సంచలనం రేపుతున్న కైరమ్ కొండ గణేష్ వాయిస్ రికార్డింగ్ | Money Fraud In Telangana | Lalitha News

  Рет қаралды 125,545

Lalitha News

Lalitha News

Күн бұрын

Пікірлер: 131
@katkamsrinivas9448
@katkamsrinivas9448 3 ай бұрын
నీలాంటి వారి వల్లే మనుషుల పైన నమ్మకం లేకుండా పోతుంది...మంచిగా చెల్లించే వారి కి కూడా డబ్బు పుట్టుట లేదు...
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns 3 ай бұрын
మంది సొమ్ముతో ఎంజాయ్ చేయడం,తప్పే. వారి స్థానంలో మీరు ఉంటే ఆబాధ తెలుస్తుంది.అప్పు చేసేటపుడే ఆలోచించాలి. ఏమన్న చేసుకుంటే ఎట్లా అని భయపెట్టడం సరైంది కాదు.
@Jagadheeshk-y6u
@Jagadheeshk-y6u 3 ай бұрын
తెలివిగా అప్పులుచేసి ఇప్పుడు బెదిరిస్తున్నారు. మేరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడకూడ ఈవిధంగానే చేసి ఎంజాయి చెయ్యి
@ushakalyan-pq2bi
@ushakalyan-pq2bi 3 ай бұрын
డబ్బులు తీసుకొని ఇప్పుడూ నీతి కథలు చెపుతున్నాడు....
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 3 ай бұрын
ఆశ పడి వడ్డిలకు ఇస్తేఇదేగతి పడుతుంది ఈసమాజంలో
@Kumar-f9k
@Kumar-f9k 3 ай бұрын
బ్రదర్ ఎంతోమంది మీ మీద నమ్మకంతో అప్ప ఇచ్చారు దయచేసి మీ దగ్గర సొమ్ము ఉంటే వారికి ఇవ్వండి ఎంతో కొంత ఇలా మీరు వెళ్ళిపోతే భవిష్యత్తులో మంచి వ్యక్తులకు కూడా వారి యొక్క అవసరాలకు డబ్బు పుట్టదు దయచేసి నీకు ఇచ్చిన వారి ఇబ్బందులు కూడా అర్థం చేసుకొని టైం పడుతుంది అంటున్నారు కదా ఆ ఊర్లోనే ఉండి అప్పుడు తీర్చండి
@RambabuKamidi
@RambabuKamidi 3 ай бұрын
సొళ్ళుకబుర్లు ఆపి డబ్బు ఏమిచేసావు రా చెప్పు
@kvr4756
@kvr4756 3 ай бұрын
మందిని మోసం చేసి 30 కోట్లు జేబులో వేసుకున్నవాడు రేపు కుటుంబంతో సహా మరో చోట ఎక్కడో కులాసాగా జీవితం గడుపుతాడే గాని ఆత్మహత్య చేసుకోడు. ఈ బెదిరింపులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఒక భాగం. ఏదో ఒక రోజు రాత్రికి రాత్రి ఆ ఇంటి వాళ్లంతా పారిపోకుండా కాపలా కాయండి.
@rameshkammagani719
@rameshkammagani719 2 ай бұрын
All ready Vallu పారిపోయారు bro yekkada dhakkoni ee ఆడియో రిలీజ్ chesadu😮
@LakshmiVadlamudi-of1jk
@LakshmiVadlamudi-of1jk 2 ай бұрын
డబ్బులు ఇచ్చిన అందరికి పాదాభివందనలు హ్యాట్సాఫ్ అన్నయ్య భాలాగా మాట్లాడుతున్నావు 😅😂😅 వినవాళ్ళు వెర్రి పూకులు చూసా వాళ్ళు గుడ్డి వాళ్ళు అప్పు ఇచ్చానా వాళ్ళు అత్యాశ పరులు ఇందులో ఎవరి పాత్ర వాళ్ళది సినిమా సూపర్ హిట్ 😅😅😅😅
@sathishboya5286
@sathishboya5286 3 ай бұрын
E kirana shop owner ki ela estharu same problem Godhavarikhani.....jarigidhi 5Cr
@satyadigita3
@satyadigita3 3 ай бұрын
మద్దినేని గుట్టయ్య మీకు ఇ సలహా ఇచ్చాడు అని అతనికి మీరు 10లక్షలు ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. మీ వెనకాల మద్దినేని గుట్టయ్య ఉన్నాడా, లేదా చెప్పండి.
@anilsangam6593
@anilsangam6593 3 ай бұрын
వీడు తెలివి ఉన్న చీటర్ ఎంత నిబ్బరంగా ఉన్నాడు ఎగొట్టాను అంటున్నావు ఎలా ఇస్తా అని మాత్రం చెబుతలేవు
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 3 ай бұрын
This kind of incidence is common now. In name of business,these kind of people lure public with high interest and lead extravaganza life
@sumanrachamadugu2680
@sumanrachamadugu2680 3 ай бұрын
దీనికి జనాలకు నువ్వు ఇచ్చే కృతజ్ఞత. వాళ్ళను సంతృప్తి పరిచే పని ఒక్కట్టుంది. చచ్చిపో.దీని వలన అయినా వాళ్ళ మనస్సు సంతృప్తి పొందుతుంది. 😊😊 డబ్బు దెంగ్గి నాటకాలు పడుతుండు
@Kumar-f9k
@Kumar-f9k 3 ай бұрын
బ్రదర్ అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశాను అంటున్నాడు అంత మాత్రాన సచ్చిపో అనడం కరెక్ట్ కాదు బ్రదర్ చచ్చిపోతే పరిష్కారం దొరుకుతుందా చెప్పు
@Kumar-f9k
@Kumar-f9k 3 ай бұрын
బ్రదర్ సచ్చిపో అంటున్నారు చచ్చిపోతే పరిష్కారం దొరుకుతుందా మీరు ఆ విధంగా కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు
@mogilimallikarjunarao6073
@mogilimallikarjunarao6073 3 ай бұрын
No presstation cool
@sumanrachamadugu2680
@sumanrachamadugu2680 3 ай бұрын
@@Kumar-f9k మీకు తెలవదు బ్రో ఇదంతా బిజినెస్.అప్పులు చేయటం వాటిని పోగుచేశి దాచిపెట్టడం. Ip .పెట్టడం
@madhureddy3945
@madhureddy3945 2 ай бұрын
@@Kumar-f9k Yes, the creditor will forget easily, if himself and his family dies.
@nandunandu1803
@nandunandu1803 3 ай бұрын
Ur enjoyed with people money now request with family sentiment nonsense
@VENUGOPALPEDDIRAJU
@VENUGOPALPEDDIRAJU 3 ай бұрын
నువ్వు చాలా మంచి వాడివి ప్రజలకు నీ కుంభకోణం గురించి ఒప్పుకున్నందుకు నిన్నేమీ అనుకోరు , నువ్వేమి చావొద్దు సుఖపడు ఇంకొక 1000కోట్లకు కుంభకోణాన్ని జయించిన తర్వాత అప్పుడు నీ బాకీలు తీర్చుకో నీ మనస్సాక్షికి మనవి చేసుకుంటున్నాను నీవు అదృష్టం బాగుంది నీ జోలికి ఎడ్ లు సిడ్ లు రాకుండా చాలా మంది నాయకులు ఉన్నారు 🎉🎉🎉
@vadlamohan
@vadlamohan 3 ай бұрын
చాలా తెలివైన వాడివిరా..సుద్దపూస మాటలు బాగా చెబుతున్నావు..
@banalavenkateswarachari5135
@banalavenkateswarachari5135 3 ай бұрын
Super news channel
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 2 ай бұрын
మహా నూతన గాడిని మహానుభావుడు తెలుగు మీ దగ్గర ఉన్నారో శకలు చానా ఉన్నది రో
@nlgshaikrafi7499
@nlgshaikrafi7499 2 ай бұрын
అప్పులు ఇచ్చిన వారు కి చాకిరీ చేయవచ్చు
@muraharimahesh9499
@muraharimahesh9499 3 ай бұрын
Same ede vidanga maku jarigimdi nenu chala chala kastapadi vetiki pattukoni rikavari cheshanu
@RajuG-sn8kc
@RajuG-sn8kc 3 ай бұрын
Perfect responsible person.. edoka roju theerustaav anna. Nammakam tho undu.. theerchina roju malli manchodivi ani anukuntaru.. em jarigina barinchu
@RBsI7
@RBsI7 3 ай бұрын
Donga
@venkataswamy1805
@venkataswamy1805 3 ай бұрын
డబ్బులు తీసుకొని ఏమి వ్యాపారం చేశావు.నిన్ను నమ్మిన వారిని నట్టేట ముంచావ్. ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నావు
@durgamramesh4796
@durgamramesh4796 3 ай бұрын
Business chastta talustaddi bru
@softchef6053
@softchef6053 2 ай бұрын
Pure 420 Due this kind of people I lost trust I already lost 30 lakhs like this Cheaters
@HelloWorld-WWT
@HelloWorld-WWT 3 ай бұрын
Chivariki vani voice be like Andariki panganaamam…
@kumarpochampalli2930
@kumarpochampalli2930 2 ай бұрын
LIC IS BEST
@MrDurgathilak
@MrDurgathilak 3 ай бұрын
Honest bluff master😂
@kantharao5309
@kantharao5309 2 ай бұрын
ఒరేయ్ లోఫర్ గా నీవు సచ్చిపోర్ లోఫర్ గా
@AnilKumar-kt9sn
@AnilKumar-kt9sn 3 ай бұрын
Super bro
@koteswararaoTadivada
@koteswararaoTadivada 3 ай бұрын
అత్యాశ, దురాశ, పేరాశ ... దురాశ దుఃఖానికి చేటు. పెద్దల మాట పెరుగన్నం మూట.
@nandunandu1803
@nandunandu1803 3 ай бұрын
Chk dates and time
@nandunandu1803
@nandunandu1803 3 ай бұрын
How come 2 weeks' back response now
@nandunandu1803
@nandunandu1803 3 ай бұрын
When?
@laxmiduddu2322
@laxmiduddu2322 3 ай бұрын
Maku 1.15 cr raledu vadu Corun vachi poyadu
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 ай бұрын
వీడు ఇప్పటి వరకు చేసిందేమిటి ఇప్పుడు చెప్పేది ఏమిటి, వీడు చేసిన వ్యాపారం ఏమిటి ఏం చెప్పలేదు, ఇటువంటి యదవలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అటువంటి నీచులకు డబ్బు అప్పుకి ఇవ్వటం కూడా తప్పే. వీడు మాట్లాడే మాటలు వింటే సత్య హరిశ్చంద్రుడు కూడా వీడి తర్వాతనే అన్నట్టుగా ఉంది. ఇలాంటి మేకవన్నె పులులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టీ ఏం వ్యాపారం చేసాడో మాత్రం చెప్పటం లేదు కదా.
@djpraveenreddy
@djpraveenreddy 2 ай бұрын
Veedu evvadiki EMI ivvadu
@rajur1786
@rajur1786 2 ай бұрын
Buddi ledu .....enjoy chesaru mandi sommu thooo...edi correct kadu....vallu vundi leka kuda intrest vastadi ani estaru....nu ela cheyadam correct kadu....valaki ado okati nayayam cheyi
@PKrishna-sx1yt
@PKrishna-sx1yt 3 ай бұрын
Tappemi ledhu bro takkuva vaddi chinna variki cliyar cheyyi ekkuva vaddi asalu tisukonna variki ivvaku padhi rupayalu vaddi vaariki ivvaku samajam lo evvadu anthaa nithi vanthulu evvaru leru duramga vundi setil chesuko phone lift cheyyi answer ivvadam correct emaatram barosaa kontha upasamanam nivu correct anedhi Naa abhiprayam kutambam chavakandi tattukoni nilabadali procid super nenu Ni batalone vunna weekly daili intrest lu kattaleka pothunna ichheppudu istaru bane taruvaathe tarcher chestaaru
@kishor22
@kishor22 3 ай бұрын
Betting lo pogotademo
@PawanKalyan244
@PawanKalyan244 3 ай бұрын
Papam nammandi😢😢😢😢
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 ай бұрын
Aakasamlo hamsalu aasha paduthuu manusyulu idhi loka charithra idhi maaredhi kaadhu sweeya anubhavam aithe thappa daanini vidhi antaaru
@thetruth3322
@thetruth3322 3 ай бұрын
Very good, take care 😂
@SudhakarRagam-f2h
@SudhakarRagam-f2h 3 ай бұрын
Money emainai
@rallabandiprabhakar6281
@rallabandiprabhakar6281 3 ай бұрын
Rice fulling lo petti vuntadu
@kvl8615
@kvl8615 3 ай бұрын
Ibbandi padaku.25rupees interest anu.kuppalu kupale dabbulu
@VDAVULURI
@VDAVULURI 3 ай бұрын
నీవు చాలా తెలివి గల వాడివి. అప్పు తీసుకొనే ముందు ఆలోచించాలి. నీ పిల్లలు నీ కుటుంబం గురించి ఆలోచించి అందరినీ black mail చేస్తూ ఇచ్చిన మాట్లాడిన మాటలు చాలా తెలివిగా ఉన్నాయి. మరి నీకు డబ్బు ఇచ్చిన కుటుంబాలు పరిస్థితి 😢
@rameshkeshetti344
@rameshkeshetti344 3 ай бұрын
Moneyakadapatinave
@friendisgift576
@friendisgift576 3 ай бұрын
Emira Ganesh........dabbulu eppudistav Cheppu..... Vooru voorine mosam chesi enjoy chesthunnav kadhara......... Pakkavoorivallanu kuda mosam chesava....... Ela nammarura ninnu........ Nee talent ki hattsaff... .kaani dabbulu eppudu istav cheppura ganeshaaa.....
@sreedharpeddi9525
@sreedharpeddi9525 2 ай бұрын
.ఈ మధ్య సంసారం ఈదలేని సన్నాసులు మంది డబ్బు తో జలసాలు చేస్తూ చివరికి ఇలా చేస్తున్నారు...జనాల నమ్మకం అనే దాన్ని నీ స్వార్థం కోసం వాడుకొని నువ్వేదో చస్తావు అని మంది చనిపోయే పరిస్థితి తేవడం ఎందుకు రా నాయనా..డబ్బులు గు...కింద ఉండే ఈ డ్రామాలు ఇలా చాలా మంది చేస్తున్నారు నేను కూడా అలాగే డబ్బు ఇచ్చి బలి అయ్యాను...పెళ్ళాం పక్కలో పడుకునే వీలు ఉంటుంది రోజు త్తినే తిండి లో తేడా ఉండదు కానీ మంది డబ్బులు వాడుకొని అడిగితే చస్తా అనే సన్నాసులు గ్రూపు ఒకటి జనాల మీద పడి ఉంది...ఇదో డైలాగ్ నీ డబ్బు ఎక్కడికి పోదు అనే డైలాగ్ ఒకటి..ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసు కేసులు పెట్టండి కోర్టు కి వెళ్లి ఇతని ఆస్తులు జప్తు కోసం ప్రయత్నం చేయండి ..ఎక్కడ ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి..వాడూ బతికి ఉంటే డబ్బులు వస్తాయి అనేది తప్పు ఎప్పటికీ రావు... కోర్టు ద్వారా ప్రయత్నం చేయండి...ఏడవడం మాని కోర్టు కి వెళ్ళండి...కొమాట్లు ఇలా గా చేసేది...బందువులు స్నేహితులు అందరూ బుద్ధి చెప్పి ఆ డబ్బు ఏం చేశాడో ఆర తీయ్యండి ...ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టి ఉంటే అస్సలు క్షమించ కూడదు...ఇతడు ఎవరికి ఎంత ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి...ఎవడు సపోర్ట్ చేసిన వాడి తాట తీయండి ఇలా ధైర్యంగా చేస్తా కొన్ని డబ్బులు అయిన వొస్తాయి...కనీసం 2 కోట్లు అయిన వేనక వేసుకొని ఉండి ఉంటారు..అతను ఎక్కడ ఉండేది చాల తొందరగా కనుక్కోవచ్చు....
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 3 ай бұрын
Ee madya ilane chestunnaru. First manchiga vaddilu icchesariki andaru dabbulu istaaru. Aa dabbulatho buildings, stalaalu kontaaru.Tharuvata Chekkestaaru.
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 3 ай бұрын
తవ్వకాలు జరిపినవా
@rammo5424
@rammo5424 3 ай бұрын
Nuv thiskunna dabbulu andharivi tirigi echey ra babu lekunte aa papam oorike podhu valla kannilu valla oosuru meku tagulthadi valla sommu vallaku tirigi echey ra babu neku me family ki manchidi kadhu vallaa oosuru valla kannilu me family ki meku manchidi kadhu tirigi echey me family problems me problems kosam janalanu mosam chesthara
@prathapreddykaliki5674
@prathapreddykaliki5674 3 ай бұрын
Money emi chesavu
@pprajachannel2959
@pprajachannel2959 3 ай бұрын
Neeku sigu undali
@vinayreddy8750
@vinayreddy8750 3 ай бұрын
నీతులు అన్ని
@DTS....DareToSpeak
@DTS....DareToSpeak 3 ай бұрын
Evaro talented lawyer ki one crore ichinav..atanu chpinatlu videos..audios...ila post chestunav
@siddenkibabu6753
@siddenkibabu6753 3 ай бұрын
అసలు డబ్బు ఏం చేసినావ్ రా నాయన
@chandbasha10
@chandbasha10 3 ай бұрын
Mana praja vevasta praja aalochana lo marpu raavali
@Samanyudu3
@Samanyudu3 2 ай бұрын
Script Baga chadivav
@muraharimahesh9499
@muraharimahesh9499 3 ай бұрын
Dabbulu akkadiki poyilekumtai vani pattukoni 4tagiliste kachitamga estadu
@AshokbabuNalla-ym4hd
@AshokbabuNalla-ym4hd 3 ай бұрын
Pedda peru vunna AKSHARA chit fund company vaade mosam chesi thippu kuntunnadu😢😢😢😢😢veedentha😮😮😮😮
@sreeharibuchi6136
@sreeharibuchi6136 3 ай бұрын
Ela vallani em cheyali
@AbotulaGovind
@AbotulaGovind 3 ай бұрын
Janam eppudu maaruthaaru.
@kalakondamanjunath673
@kalakondamanjunath673 3 ай бұрын
Not correct kada
@nandunandu1803
@nandunandu1803 3 ай бұрын
Nonsense same reply
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 3 ай бұрын
ఈ ఆడియో నీకు ఎలా వచ్చింది..?
@nageshmadaram9260
@nageshmadaram9260 3 ай бұрын
Verevala dabbulato enjoy chesi edi em panira nilantola valla nee family sankanakipoendi echinavalu sankanakipoyaru nammite em labam
@jhansireddy3338
@jhansireddy3338 3 ай бұрын
కానీ అట్లా ఎగ్గొట్టి పైసల మంది పైసలు అన్ని తీసుకొని బలి ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు రూపాయి వస్తుందని ఆశపడి ఇస్తే నువ్వు ఇట్లా కొట్టి ఏదో కోర్ట్ నోటీసులు వాళ్లకే పైపెచ్చు పంపించి నువ్వు ఏదో నీతి బోధనలు బోధిస్తున్న నీకే మంచి అయితది రా ఎగ్గొట్టే ఉద్దేశ్యము లేకపోతే ఎందుకు పారిపోయా నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళలో నిరుపేదలు చాలామంది ఉన్నారు డబ్బుకు వడ్డీ వస్తదని ఆశతో నీకు ఇచ్చారు మరి నువ్వు వాళ్ళ బాకీ తీర్చే ఉద్దేశ్యం ఉంటే ఎందుకు మారిపోయావు నువ్వు వేరే దగ్గర కూడా ఇలాంటి బిజినెస్ చేస్తున్నావా మంది దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టి మళ్ళీ వేరే దగ్గరికి పారి పోతావా నీ బ్రతుకు ఇంతే మరి దేవుడు చూసుకుంటాడు
@naveenmankala3717
@naveenmankala3717 3 ай бұрын
Nuvvu money emi chesav cheppakunda
@laxmiduddu2322
@laxmiduddu2322 3 ай бұрын
Nitulu Aapara meku okkadu 1.15 cr mosame Chasadu vadi Name kodati kiran kuma Elani chappadu maku Chatta vedhalu
@jayakrishanabollam1551
@jayakrishanabollam1551 3 ай бұрын
Konda Ganesh Meeru Revanth Reddy, Chandra Babu kanna better, Mee chethilo kontha mandhi Mosapayaru, Valla chethilo public antha mosapoyaru
@raghuraghuraghavendra2440
@raghuraghuraghavendra2440 3 ай бұрын
Online betting
@veera7966
@veera7966 3 ай бұрын
Entha teeyati maatalo... Elanti matalu cheppay vangabettinav anukunta
@sumanrachamadugu2680
@sumanrachamadugu2680 3 ай бұрын
ఆ కదా.😂😂
@yesubabuchintapalli284
@yesubabuchintapalli284 3 ай бұрын
Don't play drama
@prathapreddykaliki5674
@prathapreddykaliki5674 3 ай бұрын
Are mutal antha appu enduku chesavu
@dontojugiriprasad571
@dontojugiriprasad571 3 ай бұрын
హే గణేష్ నువ్వు ఏమైనా అనుకో ఈ లాస్ట్ లో ఉన్న వర్డ్స్ ని చేయండి ఒకటి సొమ్ము తిని బతికే బతికే బతుకు కాదు మీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సానుభూతి అయినా వస్తుంది నేను నీకు ఏమి డబ్బులు ఇవ్వలేదు
@rajumvv7811
@rajumvv7811 3 ай бұрын
Komutollu anaku andharu unna eee caste aaa caste vallu andharu chastaaru
@santhumudu5625
@santhumudu5625 3 ай бұрын
Appudu estav return money
@ravikantubukta6758
@ravikantubukta6758 3 ай бұрын
తప్పుగా comment పైట్టకండి.
@PhaniKurada
@PhaniKurada 3 ай бұрын
Voiceovers Cheptha Sir
@lalithanews180
@lalithanews180 3 ай бұрын
Yekkada meedi
@lalithanews180
@lalithanews180 3 ай бұрын
Call me 9440554038
@sreddy6360
@sreddy6360 3 ай бұрын
Komati vanni nammakandi
@LaxmiNarasimhaRaoV
@LaxmiNarasimhaRaoV 3 ай бұрын
one person chasina thappu , moththam athani caste vallu andaru chastharu anatam correct kadu. athanu atleast chapthunnadu open ga, so wait for sometime. mosam chayyalani vuddesam vunteychappalsina avasaram kuda ledu. mamu kuda mosa poyam by giving money to ma menamama .vallu moththam mugguru partners reddy, kapu and vysya. sontha valley mosam chasthunna rojulivi . chalasarlu thiragavalasi vachchindi , ichchina dabbu thisukotaniki. malla own brother ki kuda appu ichcharu for very nominal interest, vallu baaga functions chasu kotaniki dabbulu vuntayi kani , dabbulu thirigi ivvataniki dabbulu vundavu. atleast lekka chappataniki kuda time books avaialable vundavu. vachi chudali yappudu istharo ani.
@raghavach1818
@raghavach1818 3 ай бұрын
Aa maata reddy's chepali mari.
@kishor22
@kishor22 3 ай бұрын
Reddy ni nammali antav ..waste fellow la matladatam bandhu cheyi
@sridharachanta913
@sridharachanta913 Ай бұрын
మా వూర్లో కోమటి ఒకడు ఇలాగే అప్పులు చేసి ఐపీ పెట్టాడు
@sreddy6360
@sreddy6360 3 ай бұрын
Komati vaiva nuvvu
@kishor22
@kishor22 3 ай бұрын
Dora
@raghuraghuraghavendra2440
@raghuraghuraghavendra2440 3 ай бұрын
Okok health jagratta
@dpr2523
@dpr2523 3 ай бұрын
Kaamutollu enni IP lu pedithe antha aastiparulu avuthaaru vaallu
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 32 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН