మీ ఆలోచన బాగా ఉంది .. వాస్తు అనగా హన్ ఉన్న వారు కూడ చాలా వరకు పరిశీలిస్తారు. .. గ్రహించ వలసిన వాస్తు విషయం
@vastu360 Жыл бұрын
Thank you sir 🙏
@KamalaMurugesh-y3c Жыл бұрын
Super Mee video kaani. 60 thousand rupees aduguthaaru low middile class vaallaku yela sir
@vastu360 Жыл бұрын
మీ సెల్ నంబర్ కామెంట్ లో పెట్టండి. నేనే మీతో మాట్లాడతాను. Thank you.🙏
@venkataraoganti Жыл бұрын
నమస్కారము గురువు గారు. కాంపాస్ ను స్థలం కు ఎక్కడ పెట్టి చూడాలండి ప్రాటికల్ గా ఒక వీడియో చేయండి.
@vastu360 Жыл бұрын
Compass చూసే విధానం గురించి ఒక వీడియో చేస్తాను సర్.
@venkataraoganti Жыл бұрын
@@vastu360 గురువు గారు కాంపాస్ గూర్చి వీడియో చేస్తా నందుకు కృతజ్ఞాతలు.
@hanumanthrayappavvenkyvenu8923 Жыл бұрын
GuruvugarikiVondanalu Chalabagachepparu
@vastu360 Жыл бұрын
🙏🙏🙏
@priyankaganji53706 ай бұрын
Guruvugaru intiki asalu degree lu Ela chusukovali diagram vesi chupisthara
@vastu3606 ай бұрын
త్వరలో దీనిపై ఒక వీడియో వివరంగా చేస్తాను.🙏
@sreekanthreddy90974 ай бұрын
Sir, 15-20° kuda ituvanti ibandule vasthaya
@vastu3604 ай бұрын
15 నుండి 20 డిగ్రీలు ఉంటే ఏవరేజ్ గా ఉంటుంది. మీకు వీలు అయినప్పుడు 5 డిగ్రీస్ లోపు ఇంటికి మారండి. లేదా ఎక్కడైనా చాలా తక్కువలో 5 డిగ్రీలు ఉన్న స్థలము కొనుక్కోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. Thank you 🙏
@sreekanthreddy90974 ай бұрын
@@vastu360 ok Sir thanks for the time.
@sreekanthreddy90974 ай бұрын
@@vastu360 memu kothaga house kaduthunam adi slab aipoindi .., 8-10° NE ki tilt aindi... Idi manchidena Ee digress Anni me videos chusake artham aindi munde telusunte jagrthapadevalamu. Deniki edaina parishkaram unte telupagalaru Sir
@borewellsecret2 ай бұрын
Sir mee fees yentha
@vastu3602 ай бұрын
Please contact 955 3828 555
@venuvarun89885 ай бұрын
Sir oka vela already plot koneshi vute em cheyali
@vastu3605 ай бұрын
30 డిగ్రీలు తిరిగిన స్థలము కలసి రాదు. మనం ఎంత కష్ట పడినా ఫలితం చాలా, చాలా తక్కువ. నిర్ణయం మీరే తీసుకోండి.🙏
@MallikarjunaJangam-e2y Жыл бұрын
Sir nenu visit chesina oka temple anni sides 30 degrees thirigi undhi kani yeppudu bakthulatho kita kita laduthuntadhi yela sir
@vastu360 Жыл бұрын
గుడి చూడకుండా కారణం ఏమిటో చెప్పటం సాధ్యం కాదు.🙏🙏🙏
@sridharmandava7887 Жыл бұрын
Sir,18 degrees లో ఉ త్తరం facing స్థలము వుంటే ఇల్లు కట్రుకోవచ్చ.
@vastu360 Жыл бұрын
ఉత్తరం వైపు 18 డిగ్రీలు ఉంటే జీవితంలో up, & downs' ఉంటవి. 10 డిగ్రీలు లోపు స్థలములో ఇల్లు నిర్మాణం ఉంటే సక్సెస్ లో ఉంటారు.
@aravindmanik18316 ай бұрын
@@vastu360 పరిష్కారం ఏమిటి సర్
@priyankaganji53706 ай бұрын
Guruvugaru intiki asalu degree lu Ela chusukovali diagram vesi chupisthara
@nampelly.thandra11 ай бұрын
Sir, ma house 125 Degrees vundi
@vastu36011 ай бұрын
125 degrees unte problems ఎక్కువగా ఉంటాయి.
@priyankaganji53706 ай бұрын
Meeru intini degree lalo Ela chusaro konchum chepthara place lo compass run cheyyala teliyatam ledhu
@hvscrafts1514 Жыл бұрын
Campas Godaku petti chodali east 90 degree N 0, degree, South 180, west270
@vastu360 Жыл бұрын
Yes you are correct.
@narayanarao44014 ай бұрын
స్థలం టిల్ట్ అయినపుడు తిప్పాలి కదా అండి... మీరు తిప్పకూడదు అంటున్నారు. మరల డిగ్రీ లు తేడా ఉండకూడదు అంటున్నారు
@vastu3604 ай бұрын
డిగ్రీలు అనుకూలంగా ఉన్న స్థలాలను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పాను. రోడ్డు ను అనుసరించి పక్క ఇళ్ళ వరుస క్రమంలో ఇల్లు నిర్మించాలి. వీధి డిగ్రీలకు లేనప్పుడు మన ఇల్లు డిగ్రీలకు కడితే పక్క ఇంటి వెన్నుపోటు తగిలే అవకాశం ఉంది.🙏
@ssuryanarayanajakki10456 ай бұрын
Mee old video lo degrees tho sambandam ledu mudu bagalu vadilesi simhadwaram pettukovali pachimamlo Ani chepparu, gurthunda? Me istam vachinatlu chebutunnaru.
@vastu3606 ай бұрын
మన స్థలము డిగ్రీలకు అనుగుణంగా లేనప్పుడు, డిగ్రీలును బట్టి ఇల్లు కట్టకూడదు పక్కన ఇళ్ళ క్రమంలో మాత్రమే కట్టాలి అని చెప్పాను. ద్వారం ఉచ్చ స్థానాల్లో పెట్టాలని చెప్పాను. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పలేదు.
@NNKP5046 ай бұрын
ఈయన కీ డిగ్రీల గురించి అవగాహన ఉన్నట్టు లేదు... స్థాపత్య వాస్తు ప్రకారం డిగ్రీలు చూడవద్దు అని ఇదే యూట్యూబ్ లో మీనా వాస్తు మొదలైన వారు చేసున్న వీడియో లు ఉన్నాయి. ఎవరు చెప్పేది నిజం..?
@vastu3605 ай бұрын
నిజమే! Thankyou.🙏
@anandsakhamuri83604 ай бұрын
ఇలాంటి వారి వల్ల అమాయకులు బలి అవుతున్నారు.... పిచ్చి కాక పోతే ఏమిటిది? గాలి వెలుతురు కోసం పెట్టిన వాటిని ఇలా జనాల్ని భయపెట్టి లేనిపోని అనుమానాలు పెట్టడమే...హై రైస్ అపార్ట్ మెంట్లు ఏవీ ఇవి పాటించవు అక్కడ అందరూ కష్ట పడుతున్నారా? చస్తున్నారా?...
@anandsakhamuri83604 ай бұрын
ఇలాంటి వారి వల్ల అమాయకులు బలి అవుతున్నారు.. పిచ్చి కాక పోతే ఏమిటిది? హై రైస్ అపార్ట్ మెంట్లు ఏవీ కూడా ఇవి పాటించ వు.... అక్కడ అందరూ కష్ట పడుతున్నారా?చస్తున్నారా?....ఇలాంటి పిచ్చి మాటలు నమ్మ కండి....గాలి వెలుతరు కోసం పెట్టినవి ఈ రూల్స్....అంతే తప్ప వీటికి శాస్త్రీయత లేదు...అందుకే వీళ్ళు నమ్మేవాళ్ళకే అంటారు
@vastu3604 ай бұрын
నేను 38 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు నా ఇల్లు, స్థలాలపై అటు మార్చి ఇటు మార్చి, ఇంకా కొందరి ఇళ్లు 30 డిగ్రీలు పైన ఉన్నవారి స్థితి గతులు చూసి ఎంతో నేర్చుకున్నాను. నా లాగా ఎవరూ వాస్తు తప్పులు వల్ల ఇబ్బందులు పడకూడదు అని 30 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేసాను. నా వల్ల ఎవరూ ఇబ్బందులు పడలేదు ఎంతో మందికి ఇంటి వాస్తు సరిచేసిన తరువాత వారు అందరూ బాగానే ఉన్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తాను. 30 డిగ్రీలు పైన ఉన్న ఇళ్ళు వారి స్థితి గతులు చూస్తే మీకే తెలుస్తుంది. Thank you sir 🙏
@sankarreddypalle19834 ай бұрын
డిగ్రీలో అనే కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ అని నిరూపించగలరా వాస్తు బాధ్యుడు రామారావు గౌరు తిరుపతి రెడ్డి గారు కోనేరు నాగేంద్రప్రసాద్ గారు డిగ్రీలకు ఉండాలని ఎక్కడ రోడ్లను బట్టి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో డిగ్రీల ప్రస్తావన చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్
@vastu3604 ай бұрын
డిగ్రీలు అనే అంశం వెలుగులోకి తీసుకొచ్చింది నేనే. మా ఇల్లు 35 డిగ్రీలలో ఉండేది. నరకం అంటే ఏమిటో తెలిసింది. మా ఇల్లె కాకుండా 30 డిగ్రీలు పైగా ఉన్న అనేక మంది ఇళ్లు గత 20 సంవత్సరాలుగా వారి పరిస్థుతులు ఎలా ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీ గృహాలను మంచి డిగ్రీలలో ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. నేను ఎవరిని భయపెట్టాలని కాదు. నేను లాభ పడాలని అనుకుంటే, 30 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేసేవాడిని కాదు. మీరు స్వయంగా 30 డిగ్రీలు ఉన్న ఇల్లు లు చూస్తే మీకే అర్థం అవుతుంది. 🙏