మొదట్లో వడ్డీ...ఎక్కువగా ఇచ్చి మోసం చేసి ఉండవచ్చు ...30 కొట్లా ???? ఉర్లో అందరూ లక్షాధికులే...😢
@gubbanarendar91004 ай бұрын
Suman TV chala great Vijay Mallya chala Appulu chesadu athani gurinchi cheppandi Suman TV chala popular avtari
@nareshkumardikonda93916 ай бұрын
మోసం చేసే వాడిది తప్పే లేదు పెద్ద వడ్డీ ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు
@shivamani4206 ай бұрын
వాస్తవానికి వాడు ఎత్తుకొని పోయింది బహుశా 5 కోట్లు ఉండొచ్చు 30 కోట్లు అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది
@prasad3256 ай бұрын
అది కూడా ఇయర్స్ నుండి ఇస్తున్నారు అసలు ఎప్పుడో ముట్టి ఉంటాయి ఒకతను చెప్తున్నాడు 15 ఇయర్స్ నుండి ఇస్తున్నాను అని అది కూడా 2% అంటున్నాడు అంతకన్నా ఎక్కువే ఇచ్చి ఉంటాడు
@screw_driver_6 ай бұрын
nuv vadi partner va endi 😂
@dontojugiriprasad5716 ай бұрын
ఊరిలో ఉన్న వ్యక్తి కిరణం షాపు నడుపుతాడు ప్రజలు నమ్ముతారు కదా అదే ఊరిలో ఒక వ్యక్తిని 200 గజాల ఇంటి స్థలం పేపర్ పెట్టుకొని లక్ష రూపాయలు ఇయ్యవ అంటే ఇవ్వలేదు ఇప్పుడు ఇలా అందరూ ఇలా ఏడుస్తున్నారు మీరు ఏడవండి నేను మాత్రం హ్యాపీగా నవ్వుతాను
@satyadigita36 ай бұрын
మద్దినేని గుట్టయ్య విలేకరు ఈయన పాత్ర ఉంది భారీ మొత్తం లో ఈయన కు ముట్ట చెప్పి ఈయన సలహాలు తీసుకుట్టు ఉన్నాడు మద్దినేని గుట్టయ్య పట్టుకొని విచారణ జారిప్తే అన్ని బయటకు వస్తాయి.
@dontojugiriprasad5716 ай бұрын
అయ్యుండొచ్చు
@jaibhemjaibhemsevalal6 ай бұрын
నాకు తెలిసి హర్ష సాయి బెట్టింగ్లో ఆడుంటాడు లేకుంటే సన్నీ యాదవ్ బెట్టింగ్ లో ఆడు ఉంటాడు బెట్టింగ్ ఆడినందుకు డబ్బులు పోయి ఉండొచ్చు ఇది నా ఊహ మాత్రమే
@RICEMILLWORK5 ай бұрын
సుమన్ టీవీ వాళ్ళు చాలా గ్రేట్ ఏ న్యూస్ వదట్లలేదు 👏👏👏
@abhiabhi-mx5gm6 ай бұрын
ఒకే కుటుంబం లో అన్న కు తెలియకుండా తమ్మిని దగ్గరా , తమ్మినికి తెలియకుండా అన్న దగ్గర తీసుకునే మహా మేదావులు వున్నారు ఈ రోజుల్లో.....
@కురబలకోట6 ай бұрын
60 ,70 మంది లక్ష చొప్పున ఇస్తే 70 లక్షలు అవుతుంది మిగతా 70 మంది 10 లక్షల చొప్పున ఇచ్చినా 7 కోట్లు అవుతుంది అంతా కలిపినా 8 కోట్లు ధాడదు మరి 30 కోట్లు అని ఎలా అంటారు
@aroundtheworld17356 ай бұрын
Orei nayana 200 mandi ichham ra ayya😂
@bhupathiajay74836 ай бұрын
Police wallaki oka one lakh gutka dhorikindhi anukondiee Wallu 30lakhs pattukunna anttaru ..media kuda anthe brother 3cr unte 30cr anttaru enka masala kavali ante 300cr antaru thats called fake news ....arey nanayana hospital lo unnara ante okadu rupaye evadu intrest aku ante ne thali appulu chesi estaru veri janalu
@telugubudgettravellerdesk94885 ай бұрын
నీకే ఇచ్చి ఉంటాడు...
@RupeshReddy-io6ty5 ай бұрын
100 crores Ani kuda cheptharu, cheppadaanki em undi.
@Worldof_criminals5 ай бұрын
Brother iddaru 15lakhs icharu ani chepparu kada Ave 30lakhs avthai
@RadharapuNarender6 ай бұрын
బ్యాంకు వాళ్ళు కూడా ముంచే వాళ్ళకే మార్యదా తో గౌరవంగా ఇస్తారు.కాని ధర్మంగా కట్టె వారికి ఎవరు నమ్మరు.ఒక రైతుకు లక్షా ఇవ్వాలంటే అలొసిస్తారు.
@M.venkanna0076 ай бұрын
వాళ్లకు కూడా లంచాలకు మరిగి ఉన్నారు
@kaleemsayed3236 ай бұрын
ఎన్ని మోసాలు జరిగిన జనాలలో మార్పూ రాదు అత్యాశకు పోయి కష్టపడ్డ డబ్బును ఎవరికో ఇస్తున్నారు తర్వాత మోసపోయిన తర్వాత భదపడుతారు ఇకనైనా మార్పూ రావాలి
@Shristha136 ай бұрын
కరెక్ట్ క్యస్షన్స్ అడిగావు అన్న.. వాళ్ళ బాధని వాళ్లతోనే చెప్పించావు...
@shyamalagoverdhan92246 ай бұрын
గతంలో సూర్యాపేటలో 300 కోట్లు పి షో ను కంపెనీ ప్రజలను ముంచి పోయినారు
@nareshtelugu57644 ай бұрын
బ్యాంక్ లో పెడితే వడ్డీ తక్కువ వస్తుంది అని బయట ఇచ్చారు వాడు ఈగూటాడు
@tanguturuveerabharath83806 ай бұрын
డబ్బులు మీరందరూ బాగా ఇచ్చారు..కానీ మీరందరూ ఏమైనా ప్రాపర్టీస్ ను ,బండ్ పేపర్స్ ను పెట్టుకోవాలి కదా..లేదా గోల్డ్ న పెట్టుకోవాలి కదా..
@rajkumarmaram64216 ай бұрын
Yes 👍
@renikuntasujathaguptha3376 ай бұрын
వెళ్లి ఇప్పుడు ఇలాగే అంటారు పాపం అతను కూడా ఎంతమందికి అప్పులు ఇచ్చి ఎలా నష్టపోయాడు ఎవరిది తెలుసు అతను కూడా వీళ్ల దగ్గర వెతికి తీసుకున్నది ఏ 10% 20% ఎంత డేంజర్ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళాడు ఆ ఇంట్రెస్ట్ లు మొత్తం కలిపితేనే 10 లక్షలు అయ్యాయి ఎవరికి తెలుసు వీళ్ళ మాటలు అసలు ముందేమో వేయిస్తారు వెనుక సినిమాల మాట్లాడతారు మిత్తి అడ్డగోలు అడిగి మి మిత్తి కట్టలేక కూడా ఆ డబ్బులు ఇంత లెవెల్ పెరిగే సరికి భరించలేక వెళ్లిపోయాడు ఇంకా నయం చచ్చిపోలేదు చచ్చిపోతే మాత్రం కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయ్యేది ఎట్లా దొరికింది ఛాన్స్ అని వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ బాగా తీసుకుంటారు ఒక్కొక్కటి అయితే వేళల్లో తీసుకుంటారు 10,000 మిత్తి కిస్తే పది వేలకు ఇంకో పది వేలు రెండు నెలల్లో కట్టాలంట ఇలాంటి మోసగాళ్లు కూడా ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి వాళ్ళు పారిపోవలసి వస్తుంది మిథున కట్టలేక అడ్డగోలు వగల దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకుని మానానికి బతకలేక ఒకరి నుండి ఒకరికి తీసుకుంటే కట్టుకుంటూ తీసుకుంటూ కట్టుకుంటూ ఇలాగే ఆయన అడ్డగోలు పెరిగే సరికి భరించలేక ఇక తట్టుకోలేక వెళ్లిపోయినట్లు ఉంది పాపం ఎందుకంటే 60 సంవత్సరాల నుండి అక్కని బతికిన వాళ్ళు ఆ కుటుంబమంతా మంచి కుటుంబం అయ్యుండి ఇద్దరు మాత్రమే ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది ఇతను మాత్రం క్రెడిట్స్ పెట్టామో ఎవరికైనా కిరాణా షాపు పెద్దది అంటున్నారు కదా ఆ క్రెడిట్స్ పెడితే వాళ్ళ కోసం డబ్బులు కిరణా షాప్ మెయింటైన్ చేయడానికి కోసం ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడేమో ఆ ఇంట్రెస్ట్ కు మళ్ళీ ఇంకొకరికి మల్ల దగ్గర తీసుకొని వాళ్ళ డబ్బులు కట్టలేక ఇంకొకరి దగ్గర తీసుకొని ఇలా మిత్తి పెరుగుతూ అడ్డగోలు మిత్తి 20% 10% తీసుకొని కట్టలేక పారిపోయాడు ఏమో అంతే తప్ప ఈ విధంగా నాకేం అనిపించట్లేదు వీళ్లు చెప్పేటి కూడా 1,2 లక్షలు అనేది కూడా ఇంట్రెస్ట్ తో సహా కలిపి కావచ్చు
@mshivakumargupta88406 ай бұрын
వీళ్లకు సిగ్గు శరం ఉంటే లోకం మీద జరిగే సంఘటనలు మీరు చూపిస్తూ ఉంటే వాళ్ళ మనసు అత్యాశకు పోయి మేము అతనికి ఇచ్చాము అది ఏమో చెప్తున్నారు అదే తెలుగు ముందు ఉంటే తక్కువ వడ్డీ అయినా సరే బ్యాంకులో పెట్టుకోవడం మంచిది వీళ్లకు అన్ని తెలిసి ఇలా చేస్తారు కానీ అక్కడ జరిగిన సంఘటన అలాగా మీరు చెప్పే సంఘటన అలాగా వీళ్లకు ఇలా కావడమే మంచిది నమ్మించి కాటు పెట్టు కోవాలి అని నమ్ముతారు జనాలు అందుకే సిగ్గు శరం లేని మనుషులు ఇలా చేస్తారు
@kumara42506 ай бұрын
Veellu itchemundu Government ni adigi itchaaraa?
@CGFjohnrajNaratiCGF6 ай бұрын
కొత్త లింగాలలో కామేపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ కూడా ఈసీ ఎన్ కైన్ పేరుతో లక్షల రూపాయల కట్టించుకొని బోర్డు తిప్పేశారు మధ్యవర్తులు కట్టించుకున్న వాళ్లు బాగుపడ్డారు కట్టిన వాళ్ళని ఏంటి అంటే వాళ్లు బోర్డు తిప్పేశారు మమ్మల్ని ఏం చేయమంటారు అని దొంగ నటనలు చేస్తూ ప్రజలకు చెప్తున్నారు భయంకర మోసాలు చేస్తున్నారు నేను లక్షల రూపాయలు మోసపోయాను
@kankanalajanardhan36565 ай бұрын
Suman tv good chanal
@ssreddy-z4b6 ай бұрын
9:14 దగ్గర చూడండి.. ఆ ముసలిది ఫస్ట్ నేను 6 లక్షలు, నా కొడుకు 6 లక్షలు ఇచ్చినం మొత్తం 12 లచ్చలు అన్నది.. ఇప్పుడేమో నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు అంటున్నది 😂
@GuttulaEswaravaraprasad5 ай бұрын
సుపర్ . అంతా డబ్బులు తిసుకుని పోయాడు అంటే మామూలు విషయం కాదు . ఆ డబ్బులు పట్టుకుని పోయి వాడు పుల్ గా యాంజయ్ చేస్తు ఉంటాడు
@warmracer26926 ай бұрын
super
@pavankumarpavan87206 ай бұрын
ఇంత మందినీ ముంచివాడు బాగుపడాడు.
@arvapallyrajesham72146 ай бұрын
అతి ఆశకు పోతే జరిగేది. ఇదే
@SR.shankargoud28066 ай бұрын
పాపం మహా ఘోరం ఊరు మొత్తం ముంచేసిండు 😢🙏 అసలు ఇంత మందిని ఎట్లా మోసం చేసిండు??? ఒకరికి తెలవకుండా ఒక్కరి దగ్గర వీడు బలే కిలాడి గాడు ఉన్నాడు
@gmohan59526 ай бұрын
EXCELLENT
@prudhviraj48345 ай бұрын
Government kadhu mere valla family members medha 1cr term policy kattandi vallu chanipothe me money meku vasthai simple
@kvrmurty69106 ай бұрын
కొంచం ఇచ్చేవుంటారు ప్రజాలు బయ్యారం అనగ ఏపాటిది వూరు 30 కోట్లు వుండదు రెండు కోట్లు,,ఆలా వూంటది,,మీరు దానికి ఇచ్చిన దానికి ప్రభుత్వం యేమి చేస్తుంది ,,
@AnilraoPallella6 ай бұрын
Nice questions
@komadhis1295 ай бұрын
🥁🥁🥁🥁🎺🎺🎺🎺🎷🎷🎷🎷📢📢📢📢😅😅😅😅 manchi pani ayindhi..
@friendra42676 ай бұрын
నమ్మి నం కాబట్టే మోసం చేసిండు.. ఎదురు ఇల్లు పక్కిల్లు ఏంటి ? . మన కురోడు ఊరోడు పక్కింటోడు ఎదురింటి వాడు. అని నమ్మ పలుకుతారు. గన్ని పైసలు ఇచ్చిన తర్వాత.. ఎవడు మోసం చేయడు
@sangemradhakrishnamusicand14906 ай бұрын
అత్యధిక వడ్డీ ఇస్తాము అని మోసం చేసి ఆశ చూపి ఇలా కోట్లు కొల్ల కొడుతున్నారు కానీ ఎవరికైనా సరే ఇలా పెద్ద మొత్తం లో అప్పులు ఇవ్వవద్దు మళ్ళీ కష్టపడ్డా రాని డబ్బులు నిజంగా చాలా బాధాకరం అన్ని అన్ని లక్షలు ఎలా మళ్ళీ తిరిగి వస్తాయో లేదో ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు ప్రతి ఊరి లో జరుగుతున్నాయి ఇప్పటికైనా జాగ్రత్త పడండి 🙏
@dineshanem57784 ай бұрын
Agrigold range lo scam chesadu
@svramana32306 ай бұрын
అర్జెంటుగా పోలీసులు పట్టుకోవడం లేకపోతే ప్రియుడితో పరారయ్య అయ్యే అవకాశం ఉంది.
@Yourdarknesstolight5 ай бұрын
ప్రజల అత్యాశను ఇలాంటి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. డబ్బు సక్రమ మార్గం లో వచ్చినదే నిలిచి ఉంటుంది.
అంత పెద్ద shop ఉన్నోడికి amount అవసరం ఉంటే, gold loan తీసుకునే వాడు కదా...! లేదా bank lo loan apply చేసుకునేవాడు. 10L, 15L ఇచ్చే ముందు gold or any surety తీసుకుని ఉంటే ఐపోయేది. అయినా వానికి relatives ఉంటారు కదా.. వాళ్ళను అడిగేవాడు కదా.. without relation how you guys trusted...?
@venuvemunuri55446 ай бұрын
అరేయ్ 30కోట్ల.........3కోట్ల...అని హెడ్డింగ్ పెట్టాలి. యాంకర్ హేమి హెడ్డింగ్ 30కోట్లు అని పెట్టు
@Shristha136 ай бұрын
అక్కడ పెట్టింది అదే హెడ్డింగ్ కదా..." 30 కోట్లు.."
@AffectionateCroissant-gd4jd6 ай бұрын
Gorma ment ni adigi ichara
@jhansireddy33386 ай бұрын
హైదరాబాద్లో కూడా ఇలాగే ఒక ఆవిడ మూడు కోట్లు నాలుగు కోట్లు ఇలా వడ్డీ ఆశ చూపి పేద వాళ్ళ అందరి దగ్గర తీసుకొని ఏదో ఒక నెల రెండు నెలలు వడ్డీ ఇచ్చి తర్వాత అందరికీ కొట్టేసేది ఇంటికి వచ్చిన వాళ్ళని బెదిరింది దాని బిడ్డలు రౌడీ ముండలు అందర్నీ బెదిరించి ఇంటికి రానీయకుండా రౌడీలను పెట్టి బెదిరించింది ఇలా చేసే అప్పటికి అందరూ బెదిరిపోయి అందరూ దాని ఇంటికి పోవడం మానేశారు అది మినిస్టర్ దత్తాత్రేయ ఇంట్లో రెంటుకు వచ్చి కొన్ని రోజులు ఉన్నట్టు నటించి అందరికీ మోసం చేసి పారిపోయింది ఇల్లు ఖాళీ చేసి అందరూ మోసపోయాను ఈ ముండ వల్ల అని అందరూ ఇంకా ఏడ్చి నోరు నెత్తి కొట్టుకొని ఉండిపోయారు
@VSr-x9v6 ай бұрын
Madam chaalaa bhadaga undi
@Anvit3466 ай бұрын
ఏడుకొండల సామీ సాక్షిగా చెబుతున్నా....బీదవారిని ఇలా చేయటం చాల గోరం. వాడు కంపల్సరీ దొరుకుతాడు....అని నేను అనుకుంటున్నా
@GangadharJinka-cx3bx6 ай бұрын
బయ్యారంలో అప్పులు చేసి పారిపోయిన గణేష్ను గవర్నమెంట్ ఎక్కడున్న పట్టుకుని బయ్యారం ఊరుకు తీసుకెళ్లాలి గణేష్ ఆస్తులు ఏమి ఉన్న వేలం పాట వేసి గణేష్ అప్పులు తీసుకున్న వాళ్లకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ను కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@kishanbabu15666 ай бұрын
బాగా ఐనిన్నది
@AnilKumar-cq6jx5 ай бұрын
డబ్బు తీసుకునేప్పుడు మంచిగా ఉంటారు. తిరిగి ఇవ్వాలంటే బాధ పడతారు😊
@yadagiri81585 ай бұрын
Vaadu antha A collector job chesthunnadu ani 30crs isthaaru icchevariki buddi ledhu
షూరిటీ లేకుండా ఇంతమంది 30 కోట్లు ఇచ్చారంటే బ్లాక్ మనీ అన్న మాటే ED IT రైడ్స్ జరగాలి
@basvarajpatil24106 ай бұрын
Please Ela dabbulu adhika vaddi eechii mosapokandi
@johankumar71726 ай бұрын
Nennu oka badhitudiney illanti vallaki tagina shasti jaragali pratirupayi vasulu cheyali mello oka 20 mandi select chesukondi vallani edhe pani meeda tiragamanandi vallaki prati panilonu mee sahatam kaluga jeyandi
@kashinath924636 ай бұрын
మంచి పని చేశాడు 👌👌👌👌 వేల కోట్లు దోచుకుంటున్న MLA , MP లను ఏమి పీకుతున్నారు, వాడి పని వాడు చేశాడు గవర్నమెంట్, కోర్టులు ఏమి పీకవూ
@narsimhakoyaguri79616 ай бұрын
Vadu namichi droham chesadu brother whole bayyaram prajalani , vala venta badi 1month lo estha dochuka poyadu, support cheyakapoina parva ledu kani vadini venokesukondi please , all families suffering
@kashinath924636 ай бұрын
@@narsimhakoyaguri7961 అత్యాశకి వడ్డీ వస్తదని ఉద్దేశంతో డబ్బులు వాడికి ఇచ్చారు డబ్బులు ఊరికే రావు, నమ్మించి మోసం చేయడమే వాడి వృత్తి, కాంగ్రెస్ ఎన్నో స్కాములు చేసింది వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు వేసి గెలిపించారు మన ప్రజలు, 6 గ్యారెంటీ పథకాలు అన్నారు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారా? ఉచితాలు అంటే ఎక్కడి నుంచి ఇస్తాది గవర్నమెంట్ అని ఆలోచన లేకుండా ఓట్లు వేసారు, వెయ్యి రూపాయల కోసం ఉచిత పథకాల కోసం ఓట్లు వేయడం వల్ల కాంగ్రెస్ని నమ్మని నాలాంటి ప్రజలు నష్టపోయారు, కాంగ్రెస్కు ఓట్లు వేయడం వల్ల నేను నష్టపోయాను, అంతగా లాభాలు వస్తాయా? వాడు వడ్డీలు చెల్లించడానికి, , బ్యాంకులె దివాళ తీసి ప్రజలను ముంచుతున్నాయి అలాంటప్పుడు ఒక వ్యక్తి ముంచడం లో పెద్ద విషయం కాదు వాడే వీళ్ళకి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తాడు, ఎమ్మెల్యే పదవి కోసం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కొని ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమి పని చేయకుండా ఇసుక దందా సారా దందా కాంట్రాక్టులు దొబ్బి కోట్లాది రూపాయలు దోచుకుంటారు, వెయ్యి రూపాయలు తిన్నవాడు బాగానే ఉంటాడు దోచుకున్న వాడు బాగానే ఉంటాడు ఏమి లబ్ధి పొందకుండా టాక్స్ లు కట్టే సగటు జీవి చచ్చి పోతున్నాడు.
@kashinath924636 ай бұрын
@@narsimhakoyaguri7961 ప్రభుత్వాలు ఎటువంటి స్కీములను నమ్మవద్దు అని చెప్తానే ఉంటాయి, మోసగాళ్లు స్కీములు పేరు చెప్పి ,,చిట్ పండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారo ఆన్లైన్ మోసాలు,, తక్కువ ధరకే బంగారం ఇస్తాము ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని అని చెప్పి ప్రజలను ముంచుతారు, ఇలాంటివి జరిగినప్పుడు న్యూస్ లో వస్తూనే ఉంటాయి, అయినా ప్రజలు పదే పదే మోసపోతున్నారు కారణం అత్యాశ ఇప్పుడు కూడాఎవరైనా కొత్త విధంగా స్కీములు పట్టుకుని వస్తే మళ్లీ వాళ్లను నమ్మి డబ్బులు పెడుతూనే ఉంటారు
@abhiabhi-mx5gm6 ай бұрын
మార్పు రావాలి
@VMKTeluguBrain6 ай бұрын
నా ఊహ ప్రకారం బెట్టింగ్ ఆడుంటాడు
@rambabumaareddy30786 ай бұрын
Curect
@harshavardhanreddyneelapu47826 ай бұрын
RCB medha betting chesuntadu popam
@raghunandan83906 ай бұрын
Ledu..it's pre-planned,invested in real estate
@SravanKumar-jm7ff6 ай бұрын
Kaani chala tappu bro chustunte ne digest avvatledu
@sudarshanreddygundreddy4 ай бұрын
Yes
@devarapallishankaramma75986 ай бұрын
Nowadays should not believe any body athya hasaku pogudadhu
@srinivasulareddyappalapura19975 ай бұрын
అమరావతి రాజధాని ఆంధ్రకే 10 సంవత్సరాలనుంచి కటుతమని యాగోత్ వచ్చిన కథలేదు అ.భయరం వ్యాపారి కటుతదేమో చూడండి మరి
@gangularajender17495 ай бұрын
నీతిగా నిజాయితీగా ఉంటాం అంటే ఎవరైనా నమ్ముతారా ఈ రోజుల్లో. అలాగే నీకు కరెక్ట్ గా ఈ టైం కు ఇస్తాను ఈ వడ్డీ ఇస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా. ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ ఇస్తానంటే ఏమి ఆలోచించకుండా ఇస్తారు
@prasadgranites81416 ай бұрын
^అధిక వడ్డీ° అనగానే వెంపర్లాడే ప్రజలను చూస్తే "ఛీ" అనాలనిపిస్తోంది!🤔🥴😔🥺
Batting adi untadu first batting apps apali aena vilandharu ala nammero
@ShaikAbdulRawoof-k2h5 ай бұрын
MANCHI PANI CHESARU ANDHARU...AVATHALA VARU AKALITHO CHASTHUNNA 1₹ SAHAYAM CHEYANI VARU LAKSHALU ETTHU KU POYEVADI CHETHILO PETTARU ...THANKS...
@narendrapatnaik866 ай бұрын
Vadi photo పెట్టండి sir Andaru చూస్తారు
@kashinath924636 ай бұрын
రేవంత్ రెడ్డి మొహం లాగా ఉంటుంది సేమ్ ఉంటాడు
@human42176 ай бұрын
@@kashinath92463😂
@alampursurender88386 ай бұрын
అలాగ అయితే చేసిన చేయొచ్చు దీనికి వేరే ఆలోచన లేదు@@kashinath92463
@SundarShyam-lx9tl6 ай бұрын
వాడు సామాన్లు అన్నీ సదరు పడినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి
@gkrish36836 ай бұрын
ఇస్తే 1lakh లేదా 2 lakhs evali anthe cheque petukoni evali
@v3tv6546 ай бұрын
వాల ఆస్తులు జప్తు చేయాలి
@kranthikumari89616 ай бұрын
ఎవరికైనా ఏదైనా అవ్తే మనం చూస్తూ ఉండి పోతాము..మన వరకు వస్తే కానీ తెలియదు...ఏదైనా incident..ఇలాంటివే కాదు..మాకు రాదు అనుకుంటాం...but ఎవరైనా punishable....city లో ఏదైనా అవ్తూ ఎవరు పట్టించుకోరు...మాది కాదు కదా అనుకుంటారు....any incident అండి ఇదే కాదు...please respond to any situation if have possible
@Shristha136 ай бұрын
అవునండి..! నిజం చెప్పారు
@V.Vamshi.4 ай бұрын
Namute ne mosam chestaru😅 , vadu dorkutadu kani paisalu motam vostayo ledo teledu
@srihari19926 ай бұрын
పెదోళ్ళ కాడ యిన్ని లక్షలు డభులు , 2/- వడ్డీ తో ఎల యిస్తున్నారు ?...... బాంక్స్ ఉన్నాయి కదా?
@sramasubbaiah6996 ай бұрын
Bank lo intrest thakkuva vasthundhi kadha.. Ani ala chesi untaru..
@harishramprasadv2996 ай бұрын
ఇది తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. తన జీవితమంతా పాడు చేసుకున్నాడు. బంగారం లాంటి లైఫ్ ని వదులుకొని ఇలాంటి నీచమైన పని చేసాడు. అతని వద్ద ఏమి లేదు? సొంత ఇల్లు, అద్భుతమైన వ్యాపారం, సమాజంలో మంచి పేరు. నాలాంటి చాలా మంది జీవితంలో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నారు కానీ జరగడం లేదు. అతను ప్రజలను మరియు తనను తాను మోసం చేశాడు. ఇది పేద ప్రజల కోసం.😢😢😢
@CA-yg9wv6 ай бұрын
illu ammandi first...valla intlo samaan tesukellandi.
@maddalavenkatanarasaiah62696 ай бұрын
NO ONE CAN HELP IN THESE CIRCUMSTANCES HOW CAN THE BELIEVE THEM
@anjalianju22105 ай бұрын
Elanti edavallni vadalakudadu
@KRamesh-iw6sx5 ай бұрын
Pramesar notlu leva
@Rajeshkumar-cw5iz5 ай бұрын
Vanidi photo pettu
@khasimmd67366 ай бұрын
అన్న రిపోర్టర్ నువ్వు యేడైనా అదిగి 10 లక్షలు తీసుకోరాదే
@subhadrareddy1006 ай бұрын
😅😅😅😅
@prashanthvarma57285 ай бұрын
E video meda vachina viewership dabbulu prajalaku eyyaradhe
తెలివిగా ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర తీసుకొని పక్క ప్లాన్ ప్రకారమే చేశాడు చేసి మరి పారిపోయాడు
@gandhamramakrishna19775 ай бұрын
Real life Atthili Satthi
@RamuluRamulu-y2h6 ай бұрын
enni moaasaalu jariginaa janam ku aaasha chaavatledu....,maa jagtyal dist lo ilaage jarigindi
@ashokgundla56406 ай бұрын
ఇచెట్టపు ఎవరికి చెప్పి ఇచ్చారు.
@human42176 ай бұрын
Mentala mikemannaa
@Mirchimohan78705 ай бұрын
10 rupayala vaddi😮😮😮😮😮
@harithanirmala16476 ай бұрын
Ichetappudu govt ni adigara oka vela interest baga ichunte govt ki cheptara ennibsarlu cheppina budhi radhu janalaku konchem harsh ayundachu but enni sarlu cheppina mosapote ela