒక సపోర్ట్ ఉంటే మనం కూడా ఏదైనా చేయగలుగుతాము నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అక్క ఏడవకు పిల్లలని బాగా చూసుకో
@sandhyadsr71413 ай бұрын
All the best Rajeshwari sister God bless you all 💐💐💐
@SampathJakkala3 ай бұрын
Sudheer anaah malantivalani ilage mundhuku thisikelandi tq so much anaah
@sharifmd46624 ай бұрын
బాధ పడొద్దు సిస్టర్ మీకూ మేమందరం వున్నాము
@mallikarjunaramesh99353 ай бұрын
Tq sudheer Annayya.Raji akka nuvvu grete
@jogusunitha31303 ай бұрын
Superb ...🎉🎉🎉🎉grate relationship🎉🎉🎉
@dyapaanuradha27583 ай бұрын
Mi thammudi lanti thammudu andariki undali ani korukuntunna sister
@balance_ur_meals4 ай бұрын
Pure innocence ❤❤❤❤❤❤ love this sister..God bless her and her kids ,family ❤️❤️🙏
@sowjanyavarukolu5463 ай бұрын
Super rajeswari sis interview chala bagundhi
@bhaskaresudhaakarr61723 ай бұрын
Rajeswari sister meeru dharyanga undadi anni universe chustundi
@ramadevireddy34204 ай бұрын
Thank you so much sudhir garu nice. Interview 👏
@anitamanne60953 ай бұрын
Rajeshwari super chala Bagundhi ni interview
@laxmich86424 ай бұрын
Mee brother nindu nurellu challaga undali
@KandhulaRamana4 ай бұрын
Tnq so much andi🙏🙏🙏
@katukurishankar42074 ай бұрын
Rajeshwari interview kosam wait chestunna tq so much brother
@rajakumarikumari81483 ай бұрын
Hi mam nenu full video chusanu chala bagundi ne kashtam venukua chala badapaduthunnaru memu andaram unnam badaadakandi me family anta great amma tammudu mardal full support pls edvoddu i love u akka meru antey ma family ki chala ishtam meku tappakunda me videos cm varaki velli oka pedda illu isthadu aa devudu dabbu unna vallu chala mandi unnaru evaro okaru munduku astharu badapadakandi mimmalani chinnaga chusinavallaki buddi asthundi vodlilesina vellina me ayana kuda badapadathadu
@ShobaShoba-uj9ht3 ай бұрын
Tq annayaa..... Thana dream fulfill chesaru...God bless u annaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dhannaramsunitha4583 ай бұрын
Super annaya akka ki support ichinadhuku
@shirishareddy41324 ай бұрын
Sudhir garu super 🎉🎉
@swarnalathasurvi81013 ай бұрын
Sudheer garu nice interview
@ashwanisuresh31514 ай бұрын
Supper sudheer garu😊 Great job andi Meru vallani interview chesi ekkadikoo vellipoyaru 💐 Ilage chala mandhiki support ga vundalani korukuntuntunnam Once again Thank you 😊 Mee lanti vallu ippatiki vunnaru ante chala grate . Thank you so much andi🤝 Sudheer garu mimmalni god eppudu bless chestadandi
@KodavathSunitha-nx5mh2 ай бұрын
Super Anna and akka ❤
@thanujab40904 ай бұрын
Chala manchi interview bro akka chala manchidi
@prabhuruchi4 ай бұрын
Super sudheer annaya chala baga support ga unnaru and rajeswari sister ni life inka baga undalani manasara korukuntunna god bless u
@ggopalachary37703 ай бұрын
Very gd akka face prob pray God God bless u
@chamalasunanda84004 ай бұрын
Thankyou Sudheer beta naa ammay lu chinnaga unnapppudu na husband chani poyaru naaku kuda support chesaru naa akka Ippudu naa ammaylu America lo Unnaru happy ga
@lavanyalavanya49683 ай бұрын
E sis intervew super anna tq ✝️
@madhaviadla67743 ай бұрын
All The Best God Bless You 🙌🙌
@NS949324 ай бұрын
TQ so much sudheer annaya rajeshwari akka nee interview chesinadhuku
@R.yeadukondalu4 ай бұрын
అన్నయ్య ఇలాటి వాలని మి లాటివలు ఆదుకొవల్లి ❤
@Sahithi-KR_vlogs3 ай бұрын
Sudheer bro nv super nv genuine person me interviews baguntavi
@rameshkurellaranga-ui9dt3 ай бұрын
Super Annaya ❤❤❤
@P.sivammaP.sivamma3 ай бұрын
Mi family inka manchi position ki vellalani devunni korukuntunnam akka